మంచి వాళ్ళకే కష్టాలు రావడానికి కారణం ఇది లేకపోవడమే..!! Garikapati Narasimha Rao | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao about Why do Good People Suffer and have more Problems?. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech
    దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు..!! - • దేవుడు ప్రత్యక్షమైతే ...
    ఈ ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను ఎందుకు అదిరింది అంటే..? - • ఈ ముగ్గురికి ఒకేసారి ఎ...
    భార్య చేతిలో ఓడిపోయే శివుడు.. మన సంసారాన్ని ఎలా కాపాడుతాడో చూడండి..!! - • భార్య చేతిలో ఓడిపోయే శ...
    బంధువులు మధ్య గొడవలకు కారణం..!! - • బంధువులు మధ్య గొడవలకు ...
    ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుని పూజించను అంటున్నాడు..! ఎందుకంటే..? - • ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ...
    ఏమిటీ రాముడి భార్య నయనతారా..? మన కర్మ కాకపోతే..! - • ఏమిటీ రాముడి భార్య నయన...
    ప్రేమ కౌగిలిలో ఇద్దరు ఒకటిగా కనిపించినట్లే.. ఈ అలంకారం కూడా..! - • ప్రేమ కౌగిలిలో ఇద్దరు ...
    అప్పట్లో అందరు కాళిదాసులు.. ఇప్పుడు అందరు దేవదాసులు.. ముఖ్య కారణం ఇదే..!! - • అప్పట్లో అందరు కాళిదాస...
    ఇప్పుడున్న పరిస్థితుల్లో సాక్షాత్తు ఇంద్రుడికి మజ్జిగ దొరకదు, ఎందుకంటే.! - • ఇప్పుడున్న పరిస్థితుల్...
    బ్రహ్మని తిట్టేవాడే కానీ పొగిడేవాడు లేడు..!! ఎందుకో చూడండి - • బ్రహ్మని తిట్టేవాడే కా...
    ప్రభాస్ లవ్ స్టోరీ గురించి గరికిపాటి గారి పంచులే పంచులు - • ప్రభాస్ లవ్ స్టోరీ గుర...
    30 యేళ్ళు గా చూస్తున్న... ఒంటెలు పెళ్లికి గాడిదలు సంగీతం..!! - • 30 యేళ్ళు గా చూస్తున్న...
    ఇది చెప్పడం రాని వాడు ప్రవచనాలు చెప్తాడు..!! అలాంటి వాడు నీకు గురువు - • ఇది చెప్పడం రాని వాడు ...
    చింతామణి అనే వేశ్య చెప్పిన ఈశ్లోకం అర్థం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసా..!! - • చింతామణి అనే వేశ్య చెప...
    శివుడిని ఈ విధంగా కొలిస్తే 16టీ లు లభిస్తాయి..!! - • శివుడిని ఈ విధంగా కొలి...
    50 యేళ్ళు వచ్చాయి ఇంక దున్నింది చాలు..!! - • 50 యేళ్ళు వచ్చాయి ఇంక ...
    20యేళ్ళ యువతి అర్ధరాత్రి అమావాస్య నల్ల బట్టలు వేసుకుని వేళ్తుంటే..!! - • 20యేళ్ళ యువతి అర్ధరాత్...
    40 యేళ్ళకు ప్రతి వ్యక్తికి ఇది తెలిసి ఉండాలి.. 50 యేళ్ళు దాటితే...!! - • 40 యేళ్ళకు ప్రతి వ్యక్...
    పాట సరిగా పాడనప్పుడు గాడిద గొంతుతో పోలుస్తారు ఎందుకో తెలుసా..? - • పాట సరిగా పాడనప్పుడు గ...
    శృంగారానికి, తమలపాకులకి ఉన్న లింకేంటో తెలుసా..? - • శృంగారానికి, తమలపాకులక...
    చిలకలా మాట్లాడాలి.. మేకలా తినాలి.. కాకిలా శృంగారం చేయాలి.. ఏనుగులా..?? - • చిలకలా మాట్లాడాలి.. మే...
    వయసులో ఉన్నప్పుడు చదువు ఎందుకు సంకనాకి పోతుందో చూడండి..!! - • వయసులో ఉన్నప్పుడు చదువ...
    ఒకే జీన్స్ ప్యాంట్ వారం రోజులు వాడే వాళ్ల గురించి - • ఒకే జీన్స్ ప్యాంట్ వార...
    మంచి ఉంటే మైక్ లో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి..!! - • మంచి ఉంటే మైక్ లో చెప్...
    అర్ధం కాకపోయినా OTTల్లో ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళ గురించి - • అర్ధం కాకపోయినా OTTల్ల...
    మనకి సరసం రసజ్ఞత ఎక్కువ కదా..!! - • మనకి సరసం రసజ్ఞత ఎక్కు...
    పెదవులకి, పదవులకి పడనివాడు ఎవడైనా ఉంటాడా..? - • పెదవులకి, పదవులకి పడని...
    మొహమాటం లేకుండా చెబుతున్నా ఆడవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో - • మొహమాటం లేకుండా చెబుతు...
    కాలేజీలో లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయి పరీక్షలు అయ్యాక చూద్దాం అని చెప్పి హ్యాండ్ ఇస్తే..!! - • కాలేజీలో లవ్ ప్రపోజ్ చ...
    కొడుకుని డే-కేర్ సెంటర్లో వేసి కుక్కకి గంట సేపు స్నానం చేయించే తల్లిని చూసాను - • కొడుకుని డే-కేర్ సెంటర...
    లాక్ డౌన్ లో నవ్వుకోవడానికి మాత్రమే.. అర్ధం కాదు కాబట్టే భార్యని అర్ధాంగి అన్నారు..!! -
    • లాక్ డౌన్ లో నవ్వుకోవడ...

ความคิดเห็น • 1.4K

  • @NaveenKumar-dt7rt
    @NaveenKumar-dt7rt 2 ปีที่แล้ว +41

    అతి మంచి తనం మంచిది కాదు, అని అర్థం అయంది గురువు గారు...
    కొంచెం మొండి తనం కూడా అలవాటు చేసుకోవాలి....🙏🙏🙏 గురువు గారు

  • @user-us8bb5ru7h
    @user-us8bb5ru7h 3 ปีที่แล้ว +591

    అవును స్వామీ కరెక్ట్,మంచి వాడికి మొండి తనం,మొహమాటం,సిగ్గు,మెతకతనం,లేనిపోని అతి సంకోచాలు,మనసులో ఏదోతెలియని భయం,మనసులో ఏదో తెలియని బిడియం ఉండటం మూలంగానే కష్టాలు వస్తున్నాయి...

  • @aaradyanatural774
    @aaradyanatural774 2 ปีที่แล้ว +13

    మంచి వాళ్ళే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అని అంటారు ఎందుకంటే, వేరే వాళ్ళ విషయం లో అతిగా నమ్మటం,మెహమాటం, భయం, ఇతరుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల.

  • @maheshjarpati1609
    @maheshjarpati1609 3 ปีที่แล้ว +403

    నాకు కూడా ఇదే జరుగుతుంది స్వామి
    నేను అన్నీ పాటిస్తాను ఎలాంటి చెడు అలవాట్లు లేవు అయిన కానీ నేను సంతోషంగా లేను స్వామి
    ఎన్నటికైన మంచి, ధర్మం గెలుస్తుంది
    అని ఆ భగవంతుణ్ణి నమ్మి ముందుకు సాగుతూ ఉన్నాను స్వామి

    • @pallapuganeshggg4181
      @pallapuganeshggg4181 3 ปีที่แล้ว +5

      Andhuku sahasama chiyallie

    • @raghubathini6552
      @raghubathini6552 3 ปีที่แล้ว +15

      ఈరోజుల్లో మంచి గా ఉండకూడదు తమ్ముడు ఇప్పటికైనా మారు

    • @tajubhargav
      @tajubhargav 3 ปีที่แล้ว +2

      8889

    • @lakshminarayanabalusu8384
      @lakshminarayanabalusu8384 3 ปีที่แล้ว +1

      అవును, నమ్మకమే జీవితం కదా,

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 ปีที่แล้ว +7

      Krishdudu raamudu best example broo kristundu aaynaki nachhinattu unnattu anadam gaaa unnaadu raamudu andaru andam gaaa unnadaalani koorukuni aayanaki kastaalu vachhaayi kaani raamudu kastaalsni sukaalani okeee laaa bhaavinchhadu andukee manaki aaadharsam ayyadu

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 3 ปีที่แล้ว +21

    నిజమే గురువుగారు 🙏మీరు చెప్పిన ప్రతి మాట నాలో ఉంది. దానివల్ల నేను అన్ని రకాలుగా నష్ట పోయాను. నన్ను నా బందువులందరు గొప్పగా చెప్పుకుంటారు. ఐతే నేను చాలా మంచి వాడినై ఉండటంతో అందరు అన్ని పనులు నమ్మకంతో నాకు చెప్పి నన్ను క్షణం తీరిక లేకుండా చేస్తున్నారు.అందరికి అన్ని పనులు రూపాయి ఆశించకుండా అవసరం ఐతే నా రూపాయి వారి కోసం ఖర్చు చేసి నిలబడుతున్నాను కాని నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కరు ఉపయోగపడటలెదు. అందుకే అతి మంచి తనానికి పోకూడదు అని ఆలస్యం గా తెలుసుకున్నాను. అన్ని తెలుసుకొనే టయానికి నా వయసు ఐ పోయింది. 🙏🙏🙏🙏

  • @kankipatiashok4361
    @kankipatiashok4361 2 ปีที่แล้ว +56

    దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తాడు

  • @chamanthikotilingala4402
    @chamanthikotilingala4402 2 ปีที่แล้ว +44

    మీరు చెప్పేది నా జీవితం లో జరుగుతుంది. 🙏

  • @mangadoddiniranjan8746
    @mangadoddiniranjan8746 4 ปีที่แล้ว +41

    నాకు మీరు చెపినట్లే 100% జరుగుతుంది గురువు గారు 👏💐💐

    • @janardhangeeta1456
      @janardhangeeta1456 4 ปีที่แล้ว +1

      ఒక్క సారి ఆలోచిస్తే మీకు నిజం తెలుస్తోంది. బాబు గారు.

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +4

    నిజమే గురువు గారు నీతి గా నిజాయి తీగా బ్రతకడం తో కష్టాలు ఎక్కువ గాఉన్నై ధర్మంగా పోతే అదే కాపాడు తుంది అంటారు కానిఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు

  • @padiranagabramhachari3548
    @padiranagabramhachari3548 3 ปีที่แล้ว +95

    నిజమే గురువు గారు మంచి వాళ్ళకి కష్టాలే గురువు గారు మీరు చెప్పినది 100% నిజమే🙏🙏🙏🙏🙏

  • @rajabapu.thipiri.9725
    @rajabapu.thipiri.9725 4 ปีที่แล้ว +198

    మీరు చెప్పింది అక్షర సత్యం స్వామీజీ...జై,హింద్...

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu6463 4 ปีที่แล้ว +414

    చాలా బాగా చెప్పారు మీరు. బలహీనంగా ఉన్నవారే బలి అవుతున్నారు. తప్పు ఉన్న వారే సుఖంగా జీవిస్తున్నారు. అది వారి అదృష్టం. మీకు నా యొక్క నమస్సుమంజలు.

    • @sireeshak4324
      @sireeshak4324 4 ปีที่แล้ว +3

      E sodi cheppi chedda pani chesii njoy cheyamani cheptunnara daaniki sanatana dharmalu enduku

    • @sireeshak4324
      @sireeshak4324 4 ปีที่แล้ว +1

      @@anay6589 feel shame to comment nuvvu nee mind buju pattindi bayataki poi baaga dulupuko chetta panulu chestavanukunta andukey badha

    • @sireeshak4324
      @sireeshak4324 4 ปีที่แล้ว

      @@anay6589 same to u enduku antey meeku meeru correct edutivaru wrong anipistunnaru u need treatment immediately alaney anipistadi meeku chala brahmalu vunnayanukunta

    • @sireeshak4324
      @sireeshak4324 4 ปีที่แล้ว

      @@anay6589 same to u u go n meet n get treated urgent as 23 yrs u lost ur mental state

    • @sireeshak4324
      @sireeshak4324 4 ปีที่แล้ว

      @@anay6589 i feel pity that at 23 ur state of mind is like this sorry to say but u need mental doctor may be enhanced in lockdown .

  • @rajabapu.thipiri.6749
    @rajabapu.thipiri.6749 4 ปีที่แล้ว +398

    నిజ జీవితంలో వాస్తవంగా మీరు చెప్పినట్టుగానే జరుగుతాయి స్వామీజీ...జై,హింద్...

  • @sridharkappala3368
    @sridharkappala3368 4 ปีที่แล้ว +186

    జీవిత సత్యాలను మీ నోట వింటే, ఆ ఆనందమే వేరు గురువు గారు...... పాదాభివందనం.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 3 ปีที่แล้ว +38

    *మనం వెళ్లే మార్గం సరియైనది అయినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన అనవసరం*
    *లోకులు కాకులు - మనం ఎలా ఉన్నా కూడా వారి సూటి పోటి మాటలతో విమర్శిస్తూనే ఉంటారు.*
    *అది వారిలో ఉన్న అజ్ఞానం.*
    *ధన్యవాదాలు గురువు గారు 🌷🌷🙏🌷🌷*

  • @srisuma12
    @srisuma12 3 ปีที่แล้ว +18

    మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలియ జేయాలని కోరుకొంటున్నాము. ధన్యవాదాలు

  • @dhargaswamyn7985
    @dhargaswamyn7985 3 ปีที่แล้ว +245

    మంచి మనస్సు ఉన్న వాళ్ళకి నిజం గానే ఎక్కువ కష్టాలు వస్తాయి

  • @user-my4xk7by1s
    @user-my4xk7by1s 3 ปีที่แล้ว +421

    నిజమే మంచివాళ్ళకు కష్టాలు

  • @kolakachasu4464
    @kolakachasu4464 3 ปีที่แล้ว +66

    మీరు నిజంగా గొప్పవారు. అందరికీ అర్ధం అయ్యేటట్లు చెప్పారు

  • @bagilinirmala5983
    @bagilinirmala5983 4 ปีที่แล้ว +67

    ఎంత బాగ ఎంత గొప్ప గ చెప్పగల
    గరికపాటిగురువుగారు

  • @mokanivas1712
    @mokanivas1712 4 ปีที่แล้ว +180

    100% కరెక్టు గా చెప్పారు గురూజీ

  • @sribabunamana7258
    @sribabunamana7258 3 ปีที่แล้ว +227

    మనసారా గట్టిగా నవ్వడానికి కూడా నలుగురూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు అయ్యా కొందరూ!

  • @skmustakmustak8961
    @skmustakmustak8961 4 ปีที่แล้ว +26

    అవును నిజమే ఎందుకు మంచి వాళ్ళుకే కష్టాలు వస్తాయి

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +71

    ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం. మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 ปีที่แล้ว +44

    మీ నవ్వు కేక గురూజీ👌👌👌🙏🙏🙏🙏🙏

  • @swamysureddy2516
    @swamysureddy2516 3 ปีที่แล้ว +87

    మా గురువు వారికి పాధాభి వందనాలు.
    🙏🙏🙏🙏🙏

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 ปีที่แล้ว +8

    గురువు గారు మీరు చెప్పినట్లు ఆరోగ్యం కాపాడు కొనేవాడి కంటే వ్యసనాలు ఉన్నవాడే బాగుంటు న్నాడు.అలాగని వ్యసనాలకు అలవాటు పడమని కాదు. దురలవాట్లు వల్ల ఆరోగ్యం చెడిన వాళ్ళు వున్నారు.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పేవి అన్ని నిత్యసత్యలు,అవి పాటించగలిగే గుండె దైర్యం,మంచి బుద్ధిని,అవకాశం మాకు దేముడు ఇవ్వాలని కోరుకొంటున్నాను 👌🤝🙏

  • @Vishwambhara
    @Vishwambhara 4 ปีที่แล้ว +295

    జీవితంలో కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి, అలాగని కష్టాలు వచ్చిన వారంతా మంచివారు అనుకోవాల్సిన పనిలేదు.
    జీవితం పట్ల సరైన అవగాహన, ప్లానింగ్ లేనివారు కూడా కష్టాలు పడతారు...

  • @vkbad4443
    @vkbad4443 3 ปีที่แล้ว +19

    గురువు గారు మీరు చాలా బాగా చెబుతున్నారు నేను ఒంగోలు నుంచి చేస్తున్నాం మీ మాటలు చాలా అమృతంగా ఉన్నాయి

  • @swarajyalakshmibrahmajosyu4201
    @swarajyalakshmibrahmajosyu4201 4 ปีที่แล้ว +27

    మీరు చెప్పింది దానిలో చాల నిజం ఉంది Sir. Namaskaram.

  • @gudepuraju3291
    @gudepuraju3291 3 ปีที่แล้ว +107

    మీ మాటలు చాలా ఇష్టం అండి గరికపాటి garu

  • @narasimhuluragari2720
    @narasimhuluragari2720 4 ปีที่แล้ว +21

    ధన్యవాదములు ఆర్యులకు. ఎంతో ఉత్తమ ప్రవచనం

  • @bhargavkrishna2406
    @bhargavkrishna2406 3 ปีที่แล้ว +5

    నమస్కారం గురువుగారు మీప్రసంగం విన్న తరువాత మాకు బాగా అర్థం అవుతుంది జీవితం అంటే ఏమిటో ధన్యవాదాలు ‌🙏🙏🙏🙏🙏

  • @hinduismreality2794
    @hinduismreality2794 4 ปีที่แล้ว +40

    కరోనా గురించి problems..... ఎదుర్కొనే వారికి.....మంచి ఉపశమనం అందించారు.... గురువు గారు..... ధన్యవాదాలు

  • @chevella1chevella294
    @chevella1chevella294 4 ปีที่แล้ว +13

    చాలబాగా చెప్పరు గురూజీ అని నిజంగా ఇలాగే జరుగుతున్నాయి

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 ปีที่แล้ว +7

    A person who has kindness, generous and honest nature won't fear. Courage is his weapon

  • @arunakumarianaparathi4886
    @arunakumarianaparathi4886 3 ปีที่แล้ว +1

    Nijame thathayya gaaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐💐🌷💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharmaindra408
    @dharmaindra408 4 ปีที่แล้ว +3

    నమస్సుమా౦జలి గురువు గారు.ఈ సమయంలో నాకు కాస్తా ఊరట అనిపించి౦ది.

  • @janasenasidhu91
    @janasenasidhu91 3 ปีที่แล้ว +3

    చాలా గొప్ప విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @Brainboosterinstitute
    @Brainboosterinstitute 3 ปีที่แล้ว +6

    Super swamy ! మంచితనం తో పాటు మొండితనం కూడా ఉండాలీ.ఈ వాక్యం మనకు మధురంగా వుంది.కృతఙ్ఞతలు
    మామిడి నరేష్ యాది రెడ్డి
    బ్రైన్ బూస్టర్ ఇన్స్టిట్యూట్

  • @banji2399
    @banji2399 2 ปีที่แล้ว +4

    మంచి ప్రవచనాలు 🙏tq గురువు గారు 💐

  • @rajeshwalks
    @rajeshwalks 4 ปีที่แล้ว +18

    Am a Christian not only me many of Christians are watching ur videos I heard from lot of them ur an unique preacher to people

    • @chinmoypadhi7943
      @chinmoypadhi7943 4 ปีที่แล้ว +12

      Why did u sold to Britishers religion bro come to Santana dharma

  • @KBNSarma
    @KBNSarma 4 ปีที่แล้ว +79

    నమస్తే
    పరీక్ష రాయడానికి registration చేసుకున్న వారికే ప్రశ్నా పత్రము ఇస్తారు. వాళ్ళే పరీక్ష కోసం సంసిద్ధత అని నా అభిప్రాయం. అసలు పరీక్ష గురించి ఆలోచనలు లేని వారికి ఏమీ పరీక్ష ఉండదు.

  • @koradasatyanarayana8983
    @koradasatyanarayana8983 3 ปีที่แล้ว +6

    గురువు గార్కి పాదాభివందనాలు

  • @dhanatribs
    @dhanatribs 2 ปีที่แล้ว +1

    సంస్కారం అంటే మీ దగ్గరే నేర్చుకోవాలి గురూజీ

  • @Vekuva
    @Vekuva 4 ปีที่แล้ว +3

    నేను మీరు చెప్పే విషయాలు బాగా నచ్చుతాయి. ఇంచుమించు నేను మీ అభిప్రాయాలన్నింటితో ఏకీభవిస్తాను అలాగే నాకు చేతనైనంత వరకు మంచిగా ఆలోచించి ఆచరించి, వీలైతే నా పరిధిలో చిన్నచిన్న సంస్కరణలు చెయ్యడానికి కూడా వెనుకంజె వెయ్యను.
    కష్టాలు అన్ని సార్లు మంచితనం కారణంగానే రావు కదండి? అయినా కష్టాలు రావడం మంచివారు కావడం రెండూ ఒక్కరికే సంభవించినప్పుడు కదా అలా అంటారు!
    మీరన్నట్టు ఎవరికోసమో మంచిగా ఉండి, మంచిపనులు చేసేవాళ్ళు అసలు మంచివారనే అనబడరేమో.

    • @nareshk9208
      @nareshk9208 3 ปีที่แล้ว

      Crct andi may be u r..

  • @ravikura6178
    @ravikura6178 2 ปีที่แล้ว

    Chala manchi sandheshamu Dhanyavadhmulu guruji

  • @makansari
    @makansari 4 ปีที่แล้ว +7

    ధన్యులం మీ వాక్కు నిజం

  • @svsagar2002
    @svsagar2002 2 ปีที่แล้ว +1

    మీ ప్రవచనాలు చాలా మంచిగా వుంటాయి

  • @pavanrajp4633
    @pavanrajp4633 4 ปีที่แล้ว +13

    Chala baga chepparandi

  • @sardasingh9680
    @sardasingh9680 2 ปีที่แล้ว

    అద్భుతమైన వాక్యాలు మీవి గురువుగారు, అయినా అందరికి అంతగా ఆలోచించే జ్ఞానం ఉండాలిగా 🙏🙏

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 4 ปีที่แล้ว +5

    చాలా గొప్ప సందేశం ఇచ్చారు గురువు గారు

  • @kshobha9808
    @kshobha9808 3 ปีที่แล้ว +2

    Dhanyavadhamulu guruvu garu...

  • @keshavarao4871
    @keshavarao4871 3 ปีที่แล้ว +6

    Guru Guru Namaste 🙏
    Your Speech is very important

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 2 ปีที่แล้ว

    తెగింపు ఆత్మ విశ్వాసం విఘ్నత అనేవి మనిషికి ఉంటే బ్రతకడం తేలికే అవుతుంది. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలియ చేశారు ధన్యవాదములు గురువు గారికి. 🙏🙏🙏🙏

  • @hrudaysupasala3072
    @hrudaysupasala3072 3 ปีที่แล้ว +10

    Heart touching truth said in simple words. Great.

  • @shashiraj1691
    @shashiraj1691 2 ปีที่แล้ว +3

    గురువు గారికి పాదాభివందనం

  • @ashokpuppala567
    @ashokpuppala567 3 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు గురువు గారు

  • @intelligentinvestor7867
    @intelligentinvestor7867 2 ปีที่แล้ว +4

    ``యా మతిహి స గతిర్భవహ´´... మన ఆలోచనలే మన జీవితాలు... మంచి వారు సమాజానికి భయపడి తమకు అవసరం లేని దాని గురించి అతిగా ఆలోచిస్తూ వాటినే ఆకర్శిస్తున్నారు... చెడ్డ వాడు సమాజం గురించి పట్టించుకోడు తనకి ఏది కావాలో దానిగురించే మాత్రమే అలోచించి వాటిని తన జీవితంలోకి ఆకర్షిస్తున్నాడు

  • @sripathi2935
    @sripathi2935 3 ปีที่แล้ว +3

    my God. ...Dhanyavaadamulu 🙏🙏🙏🙏

  • @chennaiah2540
    @chennaiah2540 3 ปีที่แล้ว +1

    మీ సందేశము చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పింది కరెక్ట్

  • @patnalasankar3848
    @patnalasankar3848 4 ปีที่แล้ว +7

    నమస్కారం గురువుగారు

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మార్గం ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 ปีที่แล้ว +3

    🙏 హరే కృష్ణ గురువు గారు

  • @annapurnakakkurla5856
    @annapurnakakkurla5856 2 ปีที่แล้ว +1

    Nigam guru garu

  • @mamathamartha2181
    @mamathamartha2181 4 ปีที่แล้ว +11

    Sir Correctga chepparu

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 ปีที่แล้ว +2

    Meru cheppindi correct guruvu garu........ Anni jagarthalu thesukunna variki...... Anarogyam....

  • @nitvarcreations9328
    @nitvarcreations9328 3 ปีที่แล้ว +3

    Guruvu garu meeru cheppindhi 100% correct
    90% people ee problem tho unnaru samajamlo

  • @bhujangaraodunna1476
    @bhujangaraodunna1476 3 ปีที่แล้ว +3

    Me matalu vine adrustam maku kaligu nanduku memu dhanyulamu🙏

  • @bujjisabbavarapu127
    @bujjisabbavarapu127 หลายเดือนก่อน

    Nijam chepparu guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-fx2rk7bj9k
    @user-fx2rk7bj9k 3 ปีที่แล้ว +6

    జీవితంలో చాలా ఇబ్బందులు/ చిన్న సమస్యలు ఎదురవుతాయి, కాని ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, ఎందుకంటే ఉత్తమ నటుడికి చాలా కష్టమైన పాత్రను ఇచ్చే దర్శకుడు👉 ఆ దేవుడు 🕍🕌⛪️🚩,,,,,,
    There will be many difficulties in life, but never complain, because God is the director who gives the most difficult role to the best actor,,,,🕍⛪️🕌🚩,,,,,
    Thank you,,,🚩

  • @srinupasunoori3337
    @srinupasunoori3337 ปีที่แล้ว

    Jeevitham gurunchi chala bhagha chepparu🎉

  • @suribabuch4655
    @suribabuch4655 3 ปีที่แล้ว +35

    మీరు చెప్పింది అక్షర సత్యం స్వామీజీ

  • @teshwarappa6027
    @teshwarappa6027 2 ปีที่แล้ว +1

    నమస్తే,గురువుగారు

  • @janardhangeeta1456
    @janardhangeeta1456 4 ปีที่แล้ว +27

    కాలానికి అందరూ సమానం బాబుగారు.ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి.మాయలో కప్పబడి తెలుకోలేరు కదా బాబు గారు.

  • @karukolarajesh977
    @karukolarajesh977 2 ปีที่แล้ว

    dhanyavaadhmulu guruvu garu

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 3 ปีที่แล้ว +5

    No doubt,Simply fantastic!

  • @pujaprince5898
    @pujaprince5898 2 ปีที่แล้ว

    Swamy garu. E matalu na jeevitham marchayi. Meeru cheppe la vunanu. Ippude marpu chendutunnanu

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 4 ปีที่แล้ว +8

    Nice sir 👌 very refreshing to our hearts and minds 🙏🙏💐💐

  • @urlakamunindra1921
    @urlakamunindra1921 2 ปีที่แล้ว +1

    Garikipati nareshima garu meeru chepe bi chala chustanu meeru chepe matalu chala baguntavi

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 3 ปีที่แล้ว +6

    మీరు చెప్పింది నిజమే

  • @d.narayanarao7243
    @d.narayanarao7243 2 ปีที่แล้ว

    Thanks for guruji mind relax ga vnudi

  • @durubesulachandrashekarrao5168
    @durubesulachandrashekarrao5168 3 ปีที่แล้ว +3

    Dear sir correct gaa chepparu 👏👏👏

  • @sravansmss1798
    @sravansmss1798 2 ปีที่แล้ว

    Chala manchi maatalu cheptharu andi

  • @rupavaniamiti4129
    @rupavaniamiti4129 3 ปีที่แล้ว +18

    Yes sir it's true..no only health life also..

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 3 ปีที่แล้ว +1

    🙏🙏 Nithya Sathyaalu. Meeku yeppuduu maa Namaskaaramulu 🙏🙏

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 ปีที่แล้ว +23

    ఇదీ మాత్రం మా జీవీతాలోనే జరీగీందీ....
    మా తమ్ముడు ఏంతో అమాయకుడూ అనవసరం గా
    ఓతీళూ దీగులు పెట్టుకోనీ చాలా చీన వయసు లో కనపడకుండా జీవీతానీ వదీలీ పోయాడు

  • @srilatha3022
    @srilatha3022 2 ปีที่แล้ว +1

    Ss స్వామి నీతి నిజాయతీ గా మంచిగా అందరికి సహాయం దానాధర్మలు చేసిన కూడా పూజలు చేసిన ఎప్పుడూ కష్టాలు బాధలే స్వామి నాకు..

  • @MONUMOMTALKS
    @MONUMOMTALKS 3 ปีที่แล้ว +6

    thank you sir for telling abt best version of ourselves

  • @karipejamuna1087
    @karipejamuna1087 2 ปีที่แล้ว

    Meru chala baga cheptaru gurugaru motivationalga untai👍👍

  • @srinuvasaraokata2275
    @srinuvasaraokata2275 4 ปีที่แล้ว +11

    E visayam right Sir 🌹🌹🌹

  • @bhavaniyelchuri9574
    @bhavaniyelchuri9574 3 ปีที่แล้ว

    Chalaa nithya sathyalu chebuthunnaru guruvu garu meeku padabhi vandanalu

  • @thatipamulakiran792
    @thatipamulakiran792 4 ปีที่แล้ว +6

    వాసనా... అంటే సాంకేతిక పదం "సంస్కారం " దాని అర్ధం, @ మంచి తనం కారణం గా "మెత్తదనం "వస్తుంది అని భావన...మంచితనం పేరు మీద చేత' గాని'తనం...,అని...

  • @devikrishna5547
    @devikrishna5547 2 ปีที่แล้ว +1

    నా ఏజ్ 33 నాకు హెల్త్ బాలేదు జాబ్ లేదు పెళ్లి కాలేదు ఆస్తులు అంతస్తులు లేవు నేను బ్రతకాలి అనుకొంటున్న నాకు ఏదైనా సలహా ఇవ్వండి.. బ్రతుకు తెరువుకి ఐడియా ఇవ్వండి.

  • @unnatharaju6659
    @unnatharaju6659 2 ปีที่แล้ว +3

    Thank you Sri Garikepatiji for your eye opening message.
    Thanks a lot sir!

  • @venkateshwarluurubindi3400
    @venkateshwarluurubindi3400 2 ปีที่แล้ว

    Very carect gurugaru tq.

  • @lukkylakshmig6074
    @lukkylakshmig6074 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏 చాలా బాగా చెప్పారు.

  • @sanagavarapusivayamini8791
    @sanagavarapusivayamini8791 10 หลายเดือนก่อน

    Meeru cheppinadi maa jeevithamlo akshara sathyamga nilichindi

  • @lathamamidi3229
    @lathamamidi3229 3 ปีที่แล้ว +3

    Nijam sir ma nanna gari vishayam lo alane jarigindi

    • @nareshk9208
      @nareshk9208 3 ปีที่แล้ว

      Em jarigindi andi??