Alitho Saradaga | 13th August 2018 | Shiv Shankar Master | ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 12 ส.ค. 2018
- Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
Ee mahanubhavudi interview ki Kuda dislike Lu kottina vaallu RIP
ఆ నటరాజు జటాజూటంలోనుంచి రాలిన ఒక జూటం మీరు, మీ పాదాలకు శిరసాభివందనాలు గురువుగారు
Rip sir💔💔💔💔
ఓం శాంతి శివ శంకర్ మాస్టర్😭😭😭
అంత గొప్ప డాన్సర్ పిలచినందుకు చాలా థాంక్స్ అలీ గారు it's wonderful man
మాయదారి కరోన.గొప్పగొప్పవాళ్ళుకు.సాపంగావచ్చిచేరింది.కరోనబారినపడి..పరమపదించిన.కళాకారులకు.ఆత్మశాంతించాలని..కోరుతు.
I love master I miss you alott of comeback master
శివ శంకర మాస్టర్.తెలుగు ఇండస్ట్రీకి అర్ధనారేశ్వరుడు,అందిచిన ఆణిముత్యం.god bless you sir.
Miss you master
Miss you master
ఈ మాయదారి మహమ్మారి మంచి
ఈ అలీతో సరదాగా ఒకొక్క ఎపిసోడ్ ఒక అద్భుతం మరియు స్పూర్తి దాయకం మరియు ప్రేరణానియం......
Rip sivashankar master 💔🥺
10 Languages 15000 songs
మంచి ఆత్మ అభిమానం కలిగిన వ్యక్తి శివ శంకర్ మాస్టర్
థాంక్స్ సార్ శివ శంకర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు అలీ.గారు.
Great legendary dance master. I don't know telugu. He has done a tremendous work in Tamil. God bless him long life.
శివ శంకర్ మాస్టర్ గారికి మీ నాట్యానికి ఏ భాషల్లోనూ తిరుగులేదు మరో జన్మలో కూడా మీరు మాష్టర్ గా రావాలి ఆ మహా దేవుడి ఆశీస్సులు మీకు ఉన్నాయి. ఓం నమశ్శివాయ. శ్రీను రైటర్ లాంగ్ టైం RGV
Kotlaki kotluntene manishiki viluva isthundha ee society 😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️ miss you so much sir
సార్ అలీ గారు ఈ షోకి చాలామంది సెలబ్రేటింగ్ తీసుకొచ్చి మన వ్యక్తిగత జీవితాలు మాకు చూపిస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు శివ శంకర్ మాస్టర్ అరవై తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఇంత యాక్టివ్ గా ఉండాలంటే అనంత గొప్పవాడు ఎవరు ఉండరు