కే కామ్రేడ్ లాల్ సలాం పాట చాలా బాగుంది నిన్ను కన్నా తల్లిదండ్రులు గర్వపడాలి మరిన్ని మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాం జై కామ్రేడ్ లాల్ సలాం రెడ్ సెల్యూట్
మనసు కలిచివేసే పాట. ఆడపిల్లలను వేదించడం హేయమైన కుసంస్కారం. మంచి సమాజానికి మంచిది కాదు. పాట రచన, బృంద గానం చాలా బాగున్నాయి. పాట నేటి సగటు ఆడపిల్ల అనుభవిస్తున్న ఆవేదనకు అద్దం పడుతుంది.
There is no words your song and yours feelings, sister's we are help less, but our great mother's are the great womans and father's teach your children, see all girls are our sisters and save them Super song .. hats off to your groups and song writer
ఈ అనాగరిక అలవాటుగా మారిన చర్య మహావృక్షంగా మరకముందే విద్యాసంస్థల అధిపతులు ఒక ఉద్యమంలా విశ్వవిద్యాలయాల స్థాయి వరకు దేశవ్యాప్తికంగా చర్యలు చేపట్టేసమయం ఆసన్నమైంది ! జశ భిష లు లేకుండా తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలి !
చట్టాలు చాలా పేలవంగా ఉన్నాయి వాటిని పదును పెట్టాలి నిర్ధారింపబడ్డ నేరస్తులను వయస్సుతో నిమిత్తం లేకుండా కఠినంగా శిక్షించాలి అత్యాచారాలు హత్యాచారాలు చేసిన నిర్ధారింపబడ్డ మృగాలను వయస్సుతో సంబంధం లేకుండా ఉరి తీయాలి
చిన్నప్పుడే ఆడపిల్ల లకు కరాటే నెడ్పితే పోకిరి వేషాలు వేయలంటేనే వణుకు పుడతుంది అందుకే ఆడపిల్లలకు 1వ తరగతి నుండే ప్రతీ బడి లో పాటలతో పాటు కరాటే నేర్పాలని అందరం కోరాలి అప్పుడే సమాజం లో ఆడపిల్ల గౌరవం గా తిరుగాగలదు
ప్రతి సంస్థలో ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు వున్నారు మొదట అందరూ అన్న అక్క అనే పిలుస్తారు తరువాతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ప్రతి సంస్థలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వుంటారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు వుండి మోస పోకుండా చూసుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ప్రతి పురుషుడు ఒక మహిళలకు కొడుకు ఒక చెళ్ళిలికి అన్న అవుతాడు ఇంట్లో మహిళలను గౌరవించే సంస్కారము నేర్పాలి
కే కామ్రేడ్ లాల్ సలాం పాట చాలా బాగుంది నిన్ను కన్నా తల్లిదండ్రులు గర్వపడాలి మరిన్ని మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాం జై కామ్రేడ్ లాల్ సలాం రెడ్ సెల్యూట్
పాటలో మంచి అర్ధం,ఆవేదన ఉంది తల్లి
మనసు కలిచివేసే పాట. ఆడపిల్లలను వేదించడం హేయమైన కుసంస్కారం. మంచి సమాజానికి మంచిది కాదు. పాట రచన, బృంద గానం చాలా బాగున్నాయి. పాట నేటి సగటు ఆడపిల్ల అనుభవిస్తున్న ఆవేదనకు అద్దం పడుతుంది.
ఈ పాట చాలా చక్కగా పాడావు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుతున్నాను
Super 👌 👍
ఈ పాట కామాంధులకు జ్ఞానోదయం కావాలి విద్యాలయాలు దేవాలయాలతో సమానం. సమాజంలో ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను
చాలా బాగుంది ఈ పాట సాహిత్యం ఎవరు రా శా రొ గుడ్
చాలా బాగుంది ఈ పాట...
పాట చాలా బాగుంది. ఇంకా విమలక్కకంటే బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి, ఈ సమాజానికి ఉపయోగ పడాలి.
మీపాట సూపర్ మీపాట వినతరవాత జనంలో మనషులో మరుపురవాలి అని కోరుకుంటున్నాను
ఇలాంటి పాటలు ఈ సమాజంలో చైతన్యం కలిగించేవి
Keep going gud song
చెల్లెమ్మ నీవు పాడిన పాట చాలా బాగుంది వాస్తవమే అయినా సమాజంలో మార్పు రావాలని కోరుతున్నాను
అమ్మా,చెల్లెమ్మ,నీకు, ధన్యవాదములు తల్లి,
సోదరీ స్త్రీ యొక్క సాదక బాధలు బహు చక్కగా వివరించారు మీకు
విప్లవ రచయితల సంఘం వారికి ధన్యవాదములు!
ఈ పాట లో , అర్థం చాలా ఉంది,,, గుడ్ గుడ్ సాంగ్,,, ఈ పాట రాసిన వారికి ,, "నా శతకోటి వందనాలు""
Amma maa kalasala song Super 🙏 singer 🙏👍❤️
There is no words your song and yours feelings, sister's we are help less, but our great mother's are the great womans and father's teach your children, see all girls are our sisters and save them
Super song .. hats off to your groups and song writer
This is one of the best of song my entire life 42 years I am also one daughter father what can I say
I do not understand why are elected TRS like wortless party in election.
@@jayantabhaduri2296 yaeh really I can't understood still now and it won't understand forever
Is it kannada?
@@jitheshkm2676 telugu language andhra pradesh and telanga
@@reddaiahnaidu2721 tx bro..... iam from kerala
జై కామ్రేడ్స్ వీరులకు వందనాలు
SUPER GA PADAVU TALLE SUPER
ఈ పాట విన్న తర్వాతనైన మార్పు రావాలని కొరుకుంటున్నాను
very good song
పాట బాగుంది కోరస్ పాడే అమ్మయి వాయిస్ బాగుంది
నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను బ్రో
999
@@mudhirajvijaykumar1617 Jj
J9
Main singer is daughter of chorus singer.
మిట్టపల్లి సురేందర్ గారికి శతకోటి నా హృదయపూర్వక నమస్కారాలు
అమ్మ తల్లి అమ్మ తల్లి నువ్వంటే నాకిష్టం అమ్మ
కళాశాలలకు సమాజానికి ప్రయోజనకరమైన పాట స్త్రీలను అభ్యంతర పరిచే మనస్తత్వం కలిగిన పురుషుల్లో మార్పు కలగాలని రాసి పాడిన పాట
Super. Song. Ee. Rojullo. Aadapillalaku. Jarige. Sangathanalanu. Okka. Paata. Rupamulo. Chaalaa. Chaalaa. Teliya. Chesina. Mee andariki. Chaalaa chaalaa. Krthagnathalu. From. Hyderabad. Vanga Srinivas Goud
మీ పాట చాల బాగుంది ఆడపిల్లలను కాపడుకుందము
నీజంగా జరిగుతుంది అక్క సూపర్ గా పండినరు
పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి శత కోటి వందనాలు
Mari aadavallu magavaallanu chesina mosala gurinchi kuda song rayamanu bro surender bro nu
ఈ అనాగరిక అలవాటుగా మారిన చర్య మహావృక్షంగా మరకముందే విద్యాసంస్థల అధిపతులు ఒక ఉద్యమంలా విశ్వవిద్యాలయాల స్థాయి వరకు దేశవ్యాప్తికంగా చర్యలు చేపట్టేసమయం ఆసన్నమైంది ! జశ భిష లు లేకుండా తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలి !
నిజం ..నిజం.నిజం...ఇదే..ముమ్మాటికీ.... అక్షరాల్ని.పాటల.రూపంలో.
...రాసి..ఈ సమాజంలో.నారా.రూప రాక్షులు..కామాంధుల.కోసం.
....నేటి.సమాజం..మార్పుకోసం..రాసి..పడిన.టీం.అందరికి.......వందనాలు....గ్రేట్
గేయ రచయితకు వందనాలు.నేటి పరిస్థితులకు అద్దంపట్టిన సాహిత్యం.🙏
పాట పాడిన వారికి రాసిన వారికి వందనాలు
What an amazing and excellent song...
మీ పాట చాలా బాగుంది....
ఈ పాట విన్న తర్వాతనైన మార్పు రావాలని కొరుకుంటున్నాను
Super akka
మన సమాజంలో స్త్రీలు పడుతున్న కష్టాలు ఒక్క పాట తో వినిపించినా నీకు కోట్లాది వందనాలు చెల్లి
Super akka
Very nice song
కలకారులంటే అలాంటి డ్రెస్ కోడ్ ఉన్నదా. నాకు తెలీదు. చాలా సార్లు చూసాను. కళాకారులూ అలాంటి డ్రెస్ వేసుకున్నారు
చాలా బాగుంది. వేదికపై ఒక్కసారి పాడితే చాలు వెయ్యిమంది కి కనువిప్పు అవుతుంది
Baga padavunamma ne patatho kamandhulaku kanuvippu kamali very good papa
ప్రస్తుత సమాజపు దుస్థితిని పాట రూపంగా రాశి పాడిన వారు హ్యాట్సాఫ్
Aada wariki vilawa niyani wadu nichudu . Chala Baga padina pata excellent . Lesson for boys .
Ammaeelu repati Ammalu Akkalu Chellelu bharatamatalu Ammalu Lekunte SrustyLedu Talli.Tandri Guruvu Devudu
Super singing and super information by this song
చాలా బాగుంది ఈపాటరాసివారికి🙏🙏
Super.akka
అక్కా నీ పాటకి పాదాభివoదనాలు
చట్టాలు చాలా పేలవంగా ఉన్నాయి వాటిని పదును పెట్టాలి
నిర్ధారింపబడ్డ నేరస్తులను వయస్సుతో నిమిత్తం లేకుండా
కఠినంగా శిక్షించాలి
అత్యాచారాలు హత్యాచారాలు చేసిన నిర్ధారింపబడ్డ మృగాలను వయస్సుతో సంబంధం లేకుండా
ఉరి తీయాలి
Nice song chaalaa baagaa paadaaru 😊👍
Ma Senior akka ee song chala baga paadevaru
జై విరసం 💐👌
M సురేందర్ is great 👍👍👍
చిన్నప్పుడే ఆడపిల్ల లకు కరాటే నెడ్పితే పోకిరి వేషాలు వేయలంటేనే వణుకు పుడతుంది
అందుకే ఆడపిల్లలకు 1వ తరగతి నుండే ప్రతీ బడి లో పాటలతో పాటు కరాటే నేర్పాలని అందరం కోరాలి
అప్పుడే సమాజం లో ఆడపిల్ల గౌరవం గా తిరుగాగలదు
చైనా కమ్యూనిస్ట్, పాకిస్థాన్ ఇస్లామిక్... తీవ్రవాదుల పై పాటలు రాయండి...
మనిషి మష్కిస్తం లోకి ప్రవహించి మేధోమధనం చేసిన పాట.సమాజ సమాజ సమస్య లకు దర్పణం మరియు పరిష్కారం.
అన్న నేను కూడా ఒక sfi భావాలు ఉన్న వాడిని కానీ ఇందులో కూడా స్వచ్ఛందంగ చేశేవాడు లేరు ఇది నిజం
ప్రజాకళామండలి లో జాయిన్ అవుతారా
మీ అడ్రసు ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టగలరు
ప్రతి సంస్థలో ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు వున్నారు మొదట అందరూ అన్న అక్క అనే పిలుస్తారు తరువాతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ప్రతి సంస్థలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వుంటారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు వుండి మోస పోకుండా చూసుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ప్రతి పురుషుడు ఒక మహిళలకు కొడుకు ఒక చెళ్ళిలికి అన్న అవుతాడు ఇంట్లో మహిళలను గౌరవించే సంస్కారము నేర్పాలి
My Sister Super song selection good Excellent
Super thalli 🙏🙏🙏🙏🙏
Super song ituvanti songs evvaru sahakaricharu good job
Excellent meaning song
Tune fine
God bless u baby.
Excellent super fantastic song sister.
పాట చాలా బాగుంది, గాయకులు అందరూ బాగా పాడారు.
Thalli aavedanatho padina theeru chala baagunnadi ippati college situations ku addam pattina song idi
very nice video bagundhi supabbb exalent
Great thalli
Super song.
పాట రచన చేసిన వారికీ పాదాభి వందనం 🙏
అమ్మ meeeru akshar సత్యాన్ని chepparu meeku laal సలం
నీపాటకు పాదాభివందలు 👍👍👍👍👍👍👍
చాలాబాగూంది పాట
Ggf
Super talli excellent subject and singing super,
చాలా బాగుంది
superb.......song
what a meaningful song
You are absolutely correct song .
Excellent job sister 👌👌👌
రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు
Super.thalli.meeku.vandhanam
Good message today and tomorrow's youth.
ఈ పాట చాలా బాగా ఉన్నది
Good song .very nice.
శతసహస్ర కోటి కోట్లు ఆశీస్సులు ఆశీర్వాదాలు
ప్రతీ స్త్రీ అమ్మతో .... సమానం ...
nice
Super sts
Sister baga padav song...
కళాశాల కామాంధుల నిలయం అవ్వడం ఏంది.
ఆడపిల్లగా పుట్టడం శాపం అవ్వడం ఏంది.
Ur song is very very nice nd Gud
Tq singar, nice voyesu
Lal salam ...society need this type of songs at present
ఈ పాట ఎలా రాయాలనిపించింది అసలు, ఈ పాట వలన లాభం ఏమోగానీ నష్టం ఎక్కువ.
Excellent song ,very true .
Chelly Meeku Padabivandanalu
సూపర్ చెల్లిమ్మ
jami mohan Reddy 👌
Hello brother lal salam anna very good👍👍👍👍👍
ఇప్పుడు జరుగుతున్నది ఇదే చెల్లీ
మళ్ళీ అన్నలు రావాల్సిన అవసరం ఉంది
Great song comrade
chalabagundi andariki lalsalam
Good message song viplavam vardillu
Tanu maa sonta akka my lovely sister
Shabbash chelli
Super song 👌👌👌