I had taken appointment with vrk garu .. at banjara hills centre ( hyderabad)... It really helped my sister to get good results in weight loss .. so i had went to the centre .. they suggested me to do 10 days of liquid diet .. and then for 1 meal diet ... There is a follow up after 30 days as well too.... As an experiment i will update my results for all of you people.... You can check on it and ignore negative comments. ..just try it and see if it works...it works...no one is forcing you to do it... You have the freedom to quit it or continue it at ur will. ( My height is 5.8 Jan 10:- day 1 of diet 90 kg Jan 25:- Feb 10:- Feb 25:- March 10:- April 10:- May 10:- June 10:- ( They said i will reach my ideal weight of 60kg in less than 4 to 5 months). Like this comment so that i can be reminded to post the results...you can also comment under it ..if any doubts.
నిజమే... మెడికల్ మాఫియా మెడికల్ మాఫియా అన్నపుడు వీళ్ళకు తెలియదా... డాక్టర్స్ తో పాటు స్టాఫ్ వుంటారు అని.. మందుల రీసెర్చ్ కు ఎంతో ఖర్చు చేస్తారు అని.. అవ్వన్నీ కలిపి ప్రైస్ ఫిక్స్ చేస్తారు అని.. అసలు వీళ్ళ దగ్గర ఏ ఏ వ్యాధులకి ఎంత ఛార్జ్ చేస్తాను ఎంతకాలం వాడాలి ఎన్ని రూపాయల సప్లిమెంట్స్ వాడాలి... అన్ని డీటెయిల్స్ చెప్పితే ..వీళ్ళ ట్రీట్ మెంట్ సామాన్య ప్రజల కోసం వచ్చిందా...డబ్బున్నోళ్ళకోసం మాత్రమేనా అనేది తెలుస్తది. ఎదుటి వారిది దోపిడీ మనది సేవ అంటే ఎలా మిత్రమా 😂
అన్న vrk డైట్ నీ వ్యతిరేకించింది ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ డైట్ మాత్రమే మీగితవి ఓకే, మల్లిక్ పరుచూరి వీడియో చుడు కీటో డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ కాదు అని ఆయన ఆధారాలతో సహా వీడియోస్ పెట్టాడు
15 kg weight lose ki velthe 3500 test laki tesukunnaru okeyanipichindi,but suppliment 16000 rasaru,nenu tesukoledu medicine,ma husband sugar ki 26000 medicine tesukunnamu
Brother వి ఆర్ కే గారు ఆరు సంవత్సరాల క్రితం చేసిన వీడియోస్ చూశాను. అందులో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఈ డైట్ ప్లాన్ ని వేరే వాళ్లకు షేర్ చేసి హెల్ప్ చేయండి అని చెప్పారు. కానీ నేను నిన్న వి ఆర్ కె హెల్త్ లైన్ సెంటర్ కి వెళ్లాను. డైట్ చాట్ ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేదు. మందులు కొన్న వారికి మాత్రమే ఇస్తాము అని చెప్పారు. Estimated bill 10,000 అయ్యింది నేను అంత అమౌంట్ ని ఖర్చు పెట్టే స్థితిలో లేను. ఆరు సంవత్సరాల కి ఇప్పటికీ వి ఆర్ కే గారిలో నిన్న కాక మొన్న వీడియోస్ చూస్తున్న నేను గమనించాను. తప్పు అనట్లేదు కానీ కాస్త కమర్షియల్ అయ్యారు. పేపర్ కాస్ట్ 20 Rupees తీసుకుని ఇచ్చిన సంతోషించేవాడిని. అంత ఎందుకు డైట్ చార్ట్ సాఫ్ట్ కాపీ షేర్ చేయమని మీకు కూడా కామెంట్ పెట్టా మీరు కూడా స్పందించలేదు. నేను మీ వీడియోస్ చూసాకే వి ఆర్ కె డైట్ అని ఉందని తెలుసుకొని చేద్దామని ప్రయత్నించ కానీ ఆర్థిక పరిస్థితి ఖరీదైన డైట్ చేయలేకపోతున్నా. మీకు వీలుంటే డైట్ చార్ట్ పీడీఎఫ్ కాఫీ షేర్ చేయగలరు. తెలిసి తెలియక మీ గురించి అయినా వి ఆర్ కే గారి గురించైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ధన్యవాదాలు
Bro, nenu diet epudo chesenu present na degera diet chart ledhu andukey petelekapoianu chala mandhi comments lo adigeru pdf petamani but na degera ledhu
@MentalMadhilo thanks a lot for your quick response. But miru unna postion ki oka chinna pdf share cheyalera... Think once...memu kothha miku sir telusu kanisam idi kavali ani adagalera...however pdf will help majority of comman man...still mimmalni thappu pattale mi vedios inni chusaka ala thappu pattanu...you are genuine i trust you. Thanks again!
మెడికల్ మాఫియా అని డాక్టర్ లను తిట్టి మళ్ళా మీరు అదే పని చేస్తే ఎలా? VRK can provide supplements, but they offer supplements that are already present in food at a low cost. This is the point we are discussing.
Can some one tell two answers please 1. Should we take blood and scaning tests in their refered centres only? 2. What will be if we don't buy their supple ments? won't they give diet plan? wont they allow us to meet VRK sir?
Vrk suplements super duper costly ...this is the truth ...why we dnt know ..he should not advise to by certain compny left to open generic medicines available in koti with competitively cheap rates
Except Multivitamin & Omega-3 no other supplements are needed for Normal Dieters which they can buy from local Medical Shops. One one would force dieters to buy supplements from Healthline. Its their own choice. Since almost all dieters reports are showing Vitamin-D deficiency, it was added as another pillar to Diet. For specific cases where specific supplements are needed, VRK is giving them made from naturopathy model which cost huge from Raw material to production. Some amount is to be used for resident doctors. Some amount for building rent and for minimal facilities for daily visitors. VRK has sacrificed his earnings and property before itself for conducting meeting before corona. Now he don't any income aswell. Still he is doing this service without taking consultant.
Good evening Asalu diet ante proper food suggest cheyyali. Example: amla for vit c, carrots for vit A. Ala kaakunda supplements iste adi diet Ela aitadi andi. For type 2 diabetes, lipid disorders, obesity will improve with proper diet ( even in allopathy diet and physical activity are first line of treatment) But for type 1 Diabetes, CKD, autoimmune diseases just diet not enough.
Except Multivitamin & Omega-3 no other supplements are needed for Normal Dieters. Since almost all dieters reports are showing Vitamin-D deficiency, it was added as another pillar to Diet. For specific cases where specific supplements are needed, VRK is giving them made from naturopathy model which cost huge from Raw material to production. Some amount is to be used for resident doctors. Some amount for building rent and for minimal facilities for daily visitors. VRK has sacrificed his earnings and property before itself for conducting meeting before corona. Now he don't any income aswell. Still he is doing this service without taking consultant.
Mallik admins did business in covid time i am one of the victim went to sultan bazar when he came to sultanbazar ps at that time admins took all numbers and sell their products
VRK has already faced Mallik's 2 crore challenge and submitted with proofs for GTT. Mallik has not sent those 2 crore till now. Let him first send that 2 crores. Then VRK can take his 10 crore challenge too...
@@vijaypatelalguvelly6186VRK Diet knowledge is open to all. Everyone should get that for Free. So, he made all public meeting and shared all the knowledge about VRK Diet. So, he will not apply for patents for his Diet. Moreover, all the food ingredients for VRK diet are naturally available all over the world. So, what is the use of patent for them.
BP తగ్గాలి అంటే VRK డైట్ చేస్తే సరిపోతుంది. VRK గారిని కలవాల్సిన అవసరం లేదు. VRK గారిని చూడాలి అనుకుంటే హైదరబాద్ లో రామకృష్ణా హెల్త్లైన్ కి వెళ్లి పలకరించవచ్చు. కాని దాని వల్ల VRK గారి మనోధైర్యం చెప్పే అవసరం ఉన్న పేషంట్స్ ను కలిసే సమయం కోల్పోతారు. ఆన్లైన్ లో VRK గారి మీటింగ్ వీడియో చూశారంటే డైట్ ఎలా చెయ్యాలో తేలిగ్గా అర్థం అవుతుంది. నలుగురికీ డైట్ చెప్పే స్థాయిలో మీరుంటారు.
Except Multivitamin & Omega-3 no other supplements are needed for Normal Dieters which they can buy from local Medical Shops. One one would force dieters to buy supplements from Healthline. Its their own choice. Since almost all dieters reports are showing Vitamin-D deficiency, it was added as another pillar to Diet. For specific cases where specific supplements are needed, VRK is giving them made from naturopathy model which cost huge from Raw material to production. Some amount is to be used for resident doctors. Some amount for building rent and for minimal facilities for daily visitors. VRK has sacrificed his earnings and property before itself for conducting meeting before corona. Now he don't any income aswell. Still he is doing this service without taking consultant.
China university vallu onco nutritionist award icharu ani chepparu. Nijamga just diet tho cancer taggite aa university lo inka chemotherapy, radiotherapy, surgeries Enduku chestunnaru. Onco nutritionist ante cancer patients ki proper diet suggest cheyyatam varake.
@@vijaypatelalguvelly6186VRK has given open challenge to all doctors including Dr. Sandeep. Let Dr. Sandeep first take that challenge and prove that they can reverse diabetes with allopathic medication. Then VRK will take his challenge.
I had taken appointment with vrk garu .. at banjara hills centre ( hyderabad)... It really helped my sister to get good results in weight loss .. so i had went to the centre .. they suggested me to do 10 days of liquid diet .. and then for 1 meal diet ... There is a follow up after 30 days as well too....
As an experiment i will update my results for all of you people.... You can check on it and ignore negative comments. ..just try it and see if it works...it works...no one is forcing you to do it... You have the freedom to quit it or continue it at ur will.
( My height is 5.8
Jan 10:- day 1 of diet 90 kg
Jan 25:-
Feb 10:-
Feb 25:-
March 10:-
April 10:-
May 10:-
June 10:-
( They said i will reach my ideal weight of 60kg in less than 4 to 5 months).
Like this comment so that i can be reminded to post the results...you can also comment under it ..if any doubts.
మెడికల్ మాఫియా అని డాక్టర్ లను తిట్టి మళ్ళా మీరు అదే పని చేస్తే ఎలా?
Aayana ammedhi medicines kadhura munda , supplements theda thelsuko
Vellu cheste adi service, vallu cheste mafia
నిజమే... మెడికల్ మాఫియా మెడికల్ మాఫియా అన్నపుడు వీళ్ళకు తెలియదా... డాక్టర్స్ తో పాటు స్టాఫ్ వుంటారు అని.. మందుల రీసెర్చ్ కు ఎంతో ఖర్చు చేస్తారు అని.. అవ్వన్నీ కలిపి ప్రైస్ ఫిక్స్ చేస్తారు అని.. అసలు వీళ్ళ దగ్గర ఏ ఏ వ్యాధులకి ఎంత ఛార్జ్ చేస్తాను ఎంతకాలం వాడాలి ఎన్ని రూపాయల సప్లిమెంట్స్ వాడాలి... అన్ని డీటెయిల్స్ చెప్పితే ..వీళ్ళ ట్రీట్ మెంట్ సామాన్య ప్రజల కోసం వచ్చిందా...డబ్బున్నోళ్ళకోసం మాత్రమేనా అనేది తెలుస్తది. ఎదుటి వారిది దోపిడీ మనది సేవ అంటే ఎలా మిత్రమా 😂
ఎవరురా మీకు ఫ్రీ గా కొనిచ్చేథి?
మెడికల్ మాపియ అని తిట్టి మీరు అదే పని చేస్తే ఎలా అంటున్నావు ఏంటి అయాపని.
అన్న vrk డైట్ నీ వ్యతిరేకించింది ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ డైట్ మాత్రమే మీగితవి ఓకే, మల్లిక్ పరుచూరి వీడియో చుడు కీటో డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ కాదు అని ఆయన ఆధారాలతో సహా వీడియోస్ పెట్టాడు
అంతే కాదు కోట్ల కోళ్లగొట్టడం పైన కూడా
Yes
Yes
Idhi keto diet kadhura munda , PMF diet idhi .... avnu keto ki thaggadhu evaru kadhannaru ....
Mr mallik garu carona time lo T.V debates lo ,social media madyamala lo people ni bayankaranga bayapettadu ,but finally......
Everything is fine bro, Only issue is when he stated that his diet cure cancer
Chala Mandi elegation cheyyadam ledhu. Kontha మంది. మెడికల్ Bussiness చేసే వాళ్ళు మాత్రమే
I’m accepting with you sir 👊
I love vrk sir and. I support vrk sir.He is not profit motto.He is helping the man kindly. Thank vrk sir.Namasthe.❤❤❤🎉🎉🎉
15 kg weight lose ki velthe 3500 test laki tesukunnaru okeyanipichindi,but suppliment 16000 rasaru,nenu tesukoledu medicine,ma husband sugar ki 26000 medicine tesukunnamu
Sugar patient ki medicines esthunara VRK Garu Madam?
Cost lu chala heavy ga unnai madam.
Brother వి ఆర్ కే గారు ఆరు సంవత్సరాల క్రితం చేసిన వీడియోస్ చూశాను. అందులో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఈ డైట్ ప్లాన్ ని వేరే వాళ్లకు షేర్ చేసి హెల్ప్ చేయండి అని చెప్పారు. కానీ నేను నిన్న వి ఆర్ కె హెల్త్ లైన్ సెంటర్ కి వెళ్లాను. డైట్ చాట్ ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేదు. మందులు కొన్న వారికి మాత్రమే ఇస్తాము అని చెప్పారు. Estimated bill 10,000 అయ్యింది నేను అంత అమౌంట్ ని ఖర్చు పెట్టే స్థితిలో లేను. ఆరు సంవత్సరాల కి ఇప్పటికీ వి ఆర్ కే గారిలో నిన్న కాక మొన్న వీడియోస్ చూస్తున్న నేను గమనించాను. తప్పు అనట్లేదు కానీ కాస్త కమర్షియల్ అయ్యారు. పేపర్ కాస్ట్ 20 Rupees తీసుకుని ఇచ్చిన సంతోషించేవాడిని. అంత ఎందుకు డైట్ చార్ట్ సాఫ్ట్ కాపీ షేర్ చేయమని మీకు కూడా కామెంట్ పెట్టా మీరు కూడా స్పందించలేదు. నేను మీ వీడియోస్ చూసాకే వి ఆర్ కె డైట్ అని ఉందని తెలుసుకొని చేద్దామని ప్రయత్నించ కానీ ఆర్థిక పరిస్థితి ఖరీదైన డైట్ చేయలేకపోతున్నా. మీకు వీలుంటే డైట్ చార్ట్ పీడీఎఫ్ కాఫీ షేర్ చేయగలరు. తెలిసి తెలియక మీ గురించి అయినా వి ఆర్ కే గారి గురించైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ధన్యవాదాలు
Bro, nenu diet epudo chesenu present na degera diet chart ledhu andukey petelekapoianu chala mandhi comments lo adigeru pdf petamani but na degera ledhu
@MentalMadhilo thanks a lot for your quick response. But miru unna postion ki oka chinna pdf share cheyalera... Think once...memu kothha miku sir telusu kanisam idi kavali ani adagalera...however pdf will help majority of comman man...still mimmalni thappu pattale mi vedios inni chusaka ala thappu pattanu...you are genuine i trust you. Thanks again!
Best Joke@@MentalMadhilo
Thank you 👍 brother good response God bless you
Vrtgaru గుంటూరు center ఎపుడు start చేస్తారు. చెప్పండి.
అన్న మంచి చేసిన యుద్ధం ల చేయాలి సమాజం ఆలా తయారైంది అన్న
అన్న మీతో మాట్లాడాలి కొద్దిగా నంబర్ పెట్టు అన్న.. నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్న vrk గారి దగ్గరికి
Guntur branch appudu start chastaru sir
If you don't want to buy the sipliments they are not forcing to buy
మెడికల్ మాఫియా అని డాక్టర్ లను తిట్టి మళ్ళా మీరు అదే పని చేస్తే ఎలా?
VRK can provide supplements, but they offer supplements that are already present in food at a low cost. This is the point we are discussing.
You are right brother! My opinion was the same. Not everyone is enough daring or have opportunity to do this video. VRK garu is our god!
Can some one tell two answers please 1. Should we take blood and scaning tests in their refered centres only? 2. What will be if we don't buy their supple ments? won't they give diet plan? wont they allow us to meet VRK sir?
Supplements approx price just for weight loss problem no other diseases.
VRK DIET SUPER.
I need vrk diet chart if anyone have please help me
Vrk క్యాన్సర్ పేషెంట్స్ నుండి ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. Vrk డైట్ తో క్యాన్సర్ తగ్గడం లేదు
Vrk డైట్ తో క్యాన్సర్ తగ్గడం లేదు ani meeru chepparu.... ye cancer ki meeru diet chesaar? result emi vachind? assalu koddiga thagga leda?
Vrk sir great man🙏🙏🙏🙏👍👍👍👍
Vrk suplements super duper costly ...this is the truth ...why we dnt know ..he should not advise to by certain compny left to open generic medicines available in koti with competitively cheap rates
First everyone must know that he is not using medicines we can't say those are medicines, those are suppliments. Exctract from natural ingredients.
Except Multivitamin & Omega-3 no other supplements are needed for Normal Dieters which they can buy from local Medical Shops. One one would force dieters to buy supplements from Healthline. Its their own choice. Since almost all dieters reports are showing Vitamin-D deficiency, it was added as another pillar to Diet. For specific cases where specific supplements are needed, VRK is giving them made from naturopathy model which cost huge from Raw material to production. Some amount is to be used for resident doctors. Some amount for building rent and for minimal facilities for daily visitors. VRK has sacrificed his earnings and property before itself for conducting meeting before corona. Now he don't any income aswell. Still he is doing this service without taking consultant.
VRK సంస్థలో R&D ఎలా చేస్తున్నారో, ఆ ప్రాసెస్ గురించి కాస్త వివరించండి. ఎందుకంటే R&D అన్నది చాలా పెద్ద ప్రాసెస్ అది ఇక్కడ ఎలా సాధ్యం అన్నదే అనుమానం.
VRK sir. God
క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించే ఎక్కువగా అల్లిగేషన్ చేశారు దాని గురించి పూర్తి వీడియో చేయండి
Vrk sir legend of world health god 🙏🙏🙏
Good evening
Asalu diet ante proper food suggest cheyyali. Example: amla for vit c, carrots for vit A.
Ala kaakunda supplements iste adi diet Ela aitadi andi.
For type 2 diabetes, lipid disorders, obesity will improve with proper diet ( even in allopathy diet and physical activity are first line of treatment)
But for type 1 Diabetes, CKD, autoimmune diseases just diet not enough.
Except Multivitamin & Omega-3 no other supplements are needed for Normal Dieters. Since almost all dieters reports are showing Vitamin-D deficiency, it was added as another pillar to Diet. For specific cases where specific supplements are needed, VRK is giving them made from naturopathy model which cost huge from Raw material to production. Some amount is to be used for resident doctors. Some amount for building rent and for minimal facilities for daily visitors. VRK has sacrificed his earnings and property before itself for conducting meeting before corona. Now he don't any income aswell. Still he is doing this service without taking consultant.
Mallik admins did business in covid time i am one of the victim went to sultan bazar when he came to sultanbazar ps at that time admins took all numbers and sell their products
VRK sir is great nobody is equal to sir
Why don't vrk is not coming for mallik challenge?
He has to control his tongue. He has to answer mallick
VRK has already faced Mallik's 2 crore challenge and submitted with proofs for GTT. Mallik has not sent those 2 crore till now. Let him first send that 2 crores. Then VRK can take his 10 crore challenge too...
People want open debate between vrk and mallik
Vrk garini business chesthunnaru ani antunaru kada..... Alantappudu question chesthunnavare free ga ivvochuga
Vrk sir ki amount kavali ante diet first lo konni companyes crose offer chesayee vati ni left leg tho kottaru
First let him apply for patent rights for his diet.
Appudu asalu nijalu telustai
@@vijaypatelalguvelly6186VRK Diet knowledge is open to all. Everyone should get that for Free. So, he made all public meeting and shared all the knowledge about VRK Diet. So, he will not apply for patents for his Diet. Moreover, all the food ingredients for VRK diet are naturally available all over the world. So, what is the use of patent for them.
Anna vrk diet chesetappudu gym ki vellacha. Eee question adugu anna
జిమ్ చెయ్యవచ్చు
BP ఉన్న వారికి డైట్ ఉంటదా లేక మందులేమైనా ఇస్తారా బ్రదర్ VRK గారిని కలవాలంటే ఎలా కాస్త చెప్పండి బ్రదర్
Banjara hills Hyderabad
Rood nambar 14
Reliance mart
Banjara hills branch ki vellandi untaru ayana.. Dailynkalustaruu
మీరు Google లో Ramakrishna healthline అని చూస్తే అడ్రస్ దొరుకుతది. Direct గా వెళ్ళండి. No appointment nothing.
BP తగ్గాలి అంటే VRK డైట్ చేస్తే సరిపోతుంది. VRK గారిని కలవాల్సిన అవసరం లేదు. VRK గారిని చూడాలి అనుకుంటే హైదరబాద్ లో రామకృష్ణా హెల్త్లైన్ కి వెళ్లి పలకరించవచ్చు. కాని దాని వల్ల VRK గారి మనోధైర్యం చెప్పే అవసరం ఉన్న పేషంట్స్ ను కలిసే సమయం కోల్పోతారు. ఆన్లైన్ లో VRK గారి మీటింగ్ వీడియో చూశారంటే డైట్ ఎలా చెయ్యాలో తేలిగ్గా అర్థం అవుతుంది. నలుగురికీ డైట్ చెప్పే స్థాయిలో మీరుంటారు.
Vrk ❤❤
Bro vrk diet lo beef thinoccha plz reply
Yes he suggests all meat are eligible.
Tinochu
Tinochu
తినొచ్చు.
Sajjalu iron improve avutaae ane Nami sajjapalu taagi chaavudaka valli vachhamu anta vrk gaari punyam maabiddalu maamu chinna ga kolu kuntunnamu
GENERIC 15 RS VUNTE BRANDED LO 200 RS VUNTUNDI...
Except Multivitamin & Omega-3 no other supplements are needed for Normal Dieters which they can buy from local Medical Shops. One one would force dieters to buy supplements from Healthline. Its their own choice. Since almost all dieters reports are showing Vitamin-D deficiency, it was added as another pillar to Diet. For specific cases where specific supplements are needed, VRK is giving them made from naturopathy model which cost huge from Raw material to production. Some amount is to be used for resident doctors. Some amount for building rent and for minimal facilities for daily visitors. VRK has sacrificed his earnings and property before itself for conducting meeting before corona. Now he don't any income aswell. Still he is doing this service without taking consultant.
Allopathic vaalani adagalaru Karni maamu aaharam March koni kutumbaalu nelabadu thunai annaya
Nana nanu avei vadalanu me dvara diete chaysthnu
Vrk పక్కా బుజినెస్
Idantha ok bro but cancer thaggadhu ani chepthunnaru gaa.vere vaatiki diet ivvandi but cancer ki ivvakandi ani kooda antunnaaru.totally confusion.
Sri dit link peta galara
Bro vrk dietlo beef thinocha
Yes. Double vegetables compulsory
Sir vrk sir ki dabbu kavali ante china varu chala offers chesaru e roju ayna flight lo vachhevaru
China university vallu onco nutritionist award icharu ani chepparu. Nijamga just diet tho cancer taggite aa university lo inka chemotherapy, radiotherapy, surgeries Enduku chestunnaru. Onco nutritionist ante cancer patients ki proper diet suggest cheyyatam varake.
Sir pichha Na koduklu vagutaru vrk sir challenge ni tesukone magadu e world ledu
Dr. Sandeep oka challenge chesadu
Any straight response for that question?
@@vijaypatelalguvelly6186VRK has given open challenge to all doctors including Dr. Sandeep. Let Dr. Sandeep first take that challenge and prove that they can reverse diabetes with allopathic medication.
Then VRK will take his challenge.
Sir fee ఎంత తీసుకుంటాడు
free
నో ఫి
బయ్య షుగర్ కి ఎంత అవుతుంది చెప్పొచ్చు కదా వన్ మంత్ కి
4000 avutundi, coconut oil or ghee, nuts, multivitamins, supplements, anni kalipi
Approximately 20k andi
15-20k per month
Chala avthundhi Naku thelisi min 50k
30 వేలు
అన్న vrk సార్ చాలా గ్రేట్ పేద ప్రజలకు vrk సార్ ఒక వరం అన్న
VRK diet is waste
worst and money minded
every thing seems to paid promotions
VRK Diet has reversed diabetes, BP, thyroid and other Lifestyle disorders for lakhs of people around the world. So you think it is waste.