Tirumala Lord Venkanna Vs Anantha Padmanabhaswamy : Who is richer? - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Tirumala Lord Venkanna Vs Anantha Padmanabhaswamy : Who is richer?
    TV9 Telugu Website: tv9telugu.com/
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

ความคิดเห็น • 338

  • @Yatakaaram_Raaja
    @Yatakaaram_Raaja 6 ปีที่แล้ว +40

    దేవుడు మనకు ఆస్తులు డబ్బు ఇస్తే తిరిగి దేవుడికే ఇవ్వడం కాదు లేనివాడికి ఇవ్వమని మీరు డబ్బులు ఆభరణాలు ఆ దేవుడు కి ఇచ్చే బదులు ఒక పేదవాడికి సహాయం చేవచ్చు కదా ఒక పేదవాడి ని ఆదుకోవడానికి చేతులు రావు కానీ మీరు చేసిన పాపలని పొకొట్టుకోవడానికి దేవుడిని అడ్డ పెట్టుకుంటారు ఆ దేవుడు కూడా ధనవంతుడుకె రాజమార్గo చూపిస్తున్నాడు🇧🇬😓😓😓

  • @nasa94
    @nasa94 5 ปีที่แล้ว +31

    స్వర్ణకారులు ..అప్పటి వాళ్ళు
    ఎంత గొప్ప వాళ్లు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @mahendarpadala8416
    @mahendarpadala8416 4 ปีที่แล้ว +8

    ఇది మన చారిత్రక ఆనవాళ్లు.దీనిని కాపాడుకోవడం మన కర్తవ్యం.ఇవన్నీ
    ప్రతిఒక్క బంగారు అబరణం లెక్కకట్టి మన చరిత్ర నిజం అని ప్రపంచం తెలిసేలా చేయాలి.

  • @gmanikanta8200
    @gmanikanta8200 6 ปีที่แล้ว +246

    మీ టీవీ9 వాళ్ళని చెప్పుతో కొట్టాలి ఎవరికి ఎక్కువ అయితే మీకేంటి అంతట గోవిందుడే కదా

    • @RAMAN-7-ARTS
      @RAMAN-7-ARTS 6 ปีที่แล้ว +17

      హిందూ వేతిరేక చానెల్స్ ని కొడుకులని కుక్కని కొట్టినట్టు కొట్టి దేశం నుంచి తరిమి కొట్టాలని

    • @user-nk3to4ln4y
      @user-nk3to4ln4y 5 ปีที่แล้ว +8

      yes

    • @garavinu317
      @garavinu317 5 ปีที่แล้ว +6

      Good comment

    • @chemistvenkat4158
      @chemistvenkat4158 5 ปีที่แล้ว +4

      yes ur correct

    • @vinith4619
      @vinith4619 4 ปีที่แล้ว +4

      Correct

  • @yavannikhil4386
    @yavannikhil4386 5 ปีที่แล้ว +60

    మీకు కుడీ చెయి గోప్పద లేక ఎడమ చెయి గొప్పద అంటె ఎం చెప్తారు మిరు. దెనీ గొప్పతనం దానిదీ అంతె కాని ఒకటి ఉందని ఇంకొందాన్ని తిసే తలకాయ లెనీ పనులు చెయకండి చెయించకండీ PLS

  • @raghunagarkurnool
    @raghunagarkurnool 5 ปีที่แล้ว +17

    కేవలం హిందూ మతానికి సంబంధించిన ఆస్తులనే కాదు వేరే మతానికి సంబంధించిన ఆస్తులను కూడా ఎంత వుందో అందరికీ చెప్పాలని డిమాండ్ చేస్తున్న మీ చానల్స్ కి

  • @gmanikanta8200
    @gmanikanta8200 6 ปีที่แล้ว +193

    హిందువులు ఎవరు టీవీ9 చూడకండి

    • @srinupawarv9363
      @srinupawarv9363 5 ปีที่แล้ว

      A

    • @prudhvireddy4172
      @prudhvireddy4172 5 ปีที่แล้ว

      Ithey nuu chudaku evadu ra e edava.....

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      Yes

    • @narayanarao9025
      @narayanarao9025 3 ปีที่แล้ว

      @@prudhvireddy4172 neku ys Rajashekar ki laggye digumalina cheyu chavali

    • @prudhvireddy4172
      @prudhvireddy4172 3 ปีที่แล้ว

      @@narayanarao9025 nuu kuda ra iddaram dikku malina chav chaddam ....oka Vela ala kudaraka pothey niku kukka chav ravali ani a srinivasudani manaspoorthiga korukuntunna....

  • @6mcolorsthoughts616
    @6mcolorsthoughts616 5 ปีที่แล้ว +7

    ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాకుండా చూసుకోండి

  • @perlaganesh961
    @perlaganesh961 6 ปีที่แล้ว +49

    టీవీ9 చానెల్ కీ ఇన్సూరెన్స్ చేయుచుకోండి

  • @legolas3752
    @legolas3752 5 ปีที่แล้ว +6

    దేవుడు సర్వ జ్ఞాని...ఇదంతా అతను క్రియేట్ చేశాడు ..ఆయనకు ధనం అవసరం లేదు

  • @manikantasaladi4662
    @manikantasaladi4662 6 ปีที่แล้ว +70

    ఎన్ని సార్లు అవమానాలు జరిగాయి ఈ ప్రసార మద్యమాలకు బుద్ధి లెదు

  • @kaladar5377
    @kaladar5377 6 ปีที่แล้ว +48

    Anantha padmanaabudu Venkateshwarudu Maha Vishnu avathaaraale. Jai govindaaya nama

  • @rajamoniviresh3233
    @rajamoniviresh3233 ปีที่แล้ว

    మీరు ఈ సంపద విలువ చెబుతుంటే చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపాల్ చెప్పిన కథ గుర్తొస్తుంది రెండు పిల్లులు ఒక రొట్టెముక్క పంచుకునే పనిలో ఉండగా ఓ తెలివైన నక్క పంచడానికి వచ్చిందంట అనే కథ గుర్తొస్తుంది

  • @vijayakumarv5106
    @vijayakumarv5106 4 ปีที่แล้ว +6

    Both are same... venkateswara & anantha padmanaba same avatars of lord vishnu...OM NAMO NARAYANA 🙏🙏🙏🙏🙏🙏

  • @udaykumarnenavath2259
    @udaykumarnenavath2259 6 ปีที่แล้ว +35

    అసలు టీవీ9 జనాలకు ఏయ్ మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటుందో ఇప్పటికి అర్థం కానీ ప్రశ్న ఇది...టీవీ9 కి TrP ఎక్కువ గా కావాలా అంతే నా..

  • @Chshiva-xw5bd
    @Chshiva-xw5bd 6 ปีที่แล้ว +41

    జనాలు మీరు కనబడితే చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏ చెప్పుతో కొట్టమంటారు బిచ్చగాడు వేసుకునే చెప్పుతో లేకపోతే సినిమా హీరోయిన్ వేసుకున్న చెప్పుతో నా మీకు బిచ్చగాడి చెప్పే కరెక్ట్ ఎందుకంటే మీరు బిచ్చగాళ్ళు కాబట్టి

    • @shriyansnikhil5479
      @shriyansnikhil5479 6 ปีที่แล้ว +2

      Ch. shiva Veeru bichagallu kadu antha Kante Heenan ayina vallu veella Peru bicha Galla tho compare cheste bichagalla paruvu potundi

    • @gunjavivek9339
      @gunjavivek9339 6 ปีที่แล้ว

      Ch. shiva rasipalalu

    • @gunjavivek9339
      @gunjavivek9339 6 ปีที่แล้ว

      vms

    • @gopinathgopinath5003
      @gopinathgopinath5003 5 ปีที่แล้ว

      Mool

  • @sandeepmullapudi9373
    @sandeepmullapudi9373 5 ปีที่แล้ว +9

    On namo venkateshya
    Govindha Govindha

  • @sateeshbabu5629
    @sateeshbabu5629 5 ปีที่แล้ว +4

    ఈ సంపదతో భారత దేశాన్ని బాగు చేయండి

    • @musalaiahgarigangireddy9093
      @musalaiahgarigangireddy9093 4 ปีที่แล้ว +1

      మతి ఉండి మాట్లాడు చిన్నా రా

    • @mskarthik81
      @mskarthik81 3 ปีที่แล้ว

      అబ్బో ఆపరా చాలు

  • @shrujanramsrivastava3225
    @shrujanramsrivastava3225 3 ปีที่แล้ว +4

    No doubt kerala Anantha Padmanabha Swamy is ten times!! richer than tirupati god
    No comparison at all

  • @laxminkolla8611
    @laxminkolla8611 6 ปีที่แล้ว +22

    Govinda govinda

  • @HariPrasad-zv1yr
    @HariPrasad-zv1yr 6 ปีที่แล้ว +7

    OM NAMO NARAYANAYA

  • @bullisuperstar
    @bullisuperstar 6 ปีที่แล้ว +9

    అనంత పద్మనాభ స్వామి నెలమాళిగల గ్రాఫిక్ మీద సిలువ సింబల్ ఎందుకు పెట్టారు??

  • @k.r.kreddy8
    @k.r.kreddy8 4 ปีที่แล้ว +2

    Om namo venkatesaya sreenivasa ya

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 ปีที่แล้ว +5

    భారతదేశం లో ఉన్న ప్రతి ఒక్క హిందూ దేవాలయం అన్ని గొప్పవే ఏవి తక్కువ ఎక్కువగా ఏమాత్రం ఉండదు.. జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌺🌿🌴🌼💮🌸🇮🇳🙏

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 2 หลายเดือนก่อน

    అపారమైన ఆస్తులు ఉన్నవాడు అనంత పద్మనాభుడు. అనంతమైన అప్పులున్నవాడు మన వేంకటేశ్వరుడు.

  • @raghupamu11
    @raghupamu11 5 ปีที่แล้ว +1

    దేవుళ్ళ మధ్యలోనే చిచ్చు పెడుతున్నారు తు మి బతుకు చడా......

  • @RajendraPrasad-yk5ct
    @RajendraPrasad-yk5ct ปีที่แล้ว

    వెంకటేశ్వర్ల స్వామికి ప్రజలు ఇచ్చిన డబ్బు అనంతపద్మనాభునికి ఆయన ఆస్తులు ఎక్కువ ఆయన గొప్పవాడు

  • @SivaKumar-zs9vf
    @SivaKumar-zs9vf 6 ปีที่แล้ว +11

    Devullaki kuda rich poor antagadatar mi ratings kosam😡😠

  • @shagantichandu8743
    @shagantichandu8743 4 ปีที่แล้ว +1

    ఎన్ని ఉండి ఏం లాభం,
    ప్రజలు ఆకలికేకలతో చచ్చిపోతున్నారు

    • @mskarthik81
      @mskarthik81 3 ปีที่แล้ว

      తిరుమల రోజులు రెండు లక్షలకు పైగా
      అన్నదానం చేస్తారు
      శ్రీ వారి పేరిట కొన్ని వేల మందికి operations జరుగుతాయి
      శ్రీ వేంకేశ్వరస్వామి పేరున ఎందమంది
      Universities వున్నాయి తెల్సా నీకు

    • @shagantichandu8743
      @shagantichandu8743 3 ปีที่แล้ว

      @@mskarthik81 1) కోట్ల మందికి ఏ సంస్థ ఇంతవరకు ఆపరేషన్ చేయించలేదు,
      2) ఒక్క అక్కడే సేవ చేస్తే మొత్తం చేసినట్టా,,,
      3)ఇక తెలుసు అన్నావుగా, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం అని తెలుసు,
      అమాయకుల భయాన్ని డబ్బుగా మార్చుకుంటున్నారు,,,

  • @muthyaladatthu6475
    @muthyaladatthu6475 3 ปีที่แล้ว +2

    SHREE ANATHA PADMANABHA SWAMY TEMPLE. RICHEST TEMPLE IN THE WORLD🙏

  • @bskumar9966
    @bskumar9966 4 ปีที่แล้ว +1

    దేవుడు సర్వాంతర్యామి , దేవుని నగలు , వైడు ర్యలతో పోల్చకుడదు

  • @Kalyanchakravarthy7278
    @Kalyanchakravarthy7278 ปีที่แล้ว

    స్ట్రష్టిలో ఉన్నది ప్రతి అణువు దేవుడే.... జై శ్రీ రామ్

  • @user-lq4sf5ei5z
    @user-lq4sf5ei5z 6 ปีที่แล้ว +6

    Wrost channel
    This channel is trying to degrade Hinduism

  • @aafans1363
    @aafans1363 5 ปีที่แล้ว +6

    Ap lost nothing except Hyd but TG Def lost many, tirupati is one of them

    • @Monsty....
      @Monsty.... 2 ปีที่แล้ว

      Hyd >>> tirupati 🤣🤣🤣

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 4 ปีที่แล้ว +1

    Namovenkatesha jai ananthpadmanabaswami

  • @madanmohan7080
    @madanmohan7080 6 ปีที่แล้ว +2

    Om Namo Narayana

  • @saibabamallela9378
    @saibabamallela9378 ปีที่แล้ว

    Om namo venkatesha

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 3 ปีที่แล้ว +1

    Om namo anthapradhanaba

  • @supriyakorrapolu7123
    @supriyakorrapolu7123 5 ปีที่แล้ว +1

    🌿🙏Om namo venkatesaya 🙏🌿🍎🍎

  • @srenunathari1254
    @srenunathari1254 ปีที่แล้ว

    I love this lord for giving trust in him

  • @rsentertainers9505
    @rsentertainers9505 3 ปีที่แล้ว

    ఆఖరికి దేవుళ్ళను కూడా ఉన్నోడు లెనోడుగా చిత్రీకరిస్తున్నారు మీకు దండాలు రా సామి , కులాలు మతాలు ఉన్నోడు లెనోడు ఇవన్నీ పోయి అందరూ మనుషులే అని గుర్తించే కాలం ఎప్పుడొస్తుందో.... ఒకసారి చూస్తే బాగుండు

  • @someshnukala1943
    @someshnukala1943 5 ปีที่แล้ว +1

    Anantha venkateswarudu

  • @somaramramesh6998
    @somaramramesh6998 3 ปีที่แล้ว

    అసలు టీవీ9 కీ brain పనిచేస్తుందా
    ఏంటి రిచ్ గార్డ్ అని

  • @sampathdurgasampathkumar7825
    @sampathdurgasampathkumar7825 6 ปีที่แล้ว +8

    chivariki gods nee kuda divide chesthunnara nonsense

  • @santhisanthiraju3563
    @santhisanthiraju3563 5 ปีที่แล้ว +2

    Money and gold manchipanulaku upayogichadi please

  • @chandusaiboddeda3954
    @chandusaiboddeda3954 6 ปีที่แล้ว +6

    devudullu kuda rich r poor? Chiii meru anduku ra views kosam, God is a belief, not a business . Dear journalist frns plzzz TRP kosam cheyadhu

  • @raghavarompicharla1723
    @raghavarompicharla1723 6 ปีที่แล้ว +2

    Both are same ... But not Vatican and never can it be.

  • @beesharamdanceinbusatshiml9405
    @beesharamdanceinbusatshiml9405 6 ปีที่แล้ว +1

    Om namo narayanaya

  • @veeragowda5820
    @veeragowda5820 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ramesha1805
    @ramesha1805 6 ปีที่แล้ว +1

    ఆఖరికి దేవుడిని వాడేస్తున్నారా సి,బి,ఐ విచారన చేయించేలా ఊన్నారే లోఫర్ ఛానెల్

  • @Mp-jt9xi
    @Mp-jt9xi ปีที่แล้ว

    దేవ్వులో కూడా పోటీ పెట్టేశారు

  • @simhadrimall7766
    @simhadrimall7766 4 ปีที่แล้ว

    Oom sri venkateshwara swamy

  • @abhijithsagar4398
    @abhijithsagar4398 3 ปีที่แล้ว +2

    Venketeswara swamy varu mariyu Sree Padmanabhaswamy iddaru Vishnu Devudu Avatharulu. Ippudu rendu Devudu ku enthukku comparison chesthunnaru.

  • @srinivasuvadisala6632
    @srinivasuvadisala6632 2 ปีที่แล้ว

    male voice chala spirtiual ga vundi

  • @saireddy7318
    @saireddy7318 4 ปีที่แล้ว +1

    tdp భోల్లీగాఢూ వఙ్రాలూ మొత్తం మీంగెశాడు

  • @vedhachivukula5934
    @vedhachivukula5934 4 ปีที่แล้ว

    అనంత వేంకటేశ్వరుడు సర్వాంతర్యామి ఆయనకు భక్తి ప్రధానం బంగారం కాదు.....అలనాడు రుక్మిణీ దేవి జగదీశ్వరుని ఒక్క తులసీ దళంతో తూచలేదా. మాయాంధకారం నుండి బయటకు వచ్చి సర్వేశ్వరుని తత్వం తెలుసుకోండి.

  • @venkateshvenky4225
    @venkateshvenky4225 3 ปีที่แล้ว +1

    Venkataramana govinda govinda

  • @sphanindra7789
    @sphanindra7789 4 ปีที่แล้ว

    ఇద్దరు ఒక్కరే

  • @gireeshs5569
    @gireeshs5569 5 ปีที่แล้ว +3

    The antique value of padmanaba swami temple treasure may over trillon amt more than China GDP . We know only 24 carrot .but here some are more than 110 carrot.

  • @speaktruth3279
    @speaktruth3279 6 ปีที่แล้ว +2

    devudu ayithe endhuku , dhongala nundi thannu thanu kapaduko leka pothunnadu, Papam

  • @HariHari-hl1ki
    @HariHari-hl1ki 6 ปีที่แล้ว +1

    వెoకటేశ్వర స్వామి దనికుడు

  • @ramrithin7389
    @ramrithin7389 6 ปีที่แล้ว +7

    Apandroooooooo

  • @penchalaiaiahyerri4599
    @penchalaiaiahyerri4599 4 ปีที่แล้ว +1

    Kachithanga ananthude

  • @princesspinki3162
    @princesspinki3162 6 ปีที่แล้ว +4

    Devudu ni kuda vadhalara

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 3 ปีที่แล้ว

    🙏🌹Om Namo Lakshmi Narayanaya 🌹🙏

  • @ambadasuchaitanya7779
    @ambadasuchaitanya7779 6 ปีที่แล้ว +1

    Don't compare ,both r same only,but current status tirumala is richest including no of devoties

  • @lakshminarayana8024
    @lakshminarayana8024 6 ปีที่แล้ว +1

    Tirupathi

  • @adikeashok2379
    @adikeashok2379 5 ปีที่แล้ว +1

    No difference between venkateswara and padmanaba. Y ur differentiang?

  • @lovetirupati.official7415
    @lovetirupati.official7415 6 ปีที่แล้ว +2

    Iddaru srimahavishnuvu avatharam okate namam okate daivam okate bakthi okare devudu.

  • @rrajani1462
    @rrajani1462 ปีที่แล้ว

    Ananthapadmanabha ani pillaliki peru pedithe, antha padhbhanabhuni laaga name n fame vasthundhi.
    Both gods are equally poweful. And both are same. So both temples n staues are rich.

  • @Golden-Horse
    @Golden-Horse 6 ปีที่แล้ว +3

    Dhevulla madyalo competition pedtahredhi ra meeru.. karma karma

  • @sandrapatikirankumar572
    @sandrapatikirankumar572 4 ปีที่แล้ว +1

    Devulla madya kuda godavalu pedataru manavulu.

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 5 ปีที่แล้ว

    Om namovenkatesaya

  • @chantichowdary1272
    @chantichowdary1272 6 ปีที่แล้ว +1

    Tirumala rich in India

  • @saintbernard3302
    @saintbernard3302 ปีที่แล้ว

    Both are same narayan narayan

  • @sairamkella5243
    @sairamkella5243 6 ปีที่แล้ว +2

    Information ivvali kani poty entra

  • @CHF127
    @CHF127 5 ปีที่แล้ว +3

    Hello bro! Thamaru cheppe vi anni ichindhi manam!!!
    If we go to the core
    Vallidharu Okkatey.... Ndhuku ee comparisons!!!

  • @totallyrad26
    @totallyrad26 4 ปีที่แล้ว

    mani kanta i agree with you

  • @rameshnayak9907
    @rameshnayak9907 2 ปีที่แล้ว

    Namo venkatesaya namaha ha

  • @vanisree5761
    @vanisree5761 3 ปีที่แล้ว

    రిచ్ దేవుడు ఎవరు అని దేవుణ్ణి ఎందుకు వేరు చేస్తారు. మనుషులం మనము కులాల మతాల పేరుతో కొట్టు కోవడం చాల లేదు అనా.దేవుడి పేరు చెప్పి అందరూ కొట్టు కోవాలి అనా. సర్వంతర్యమి ఆయనే అయినప్పుడు. ఏపెరు తో ఉన్నా ఏరుపంలో ఉన్నా అంతా ఆయనే అంతా ఆ దేవుడి దే .వేరు చేసి అందరూ కొట్టు కునెట్టటు చేయ కండి

  • @dvnraju3368
    @dvnraju3368 4 ปีที่แล้ว

    20 lakshala kotlu ichina vade goppa vade modi

  • @DharmaJyothi
    @DharmaJyothi 5 ปีที่แล้ว +2

    Blessed the person who gains God's wisdom,, than silver, or gold.

  • @sivaprasad9914
    @sivaprasad9914 4 ปีที่แล้ว

    Whoever he may be rich I.e. Bhagwan Vishnu.

  • @merugupramesh8964
    @merugupramesh8964 4 ปีที่แล้ว

    Thirumala Venkateswara Swamy is the god of money in the world

  • @prasanthmonangi6279
    @prasanthmonangi6279 5 ปีที่แล้ว

    Jai venkateswara swami

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 4 ปีที่แล้ว

    God is Great .God ki Anayam chsethe any Sarakhar Nasanimu

  • @shashibhushan9358
    @shashibhushan9358 3 ปีที่แล้ว

    govinda govinda

  • @l.murali6755
    @l.murali6755 5 ปีที่แล้ว +1

    ఆనంతుడు

  • @suneelfacts2864
    @suneelfacts2864 4 ปีที่แล้ว

    ఇద్దరు ఒక్కటే కదా మరి ఎవరు గొప్పేంటి

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 4 ปีที่แล้ว

    Any Sarakharas Nijayathi GA unadalli

  • @Aarushi1909
    @Aarushi1909 6 ปีที่แล้ว

    Antha padma baba swamy👌👌👌

  • @watchb4buy495
    @watchb4buy495 6 ปีที่แล้ว +2

    ori yadavallara, mee channel devudine nammadu mikendukura ee devudi topic

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 4 ปีที่แล้ว

    There are better things to focus on ... please put your time to better use ..

  • @ramuk764
    @ramuk764 6 ปีที่แล้ว +6

    Evariki ekkuva unte enti narayanude kada..

  • @yallaiahnarunaru5455
    @yallaiahnarunaru5455 5 ปีที่แล้ว

    manchi vidhyalayalu kattandi

  • @armysanthu
    @armysanthu 3 ปีที่แล้ว

    Nijam nijam govinda govinda

  • @vinayreddy7
    @vinayreddy7 5 ปีที่แล้ว +2

    Bolligadu kottesaka migilina vi emanna unte chudali

  • @vepamanivenugopalvenugopal8885
    @vepamanivenugopalvenugopal8885 5 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @kunduanand1061
    @kunduanand1061 5 ปีที่แล้ว

    ఒరేయ్ అసలు అనంత స్వామి ఎవరు వెంకన్న స్వామి ఎవరు వేరు వేరుగా చెబుతున్నావు

  • @gopalyadav-fe6hy
    @gopalyadav-fe6hy 6 ปีที่แล้ว

    నీకెందుకు టీవీ9 మా విషయాలు