దేవుని పిలుపు || 26-11-2021 || New Album 2021(Vol-9)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • క్రీస్తు సైనికుల విప్లవాత్మక గీతాలు -
    మార్పు తుపాకీ గొట్టం ద్వారా కాదు, సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా వస్తుందని గ్రహించి తన పంథాన్ని మార్చుకొని క్రీస్తు సైనికునివలె ప్రేమ విప్లవ కేతనాన్ని ఎగురవేస్తున్నాడు గొంగళ్ళ సునీల్ గారు. సువార్త ప్రకటనలో నూతన అధ్యాయానికి తెరలేపిన వీరి జానపద సువార్త ఉపిరి ఆగేంతవరకు కొనసాగాలని మీ ప్రార్థనలో ఙ్ఞాపకము చేసుకొవాలని కోరుతు......... ఇట్లు క్రీస్తు సైనికులు
    సభల కొరకు ఈ క్రింది నంబర్లను సంప్రదించండి.
    గొంగళ్ళ సునీల్ - 9490950085 & 9652348323

ความคิดเห็น • 39

  • @prakashbabu254
    @prakashbabu254 2 ปีที่แล้ว +5

    అన్న వందనాలు చాలా మంచి పాటలు వాక్యానుసారంగా వ్రాశారు...👌👍,

  • @cranthikumar1570
    @cranthikumar1570 2 ปีที่แล้ว +5

    అన్నా,
    పాటలు చాలా బాగున్నాయి...

  • @shekarparvathikavyaraghu262
    @shekarparvathikavyaraghu262 2 ปีที่แล้ว +7

    అద్భుతం అద్భుతం అన్నా గారు ఈ పాటలు ఒకోక పాఠాలు క్రైస్తవ్యనికి మేలుకొలుపు అన్నా గారు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక

  • @JeevanKumar-ze8xx
    @JeevanKumar-ze8xx ปีที่แล้ว +1

    Its real no power against before gods power, thank you anna

  • @prashanthkurmilla7286
    @prashanthkurmilla7286 2 ปีที่แล้ว +3

    chala baga padinav ee patalu vinna vaaru tappakunda marutaru annaya🙏🙏🙏🙏🙏🙏 price the lord anna

  • @jacobdavidmittagadpula7407
    @jacobdavidmittagadpula7407 2 ปีที่แล้ว +1

    అధ్భుతమైన అర్ధవంతమైన పాటలు రచించి పాడుతూ దేవుని మహిమార్ధమై మీరు చేస్తున్న దేవుని పరిచర్య ఇంకా రాబోవు తరానికి ఆశ్శీర్వాదముగా ఉండులాగున దేవుడు మీకందరికీ ఆరోగ్యమును ఆయుష్కాలమును దయచేసి తన పరిపూర్ణమైన జ్ణానమైయున్న క్రీస్తు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల జేయును గాక ఆమేన్.

  • @JacobdavidMittagadupula
    @JacobdavidMittagadupula 11 หลายเดือนก่อน +1

    తెలంగాణ యాసలో, రాగాలను దేవుని మనస్సును పాట ద్వారా ప్రపంచానికి సువార్త అందించుచున్న నా అన్నగారికి ధన్యవాదములు.

  • @gangarajudodda7135
    @gangarajudodda7135 4 หลายเดือนก่อน

    vandanaalu

  • @SomuArtsS
    @SomuArtsS ปีที่แล้ว +1

    Supersong

  • @HOLYFIRETVCHANNEL
    @HOLYFIRETVCHANNEL 2 ปีที่แล้ว +3

    Excellent Anna

  • @chapalasrinivasreddy9920
    @chapalasrinivasreddy9920 2 ปีที่แล้ว +10

    క్రీస్తు పేరిట శుభములు అన్నా మీ ఈ పాటలు వింటుంటే ఒకరకమైన ఆత్మానుబూతి కలుగుతుంది. దేవుని కే మహిమ కలుగు గాక మిమ్మును అత్యధికముగా వాడుకొను దేవుని కే స్తోత్రం కలుగు గాక.

  • @JGTCHURCH
    @JGTCHURCH 2 ปีที่แล้ว +7

    *Wonderful songsAnnaGodBlessYouToall*

  • @ramaiahramaiah7027
    @ramaiahramaiah7027 2 ปีที่แล้ว +4

    ANNA Garu Vandanalu 🙏🙏🙏🙏🙏 E Patalu Meedwara Devudu Chesina Adbutham ,Suchaka Kriya

  • @arjunaraoganti2828
    @arjunaraoganti2828 2 ปีที่แล้ว +3

    Anna super good anna

  • @ktimothy4021
    @ktimothy4021 2 ปีที่แล้ว +3

    Praise the Lord anna 🙏

  • @naveenkumarsankaberi5660
    @naveenkumarsankaberi5660 2 ปีที่แล้ว +7

    అన్న గారు వందనములు 🙏🙏🙏, వాక్యనుసారమైన పాటలు మాకు అందిస్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక!

  • @truegospelinvillages2288
    @truegospelinvillages2288 2 ปีที่แล้ว +6

    Good songs anna 🙏🙏🙏👍👍👍👍🤝🤝🤝🤝👌👌👌

  • @godswisdomtv6012
    @godswisdomtv6012 2 ปีที่แล้ว +6

    God's bless whole team..
    Very spiritual inspirational Song's glory to God, Tq Sunil annaa

  • @arjunaraoganti2828
    @arjunaraoganti2828 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @mytharibhasker3969
    @mytharibhasker3969 2 ปีที่แล้ว +6

    Anna

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 2 ปีที่แล้ว +1

    ఆమెన్ హల్లెలూయా

  • @sunnysamuel3035
    @sunnysamuel3035 2 ปีที่แล้ว +6

    Anna garu nice song's 👍

  • @josephsandesh6331
    @josephsandesh6331 2 ปีที่แล้ว +3

    Anna super

  • @yasarapurenukarenuka6479
    @yasarapurenukarenuka6479 2 ปีที่แล้ว +3

    Supr mesej you thank you

  • @ptm7470
    @ptm7470 2 ปีที่แล้ว +5

    Super songs Anaya

  • @madhunaiahmolmuri2645
    @madhunaiahmolmuri2645 28 วันที่ผ่านมา

    ❤🙏🙏🙏

  • @gjaipal7235
    @gjaipal7235 6 หลายเดือนก่อน +1

    Super songs anna

  • @kanakamashok6973
    @kanakamashok6973 5 หลายเดือนก่อน +1

    🎉Super

  • @gjaipal7235
    @gjaipal7235 6 หลายเดือนก่อน +1

    Hi anna

  • @PavanpaulPaul
    @PavanpaulPaul 2 ปีที่แล้ว +2

    Posted

  • @mytharibhasker3969
    @mytharibhasker3969 2 ปีที่แล้ว +3

    Super 👌

  • @kanakamashok6973
    @kanakamashok6973 2 ปีที่แล้ว +3

    Super

  • @RajuDevanaboina-qd4ts
    @RajuDevanaboina-qd4ts ปีที่แล้ว

    Hi

  • @gongallasunilofficial7838
    @gongallasunilofficial7838  2 ปีที่แล้ว +5

    andariki vandanamulu

  • @cholachandrashekar3385
    @cholachandrashekar3385 2 ปีที่แล้ว +8

    Praise the lord Anna 🙏🙏🙏