హరే కృష్ణ ఆవు కి దూడకి విపరీతమైన గోమార్లు సమస్యతో బాధపడుతున్న దయచేసి నివారణ మార్గం హోమియోపతి మెడిసిన్ చెప్పగలరని ఆశిస్తున్నాము హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురం
నమస్కారం, మా ఆవు కి 2022 లో lampi skin deasease వచ్చింది. మరల August 2023 నెలలో repeat అయింది. Treatment చేయిస్తే తగ్గింది. కాని శరీరంలో చాల చోట్ల బుడిపెల లాగ ఉండి , తరచుగా వాచు చున్న వి. నివారణ తెలపగలరు.
హరే కృష్ణ ఆవు కి దూడకి విపరీతమైన గోమార్లు సమస్యతో బాధపడుతున్న దయచేసి నివారణ మార్గం హోమియోపతి మెడిసిన్ చెప్పగలరని ఆశిస్తున్నాము హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురం
Chaala manchi video sir. Mana channel eppudoo manchi videos le pedathaaru. Chaala kruthsgnulamu sir.
Andariki mangalame jargaali.
Very good explenation
ఒంగోలు ఆవు పూటకు 7.5 లీ. పాలు ఇస్తుంది సర్ అందువల్ల కాల్షియం లోపం రాకుండా హోమియో లో తగిన మందు తెలియ చేయగలరు దయచేసి.
Ongole cow 7.5 Ltd ekkada meedi pH no pls
Anna mi cow ni chudali
Ongule kadhu adhi mix ae undavachu
@@pillutlaanil6936 ఒరిజినల్ ఒంగోలు మాది మీకు ఆ సందేహం అక్కరలేదు.
@@pillutlaanil6936 మీ నెంబర్ పెట్టండి
Sir prolapse nivaranaku mandulu prolapse gedhalalo palu perugutaku marham cheppandi
Sir maa aavu kurchuni Kalla meeda nilabadatamledu sir mandulu evvara sir
Sir Naku pils vunnai mandulu cheppandi please 2 years Dr care homiopathi vadina taggaledu.
Sir namastha 6 month's cow dhooda payyakea kallu pattulu thagadamledu medicine chappandea Akkada dorukutayea Sir please urgent
Sir namastha ma cowkea poduguvapu vacheandae medicine chappandea Akkada dorukutayea please urgent
Please upload full video
Guntur lo eppudu training conduct chestaru
నమస్కారం,
మా ఆవు కి 2022 లో lampi skin deasease వచ్చింది. మరల August 2023 నెలలో repeat అయింది. Treatment చేయిస్తే తగ్గింది. కాని శరీరంలో చాల చోట్ల బుడిపెల లాగ ఉండి , తరచుగా వాచు చున్న వి. నివారణ తెలపగలరు.
తుజ హోమియో మందు వాడండి
Books wekadadorukutayi seppdi sar
9676797777
పసువులు, పైర్లకు హోమియో వైద్యం -Dr.వంగల వెంకటా రెడ్డి. అన్ని హోమియో స్టోర్స్ లో దొరుకుతుంది
సర్ మా అవు దూడకు లంపీ స్కిన్ వచ్చింది హోమియో పతి చెప్పండి
Thuja 200, merc sol 200, arsenic album 200, belladonna 200
లంపి స్కిన్ మరి ఎక్కువగా ఉంటే Nutram
sulph కూడా వాడండి
Plase send homeo doctors contact no.. very well explained..
వన్ వీక్ అవుతుంది
Dr.VVRK Sastry gari homeo clinic address & phone number తెలుపగలరు.
Sar na kalu noppi mandhu kavali mi no kavali
సార్ నమస్కారం గేదెలకు 7వ నెల చూడి గా ఉన్నప్పుడు prolaps వస్తుంది సార్ ముందు చెప్పగలరు దయచేసి
హోమియో లో calcaria flour 200c రెండు డోసులు వేయండి.
Sir reply చెప్పలేదు
అయ్యా దయచేసి మీ ఫోన్.నంబరు పంపండి
😂😂😂😂😂
Contact no.
Doctor garu contact number
Sir Naku pils vunnai mandulu cheppandi please 2 years Dr care homiopathi vadina taggaledu.