Hi madam miru professional ga doctor vundi ... prakruthi paramgaa aavu peda mutram tho inni products chesthu andariki chaala chaala adbutham ,,naaku ilaage prakruthi ki mana health ki upayoga pade ilaa Amrutha thulyamaina natural products use chesthu. Nenu kuda training course tesukovaali ani decide ayyanu
మేడం గారు చాలా గొప్ప విష్యని చెప్పినందుకు ధన్యవాదములు.. అలాగే నాకు చాలా రోజులు నుంచి. గొప్రోడక్ట్. తయారు చేయాలాని ఉంది... కానీ ఎలా తయారు చెయ్యాలి అన్నాది తెలిదు.. మాకు మీదగ్గర నేర్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా.. Plzz మీ ఫోన్ నెంబర్ పెట్టండి.. మేడం గారు
Padma garu, meeru chesedhi chala manchi service to the society . Meeru kotha generation ni train chesthunnaru natural andorganic products thayaari vishayamlo . Pls share your address to visit your plaçe.
Prof Padma garu, Mee training several people are showing interest. Kindly take further step forward as you are retrieving lost knowledge. So whole society will be indebt to you if you communicate full details. You will become leading person in the country. Please consider cost, it should not be such that only high level can afford.
నమస్తే మేడం , మీ గురించి చాలా విన్నాను, అందుకని మా వద్ద కూడ 50 అవు లు కలవు కానీ అవు పేడ వలన ఎలాంటి ప్రొడక్ట్ తయారు చేస్తారు, అనేది మాకు తెలువదు అందుకని మీ సలహా మాకు చాలా అవసరం మమ్ములను కూడా మీ మార్గం లో నడిపించి మీ గోల్ నీ నిజం చెయ్యగలరని మనవి... Thank you...
జై గోమాత మేడం గారు నమస్తే అండీ నా దగ్గర ఒక 10 ఆవులు ఉండండి వాటిని పోషించటం కష్టంగా ఉంది దయచేసి మీరు తయారు చేసే సామాగ్రిని క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్ నాకు కూడా నేర్పుతారా వాటితో నేను గూగుల్ ని సంరక్షణ స్థానం నమస్తే మేడం గారు నమస్తే చింతల వెంకట కృష్ణ గురజాల మండలం పల్నాడు జిల్లా గురజాల
Madam. Naku intrest undi naku nerpinchandi. Please maa amma garu cancer tho chanipoyaru chala mandiki gomata gurinchi avagahana kalagali ani maa amma gari korika
మేడం గారు, కరోనా కి మెడిసిన్ గా వాడొచ్చా ? మరియు ఈ కాన్సర్ కి కూడాను, ఇవి పెద్దవాళ్ళకి ఎలా చెయ్యాలో చెప్తే అందరి బిలియోనైర్స్ అవుతారు, కాస్తనేర్పించండి మేడం.
Madam. మా ఇంట్లో 10cows ఉన్నాయి. నాకు మీరు చెప్పిన idea నా mindలో కూడా తిరుగుతుంది. నేను MBA చేసి ఖాళీగా ఉన్నాను. మీరు చెప్పే ఈ పద్ధతిని ఎలా impliment చేయాలి. దీనిని sale చేసే విధానంలో ఏదైనా help మీరు చేయగలరా. నాకు దీనిపై interest ఉంది madam.
Madam చాలా మంచి పని చేస్తున్నారు
పశు సంపదతో ఆరోగ్యం దివ్యం, మీరు ఆదర్శప్రాయం, దేశానికి అవసరం..... ధన్యోస్మి
Hi madam miru professional ga doctor vundi ... prakruthi paramgaa aavu peda mutram tho inni products chesthu andariki chaala chaala adbutham ,,naaku ilaage prakruthi ki mana health ki upayoga pade ilaa Amrutha thulyamaina natural products use chesthu. Nenu kuda training course tesukovaali ani decide ayyanu
మేడం గారు చాలా గొప్ప విష్యని చెప్పినందుకు ధన్యవాదములు.. అలాగే నాకు చాలా రోజులు నుంచి. గొప్రోడక్ట్. తయారు చేయాలాని ఉంది... కానీ ఎలా తయారు చెయ్యాలి అన్నాది తెలిదు.. మాకు మీదగ్గర నేర్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా.. Plzz మీ ఫోన్ నెంబర్ పెట్టండి.. మేడం గారు
మీ ప్రయత్నం..అధ్భుతం..మీ సంకల్పం..అభినందనీయము..
సంపూర్ణ..ఆరోగ్య..సంతోష జీవితం
మీకు..తప్పక మీ సొంతమవుతుంది..
శుభాభినందనలు...మీకు
Padma garu, meeru chesedhi chala manchi service to the society . Meeru kotha generation ni train chesthunnaru natural andorganic products thayaari vishayamlo . Pls share your address to visit your plaçe.
You are explaining very well mam.training details plzzz
ఎప్పటికీ ప్రకృతి నిజమైనది
ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ది మనిషి చేతిలో కల్తీ గా తయారు అవుతుంది
దేవుడు ఏర్పరిచిన బూమి వలన వచ్చే ప్రతి మొక్క ఔషదమే
అద్భుతం మేడం 🙏🙏🙏🙏🙏
Very good and great job mam.. Please give us the training details mam
Eco-friendly products 🙏🙏🙏
Namaste Madem ye ye produtcs Ela tayyaru chesukovalo kuda video chesthe Gou sevakulaki upayoga padutundi, Gou maata rakshimpa badutundi 👏🙏
Superb pls keep encouraging more ppl by providing training
Excellent madam. Humanistic person. Satyam devarakonda Nalgonda
Prof Padma garu, Mee training several people are showing interest. Kindly take further step forward as you are retrieving lost knowledge. So whole society will be indebt to you if you communicate full details. You will become leading person in the country. Please consider cost, it should not be such that only high level can afford.
Padaabivandanalu mam, nenu Mee student mam ,iam very happy to see mam
Great🙏
Great work madam👍 miru emina products supply cheyagalara? Memu poojasamgri business run chesthunnamu
Soap ,Dish wash powder making video cheyandi Amma plz ma intlo go mata undi Amma🙏🙏🙏
Anti radiation chip also plz amma
మేడం మీరు చెప్పేది అంతా బాగుంది ఆవులతో పాటు గేదెల చూపిస్తున్నారు ఎందుకు ఔషధంగా పనిచేసే ది ఆవు మూత్రము పేడ కదా
Yes andi to show the difference between cow dung and buffalo dung
Training ఎక్కడ ఇస్తారు madam
నమస్తే మేడం , మీ గురించి చాలా విన్నాను, అందుకని మా వద్ద కూడ 50 అవు లు కలవు కానీ అవు పేడ వలన ఎలాంటి ప్రొడక్ట్ తయారు చేస్తారు, అనేది మాకు తెలువదు అందుకని మీ సలహా మాకు చాలా అవసరం మమ్ములను కూడా మీ మార్గం లో నడిపించి మీ గోల్ నీ నిజం చెయ్యగలరని మనవి... Thank you...
Training at Hyderabad on 21st November
@@murlidharagaushala23 Malkpet lo adress akada chepandi
Very good message madam👏👏thankyou
Great job maa🙏
We proud of u mam chala happy GA undi
Tq
Hello Madam oxygen powder ela thayaru chestharu andi
Manchi mater chepparu mam
Well explained madam 👌 and thank you madam🙏
Amma namaste 🙏 I'm from raichur karnataka. Nenu ma urlo oka go shala start chesyanu. Nenu kooda training tiskovali. So pls send training details.
జై గోమాత మేడం గారు నమస్తే అండీ నా దగ్గర ఒక 10 ఆవులు ఉండండి వాటిని పోషించటం కష్టంగా ఉంది దయచేసి మీరు తయారు చేసే సామాగ్రిని క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్ నాకు కూడా నేర్పుతారా వాటితో నేను గూగుల్ ని సంరక్షణ స్థానం నమస్తే మేడం గారు నమస్తే చింతల వెంకట కృష్ణ గురజాల మండలం పల్నాడు జిల్లా గురజాల
Madam. Naku intrest undi naku nerpinchandi. Please maa amma garu cancer tho chanipoyaru chala mandiki gomata gurinchi avagahana kalagali ani maa amma gari korika
Madem chala baga chepparu.
Feeling proud mam me student ainandhuku
Where is this address sister???
Good information madam maku cows unnavi
Great job mam
Madam మీ దగ్గర సోప్ ఎలా కొనవచ్చు
Cow is useful animal. this video is proof. Thanks madam for the proof.
Tq
@@murlidharagaushala23 contact number please madam shikshan school address
Medam vitini ela thayaru cheyali ane videos kuda cheyandi medam
Tq madam ❤❤
Great job mam. Mam Naku Basmam kavali unda mi dagara. Nd Malkpet lo akada chepandi
Save nature please helping animals 🙏🙏🙏
Hi gd often very good madam training details cheppandi madam
Super sister God bless you♥️♥️♥️❤️❤️♥️🙏🙏♥️❤️♥️🙏🙏♥️❤️♥️🙏
Adbhutham andi meeku 🙏
Hyderabad varikikuda
Trening Evvandi Amma
Very good madam.
Tq
Maaku 2 aavulu vunnaayi. Ee training AP, West godavari, Tanuku daggaralo eicche avakashalu unnaayandi yemanna.
Send your ph.no for training
Good mindset
Tq
We have cows in our kshetram(Krishna mandiram). Would you like to take this cowdung for preparing such articles
Madam grokrutamurtam tayruchaysukovali Anduku milk kavali please
Good madam, thank you
Mam maku 10 desi aavulu vunnaaie meru training details chepthey memu participate chestaamu…
Mam ekkada location?
I am Vamsi from vizag i am interested in your products training
Super
Tq
Hi sir / madam...madam dagara training tisukunavaru evaraing traing isthunara ..or miku free time unte training ivagalara 🙏🙏🙏🙏
Medam malli training Eppudu estaru
Nice video
super Dr garu
Tq
@@murlidharagaushala23 medam me number pettandi medam
@@murlidharagaushala23 madam how to buy your products
మేడం గారు, కరోనా కి మెడిసిన్ గా వాడొచ్చా ? మరియు ఈ కాన్సర్ కి కూడాను, ఇవి పెద్దవాళ్ళకి ఎలా చెయ్యాలో చెప్తే అందరి బిలియోనైర్స్ అవుతారు, కాస్తనేర్పించండి మేడం.
I will try but ma aria lo vunte Bvndu medm Hnmkonda
Madam training epudu estunnaru pl chepande
Pidakalu ekkada ammali
Best one
Tq
Medam meeru ella thayaru cheyali cheppali
Training Ekkada Hyderabad Lo Ekkada madam cheppandi please
Yes mam 👍👏
Hi mam I want cow dung soap my baby suffering skin problems
I like ur products
Danyavadamlu
@@murlidharagaushala23 medam me phone number petandi medam
@@prakashbalagani7013 already flex mida undi whatsApp number
Chudandi
E. Product vear eakkada dorukuthai pl
Mam how i get cow pidakalu
Where is the training centre could u plz give me th details
Hyderabad will send you the details
@@murlidharagaushala23 plz send mi traning detials...
@@kiranmudiraj225 it's on 21st November at Hyderabad
Can I get your number mam
Nammocha medm
Where can we buy your producta
మేడమ్ మీరు చెప్పిన మా శ్రద్ధ
Madam మీ ఫోన్ నెంబరు screen పై scrool చేయండి
మేడం గారు ఎట్ట తయారు చేయాలి
మేము కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చా
Jai gomatha
Cow is our life
Tq
Madam. మా ఇంట్లో 10cows ఉన్నాయి. నాకు మీరు చెప్పిన idea నా mindలో కూడా తిరుగుతుంది. నేను MBA చేసి ఖాళీగా ఉన్నాను. మీరు చెప్పే ఈ పద్ధతిని ఎలా impliment చేయాలి. దీనిని sale చేసే విధానంలో ఏదైనా help మీరు చేయగలరా. నాకు దీనిపై interest ఉంది madam.
Contact me
🙏🙏 amma
I want to buy the product's
Medam diya achulu ekada dorukutayi...
🙄🙂 cow protection products ani chepthuu barrelanu chuupinchedi assalu nacchale intrest anipinchatle
I want your products
Mam how may I contact you 🙏
Do we get cow manure
Vizag daggara yekkadaena undaa andi naaku work intrest undi madam training kaavali
No it's hyderabad
Can you share training details
It's on 21st Nov at Hyderabad
@@murlidharagaushala23 when is the next training please
@@murlidharagaushala23 hi mam, can u pls share 2023 training date?
I'm a student and live near malakpet
I really wanna know it
@@murlidharagaushala23 course fee pls? 🕉🙏
How to purchase products online
Valla contact numbers provide cheyyandi telugu one people video baga unnai Kani valla contact numbers emi lekuntye ela approach avvali vallini
Murlidhara godamam goshala ekkada undi. Address cheppandi &training eppudu istharu cheppandi.
Jagityal lo goshala
Madam ad dres plese
Hello madam
మేడం గారు శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు
Hyderabad lo
@@murlidharagaushala23 medam hydrabalo ekkada address location pettandi plz
@@murlidharagaushala23maaku mee contact number evading amma,menu trainingki ravalanukuntunnamu
Good morning Medam
Training Address cheppandi medam
👌👍
Medam please mention your goshala address
Aavu ani gede la nu chupisthunnaru
Yes to show the difference of cow dung
training istara madam
Medam mi nbr pampandi memukuda vachi tring thisukuntam.. Maku okka gasala undi