Ongole Cattle Farming Guide | కొండగుర్తులు పెట్టి ఒంగోలు బ్రీడ్‌ను మనోళ్లే నాశనం చేశారు..! Tone Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ส.ค. 2023
  • Ongole Cattle Farming Guide. Ongole Cows and Ongole Bulls Breeding Full Information by Narayana Rao, Ongole Cattle Improvement Society Member, Venkataramannagudem Village, Tadepalli Gudem Mandal, West Godavari District. #ToneAgri #OngoleCattleFarming #OngoleBulls #OngoleCowFarming #OngoleGittaluPempakam #OngoleCowDairyFarm #OngoleBreedCattle #CowMilkperDay #OngoleBullsFarming #OngoleCattleFoodMaintenance #OngoleGittalu #OngoleBullsBreeding #OngoleCattleFarming #SaveOngoleCattle #OngoleBullBreed #SaveOngoleBulls #SaveOngoleGithalu #FarminginTelugu #AgriFarming
    వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
    పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
    పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
    మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
    పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
    కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
    సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
    క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
    Fish Andhra Fit Andhra 2nd Seafood Festival - • Seafood Festival | తలస...
    Pandem Kollu Farming Tips - • Pandem Kollu Farming |...
    Clay Bricks Making Machine - • Bricks Making | 8 మంది...
    Korameenu, Murrel Fish Farming - • Korameenu, Murrel Fish...
    ToneAgri Vignanam Vikasam 2023 - • Vignanam Vikasam | మా ...
    Bamboo Polyhouse, Veduru Bongu Polyhouse - • Bamboo Polyhouse | Ved...
    Pearls, Muthyalu Farming Business - • Pearls, Muthyalu Farmi...
    Jai Shri Ram Paddy Cultivation - • Jai Shri Ram Paddy Cul...
    BSF, Black Soldier Fly Farming Telugu - • BSF | Black Soldier Fl...
    Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
    Subscribe to : bit.ly/3uugIv1

ความคิดเห็น • 26

  • @venkateswararaokoyi699
    @venkateswararaokoyi699 11 หลายเดือนก่อน +2

    మీ యొక్క అనుభవం ను వాస్తవ పరిస్థితులకు అన్వయించి శాస్త్రీయంగా చక్కగా వివరించారు. ప్రస్తుతం జనానికి ఓపిక... సమయం రెండూ లేవు. ఒకవేళ ఉన్నా కూలీలు అందుబాటులో లేరు. ఈ వ్యాపార ప్రపంచంలో పోటీ యుగంలో ఆ మార్పును గమనించ లేక పోతున్నారు సోదరా....

  • @ఒంగోలుజాతిపశుపోషకులు

    నారాయణరావు గారు ఒంగోలు జాతి గురించి మాంచి విశ్లేషణ ఇచ్చినారు
    ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు తెలియాలి అని చెప్పిన తీరు బాగున్నది
    ఒంగోలు జాతి పశువుల ఎంపికలో యువతను తప్పుదోవ పట్టి నష్టపోతున్నారు వారికి నారాయణ రావు గారు చెప్పిన మాటలు విని ముందు చూపుతో మేల్కొని అభ్యుదయ బాటలో నడవగలరని మనవి
    మాంచి సందేశాన్ని అనుభవాన్ని మరియు ఒంగోలు జాతి ప్రాముఖ్యత మరియు వాటి మీద అవగాహన వాటి గూర్చి విశ్లేషణ అందించినందుకు నారాయణ రావు గారికి ధన్యవాదాలు
    నల్లమోతు వేణుగోపాలరావు
    నాదెండ్ల గ్రామం (మండలం)
    పల్నాడు జిల్లా

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 11 หลายเดือนก่อน +3

    బ్రెజిల్ వాళ్ళు మన ఒంగోలు జాతిని చాల బాగా అధివృద్ది చేశారు. మన ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవడం లేదు.

  • @ivargrey5283
    @ivargrey5283 ปีที่แล้ว +4

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼….. Gentleman are you a PhD in Biochemistry, Nanotechnology, Veterinary Sciences, English, Linguistics, Management..etc etc. 🙏🏼….it is a pleasure and a blessing to have met you….

    • @ynrao5
      @ynrao5 ปีที่แล้ว +2

      Bro sorry for not remembering meeting you, definitely I don't have any of the degrees you mentioned but your comment made me momentarily forget my problems and feel motivated. Thank you

  • @tummalapallikameshgupta6803
    @tummalapallikameshgupta6803 11 หลายเดือนก่อน +1

    He said correct great info sir

  • @valapaladorababu
    @valapaladorababu ปีที่แล้ว +10

    కొండ గుర్తులు చెప్పి నిజంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒంగోలు బ్రీడ్ ని నాశనం చేశారు. చాలా బాధాకరం😢😢

  • @girishnalla
    @girishnalla 11 หลายเดือนก่อน +1

    మీరు goppa scientist andi

  • @user-cx1dt1df6n
    @user-cx1dt1df6n 10 หลายเดือนก่อน +1

    Nice message sir 🎉🎉🎉

  • @saisaketh5037
    @saisaketh5037 ปีที่แล้ว +1

    చాలా scientific గా చెప్పారు sir

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 ปีที่แล้ว +5

    Ongole Cattle 🐂🐂🐂🐂

  • @nimmakayalamadhukarreddy
    @nimmakayalamadhukarreddy 11 หลายเดือนก่อน +1

    Good infer meson sir

  • @nagarajam7776
    @nagarajam7776 ปีที่แล้ว +1

    👌👍🙏 beautifully information sir
    Meeru topu sir topu ante.

  • @shankararaobankuru5066
    @shankararaobankuru5066 ปีที่แล้ว +3

    Excellent information sir

  • @rameshijju7423
    @rameshijju7423 ปีที่แล้ว +1

    Narayanarao sir your are the best

  • @BhanuPrakashGNT
    @BhanuPrakashGNT ปีที่แล้ว

    Thank you for valuable Information first time I listen new & message orient information regarding dairy& cows

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 ปีที่แล้ว +1

    Chala rojulu taruvata kanipistunnaru sir. meku kadak nath kolla farm kuda vundi kada sir.

  • @dv9239
    @dv9239 ปีที่แล้ว +1

    Telangana lo ne nayam
    Khammam lanti areas lo inka original Ongole breed undi

  • @shashank7699
    @shashank7699 11 หลายเดือนก่อน +1

    Well said sir 😂

  • @dsambasivareddy8523
    @dsambasivareddy8523 ปีที่แล้ว +2

    Anna 🙏🙏🙏🙏🙏

  • @seetharamuluramulu-km7ov
    @seetharamuluramulu-km7ov ปีที่แล้ว +2

    Please. Talk. In. Telugu

  • @RP_Cattle_Feeds
    @RP_Cattle_Feeds ปีที่แล้ว

    RP Cattle Feeds Palani Wishes your Ongole Cattle Farming.

  • @AnveshReddyGurram
    @AnveshReddyGurram ปีที่แล้ว

    When you get a milking breed from other states what is the use of cross breeding them with Ongole semen??? You might say to increase the milk. To increase the milk in local breed, this will take some generations and obviously the milk output will be much less in cross bred ones than the original breed. Why would a farmer wait for generations to improve milk in their own cattle? I don't find any logic.
    Instead they can also breed sahiwal with sahiwal, Gir with Gir etc and when the calves are born at your place obviously they would also get habituated to your climate.
    Crossing anything with anything will ruin the main character for which the cattle are bought.

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว

      Adhe kadha Anna ee chinna logic miss aipoyaru vallu
      Palu kavali anukunte milch breed a thechukovali

    • @AnveshReddyGurram
      @AnveshReddyGurram ปีที่แล้ว

      @@dv9239 tammudu Athanu cheppedi kuda meeru milch breeds techukondi like Gir and Sahiwal but semen matram ONGOLE veyandi antunnadu. Ala cheste next generation lo milk chala drop avtay. Ade logic Ledu antunnanu.