ఆఫ్గనిస్తాన్ ని మారుస్తున్న వ్యవసాయం | FARMING IN RURAL AFGHANISTAN VILLAGE 🇦🇫 |TELUGU YATRI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 360

  • @User__9963sr
    @User__9963sr 2 หลายเดือนก่อน +28

    వాళ్ళు అతిథులకు ఇచ్చే అత్యున్నత గౌరవం చూస్తూ వుంటే వారికి నా శతకోటి వందనాలు

  • @Rathnakarreddy1230
    @Rathnakarreddy1230 2 หลายเดือนก่อน +9

    Great hospitality. I love afganistan people

  • @UjwalRam
    @UjwalRam 2 หลายเดือนก่อน +8

    మన ఊర్లో అయితే ఈపాటికి ఆడవారు వచ్చేసేవాళ్ళు
    వీళ్ళు ఆడవాళ్ళు రావట్లే కానీ చాలాబాగా explain చేస్తున్నారు
    ఎలా arrange చేసుకున్నారు ఈ village visit

    • @venusvlogs971
      @venusvlogs971 2 หลายเดือนก่อน

      Nice video... good effort... thankyou.

  • @mallivanthala6182
    @mallivanthala6182 2 หลายเดือนก่อน +9

    మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అప్పఘనిస్థాన్ సిరీస్ ❤

    • @mallivanthala6182
      @mallivanthala6182 2 หลายเดือนก่อน +1

      తొందరలోనే 100k subscribe Reach avutharu

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 2 หลายเดือนก่อน +22

    తెలుగు యాత్రీ కు అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PoshannaVivek
    @PoshannaVivek 2 หลายเดือนก่อน +26

    నిజంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్లకు ఇస్తున్నట్టు గౌరవం ఇంకా వేరే ఎవరు కూడా ఇవ్వరు ఏమో వాళ్లకు హిందీ అంటే చాలా అభిమానం దేశ విదేశాల్లో కూడా ఇదే పరిస్థితి

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds 2 หลายเดือนก่อน

      కానీ మన దేశంలో ఉన్న వారికి మాత్రం హిందీ అంటే అక్కర్లేదు

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 2 หลายเดือนก่อน +13

    మీరు ఇ వీడియోలు తీయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఆఫ్గనిస్థాన్ అంటే ఒక తీవ్రవాద దేశం అని అందరుము అనుకుంటాము కానీ అక్కడి ప్రజలు ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే నాకు చాలా అత్చ ర్యంగా వున్నది అక్కడ ప్రజలు చాలా యుద్దాల వల్ల బాగా నష్టపోయారు ఐనా కూడా వాళ్ళకు ఉన్నంతలో ప్రేమగా ఉండటం చాలా మంచిగా అనిపిస్తుంది ఆఫ్గనిస్థాన్ మందుముందు చాలా డవల్ప్ ఐయి అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ ప్లెస్ యు 🙏🙏

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 2 หลายเดือนก่อน

      Political ga Prapamcham anta Muslims pine bratukutunnaru. Without Muslims &Islam they can't survive

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 11 วันที่ผ่านมา

      మనుషులందరి లోని సహజంగా మానవత్వం అనేది ఉంటుంది దాన్ని పక్కకు నెట్టే ఖురాన్ అనే మత గ్రంధము ఆ గ్రంథము చేత పరిపాలకులు అలా తయారయ్యారు మీకు ఇంకా వివరణ కావాలనుకుంటే ఎక్స్ ముస్లిం చానల్స్ ఉన్నాయి అవి చూడండి తెలుస్తుంది 3:17 3:20

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 11 วันที่ผ่านมา

      మనుషులందరూ మంచివాళ్లే ఆ మంచితనాన్ని పక్కకు నెట్టే ది కురాన్ అనే మత గ్రంధము ఆ మత గ్రంధం ఆధారంగా పరిపాలన ఉండటం వల్ల వాళ్లు అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇంకా పూర్తిగా వివరణ కావాలంటే ఎక్స్ ముస్లిం youtube చానల్స్ కూడా ఉన్నాయి చూడండి తెలుస్తుంది

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 หลายเดือนก่อน +7

    Afghani stan లో ఏదైనా యూనివర్సిటీ లేక ఒక స్కూల్ లేక రైల్వే స్టేషన్ చూపించండి 👑🗽💐.

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 2 หลายเดือนก่อน +9

    ఆఫ్ఘనిస్తాన్ లో పల్లెటూరు చాలా అద్భుతంగా ఉన్నది అలాగే నీ ధైర్య సాహసాలకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో పల్లెటూర్లకు పోయి అక్కడ ఉన్న లొకేషన్స్ చాలా చక్కగా వివరించారు ఓకే అమ్ముడు ఆల్ ది బెస్ట్

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you 😊

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 2 หลายเดือนก่อน +2

    afgan people great hospitality
    👍

  • @chaitanyaamara9053
    @chaitanyaamara9053 2 หลายเดือนก่อน

    Afghanistan prajalu chala manchi vaaru meeru chala baga explore chestunnaru akka Meeru great akka binge watch chestunna

  • @AshokKumar-rj1vn
    @AshokKumar-rj1vn หลายเดือนก่อน

    Very happy to see.

  • @venkataravi8520
    @venkataravi8520 2 หลายเดือนก่อน

    Afganistan people చాలా మంచిగా ఉన్నారు. అస్సలు ఇలా ఉంటారని అనుకోలేదు. చాలా సంతోషం కలిగింది.

  • @MAAREVIEWS
    @MAAREVIEWS 2 หลายเดือนก่อน +2

    Not only Women.. even you are the First person to explore ground level about Afghanistan

  • @ramakrishnakandrika7030
    @ramakrishnakandrika7030 2 หลายเดือนก่อน +1

    Nice video 👍. In Afghanistan agriculture is good 👍.

  • @anuwaranu1189
    @anuwaranu1189 2 หลายเดือนก่อน +1

    Super ❤ childrens tho meru matlade padhathi chala bagundhi

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you 😊

  • @nagasyamala252
    @nagasyamala252 2 หลายเดือนก่อน +11

    Afghans love Indians....
    You are safe there...
    ❤❤❤❤❤❤
    ❤❤❤❤❤❤

  • @venkataveeraiah425
    @venkataveeraiah425 หลายเดือนก่อน

    Great sister

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 2 หลายเดือนก่อน +5

    తెలుగు యాత్రి ఛానల్ మేడం గారికి నమస్తే ఇంతకు ముందు కొంతమంది యూట్యూబ్ తెలుగు ఛానెల్స్ వాళ్ళు afganistan వీడియోస్ భయం తో చేశారు మీరు మాత్రం భయం లేదు బేరుకు లేదు మీ బ్లడ్ లో ఏముంది మేడం భయం లేకుండా పక్కింటి వాళ్ళు తో కలిసి మెలిసి తిరిగినట్టు వాళ్ళుతో అంత చక్కగా వీడియో చేస్తున్నారు హాట్స్ అఫ్ ప్రపంచ యాత్రి హ్యాపీ జర్నీ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you 😊

  • @anjaiah.sainianjaiahsaini5871
    @anjaiah.sainianjaiahsaini5871 2 หลายเดือนก่อน

    Super Medom

  • @niranjanreddy140
    @niranjanreddy140 หลายเดือนก่อน

    This girl is a great bold

  • @srinupasula3807
    @srinupasula3807 2 หลายเดือนก่อน

    Ur doing great job madam all the best

  • @ramuluboppa639
    @ramuluboppa639 2 หลายเดือนก่อน

    Well dun Jhansi Rani thanks

  • @mouniofficial-ej5nx
    @mouniofficial-ej5nx 2 หลายเดือนก่อน

    Meeru super akka

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 2 หลายเดือนก่อน

    You are so courageous

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 2 หลายเดือนก่อน +15

    నర్సరీ ఆధునిక పద్ధతలు.... దాణా స్టోరేజ్ కి పురాతన పద్దతులు మంచి ఆలోచన వారిది. ఇంకా పరాయి దేశంలో కొత్త విషయాలు చూపిస్తునందుకు ఎంతో రుణపడి ఉన్నాం నీకు, జాగ్రత్తగా వెళ్లు మరోక దేశానికి❤

  • @laxmanpaka354
    @laxmanpaka354 หลายเดือนก่อน

    Super ❤

  • @arjunmr9956
    @arjunmr9956 2 หลายเดือนก่อน

    First time watching this channel, super videos
    ❤❤❤❤❤From Karnataka
    Salute your hard work, dare, knowledge🎉🎉🎉🎉

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you somuch 🙏

  • @muthyalavenkatachalapathi4301
    @muthyalavenkatachalapathi4301 2 หลายเดือนก่อน

    Good video Amma bangaru

  • @vishistarealestate6329
    @vishistarealestate6329 2 หลายเดือนก่อน

    Hi sister very good chala baga explore chestunnav

  • @bvsramireddy981
    @bvsramireddy981 2 หลายเดือนก่อน

    పొలాలు బాగున్నాయి

  • @g.s.preddy9835
    @g.s.preddy9835 2 หลายเดือนก่อน

    I am appreciating Medam
    I hope more minerals are available in Afghanistan
    Pl do one program

  • @ajju..633
    @ajju..633 2 หลายเดือนก่อน

    Nice effort ❤❤

  • @ManoharGutam-tp5nz
    @ManoharGutam-tp5nz 2 หลายเดือนก่อน

    Sister I support u❤

  • @bhupathireddy575
    @bhupathireddy575 2 หลายเดือนก่อน

    Great efforts 🎉🎉🎉🎉🎉🎉all the best , return safe

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you so much 😀

  • @ambareeshsambary7117
    @ambareeshsambary7117 2 หลายเดือนก่อน

    Veri good chellamma❤😊

  • @javajivijaya
    @javajivijaya 2 หลายเดือนก่อน +2

    So nice people, God Bless Afghanistan

  • @KMadhavi-vw6uy
    @KMadhavi-vw6uy 2 หลายเดือนก่อน

    Telugu yatre ki ananta koote vandanaalu

  • @rknaidukatakam2500
    @rknaidukatakam2500 2 หลายเดือนก่อน

    Good video

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 2 หลายเดือนก่อน +8

    హాయ్ మా. Afghan farmers తో తెలుగు యాత్రి. చాలా సంతోషం.

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @laxminarayanar.laxminaraya8276
    @laxminarayanar.laxminaraya8276 2 หลายเดือนก่อน

    Photo grafi nice
    Thanks ❤

  • @laxmanmaldhoddi2968
    @laxmanmaldhoddi2968 2 หลายเดือนก่อน

    🎉🎉🎉 super videos

  • @busathirupathi2181
    @busathirupathi2181 2 หลายเดือนก่อน

    Super

  • @morleshankar6029
    @morleshankar6029 2 หลายเดือนก่อน

    Super video sis

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 2 หลายเดือนก่อน +1

    GOOD PEOPLE

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr 2 หลายเดือนก่อน

    నర్సరీ బాగుంది

  • @AbcinusInus
    @AbcinusInus 2 หลายเดือนก่อน

    Manala same sweets tintara? Leda valla sweets very ga untaya?

  • @sravankumar07-zg8px
    @sravankumar07-zg8px 2 หลายเดือนก่อน

    Take Care Akka❤

  • @dussamoodimallesham4053
    @dussamoodimallesham4053 2 หลายเดือนก่อน +5

    ఆఫ్ఘనిస్తాన్ మన మిత్రుడు దేశం

    • @anita2053-r1f
      @anita2053-r1f 2 หลายเดือนก่อน

      antha scene ledu. meekemi free ga ivvaru ,me kidney ni adugutharu 🤣

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 2 หลายเดือนก่อน

      Prastuthaniki , future lo teliyadu. Already Maldives plate tipindi

  • @pradeepragishetti5696
    @pradeepragishetti5696 2 หลายเดือนก่อน

    Hiii sister great job...i am from mancherial

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @annachannel4408
    @annachannel4408 2 หลายเดือนก่อน

    Super akka

  • @ShaikKhajamoddin-y6f
    @ShaikKhajamoddin-y6f 2 หลายเดือนก่อน

    🎉good madam

  • @santoshkumardabba6826
    @santoshkumardabba6826 2 หลายเดือนก่อน

    Nice video ninna guruvaram video raledu tension

  • @cuteyqueen07
    @cuteyqueen07 2 หลายเดือนก่อน +7

    Afghanistan people Indians ki chala gouravam istaru 👍

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 2 หลายเดือนก่อน

      Kani valla locals madylalo epudu internal conflicts ostayo teliyadu.

  • @shamollakhuthboddin4250
    @shamollakhuthboddin4250 2 หลายเดือนก่อน

    Good 🤲 👍

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thanks for visiting

  • @venkatprasad8654
    @venkatprasad8654 2 หลายเดือนก่อน

    Happy January ❤❤

  • @SivaKrishna-u5m
    @SivaKrishna-u5m 2 หลายเดือนก่อน

    Gud Morning....nice video food test same mana food lagane vanda?

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน +1

      No Karam Ledu Sappaga Undi

  • @VenkateshVenkatesh-lg5gj
    @VenkateshVenkatesh-lg5gj 2 หลายเดือนก่อน

    Super lady

  • @ratnagampala3301
    @ratnagampala3301 2 หลายเดือนก่อน +9

    తెలంగాణ అమ్మాయి అయినందుకు చాలా గర్వంగా ఉంది... టేక్ కేర్,. సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు 🌹❤️

    • @Ok99012
      @Ok99012 2 หลายเดือนก่อน +3

      The channel name is Telugu yatri isn't it

    • @tavareswalker2491
      @tavareswalker2491 2 หลายเดือนก่อน

      Yes

    • @WhateverMate-bp1iy
      @WhateverMate-bp1iy 2 หลายเดือนก่อน +2

      Andhra bidda, Telugu bidda kadhu akka, it's Telugu bidda

  • @rameshrapolu8230
    @rameshrapolu8230 2 หลายเดือนก่อน

    Afganistan love's from Indians

  • @RailwayTechvlogs
    @RailwayTechvlogs 2 หลายเดือนก่อน

    Super akka...🎉🎉

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you 😊

  • @anandakrishnara6773
    @anandakrishnara6773 2 หลายเดือนก่อน

    లక్ష్మి గారు ఇంగువ పంట గురించి వీడియో చేయండి

  • @abdulmannan2868
    @abdulmannan2868 2 หลายเดือนก่อน

    Acha video banare good alla thumko kush rakho Telugu ladki himmath waliho mashalla

  • @dasugundi4470
    @dasugundi4470 2 หลายเดือนก่อน +12

    లక్ష మంది చూశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు

    • @roommateshyd164
      @roommateshyd164 2 หลายเดือนก่อน

      Adhe na doubt....chetha videos ...over action chesevallaki subscribers vuntaru

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 2 หลายเดือนก่อน +1

    Super thalli 🎉🎉🎉🎉

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 หลายเดือนก่อน +1

    😊❤

  • @8688drix
    @8688drix 2 หลายเดือนก่อน +4

    Love u ra bgm... Jagartha ra... ❤❤

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @bvsramireddy981
    @bvsramireddy981 2 หลายเดือนก่อน +1

    అక్కడ పొలాలు రేట్ ఎంత ఉంటది.మనం అక్కడ పొలం కనుక్కో వచ్చా!

  • @ILM_Production
    @ILM_Production 2 หลายเดือนก่อน +1

    Meere atanni idi gummadi kaya na sora kayana adugutunnarenti😅 ataniki telugu ravali ga.. bhai kuda haa antunnadu😅❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      🤣🤣🤣

  • @sravankumar-iz6lc
    @sravankumar-iz6lc 2 หลายเดือนก่อน

    Weting.for.video.akka.

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 2 หลายเดือนก่อน +3

    నీ ధైర్యానికి హాట్సాప్. కానీ ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మంచి కంటెంట్ తీసుకుంటున్నావు. కానీ ఎడిటింగ్ ఇంకా బాగా చేయాలి. వీడియోలలో చూపిస్తున్న కంటెంట్ కు ఇంత లెంగ్త్ వీడియో అవసరం లేదు. కట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే స్క్రిప్టు కూడా ముందే రెడీ చేసుకోవాలి. దీనివల్ల రిపిటీషన్స్, అనవసర వాఖ్యానం ఉండవు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. మీకు ఓకే అయితే స్వీకరించండి. లేకుంటే వదిలేయండి.

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน +1

      Brother But People want 20min above Video Thats way i Put Like That...ina Anni cover chesa nakem awasarama anipiyyaledu Bro but any way thank you for your suggestion 😊

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 หลายเดือนก่อน +10

    సింహం 🦁 పై స్వారీ చేస్తూ ఉన్నా కాళీ నీవు

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂
      Akakda Kaali , Talli evaru Undaru

  • @bommaganisureshgoud
    @bommaganisureshgoud 2 หลายเดือนก่อน

    Yathri garu mi video 👌👌👌.

  • @jai6775
    @jai6775 2 หลายเดือนก่อน

    Madam ఎన్ని అడుగుల లోతులో వాటర్ వుంటాయో

  • @UjwalRam
    @UjwalRam 2 หลายเดือนก่อน

    Wow, first day nundi, meeru chaalaa comfortable ayyaaru

  • @Puvvada.sai-143
    @Puvvada.sai-143 2 หลายเดือนก่อน

    Akka morning 🌄🌄🌄

  • @chandrareddy7776
    @chandrareddy7776 2 หลายเดือนก่อน

    Very great Telugu Yatri 🎉🎉🎉

  • @Kirackchandu
    @Kirackchandu 2 หลายเดือนก่อน

    Telangana bhidda good video sister ❤❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @venkatnaagilla5294
    @venkatnaagilla5294 2 หลายเดือนก่อน

    Suuupper ❤

  • @VenkeyM-m4n
    @VenkeyM-m4n 2 หลายเดือนก่อน

    Hai darling super video

  • @Slotsindia
    @Slotsindia 2 หลายเดือนก่อน

    Nuv thop akka

  • @thirugudam
    @thirugudam 2 หลายเดือนก่อน

    సూపర్ చాలా బాగుంది

  • @Reddyvanthala-xe8kk
    @Reddyvanthala-xe8kk 2 หลายเดือนก่อน

    First comment akka

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thank you Bro 😊

    • @Reddyvanthala-xe8kk
      @Reddyvanthala-xe8kk 2 หลายเดือนก่อน

      @@Teluguyatri1మీరు చాలా strong women అక్క..ఇలాగే మరెన్నో దేశాలు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. From అరకు ఆంధ్రప్రదేశ్..

  • @bvsramireddy981
    @bvsramireddy981 2 หลายเดือนก่อน

    వాళ్ళ చాలా తలివి కలవాళ్ళు

  • @mohanreddynarayanagari7087
    @mohanreddynarayanagari7087 2 หลายเดือนก่อน

    🙏

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @bhupalreddyyeduguri7148
    @bhupalreddyyeduguri7148 2 หลายเดือนก่อน

    Good information tq

  • @chandugoud6511
    @chandugoud6511 2 หลายเดือนก่อน +1

    Hi sister 💖

  • @farooksirinkaclasescheyand7524
    @farooksirinkaclasescheyand7524 2 หลายเดือนก่อน +2

    యాత్రి బాగున్నారా గుడ్ మార్నింగ్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఆల్ ది బెస్ట్

  • @chilakalapudivbharathkumar9316
    @chilakalapudivbharathkumar9316 2 หลายเดือนก่อน

    Me biography video cheyandi

  • @anil4nature
    @anil4nature 2 หลายเดือนก่อน

    👌👌👌😍🌳🍃🍃🍃

  • @jwalliahjakkepalli8913
    @jwalliahjakkepalli8913 2 หลายเดือนก่อน

    Chala baga cover chasaru good luck

  • @sreedevi.2181
    @sreedevi.2181 2 หลายเดือนก่อน +1

    Hi SHER KHAN👍

  • @kirankumar-lk1od
    @kirankumar-lk1od 2 หลายเดือนก่อน

    Very brave woman and so mingling

  • @Mallikarjunb-g8m
    @Mallikarjunb-g8m 2 หลายเดือนก่อน

    Tour Vella vecha amount yentha

  • @yadavrao5459
    @yadavrao5459 2 หลายเดือนก่อน

    BRAVE GIRL,
    KEEP IT UP.

  • @manakarimnagar931
    @manakarimnagar931 2 หลายเดือนก่อน +1

    ఎక్కడికి వెళ్ళినా పుష్ప సినిమా గురించి
    తప్పకుండా అడుగుతారు😊😊😊

  • @SivasankarTadelu
    @SivasankarTadelu 2 หลายเดือนก่อน

    Great

  • @bhaskarreddy6350
    @bhaskarreddy6350 2 หลายเดือนก่อน

    Good morning sister