పీఠం గురించి మీరు అడిగిన ప్రశ్నలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @YJSPrasad
    @YJSPrasad 6 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువుగారు , మాకు US లో ఈ రోజు అక్షయ తృతీయ, ఆ సందర్భంగా కొంత పంపించాను పీఠానికి 🙏

  • @rameshkuthumbaka3821
    @rameshkuthumbaka3821 9 หลายเดือนก่อน +8

    మిమ్మల్ని సాధకులు ఎప్పుడు ఎక్కడ కలవవచ్చో చెబితే బాగుంటది - మీ అన్ని వీడియోలు చూసాను మీరు ఎక్కడ ఆ సమాచారం ఇవ్వలేదు - దయచేసి ఇవ్వండి

  • @kiranvarmajelli2860
    @kiranvarmajelli2860 9 หลายเดือนก่อน +3

    చాలా మంచి కార్యం సంకల్పించారు..... మీ సంకల్పం నెరవేరాలని విఘ్నేశ్వరునికి ప్రార్థిస్తున్నాను..... 🙏

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 9 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ గురుభ్యో నమః....చాలా గొప్ప ఆలోచనతో,చక్కటి నిర్ణయంతో "ఆశ్రమం" ఏర్పాటు చేయడం అభినందనీయం.తమరి లక్ష్యం నెరవేరి,సనాతన ధర్మం వర్ధిల్లాలని మనసారా జగన్మాతను ప్రార్థిస్తున్నాను.ధన్యవాదాలు.

  • @SeethaRam941
    @SeethaRam941 3 หลายเดือนก่อน

    గురు గారు మీకు ఒకసారి కలవాలి దయచేసి తెలుపగలరు.

  • @kshyadav3339
    @kshyadav3339 9 หลายเดือนก่อน +1

    గురువుగారి పాదపదములకు నమస్కారంరం స్వామివారు మిమ్ములని కలిసి స్వయంగా మా వంతు నీ పీఠమునకు ధనము ఇవ్వాలని ఉంది మీ అడ్రస్ దయచేసి తెలుపగలరు దయచేసి చెప్పగలరు😊

  • @vravikumarvaranasi3738
    @vravikumarvaranasi3738 9 หลายเดือนก่อน +1

    గురుతుల్యులకి ఆత్మ నమస్కారములు

  • @revathidevibudigie6431
    @revathidevibudigie6431 9 หลายเดือนก่อน +1

    chala mànchi alochana happy sawmy andharilo meeru vunaru

  • @bharathmandapati9773
    @bharathmandapati9773 9 หลายเดือนก่อน +1

    🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
    🕉️ ఓం నమో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామినే నమః 🙏🙏
    🕉️ ఓం గురుదేవాయ నమః🙏🙏
    మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ, ఎంతోమంది సాధకులకు మీ ఆశ్రమం విద్యాలయం అవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @vijayd5326
    @vijayd5326 9 หลายเดือนก่อน +2

    గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
    గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమః
    శ్రీ గురుభ్యో నమః

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 9 หลายเดือนก่อน +1

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @saradhi1242
    @saradhi1242 9 หลายเดือนก่อน +1

    Om sri kalikalabhairavaya namaha,sri gurubhyo namaha 🙏🙇

  • @ogguprakash8359
    @ogguprakash8359 9 หลายเดือนก่อน +2

    Om vatuk bhairavaya namah! ...🌹🌹🌹

  • @tprabhakar7187
    @tprabhakar7187 9 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః.అయ్యా, దండ ప్రణామం.చాలా గొప్ప ఆలోచనతో,చక్కటి నిర్ణయంతో "ఆశ్రమం" ఏర్పాటు చేయడం అభినందనీయం.తమరి లక్ష్యం నెరవేరి,సనాతన ధర్మం వర్ధిల్లాలని మనసారా జగన్మాతను ప్రార్థిస్తున్నాను.ధన్యవాదాలు.🎉

  • @pavavkumar7917
    @pavavkumar7917 7 หลายเดือนก่อน

    Guruji machi alochanaa

  • @rakeshmamindla308
    @rakeshmamindla308 9 หลายเดือนก่อน +1

    గురువుగారు నమస్కారములు👏 మా వంతు సహాయ సహకారాలు పీఠానికి అందిస్తాను గురువుగారు

  • @srinathreddy5660
    @srinathreddy5660 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏/ గురువుగారికి పాదాభివందనాలు/నా వంతు సహాయం చేస్తాను సార్

  • @venkataramana9419
    @venkataramana9419 9 หลายเดือนก่อน +11

    మంచి నిర్ణయం .ఇది అందరికీ ఉపయోగం .ఎక్కడ పెడుతున్నారు.చెప్పండి మా తోడ్పాటు తప్పక ఉంటుంది.

  • @bhanukrishna4311
    @bhanukrishna4311 9 หลายเดือนก่อน +2

    Thanks sir mi lanti vallu kavali 🙏🙏🙏🙏🙏

  • @kallurinagachary8938
    @kallurinagachary8938 4 วันที่ผ่านมา

    గురువుగారు మీరు ఎక్కడ వుంటారు. ఆశ్రమం ఏ ఊరు చెప్పలేదు. చందాలు ఇవ్వటానికి
    మేము ఎవ్వరిని. కలవాలి

  • @sreedhargoud2111
    @sreedhargoud2111 9 หลายเดือนก่อน +2

    avakasham kalipiste ydaina seva chesukuntamu dayachesi guruvu garini kalise margam chepagalaru 🙏🏻🙏🏻

  • @kumar8742
    @kumar8742 9 หลายเดือนก่อน +1

    Jai guru deva🙏🙏🙏

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv2408 8 หลายเดือนก่อน

    Swamy gari ki padhabhivandhanamulu naku bala tripurasundhari mantram nu upadesam chesthara.

  • @sivadharmam
    @sivadharmam 9 หลายเดือนก่อน +1

    స్వామి దయచేసి భైరవ గణపతి మంత్ర సాధన లో విషయాలు గురించి చెప్పండి

  • @SrinuKollu-f2p
    @SrinuKollu-f2p 9 หลายเดือนก่อน

    Very good decision swamy 14:53

  • @a.ekhambharamnaidu2102
    @a.ekhambharamnaidu2102 9 หลายเดือนก่อน

    దన్యోష్మి గురువు గారు

  • @SrinuKollu-f2p
    @SrinuKollu-f2p 9 หลายเดือนก่อน

    Good decision swamy

  • @BandiRaja1234
    @BandiRaja1234 9 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @ravibellamkonda8270
    @ravibellamkonda8270 9 หลายเดือนก่อน +1

    Sri Gurubyo Namaha. Please let us know where you are starting the ashram and how we can help with the great event.

  • @RajanKumarYeldandi
    @RajanKumarYeldandi 9 หลายเดือนก่อน

    Koti Pranam Gurudev 🙇🙏

  • @sskumarji
    @sskumarji 9 หลายเดือนก่อน +2

    Om kalabhairavaya namaha🙏

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 9 หลายเดือนก่อน

    Namastey guruo garu

  • @bagarikarthikkumar4216
    @bagarikarthikkumar4216 9 หลายเดือนก่อน +7

    నమస్కారం గురు గారు. శ్రీ సిద్దేశ్వరనంద భారతి గారి గురించి చెప్పారు. వారిని ఎలా సంప్రదించాలి ఎక్కడ ఉంటారో చెప్పగలరు

    • @naidumathala6450
      @naidumathala6450 9 หลายเดือนก่อน +1

      Tirupati royala cheruvu daggara pitam undi akkada untaru

    • @chiranjivinallagonda6883
      @chiranjivinallagonda6883 9 หลายเดือนก่อน

      Thirupati lo rayala cheruvu shithi pitam lo vuntaru

    • @yadlajayanth4401
      @yadlajayanth4401 9 หลายเดือนก่อน +1

      Present vizag lo unnaru taruvata hyd lo untaru Shivaratri ki kasi lo untaru antha varaku mantra upadesamulu undavu

  • @mallamal703
    @mallamal703 9 หลายเดือนก่อน

    Gurudeulapadalakunamaskaralu

  • @anjaliyadla2973
    @anjaliyadla2973 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍🙏

  • @ohmydogs3015
    @ohmydogs3015 8 หลายเดือนก่อน +1

    Swami me peetam akkada వుంది memu raavachuna

  • @prabhakarreddy6894
    @prabhakarreddy6894 9 หลายเดือนก่อน

    Guruvu garu. Kalabairava Swamy videos cheyandi.

  • @anjivera3643
    @anjivera3643 9 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaram andi....plzzz daya chesi meru dasa maha Vidya devathala gurinchi , homam vidanam gurinchi , biravudu gurinchi book rastara ....plz edi kevalam na request matramy....

  • @malleswaripodili9908
    @malleswaripodili9908 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranvarmajelli2860
    @kiranvarmajelli2860 9 หลายเดือนก่อน

    🙏

  • @Anilkumar-lv7ej
    @Anilkumar-lv7ej 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏

  • @SeethaRam941
    @SeethaRam941 3 หลายเดือนก่อน

    గురు గారు పీఠం అక్కడ ఉన్నది చెప్పగలరు
    నేను 3 సం. నుంచి మీకు ఫాలో చేస్తున్నాను
    దయచేసి పూర్తి వివరాలు తెలుపగలరు
    ధన్యవాదాలు.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 หลายเดือนก่อน

      అయ్యా త్వరలోనే పూర్తి అవుతుంది ఆర్థిక ఇబ్బంది తో సమయం పడుతోంది తెలియ చేస్తాము అండి

  • @ravipatilhampi781
    @ravipatilhampi781 9 หลายเดือนก่อน

    Namasthe guruji nenu sree guru VIDYARANYA swamy temple hmpi meeku namaskaram naaki sree giru datttatreya swami moola mantra upadesham kavala pls dayachesi naaku upadesham ivvandi

  • @rajmaheshwarreddy2859
    @rajmaheshwarreddy2859 9 หลายเดือนก่อน

    Swarna Vidya gurunchi chepandi guruvu garu

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 9 หลายเดือนก่อน +1

    అయ్యా... నమస్కారం....! నేను హనుమాన్ ఉపసకూడాను....హనుమాన్ శబారా విద్యను అభ్యశించాను... అయ్యా కొంత మంది గురువులు చెప్పారు... హనుమా విద్య వివాహానికి ముందు లేదా వృద్యప్ప స్థితిలో మాత్రమే సాధన చేయాలి అని చెప్ప్పారు... నాకు వివాహం అయ్యింది ... మరి నేను హనుమా విద్య చేయవచ్చునా అయ్యా చెప్పండి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  9 หลายเดือนก่อน +1

      చక్కగ చేసుకోవచ్చు అండి అనుమానం వలదు

  • @indalalatha
    @indalalatha 9 หลายเดือนก่อน

    Sir memmu chitti vesammu sir vallu last varaku unchukoni eppudu maku amount evadam ledhu sir.. Ala mammali thipinchukuntunaru maku parshikaram cheppandi sir plzz

  • @charantej3466
    @charantej3466 9 หลายเดือนก่อน

    Guruvu gaaru namaste namaskaram naaku financial problems vunnai naaku swarnakarshana bhairava mantra upadesham kaavali maruyu yantram kaavali please dayachesi mimmalni ela kalavali teliyacheyagalaru please

  • @gomaa7896
    @gomaa7896 9 หลายเดือนก่อน +1

    Shiva japam ki antu mutu maila
    patichala

  • @srinivaschary2831
    @srinivaschary2831 9 หลายเดือนก่อน

    Swamy mee tho kalvalantey ala sampradinchali teliya cheyagalaru

  • @tprabhakar7187
    @tprabhakar7187 9 หลายเดือนก่อน +1

    అయ్యా,ఆశ్రమం అడ్రస్ ఎక్కడ.

  • @venkataramana9419
    @venkataramana9419 9 หลายเดือนก่อน +1

    Location please sir

  • @Kalika7706
    @Kalika7706 9 หลายเดือนก่อน

    గురువు గారు ఏమి అనుకోండి దయ చేసి ఒక సందేహం మంత్రం సిద్దించిన తర్వాత ఒక మంత్రం రోజు చెయ్యాల లేకపోతె వేరే మంత్రం తీస్కోవచ్చా.దయచేసి చెప్పండి

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 9 หลายเดือนก่อน

    Ghuruvu garu phone pay number plz

  • @vravikumarvaranasi3738
    @vravikumarvaranasi3738 9 หลายเดือนก่อน +3

    అయ్య మీ ఫోన్ నంబర్ or phone pay number తెలుపగలరు

  • @vanndanagouti-dw8co
    @vanndanagouti-dw8co 9 หลายเดือนก่อน

    Namaskaram guru garu memalni ela kalvali mee adress or phone number please