గురువుగారు నేను ఎక్కువ శివుడిని నమ్ముతాను కానీ నాకు ఎక్కువ కష్టం వచ్చినప్పుడు నేను నమ్మిన శివుడే నాకు కష్టాలు తీరటం లేదు అని శివుడిని అడిగి మరి నేను నిద్ర పోతాను కానీ నిద్రలో నాకు శివలింగమే ఎదురవుతుంది రెండు మూడు సార్లు అలా పడింది కానీ దానికి అర్థం
హరిఃఓం, గురువుగారు ఉచితంగ క్రియను ఇస్తారు, ప్రస్తుతం కరోనా సమస్యవల్ల ఆశ్రమం దగ్గర ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు, మీ number అందినది తప్పుకుండా క్రియను ఇచ్చే సమయంలో మీకు పిలుపు అందుతుంది.
ఫస్ట్ మీరు ప్రకృతిలో గడపండి,,, ఏదన్నా పార్క్లో గాని ఎక్కడ అయినా చెట్లు ఉన్న చోట,,, నది ప్రవాహం ఉన్నచోట అలా కూర్చొని ఏమి ఆలోచించకుండా అలా చెట్లని పక్షులని నదిని అలా చూస్తూ గడపండి చాలు,,, మనసు దానికి అదే మెల్ల మెల్లగా సూన్యం అవ్వడం ప్రారంభిస్తుంది,,, వీలైనంత సేపు మౌనంగా ఉండటం అలవరచుకోండి మౌనం అంటే మాట మౌనం ఒక్కటే కాదు మనసు కూడా మౌనం అవ్వాలి,,, మనసు కూడా మౌనం అవ్వాలి అంటే మీరు మొబైల్ ని ఇలాంటివి కూడా దూరం పెట్టి,,, మీ లోపల మీరు దృష్టి పెట్టడం అలవారచు కోవాలి గమనించుకోవాలి లోపల ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని,,, వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలేసి అలా మౌనంగా ఉండాలి,,, కొంత కాలానికి ఆలోచనలు తగ్గడం మొదలవుతు ఉంటాయి
ఓం నమో విశ్వ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః
Om nama shivaya
అద్భుతం గా తక్కువ సమయంలో ఎన్నో గొప్ప విషయాలు చె ప్పారు tq
గురువు గారికి పాదాభివందనములు.
🙏
ధన్యవాదాలు స్వామిజీ
నమస్కారం గురువుగారు.మంచి విషయాలు చెప్పారు.
Good information guruji
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Om Gurudeva thank you
Danyavadalu guruji miru cheppina anubhavalu naku dyanam lo appudappudu kalugutunnai avi sadanalo abhivrudhi suchanalu ani miru chepparu. Chala kruthagnathalu
Curiocity sole center of consciousness and bliss🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం 🌷🌺🥀🙏🙏🙏🙏🙏
ఓం నమో గురుభ్యోన్నమః
Guruvugaariki paadaabivandanam
OM SHREE GURUBHYO NAMAHA 🕉🙏🙏🙏🙏🙏🕉
OM Namah shivaya
Om kriya Babaji Namah 🙏
Thank you guruji 🙏
Namaskaram swamy. Mimmulanu kalavali ante ekkada untaru
OM Gurubyonamaha
గురువుగారు నేను ఎక్కువ శివుడిని నమ్ముతాను కానీ నాకు ఎక్కువ కష్టం వచ్చినప్పుడు నేను నమ్మిన శివుడే నాకు కష్టాలు తీరటం లేదు అని శివుడిని అడిగి మరి నేను నిద్ర పోతాను కానీ నిద్రలో నాకు శివలింగమే ఎదురవుతుంది రెండు మూడు సార్లు అలా పడింది కానీ దానికి అర్థం
Meeru cheppinavanni naku anubhavam loki vastunnai kani nenu dyanam cheyatamledu only punchakshari monthram patistunnanu
Rajayogam gurunchi
Jai gurudeva
Swami vari full Adrss cheppandi darshinchukodanki
OK, r u.
జై గురదత్త
Good
How to meet swamiji
Gurubyonamaha
Thank you
Guruvu garini darsinchukovadaniki ekkadaki ravalo telupagalara
Address cheppara andi
Swami Naku guruvu matali vinapaduthunnai
గురువు గారు నాకు మీ తో కొన్ని విషయాలు గురించి అడగాలి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి ఏకాంతంగా మాట్లాడాలి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
👏👏👏మంత్ర యోగం సాధన చేస్తూ ఉన్నాము.క్రియాయోగం తీసుకోవచ్చా?అవసరం లేదా? గురువు గారు.దయచేసి ఖచ్చిత వివరాలు తెలుపగలరు.
Em paravaledu teesukovacchu. Kani modata oka dharmanni nammukonni sadhana chestunnaru. Daani marchi kone daani kanna daanilo lopalni sarididdukondi saripotundi. Om namha sivaya.
Guruji kriya yoga free ga nerpistara guruji
Chepande guruji
హరిఃఓం, గురువుగారు ఉచితంగ క్రియను ఇస్తారు, ప్రస్తుతం కరోనా సమస్యవల్ల ఆశ్రమం దగ్గర ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు, మీ number అందినది తప్పుకుండా క్రియను ఇచ్చే సమయంలో మీకు పిలుపు అందుతుంది.
@@SriSankaranandaSwamy sarey Swamy🙏
@@SriSankaranandaSwamy 7306079009,8328316183 na number Swamy
నమస్తే స్వామీజీ నేను క్రియ యోగ రోజు చేస్తాను. నాకు ధ్యానం లో భయం వస్తుంది. కారణం తెలియదు
Guru ji meditation chesinapudu alochanalu yekva ga vastunai mind lo yela avoid cheyali
ఫస్ట్ మీరు ప్రకృతిలో గడపండి,,, ఏదన్నా పార్క్లో గాని ఎక్కడ అయినా చెట్లు ఉన్న చోట,,, నది ప్రవాహం ఉన్నచోట అలా కూర్చొని ఏమి ఆలోచించకుండా అలా చెట్లని పక్షులని నదిని అలా చూస్తూ గడపండి చాలు,,, మనసు దానికి అదే మెల్ల మెల్లగా సూన్యం అవ్వడం ప్రారంభిస్తుంది,,, వీలైనంత సేపు మౌనంగా ఉండటం అలవరచుకోండి మౌనం అంటే మాట మౌనం ఒక్కటే కాదు మనసు కూడా మౌనం అవ్వాలి,,, మనసు కూడా మౌనం అవ్వాలి అంటే మీరు మొబైల్ ని ఇలాంటివి కూడా దూరం పెట్టి,,, మీ లోపల మీరు దృష్టి పెట్టడం అలవారచు కోవాలి గమనించుకోవాలి లోపల ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని,,, వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలేసి అలా మౌనంగా ఉండాలి,,, కొంత కాలానికి ఆలోచనలు తగ్గడం మొదలవుతు ఉంటాయి
స్వామి ధ్యానం రోజులో ఎంతసేపు చేయాలి..
ఎవరీ వయసు ఎంత అయితే అంతసేపు చేయాలి అంటారు ధ్యానం చేస్తున్న కొద్దీ ధ్యానం చేసే సమయం పెరుగుతుంది
Namaskaram swami
Mee address cheppagalaru
Can you help for accidental kundlini
Guruji miru class chebuthara?
Nenu medhagara vidyanu nerchukovali anukotunanu my nu my number 9902205159
గురువుగారు మీరు కుండలిని సిద్ధి పొందార
శక్తి పాత్ విద్యకు క్రియ యోగనికి తేడా ఏమిటి,శక్తి పాత్ విద్యలో కూడా మోక్షం పొందవచ్చ
Yes pondhavachhu
Hyderabad nundi elaa vellali train r bus
🙏🙏🙏🙏🙏
🙏🌹🌹🌹🙏
when I do meditation I feel the sounds, ghosts and someone are surrounding me
Please tell me sir what happens their
🙏🙏✡🛐🕉🙏🙏
Swamy some sad gurus told that don't
Kindly give the proper information about the topic what you're going explaining, then tell the examples or some history....🙏🙏🙏🙏
Thank you
🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏