Guru deva munduga mi padma paadamulaku na shirasa shathakoti danyavaadamulu 🙏🙏🙏 Alage na sandehaani ki sariaina samaadaanam istarani ashistunnanu yogam ante antharmuka pranaayamam tho chesedi deeni tarvaathe dyanam cheyaali Alage bayataki velle swaasa ni loniki teesukune swaasa ni gamanichadam adi nijamaina pranaayamam kaane kaadu adi swaasa yaamam antunnaru antharmuka athmananda swamy mari edi yogam edi nijamaina dyanam meeru klupthaparuchagalaru🙏
శివరాత్రి రోజు వ్యాసాశ్రమం ఏర్పేడు లో కొంత amount కట్టించుకొని సన్యాస దీక్ష ఇస్తారు, లేదు మీరు అక్కడే దీక్ష తీసుకొని ఆశ్రమంలో నే ఉండల్నికుంటే free గా దీక్ష ఇస్తారు, ప్రతి ఒక్కరు సన్యాసం తీసుకోవాలనుకున్నవారికి కనీసం భగవత్గీత అన్న తెలిసి ఉండాలి మన qualification , సన్యాసి అంటే ధర్మ బోధ చేయగలిగే జ్ఞాని (ఎందుకంటే సన్యాసికి ఏమితెలియని సన్నాసికి తేడా ఏమిటి అని లోకం రేపు ప్రశ్నిస్తుంది ) ఒక్కవేల భగవత్గీత రాకపోయినా, ఆశ్రమం వాళ్ల దగ్గర శివరాత్రికి 2 to 3 months ముందుగా వెళ్లి అక్కడ శిక్షణ తీసుకొని జీవితం తరింప చేసుకోవచ్చు,
అమూల్యమైన అమృతావాక్కులు అందించారు గురువుగారు
జై శ్రీమన్నారాయణ జై కాసీ విశ్వనాధ
గురుభ్యోన్నమః!!!
గురువుగారికి పాదాభివందనములు!
మీ ఉపదేశములలోని సారళ్యత, మార్గనిర్దేశనం ప్రతిమనిషిలోని సందేహనివృత్తి సుస్పష్టంగా గోచరింపజేస్తాయి.
మాలాంటి వారికి జ్ఞానసంపత్తిని కల్గింపజేస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు, సాష్టాంగ ప్రణామములు!
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదపద్మాలకు నమస్కారములు
Pravitra atma swRupulu meeru, meevakkulu jaganmata vakkulu, meeru divasa smbhutulu, mee karuna lanti papulanu sanmarga margamuloniki nadipinchagLadu.
గురుదేవా🙏🙏🙏 నమస్కారములు తండ్రి🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ధన్యవాదాలు స్వామిజీ
Jai gurudeva Jai gomata 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏💐 శ్రీ మాత్రే నమః 💐🙏
Guruvugari PaadaPadmaalaku Saashtaannga Namaskaraaulu.
పరమగురువులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
గురూజీ నీకు పాదాభివందనం గురూజీ మాకు ఎంత ముక్తి కలిగిస్తున్న నీకు పాదాభివందనం
ఆత్మ నమస్కారము గురుదేవులకు
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః
Kantiki kanipinche pratyaksha " Shiva Shankara Bhagavth Swarupulayina Sri Sankaranandagiri Swamiji gari padapadmamulaku namaskrutulu.
Meela Chaeppe vaaru Chaalaa arudhu nooti ko Kotiko okkaaroo laehu.Maadhi Dwaitha Siddhaantham ganuka mimmalni Prathyaksham gaa choodalaeka pothunnaaru.Om Namah Shivaaayaa Hari he OM
జై గురుదేవ కుండలిని అంటే అంటే ఏమిటి అనిఅందరికీ అర్థమయ్యేలా చెప్పారు
Guruvu gaariki namaskaramulu
NVR
చాలా గోప్యమైన విషయాలు విపులంగా విశదీకరిస్తూ ఉన్నారు గురువు గారికి దైవ బంధు వందనములు
Atmapranamalu🙏🙏🙏👍👌👏👏🌹🌹🌹
ద్వాదశి నమస్కారము లు... జై గురుదేవ
స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు
Sree gurubhyonamaha
Jai Gurudev 🙏🙏chala chakkaga dhyanam gurunchi , Shambhavi mudra gurunchi telipinanaduku kruthagnathalu 🕉️🙏🙏🙏
అద్భుతమైన వివరణ గురూజీ...
Satya marganni bodhistunna guruvatili vandanamulu
Swamiji..... ఆత్మ, మనసు ఒకటేనా. దయచేసి సమాధానం ఇవ్వగలరు.
@@SriSankaranandaSwamy ante aa బ్రహ్మాకారమే ఆత్మనా స్వామీజీ🙏..ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఆగిపోయిన స్థితి ఏమిటి. దయచేసి తెలుపగలరు. 🙏
Super Swamy garu
Gurudevulaku kruthagnyathalu
Om Sri gurubyo namaha
🙏🙏🙏🕉💐💐💐gurubhyonamaha
Guruvu gari upadesham thisukoni dyanam cheyalani vundi guruji
గురువు గారికి పాదాభివందనం
Om sri gurubyo namaha 🙏🏻
Super Guruji speech
అద్భుతమైన వివరణ గురుదేవ🙏.
జై గురుదత్త
OM Namah shivaya
Om Sri Gurubyo Namaha 💞🌷
Dhnayavadamulu Guruvu garu gnananni cheppinanduku
Namaskaram swamiji 🙏🙏🙏🙏
Padabivandnalu swamiji
Great Spiritual Speech by U Swamiji.
Namaskaaraalu
శ్రీ గురుభ్యోనమః
దయచేసి హైదరాబాదులోని YSS రాంచి చిరునామా తెలియజేయాలని మనవి. గురువుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను దయచేసి తెలియజేయాలని మనవి.
మిమ్మల్ని
ఓం గురుభ్యోనమః
సర్వము గురుమాయాం
జై గురుదేవ, కడపజిల్లా, proddatur లో గురువుగారి ఆధ్వర్యంలో క్రియ యోగం నేర్పించే సెంటర్లు తెలుపగలరు
Guru deva munduga mi padma paadamulaku na shirasa shathakoti danyavaadamulu 🙏🙏🙏
Alage na sandehaani ki sariaina samaadaanam istarani ashistunnanu yogam ante antharmuka pranaayamam tho chesedi deeni tarvaathe dyanam cheyaali Alage bayataki velle swaasa ni loniki teesukune swaasa ni gamanichadam adi nijamaina pranaayamam kaane kaadu adi swaasa yaamam antunnaru antharmuka athmananda swamy mari edi yogam edi nijamaina dyanam meeru klupthaparuchagalaru🙏
Jai guru jai om guru aum
గురుబ్యోనమః
కృతజ్ఞతలు
🙏🙏 Guru parampara
Om sai ram
Higuruvgaru
శ్రీ శంకరానంద గిరి స్వామి వారికి ఆత్మ నమస్కారములు స్వామి వారు ఉండే ఆశ్రమ వివరాలు తెలియచేయండి
Swamy shat chakralu meku activate ieyaya
Guruvu gari bramavupadesham please
Namaskaram swamiji
OM AVATHAR BABA JEEE🙏
స్వామి ఆసనాసిద్ది అంటే ఎంత సేపు కదలకుండా కూర్చోవాలి ఆసన సిద్ధికి ఏమైనా చేసేవి ఉంటే చెప్పగలరు
Om.hreem.kleem.srieem.sivaya.bramhanae.namaha
Asanam ela siddhisthundhi enni ghantalu kurchunte siddhisthundhi cheppandi swami ji pl
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻guruvugaru mi addree cheppandi
Guruvugaru mi adrees chepandi
Namaskaram Swamy 🙏🏻
Guruvugaru naku mimmalni kalavalani undi dayachesi adress chepthara
Mantram ela cheyali guruvu Garu please reply
🙏🙏🙏
🙏💐
Gurudhevulaku padhabhi vandhanamulu mee number theliyacheyaraa swamy
Namaskaram swamiji. నేను సన్యాసం దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను . మీరు దయ చేసి నాకు మార్గము చూపించండి .
Satosham
శివరాత్రి రోజు వ్యాసాశ్రమం ఏర్పేడు లో కొంత amount కట్టించుకొని సన్యాస దీక్ష ఇస్తారు, లేదు మీరు అక్కడే దీక్ష తీసుకొని ఆశ్రమంలో నే ఉండల్నికుంటే free గా దీక్ష ఇస్తారు, ప్రతి ఒక్కరు సన్యాసం తీసుకోవాలనుకున్నవారికి కనీసం భగవత్గీత అన్న తెలిసి ఉండాలి మన qualification , సన్యాసి అంటే ధర్మ బోధ చేయగలిగే జ్ఞాని (ఎందుకంటే సన్యాసికి ఏమితెలియని సన్నాసికి తేడా ఏమిటి అని లోకం రేపు ప్రశ్నిస్తుంది ) ఒక్కవేల భగవత్గీత రాకపోయినా, ఆశ్రమం వాళ్ల దగ్గర శివరాత్రికి 2 to 3 months ముందుగా వెళ్లి అక్కడ శిక్షణ తీసుకొని జీవితం తరింప చేసుకోవచ్చు,
@@subbisoma2091 ఎక్కడ అష్రమమం
@@shivashiva8437 ఏర్పేడు near కాళహస్తి
ధన్యవాదాలు స్వామి.
Swamy sushumna yoga kriya correctaa
స్వామీజీ ఆశ్రమం ఎక్కడ ఉంది స్వామీజీ
🕉️❤️💐🙏🙏🙏🙏🙏
Swamy mee ashramam address ekkada swami garu??
Plz chala doubts vunai
Sambhavi mudralo eyes viparetamina pain vastadi headache vastadi ,inka dhyanam yela kuduruthadi.
శక్తిపాతం చెసె గురువు లు వుంటె చెప్పండి
Picchoda cheppite telusukonedi business,
🌺🌺🌺🙏🌺🌺🌺
Naperu srinivas meeyokka phone number evvagalaru gurudeva
Mi adress chepandi swamy
Swami ekkada untadu?
కింద కూర్చోలేక పోతే కుర్చీలో కూర్చుని ధ్యానం చేయవచ్చా...చెప్పండి.
Cheyochu
Swami Inka ani rojullu untadi lockdown medagara Inka. kriya yoga appudu nerpistara swami
ఎక్కడనుండి bro,
@@subbisoma2091 Hyderabad
@@boomer-germanshepherd1950 🙏, హైద్రాబాద్ లో యోగదా సొసైటీ బ్రాంచెస్ మూడు ఉన్నాయి, అక్కడ సభ్యత్వం తీసుకోవచ్చుకదా
Karnool
@@subbisoma2091 ya unna e kani guruji garu chala manchiga explain chestunnaru. So vari degaree nerchukuntanu
Mee addresses cheppandi please
Our hearty Thanks
ఓం..
స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు
🌹🙏🌹
🙏💐
🙏🙏🙏🙏💐💐
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🌹🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏