jesus Christ was the son of God & he wanted all of us to become the children of the father like him aftr baptism, the way he lived his life was simply unmatchable
@@RajeshRajesh-qy4nr yes nenu adhe korukuntunna meeku satyam twaralone thelialani allah mathrame dhevudu Yesu varu ayana. Pravaktha Inka bible lo adharana kartha nu nammali ayane mohammad ......God gives u more knowledge ameen
@@RajeshRajesh-qy4nr yeah Waiting For ur change.......Allah Hafiz okasari quran and mohammad vari jeevitha charithra chadavandi meeru kevalam empty mind tho chadavandi
@@RajeshRajesh-qy4nr ani meeru anukuntunnaru satyam ani anyway meeru satyanni nammuthara nammara ani naku anavasaram but bible cheptundhi Aa pravakthanu nammali ayane mohammad allah mathrame dhevudu inka idhe satyam migathavi edhaithe church vallu cheptunnaro antha abaddam...........Ika mee istam meeku jehovah dhivariki unna sambandham Yesu varu ayane vedukomannaru memu ayane vedukuntam ayanni kakunda yesunu vedukonte asatyam lo unnatu alochinchandi may God gives u truth way
Titus 2-13: అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను.
VJ Bhupathi ముందుగా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి అల్లాహ్ అంటే ఆరబిక్ లో దేవుడు అని అర్థం. మనం తెలుగులో దేవుడు అని ఇంగ్లీషు లో God అని అలానే అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం పూర్తి బైబిల్లో ఎక్కడ కూడా ఏసు దేవుడని లేదు. మీరు అసలు బైబిల్ ని నమ్ముతున్నారా లేదా నమ్మితే దేవుడు భూమి మీద నివాసం చేయడని అంత క్లియర్ గా బైబిల్ నందు వ్రాసి ఉంటే భూమిమీద నివాసం చేసిన ఏసువారిని దేవుడని మీరు చెబుతున్నారు. నిత్యజీవము పొందాలంటే యెహోవాని దేవుడిగా నమ్మాలి ఏసువారిని ప్రవక్త గా నమ్మాలి. ఏసువారికి తల్లి ఉన్నారు కానీ ఆదాం గారికి తల్లి తండ్రి లేకుండా దేవుడు పుట్టించాడు అలానే అవ్వ గారికి కూడా తల్లిదండ్రులు లేరు వీరిని కుడా దేవుని కుమారుడు , కుమార్తె అందామా?
Ravi Chintha నేను ఇంతకు ముందే చెప్పాను మహాదేవుఫును మరియు మన రక్షకుడు ఇంగ్లీషు బైబిల్ లో and అని ఉంది మహాదేవుడు అంటే దేవుడు మన రక్షకుడు అంటే ఏసువారు తెలుగు బైబిల్ లో తేడాగా ఉంది.
సహోదరులు జాన్ వెస్లి గారికి వందనాలు మీద్వార ప్రభువు మాట్లాడిoచే ప్రతి మాట విస్వాసములో బలపడడానికి ఎంతో ఉపయోగపడుచున్నావి. దేవుడు మిమ్మును మరింత బలపరిచాలని కోరుచున్నాము
May the truth is spread over the world. May god give you the strength and required resources to enhance the existing events. Thank you Annaya!! for an incredible message and truth again.
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య బైబిల్ వాక్యాలు చాలా చక్కగా వివరించారు యేసు క్రీస్తు దేవుడు అని ఎక్కడ ఉంది చూపించు అన్నీ నన్ను అడిగారు,, యేసు క్రీస్తు దేవుడు కాదు ప్రవక్త అని అన్నారు, కానీ నేను దేవుడు ఏసు క్రీస్తు ప్రభువు ప్రవక్త కాదు దేవుడు అన్నాను,, కానీ వాక్యము చదివి ఎక్కడున్నావ్ ఎక్కడ రాయబడింది అక్కడ చదివి మాకు చెప్పారు మీరు థాంక్స్ అన్నయ్యా చాలా చాలా థ్యాంక్స్ నేను పెద్దగా చదువుకోలేదు ఎక్కడుందో మాకు తెలవదు, కానీ ఇప్పుడు మీరు బైబిలు చదివి వినిపించారు, ఆ బైబిల్ లో మేము రాసుకున్నం, ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగిన ఎడల, ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, నా దేవుడైన ఏసు క్రీస్తు నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడని చెప్పగలను నీ వాక్యమే నందుకు చాలా ధైర్యంగా ఉంది అన్నయ్య మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దేవుడు మిమ్ములను బహుగా వాడుకోవాలని మీ కుటుంబం కోసం ఏసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నానువందనములు అన్నయ్య
We have more references my dear lovingly brother...in this reference, jesus told us ... John(యోహాను సువార్త) 14:7,8,9 7.మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. 8.అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా 9.యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? These words meaning jesus is father God . So jesus is god...
Praise the lord brother wonderful explanation with references Wonderful message excellent amazing beautiful message Glory to god Amen 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
John 14:28: You heard me say, 'I am going away and I am coming back to you.' If you loved me, you would be glad that I am going to the Father, for the Father is greater than I. Which means Jesus is different from the GOD.
What ever you think, I don't care. Listen carefully, JESUS CHRIST IS COMING SOON . Before HE comes, repent yourself. Time is too short. You will believe when all the things written in Bible come true before HIS second coming........
Praise the Lord Brother Br.shafi Garu URIC channel lo JESUS CHRIST dhevudu kadhu YEHOVA srustilo oka srusti matrame ani chepthunnaru. miru cheppina prakaram Br.shafi Garu cheppe vishayalu sarikadhani ardhamayindhi.thank you so much brother. Kani Br.shafi Garu Jesus Christ siluvalo chanipoledhu, Yonaa chepa kadupulo yelagu brathiki yundenoo alagunane yesuvaru kuda samadhilo brathiki yundenu ani chepthunnaru dhanipi kuda miru vakyanni andhinchalani mana Christians sahodharulaki noncristianski mee valueble sandheshanni andhinchalani korukuntunnanu.thank you brother
యేసుని దేవుడు అన్న వారందరిని స్వయంగా యేసుక్రీస్తే తీర్పుదినం రోజున వీరెవరో నాకుతెలియదు అని దేవుని ఎదుట సాక్షయం చెబుతాడు అప్పుడు దేవుడి ని విడసి వ్యక్తులని ప్రతిమలని దేవుళ్లుగా చేసుకుని ఆరాదించినవారి కి పరలోకంలో స్వర్గంలేదు నరకమే కాబట్టి సృష్టికర్తని మాత్రమే ఆరాధించండి
మరణం అంటే మీకు తెలిసి శరీరానికి సంబంధించినలగా అనుకుంటారు బ్రదర్ యేసుక్రీస్తు చెప్పింది ఎక్కువ గా ఆత్మ కి శరీర మరణం వేరు ఆత్మ మరణం వేరు యేసుక్రీస్తు బోధ అర్ధం అయితే ఎలా అడగరు మీరు
అన్నయ్య చాలా చక్కగా వివరించారు Praise God Thankyou
Praise the Lord🙏AMEN. Yessaiah namamunaku mahima kalugunu gaka. Amen🙏.
Yes , E yese nija devudu ,nitya jeevamuni yunnadu
Prise the lord Brother mi matalu vintuntey entha sepu aina vinali anipisthundi. God bless your Family and Ministry.
jesus Christ was the son of God & he wanted all of us to become the children of the father like him aftr baptism, the way he lived his life was simply unmatchable
Pls Explain This Sir.... 🙏🙏
1 తిమోతికి 2:5
దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹
@@RajeshRajesh-qy4nr
Brother ok meru chependi correct kani meeru enkoka topic marachi poyaru manishiki kumarudu Manashi annaru kani thandri kumarudu koduku
@@RajeshRajesh-qy4nr 100 percent jesus is common man and powerful prophet of god
@@RajeshRajesh-qy4nr yes nenu adhe korukuntunna meeku satyam twaralone thelialani allah mathrame dhevudu Yesu varu ayana. Pravaktha Inka bible lo adharana kartha nu nammali ayane mohammad ......God gives u more knowledge ameen
@@RajeshRajesh-qy4nr yeah Waiting For ur change.......Allah Hafiz okasari quran and mohammad vari jeevitha charithra chadavandi meeru kevalam empty mind tho chadavandi
@@RajeshRajesh-qy4nr ani meeru anukuntunnaru satyam ani anyway meeru satyanni nammuthara nammara ani naku anavasaram but bible cheptundhi Aa pravakthanu nammali ayane mohammad allah mathrame dhevudu inka idhe satyam migathavi edhaithe church vallu cheptunnaro antha abaddam...........Ika mee istam meeku jehovah dhivariki unna sambandham Yesu varu ayane vedukomannaru memu ayane vedukuntam ayanni kakunda yesunu vedukonte asatyam lo unnatu alochinchandi may God gives u truth way
praiselordsir, thanking for cleari information on jesus is god i have asked the questions in mind so thanking you
🤲🤲🤲🤲⛪⛪⛪⛪⛪👨👩👧👧
Praise the Lord Amen John Wesley brother good explanation.
praise the Lord brother nice message prayer for my children, my family thanq God bless you brother
Bro if you want everlasting life read John 20: 31. and the scripture.
u should believe jesus as son of god
Praise the Lord brother, Chala baga chepparu anna, thank u so much anna,amen 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
Wonderful msg annaiah Praise the lord
Praise the Lord! Brother... Good Eplanation..
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Titus 2-13: అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను.
Ravi Chintha తప్పు తప్పు మీరు తప్పుగా అర్థము చేసుకున్నారు మహాదేవుడును మరియు మన రక్షకుడు అని అర్థము చేసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీషు బైబిల్లో and అని ఉంది
VJ Bhupathi ముందుగా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి అల్లాహ్ అంటే ఆరబిక్ లో దేవుడు అని అర్థం. మనం తెలుగులో దేవుడు అని ఇంగ్లీషు లో God అని అలానే అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం పూర్తి బైబిల్లో ఎక్కడ కూడా ఏసు దేవుడని లేదు. మీరు అసలు బైబిల్ ని నమ్ముతున్నారా లేదా నమ్మితే దేవుడు భూమి మీద నివాసం చేయడని అంత క్లియర్ గా బైబిల్ నందు వ్రాసి ఉంటే భూమిమీద నివాసం చేసిన ఏసువారిని దేవుడని మీరు చెబుతున్నారు. నిత్యజీవము పొందాలంటే యెహోవాని దేవుడిగా నమ్మాలి ఏసువారిని ప్రవక్త గా నమ్మాలి. ఏసువారికి తల్లి ఉన్నారు కానీ ఆదాం గారికి తల్లి తండ్రి లేకుండా దేవుడు పుట్టించాడు అలానే అవ్వ గారికి కూడా తల్లిదండ్రులు లేరు వీరిని కుడా దేవుని కుమారుడు , కుమార్తె అందామా?
Ravi Chintha నేను ఇంతకు ముందే చెప్పాను మహాదేవుఫును మరియు మన రక్షకుడు ఇంగ్లీషు బైబిల్ లో and అని ఉంది మహాదేవుడు అంటే దేవుడు మన రక్షకుడు అంటే ఏసువారు తెలుగు బైబిల్ లో తేడాగా ఉంది.
VJ Bhupathi ఏసువారు దేవుడు అయితే యెహోవా ఎవరు
@@nagurmeerashaik7907 BP
🙏 సృష కర్తయైన దేవుడు🙏
ఆది 1:1,2:7
యోబు 33:4, కీర్తన 33:6
కీర్తన 104:30,యోషయా 40:28
యోషయా 44:24,45:11-18
మాలాకీ 2:10.
👏👏👏
🙏సృష్టి కర్తయైన యేసు🙏
యోహాను 1:3,10,1కోరింధీ 8:6
ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
ప్రకటన 7:17
🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
కీర్తన 78:34,35, యోషయా 47:4
యోషయా 44:6,24,యోషయా 43:3-11
యోషయా 25:41, యోషయా 49:26,
కీర్తన 106:21,లూకా 1:46,47,
1తీమోతి 1:1,తీతు 1:1-4
🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
1యోహను 4:14,1పేతురు2:21-24
అపో.కా.20:28,గలతీ 3:13
లూకా 24:21-29,లూకా 2:10,11,
యోహాను 4:40-42,అపో.కా.12:23,
ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
1తిమోతీ4:10,తీతు 2:10-13
తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.
యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఒక్కడే
thank u so much John Wesley Anna...nice explanation
Wonderful msg PRAISE THE LORD BROTHER
సహోదరులు జాన్ వెస్లి గారికి వందనాలు మీద్వార ప్రభువు మాట్లాడిoచే ప్రతి మాట విస్వాసములో బలపడడానికి ఎంతో ఉపయోగపడుచున్నావి. దేవుడు మిమ్మును మరింత బలపరిచాలని కోరుచున్నాము
1యోహాను 5: 20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
May the truth is spread over the world. May god give you the strength and required resources to enhance the existing events. Thank you Annaya!! for an incredible message and truth again.
U have well bible knowledge, explain true words🙏🏻
Dear Brother, Very good punch to all Jehovah Wittness,
praise the Lord brother thanks for answering I am too much happy your answers thank you
good explanation annaya Evi chaalu Jesus Christ devudu anadaniki
Thanks MY BROTHER praise the L
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య బైబిల్ వాక్యాలు చాలా చక్కగా వివరించారు యేసు క్రీస్తు దేవుడు అని ఎక్కడ ఉంది చూపించు అన్నీ నన్ను అడిగారు,, యేసు క్రీస్తు దేవుడు కాదు ప్రవక్త అని అన్నారు, కానీ నేను దేవుడు ఏసు క్రీస్తు ప్రభువు ప్రవక్త కాదు దేవుడు అన్నాను,, కానీ వాక్యము చదివి ఎక్కడున్నావ్ ఎక్కడ రాయబడింది అక్కడ చదివి మాకు చెప్పారు మీరు థాంక్స్ అన్నయ్యా చాలా చాలా థ్యాంక్స్ నేను పెద్దగా చదువుకోలేదు ఎక్కడుందో మాకు తెలవదు, కానీ ఇప్పుడు మీరు బైబిలు చదివి వినిపించారు, ఆ బైబిల్ లో మేము రాసుకున్నం, ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగిన ఎడల, ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, నా దేవుడైన ఏసు క్రీస్తు నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడని చెప్పగలను నీ వాక్యమే నందుకు చాలా ధైర్యంగా ఉంది అన్నయ్య మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దేవుడు మిమ్ములను బహుగా వాడుకోవాలని మీ కుటుంబం కోసం ఏసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నానువందనములు అన్నయ్య
thank so much for Explain, because some peoples ask the question.
Yes Brother he is everlasting and eternal GOD for ever🙏🏼👍💯
Glory to Jesus 🙌🙏
Absolutely correct ga chapparu annaya prise the Lord amen
Philippines: 2-5,6 read this brothers n sisters..Praise d lord
l also like to listen the word of God .......through you and you are doing well and proclaiming the kingdom of God
Chalabaga chepparu sir meeru praise the lord
Praise the lord brother....u shattered my doubts...nice explanation
We have more references my dear lovingly brother...in this reference, jesus told us ...
John(యోహాను సువార్త) 14:7,8,9
7.మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
8.అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
9.యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
These words meaning jesus is father God . So jesus is god...
Glory to God.. amen
Jhon 14:20 chadavndi
Manam kuda Jehovah and Jesus tho kalisi jevinchavacha vachu jhon 14:20 chadavandi ante devuni mata vinadam ,cheyyatame devunito jeevichadam Ani ardham
Verygood messege brother praise lord prayer for my family and my sister for further stuy.t thanks bro
PRAISE THE LORD BROTHER WONDERFUL MESSAGE BROTHER 🙏🙏🙏
JOHN WESLY ANNA NEEKU SATHYAM TELUVUNU GAKA!
YEHOVA YE DEVUDANI TELUSUKONUDI PSALMS;100'3
ANNA MESSAGE MOTHTHAM VINU ANNA PLEASE.
యెహోవా యే దేవుడు.
durgaprasad yatirajyam genesis1:26
Praise the lord brother wonderful explanation with references
Wonderful message excellent amazing beautiful message Glory to god Amen 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
Praise the lord Anna , good message & explained than Q
Brother garu you have given good examples about esesJ
Jesus Christ is God with 10 examples.
amazing brother🙏🙏.....thank you very much brother ......😊👍
John 14:28: You heard me say, 'I am going away and I am coming back to you.' If you loved me, you would be glad that I am going to the Father, for the Father is greater than I.
Which means Jesus is different from the GOD.
Jesus is a great man this channel very good and then watch it all
Brother well said. Keep going
Jesus Christ is God...he coming soon...there's one God only his name is Jesus
Hallelujah🙇♂️🙌✝️...
Jesus christ is lord savior
praise the lord anna...thank u somuch .. directly JESUS SAID in john 10: 30 " I AND FATHER ARE ONE"... this the one of reference ...
GOD is 1, he is the Father....its not my words jesus words.
Also he said I and father are one..Reference read john 15 chapter
Super answer brother
🙏🙏🙏
Super,🙏🙏
What ever you think, I don't care.
Listen carefully, JESUS CHRIST IS COMING SOON .
Before HE comes, repent yourself.
Time is too short.
You will believe when all the things written in Bible come true before HIS second coming........
Thanks bro good massage
Father+son+holy spirit=1 God ( Jesus, Yeshua, yeshu christhu, yesu mashi)
good explanation brother
Praise the Lord. Anna 🙏
1తిమోతికి 2:5
దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
Amen❤❤
Annna extraordinary massage anna........
Praise the lord 🙌 hallelujah Jesus shtothram
Praise the lord Anna Good explanation....
Samuel Praveen kumar TV
Bro if you want everlasting life read John 20: 31. and the scripture.
thanks brothers
glory to god. bro every one should know the truth n get saved
thanks brother praise the Lord
Bro if you want everlasting life read John 20: 31. and the scripture.
u should believe jesus as son of god
తమ్ముళ్లు సూర్యనారాయణ కుమారుడు ఈషా (yesu) ( abrham) bramha ,సారా ,సరస్వతి పాత నిబంధన కరెక్ట్ కొత్త నిబంధన అపద్దం
PRAISE THE LORD ANNA TQ VRY MCH
Aadivakyam,omkaram,omkaram,hindudevudu.
హల్లెలూయా 🙏
Praise the lord brother nice message
God bless you all
Jesus Christ is real God.and true God.Ibelive.
Tq brother.
praises to Jesus
Praise the lord Anna good explanation.
Prise the Lord....
Praise the Lord brother 🙌🙏
Thank you so much Anna chala mandhi nannu kuda e question adigaru andhulo muslims kuda unnaru
ఆమెన్🙏
Praise the lord sir
Priase the lord anna
Mana devuni ke mahima kalugunu gaka
thanks you Jesus
thank you Annaya
nyce mgs thanks you
Superb message Anna
Super brother
Wonderful msg Anna
yesu kristhu annya , nenu devuduni ani chepadu
PRAISE THE LORD ANNA THANKU FOR BEAUTIFUL MESSAGE
Jesus is real and almity iapprisate your massage wesly by vara
Hi g vj
Praise the Lord Brother
Br.shafi Garu URIC channel lo JESUS CHRIST dhevudu kadhu YEHOVA srustilo oka srusti matrame ani chepthunnaru. miru cheppina prakaram Br.shafi Garu cheppe vishayalu sarikadhani ardhamayindhi.thank you so much brother.
Kani Br.shafi Garu Jesus Christ siluvalo chanipoledhu, Yonaa chepa kadupulo yelagu brathiki yundenoo alagunane yesuvaru kuda samadhilo brathiki yundenu ani chepthunnaru dhanipi kuda miru vakyanni andhinchalani mana Christians sahodharulaki noncristianski mee valueble sandheshanni andhinchalani korukuntunnanu.thank you brother
Thanks
PRAISE THE GOD anna good
యేసుని దేవుడు అన్న వారందరిని స్వయంగా యేసుక్రీస్తే తీర్పుదినం రోజున వీరెవరో నాకుతెలియదు అని దేవుని ఎదుట సాక్షయం చెబుతాడు అప్పుడు దేవుడి ని విడసి వ్యక్తులని ప్రతిమలని దేవుళ్లుగా చేసుకుని ఆరాదించినవారి కి పరలోకంలో స్వర్గంలేదు నరకమే కాబట్టి సృష్టికర్తని మాత్రమే ఆరాధించండి
John 8: 58
john 8:58..... Jesus said unto them, Verily, verily, I say unto you, Before Abraham was, I am.
మరణం అంటే మీకు తెలిసి శరీరానికి సంబంధించినలగా అనుకుంటారు బ్రదర్ యేసుక్రీస్తు చెప్పింది ఎక్కువ గా ఆత్మ కి శరీర మరణం వేరు ఆత్మ మరణం వేరు యేసుక్రీస్తు బోధ అర్ధం అయితే ఎలా అడగరు మీరు
Excellent explanation brother
Thank you brother
praise the lord brother
all amoung the one.... that is Jesus Christ
praise the Lord Anna nice message
praise the Lord good and fantastic message
Good Message
praise the lord
ఆమెన్. amen
ప్రేయమేన సోహోదరాల యేసు క్రీస్తు దేవుడు కానీ మనికి దేవుడు కాదు మనకు దేవుడు ఒక్కడే ఆయన యెహోవా యేన మన తండ్రి
my numeber 9666840579
Tarun Josh
మీరు యెహోవా సాక్సులు అనుకుంటా అందుకే యేసుక్రీస్తు ని పక్కకు పెట్టారు యేసుక్రీస్తు మన తండ్రి కి ముద్దుల కొడుకు
good message sir
thank you sir😃😃😃