అనన్య అన్యాభిషాలగురించి నాకు తెలుసుకోవాలని చాలా చాలా ఆశపడుచున్నానుఎందుకంటే కొందరి అభిప్రాయము ఒకవిదంగా ఉంటే మరొకరి అభిప్రాయం మరోవిదంగా ఉంటుంది ఏది నిజం తెలుసుకోవాలని చాలా ఆశపడుచున్నాను
this verse is enough christ and father are one. నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనను మాత్రమే సేవించవలెను; ఏసుక్రీస్తు యెహోవా దేవునికి మరియు సమస్త మానవులకు మధ్యన మధ్యవర్తి. బైబిల్లో యేసుక్రీస్తు ఎక్కడ కూడా తనను తాను దేవునిగా చెప్పుకొనలేదు; మరియు అపోస్తులలు కూడా దేవుని కుమారునిగా మరియు దేవుని యొక్క పాపపరిహారార్థబలిగా మాత్రమే ఏసుక్రీస్తును ఆనాటి సంఘాలకు పరిచయం చేశారు.
Praise the Lord brother 🙏. Brother what your saying 100 percent correct, bcoz yesterday I was faced yehova witness people, omg so dangerous people, they are trying to prove jesus is not God. But father, son, holy spirit three in one Amen.
@@chaitanyamallipudi Matthew(మత్తయి సువార్త) 26:63,64 63.అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసునీవన్నట్టే 64.ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
@@chaitanyamallipudi యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. John 1: 1 In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
@@chaitanyamallipudi యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి John 1: 14 And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth.
Anna meru chala baga cheparu e msg nu na friend family ki chupisthanu andhukantay valu yahova sakshula mandhiraniki velthunaru meru chala maylu chesaru naku na best friend ki memu nashenchi pokunda thank u so much annaya
బైబిల్ చదవడానికి బద్ధకించే జనాలకి కేవలం మీ లాంటి వాళ్లు చెప్పే మాటలు విని సంబ్రహ్మచర్యలకు గురి అవుతుంటారు.అలాంటి వారికి పాపం మీరే st.Paul,మీరే st.Peter.poor people bible చెప్పే సత్యాన్ని పరిశీలించి మేలైన దానిని ఎంచుకోవడం మాని మీ లాంటి వారు చెప్పే doctrines' గుడ్డిగా నమ్మేవాళ్ళుంత కాలం మీ హవా నడుస్తూనే ఉంటుంది.keep it up.
@@manoharb9992 deuteronomy 13. 1-5 deu 6.4-15 [one god only] deu 5.6-9 [only one god. bro pls watch videos in those sites. it takes time to underastand. for me it took time. tnkq
తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
యోహాను 14:28 నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు. Ye have heard how I said unto you, I go away, and come again unto you. If ye loved me, ye would rejoice, because I said, I go unto the Father: for my Father is greater than I.
Bro.John,finally you didn't answer to question,what questioner has posed you.Right to be in context to the point.Text without context is pretext.God be with you,brother.
@@nagabathiniramesh5658 💯 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. - ఎఫెసీయులకు 1:19
యేసు తన అనుచరులకు ఒకేఒక్క మతం గురించి, అంటే సరైన మతం గురించి బోధించాడు. అది శాశ్వత జీవితానికి నడిపించే దారి లాంటిది. “కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు” అని యేసు చెప్పాడు. (మత్తయి 7:14) దేవుడు తన వాక్యమైన బైబిలు ప్రకారం ఉన్న ఆరాధనను మాత్రమే అంగీకరిస్తాడు. సరైన విధంగా ఆరాధించే వాళ్లందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉంటుంది.-
Bro yesterday they came to my home They explained everything, but at the end they didn't pray in the name of Jesus. Then I understood about them. What ever it may be JESUS is my Lord and Saviour. Amen
I met and went to their prayers. All they pray to Jehovah through Jesus name. They only say God is one only and he is Jehovah, and Jesus is our way. Nothing to say against Jesus.
Jesus is son of God jehovah.Jehovah had sent jesus to save us.Truth is Jehovah is God...and jesus is his son.If jesus is God., just think God ki aadhi vuntundhi kaani maranam vuntundhaa?
మీరు యేసు గురి౦చిన సత్య౦ తెలుసుకోవడ౦ చాలా ప్రాముఖ్య౦. ఎ౦దుకు? ఎ౦దుక౦టే బైబిలు ఇలా చెబుతో౦ది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు ప౦పిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును యెహోవా దేవుని గురి౦చి, యేసుక్రీస్తు గురి౦చి బాగా తెలుసుకోవడ౦ పరదైసు భూమిపై నిత్యజీవానికి నడిపి౦చగలదు. (యోహాను 14:6) అ౦తేకాక మన౦ ఎలా జీవి౦చాలి, ఇతరులతో ఎలా వ్యవహరి౦చాలి అనే విషయాల్లో కూడా యేసు మనకు ఉత్తమమైన మాదిరిని ఉ౦చాడు
యోహాను 8:42 యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. Jesus said unto them, If God were your Father, ye would love me: for I proceeded forth and came from God; neither came I of myself, but he sent me.
Jesus is not God only way of God only mediator to God but God gives more power to Jesus Jesus said iam forward near to my father God created to Jesus in the beginning
Jesus is not created he is reflection of God. He is with God in the beginning. Everything is created by God through the christ, means jeasus is word of God. Christ and father not two different persons they are one it is written clear in bible. , నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
Grace of God .. నాకు కూడా ఇలాంటి వల్లే తగిలారు ఇది కర్ణాటక లో చాలా ప్రచారం జరుగుతుంది అన్న ఎంత చెప్పిన వాళ్ళు ఒప్పుకోరు అలా తయారు చేశారు అన్న...! ఎక్కడ ఐతే దేవుడి వాక్యం తక్కువగా ఉందో అలాంటి ప్రాంతాలు సెలెక్ట్ చేసుకొని మరీ చెప్తున్నారు. కర్ణాటక/మహారాష్ట్ర/ లాంటి ప్రాంతలో ఇది జరుగుతుంది....
ANNA BAAGA CHEPPAVU KAANI AAYANA ADIGINA PRESNA NI MAARCHI YEDO CHEPPAVU. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
@@manoharb9992 devudu mugguru ga undagaladu ani miru cheppina dhaniki referance undha?? Mari Yesu bumi Midha unnappudu avarini prardhinchaadu... Ippud manamu kuda Yesu namamulo yevariki praardhana chestunnamu??
@@manoharb9992 1.తండ్రి కుమారుడు వేరు అని మీరు చెప్పిన referance lo స్పష్టమవుతుంది (రొమ్మున ఆనుకోని ఉన్నాడు అని) 2. తండ్రి కుమార పరిశుద్దాత్మ నామములో... అని ఒకటే నామము అన్నారు... అది నిజమే..కానీ ఒకటే నామము అని యేసు కూడ దేవుడు అని కాదు... ఆ నామము యెహోవానే యేసుకి ఈచాడు... *నిర్గమకాండము **23:21* ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, "నా నామము ఆయనకున్నది." *22* అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. యేసు దేవుడు కాదు... దేవుడు దగ్గరకి వెళ్ళడానికి ఆయన ఒక మార్గం... ఆయన రక్షకుడు మాత్రమే... ఒకవేళ మీరు కాదు అని అనుకుంటే కింద వాక్యానికి అర్థం గమనించగలరు. *ప్రకటన గ్రంథం 5:9* ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, "దేవునికొరకు" మనుష్యులను కొని, *10* మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు. (ఆయన దేవుడు కాదు దేవుడి కోసం మనుషులని రక్తం ఇచ్చి కొన్నాడు. ఇక్కడ వీళ్ళు వేరు అని అర్థం అవుతుంది) యేసు కూడ తన గురించి అదే చెప్పుకున్నాడు... తండ్రి అయిన దేవుడినే ఘనపరిచాడు... అందుకే ఆయన శిష్యులు (తన వెంట తిరిగిన 12 అపోస్తులులు) కూడ.... ఆయనను రక్షకుడిగా,అభిషక్తుడిగా( దేవుడి చేత abhishekinchabadina), గొరెపిల్లగా ( యోహాను తాను రాసిన గ్రంధాల్లో పేర్కొన్నాడు), దేవుడి సేవకుడిగా (అపో.కా.3:13, 3:26) అభివర్ణించారు.... దేవుడిగా కాదు...
Thanku so much brother nenu kuda yehova Sakshi valla matalalo vinnanu first nenu confuse ayyanu kani devudu nannu tappinchi nenu vinna chaduvutunna Bible correct ani Naku devudu grahimpu nichi nadipistunnaru
Hebrews(హెబ్రీయులకు) 11:24 24.మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, Jesus is real God..... thank you brother..
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. - ఎఫెసీయులకు 1:19
మీరు మాట్లాడిన 21నిమిషాలలో, చెప్పిన ఏడు పాయింట్లకి కనీసం ఒక్క లేకనాన్ని refer చేసి చెప్పలేక పోయారు. Google లో search చేసిన కొన్ని తప్పుడు విషయాల్ని తప్ప నిజంగా యెహోవాసాక్షుల గురించి మీకు కనీస అవగాహన కూడా లేదని స్పష్టంగా తేలిపోయింది. వాళ్ళు చెప్పేది వినవద్దని కాదు, లేకన ప్రకారం ఎలా తప్పో లేకనాధారంగా చెప్పండి. అలా చెప్పలేక పోతే వారి తో ముఖాముఖీ మాట్లాడి తెలుసుకోండి. ఊకదంపుడు ప్రసంగం తప్ప ఒక్క బలమైన కారణం కూడా చెప్పలేకపోయారు. యెహోవాసాక్షులకు ఎలా సమాధానం చెప్పాలో చెప్తానని మొదలుపెట్టారు కానీ ఆ విషయం పూర్తిగా మరచిపోయారు. సత్యం తెలుసుకోండి.
1 యోహాను 5:11-13 TELUGUBSI [11] ఆ సాక్ష్యమేమనగా-దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. [12] దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. [13] దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను.
JEHOVAH (the only Father), JESUS(The only Son of Jehovah Father), The HOLY SPIRIT(spirit of Father) Father is with our ancestors and lead them till they disobeyed him and his ways. then he sent his only son Jesus to save his people from Satan..., our ancestors killed his only son and betrayed him again. still father couldn't stop himself from loving us(we sinners), so he is sending his spirit everytime you seek his address in your prayer....! and talking to you. LEARN TO PRAY FIRST, READING BIBLE ALONE WILL NOT HELP YOU TO LEARN THE TRUTH....! FIRST STRENGTHEN YOURSELF IN PRAYER, GOD WILL CLARIFY YOU EVERYTHING DEAR BROTHERS AND SISTERS. you should ask everytime you pray IN THE NAME OF JESUS. AMEN.
@@ariseshineministries308 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. - ఎఫెసీయులకు 1:19
తమ మీద వేసిన ని౦దలన్నిటికి యెహోవాసాక్షులు ఎ౦దుకు జవాబు చెప్పరు? అపహాసకులు వేసే ప్రతీ ని౦దకు, వాళ్లు అనే ప్రతీ మాటకు స్ప౦ది౦చాల్సిన అవసర౦ లేదని బైబిలు ఇస్తున్న సలహాను యెహోవాసాక్షులు పాటిస్తారు. ఉదాహరణకు, బైబిలు ఇలా చెప్తు౦ది, “అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే ని౦ద తెచ్చుకొనును.” (సామెతలు 9:7, 8; 26:4) ఇతరులు వేసే అబద్ధపు ని౦దల్ని పట్టి౦చుకొని గొడవకు దిగడ౦ కన్నా, దేవున్ని స౦తోషపెట్టడానికే మేము ప్రాముఖ్యతను ఇస్తా౦.-కీర్తన 119:69. నిజమే, ‘మౌన౦గా ఉ౦డడానికి, మాట్లాడడానికి’ సమయ౦ ఉ౦ది. (ప్రస౦గి 3: 7) సత్య౦ తెలుసుకోవాలనే నిజమైన ఆసక్తి ఉన్నవాళ్లకు మేము జవాబు చెప్తా౦, కానీ అర్థ౦పర్థ౦లేని వాదనలకు మేము దూర౦గా ఉ౦టా౦. ఆవిధ౦గా మేము యేసు అలాగే తొలి క్రైస్తవుల బోధల్ని, ఆదర్శాన్ని పాటిస్తా౦. పిలాతు ము౦దు ఇతరులు తన మీద అన్యాయ౦గా ని౦ద వేసినప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు. (మత్తయి 27:11-14; 1 పేతురు 2:21-23) అ౦తేకాదు తనను తాగుబోతని తి౦డిబోతని ని౦ది౦చినప్పుడు కూడా యేసు ఏమీ మాట్లాడలేదు. బదులుగా “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి” అనే సూత్రానికి అనుగుణ౦గా ఆయన తన ప్రవర్తన బట్టే తానేమిటో ఇతరులకు అర్థమయ్యేలా చేశాడు. (మత్తయి 11:19) అయితే స౦దర్భ౦ వచ్చినప్పుడు మాత్ర౦ తనను అవమాని౦చిన వాళ్లకు యేసు ధైర్య౦గా జవాబిచ్చాడు.-మత్తయి 15:1-3; మార్కు 3:22-30. లేనిపోని ని౦దలు వేసినప్పుడు నిరుత్సాహపడవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “మీరు నా శిష్యులనే కారణ౦తో ప్రజలు మిమ్మల్ని ని౦ది౦చినప్పుడు, హి౦సి౦చినప్పుడు, మీ గురి౦చి అబద్ధాలు చెప్తూ మీకు వ్యతిరేక౦గా అన్నిరకాల చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు స౦తోష౦గా ఉ౦టారు.” (మత్తయి 5:11, 12) అయితే, కొన్ని స౦దర్భాల్లో ని౦ద వేస్తున్నవాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశాలు తన అనుచరులకు వస్తాయని కూడా ఆయన చెప్పాడు. అప్పుడు, “మీ వ్యతిరేకుల౦దరు కలిసినా ఎదిరి౦చలేని, తిప్పికొట్టలేని జ్ఞానాన్ని, మాటల్ని నేను మీకు ఇస్తాను” అని ఆయన ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు.-లూకా 21:12-15. వ్యతిరేకులతో అనవసరమైన గొడవలకు దిగొద్దని సలహా ఇస్తూ అలా౦టి వాదనలవల్ల “ఏ లాభమూ ఉ౦డదు, అవి వట్టి పనికిమాలినవి” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.-తీతు 3:9; రోమీయులు 16:17, 18. వీలైతే తమ విశ్వాస౦ గురి౦చి ప్రశ్ని౦చేవాళ్లకు జవాబు చెప్పమని అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను ప్రోత్సహి౦చాడు. (1 పేతురు 3:15) అయితే, మాటలకన్నా ప్రవర్తనే చక్కగా జవాబివ్వగలదని పేతురు గుర్తి౦చాడు. ఆయన ఇలా రాశాడు, “మీరు మ౦చి చేయడ౦ ద్వారా మూర్ఖ౦గా మాట్లాడే తెలివితక్కువ మనుషుల నోళ్లు మూయి౦చాలి.”-1 పేతురు 2:12-15.
(యహను సువార్త 17:17) సత్యంతో వాళ్లను పవిత్రపర్చు, నీ వాక్యమే సత్యం.
అనన్య అన్యాభిషాలగురించి నాకు తెలుసుకోవాలని చాలా చాలా ఆశపడుచున్నానుఎందుకంటే కొందరి అభిప్రాయము ఒకవిదంగా ఉంటే మరొకరి అభిప్రాయం మరోవిదంగా ఉంటుంది ఏది నిజం తెలుసుకోవాలని చాలా ఆశపడుచున్నాను
this verse is enough christ and father are one. నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
Annaya mi message chala bagudhi chala Tqqqqq....
యెహోవాయే నిజమైన దేవుడు,
ఆయనను మాత్రమే సేవించవలెను;
ఏసుక్రీస్తు
యెహోవా దేవునికి మరియు సమస్త మానవులకు
మధ్యన మధ్యవర్తి.
బైబిల్లో యేసుక్రీస్తు ఎక్కడ కూడా
తనను తాను దేవునిగా చెప్పుకొనలేదు;
మరియు అపోస్తులలు కూడా దేవుని కుమారునిగా
మరియు దేవుని యొక్క పాపపరిహారార్థబలిగా మాత్రమే
ఏసుక్రీస్తును ఆనాటి సంఘాలకు పరిచయం చేశారు.
Excellent message
Father, son and the holy spirit all are one that is JESUS CHRIST
మీలాంటి బోధకులు ఉండబట్టి దేశం
Praise the Lord brother 🙏. Brother what your saying 100 percent correct, bcoz yesterday I was faced yehova witness people, omg so dangerous people, they are trying to prove jesus is not God. But father, son, holy spirit three in one Amen.
In bible Where Jesus told he is god..I am not from yehova sakshulu
@@chaitanyamallipudi Matthew(మత్తయి సువార్త) 26:63,64
63.అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసునీవన్నట్టే
64.ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
@@chaitanyamallipudi యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
John 1: 1
In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
@@chaitanyamallipudi యోహాను 1: 14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
John 1: 14
And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth.
Bro..మీకు బైబిల్ విషయాలు..తెలియదని. అర్థమైనది..
Anduku bro
Correct te kada
కరెక్ట్ కాదు అక్క.....
Mahesh bro.......mundhu nuvu Bible vishayalu thelusuko appudu meeku ardamavthundi.
I will follow you
Deva devuniki maha mahima kalugunu gaka anen
thank you jesus.....you washed me in your blood.... thank you god(Jesus)
praise the lord anna...elanti bodalu cheptaro chepparu..mari vatiki ela answer cheyyali ani with reference tho chepte baguntundi...me vakyani world wide chustaru,ilanti cults gurinchi inka clear ga chepte neti kraistavyam ento baguntundi..mana state lo vakya paricharya chese pedda sevakulu entho mandi unnaru but vallu ilanti bodalu gurinchi evaru pattinchukovadamledu..kanesam meraina munduku vacharu..devudu mimmalniana satyani unnadi unnatluga bodenchela inkanu balanga vadukonunugaka...amen
Wander.full.msg.anna.tnq.so.much.anna
Yehhovah. Amen🙏. ✡️️. Parthi. Parissidithama. Poddina. Varu. Yehhovah. Vaddaku. Vellunu..
Thank you brother .... Na salvation starting vallu ma hostal ku vacharu challa disturb chesinnaru .. good msg annnaya ....thank you
Bro call me i will explain in detail
chala baga chepparu brother it's true amen
Bro that is wrong call me i will prove it
Kk tell mi bro
@@nagabathiniramesh5658 johveha witnesses false ..... Jesus is almighty god
@@WeekendVantalu hi bro please give u r number i will call you
Jahn wesly garu makutubam kosm preyer cheyandi please me msg chala baguntundi
Anna wonderful message icharu thanks to god
Well said brother..
Anna meru chala baga cheparu e msg nu na friend family ki chupisthanu andhukantay valu yahova sakshula mandhiraniki velthunaru meru chala maylu chesaru naku na best friend ki memu nashenchi pokunda thank u so much annaya
gloryrani tenneti ...mee friends evaru yehovah saakahulu naaku parichayam cheyyandi ...bcz yehovah sakshulu nijamaina Christians ilaa koti pasters vachinaa bible nundi answer istaaru veelunrey ee video kudaa chupinchu neeku vaalla dwaara nijamaina answer dhorikiddhi
you are doing wrong thing in the will of God and Jesus jehovah witness teachings are not wrong
ucvc ministries yehova sakshulu gurinchi Bible adaritha short film undi chudandi
Asalu ilaanti videos thiyyadam Christianity ah ....????
I love you Jesus... Amen.
బైబిల్ చదవడానికి బద్ధకించే జనాలకి కేవలం మీ లాంటి వాళ్లు చెప్పే మాటలు విని సంబ్రహ్మచర్యలకు గురి అవుతుంటారు.అలాంటి వారికి పాపం మీరే st.Paul,మీరే st.Peter.poor people bible
చెప్పే సత్యాన్ని పరిశీలించి మేలైన దానిని ఎంచుకోవడం మాని మీ లాంటి వారు చెప్పే doctrines' గుడ్డిగా నమ్మేవాళ్ళుంత కాలం మీ హవా నడుస్తూనే ఉంటుంది.keep it up.
Yes brother
TorahThinking.com / TorahThinking.com/Glossary
only ONE GOD >GOD OF ISRAEL. Pls watch videos in this TorahThinking.com / TorahThinking.com/Glossary
@@manoharb9992 deuteronomy 13. 1-5 deu 6.4-15 [one god only] deu 5.6-9 [only one god. bro pls watch videos in those sites. it takes time to underastand. for me it took time. tnkq
Thanks anna......
God bless you
Praise the Lord brother..
Prise the lord maranata
PRAISE THE LORD BROTHER wonderful msg
Thandri,kumaara,parishuddathma is Trinity.. nobody can change My strong opinion..
super msg pastor garu
Nijanni teliya chestunnandu Ku tnq anna ..
just wait till the day of redemption...
Neeku దమ్ముంటే యేసు దేవుడు అని బైబిల్ లో ఎక్కడ ఉందో చూపించు Mr.John Wesley.
తీతుకు 2:13
అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
Father, Son, Holy Spirit....
త్రిత్వంలో ఏకమై ఉన్న దేవుడు
Triune God.....
God is One.....
Thanks anna...nice info....praise d lord..
Praise the Lord Anna. ..konthamandi........balla andharu theeskovadhu antunnaru
Nenu roju bible chadive krupanu echhadu devudu Naku echharu anduku nenu tappinchabataniki marala kristulo vundadaniki krupanu echaaru
యోహాను 14:28
నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.
Ye have heard how I said unto you, I go away, and come again unto you. If ye loved me, ye would rejoice, because I said, I go unto the Father: for my Father is greater than I.
Your completely mis understand bible first read Bible and understand after you tell him
@@ARJUNPEYYALA-o4w first you read and understand bro...
Wonderful witence
What a memory by the grace of God
Hi Anna 👋 Chala Baga Chepparu.Even LDS gurinchi kuda cheppandi
Bro.John,finally you didn't answer to question,what questioner has posed you.Right to be in context to the point.Text without context is pretext.God be with you,brother.
The truth understands by Reading Bible with LOVE and HOLY SPIRIT!
Wesley bro! Praise God for revealing his mysteries to us through you!
all characteristics of god are fulfilled in jesus.He shed his blood for our sins to give us eternal life
Today came to my home...
Don't believe that, what he is saying wrong call me i will prove it
@@nagabathiniramesh5658 💯
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. - ఎఫెసీయులకు 1:19
@@nagabathiniramesh5658 Mee number
@@nagabathiniramesh5658 what is wrong brother
Chala baga cheppaaru
యేసు తన అనుచరులకు ఒకేఒక్క మతం గురించి, అంటే సరైన మతం గురించి బోధించాడు. అది శాశ్వత జీవితానికి నడిపించే దారి లాంటిది. “కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు” అని యేసు చెప్పాడు. (మత్తయి 7:14) దేవుడు తన వాక్యమైన బైబిలు ప్రకారం ఉన్న ఆరాధనను మాత్రమే అంగీకరిస్తాడు. సరైన విధంగా ఆరాధించే వాళ్లందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉంటుంది.-
Wonderful massage
Bro yesterday they came to my home
They explained everything, but at the end they didn't pray in the name of Jesus. Then I understood about them. What ever it may be JESUS is my Lord and Saviour. Amen
I met and went to their prayers. All they pray to Jehovah through Jesus name. They only say God is one only and he is Jehovah, and Jesus is our way. Nothing to say against Jesus.
Bro Jehovah witness gurinchi wrong cheptunaru call me i will explain you in detail
8500067504
Jesus is son of God jehovah.Jehovah had sent jesus to save us.Truth is Jehovah is God...and jesus is his son.If jesus is God., just think God ki aadhi vuntundhi kaani maranam vuntundhaa?
మీరు యేసు గురి౦చిన సత్య౦ తెలుసుకోవడ౦ చాలా ప్రాముఖ్య౦. ఎ౦దుకు? ఎ౦దుక౦టే బైబిలు ఇలా చెబుతో౦ది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు ప౦పిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును యెహోవా దేవుని గురి౦చి, యేసుక్రీస్తు గురి౦చి బాగా తెలుసుకోవడ౦ పరదైసు భూమిపై నిత్యజీవానికి నడిపి౦చగలదు. (యోహాను 14:6) అ౦తేకాక మన౦ ఎలా జీవి౦చాలి, ఇతరులతో ఎలా వ్యవహరి౦చాలి అనే విషయాల్లో కూడా యేసు మనకు ఉత్తమమైన మాదిరిని ఉ౦చాడు
యెహోవాసాక్షులు అనడమే తప్పు పాత నిబంధనలు లేకుండా కొత్త నిబంధన కొనసాగింపు కుదరదు బైబిల్ దేవుడు ఒక్కడే ఆయనే దేవుడు బైబుల్లో
only ONE GOD >GOD OF ISRAEL. Pls watch videos in this TorahThinking.com / TorahThinking.com/Glossary
jesus god haithe mi matalalo maranam nuchi evaru lepoaru 2 na thandrike miru prayer cheyandi ani aneka sarllu cheparu
Yehhoveh. Ayyana. Yeshhu. Ayani. Nenni.
Thanq for increasing our believeness ON REAL GOD
Praise the lord Anna thank you so much good message 🙏🏻🙏🏻🙏🏻
price good 👍 wander full msg
యోహాను 8:42
యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
Jesus said unto them, If God were your Father, ye would love me: for I proceeded forth and came from God; neither came I of myself, but he sent me.
yes Anna Jesus Christ Matrame nijamaina devudu.it is already proved.
MARI JEHOVAH SISHYUDA...PRAVAKTHA ELA CHEPTHARU BROTHER MUNDHU BIBLE STUDY CHESI APPUDU TELUSUKO NEEKE NIJAM THELUSTHUNDHI EVARU DHEVUDO...
@@superkingsproductions7501ninnu bhale maarcharu bro.
Good information about false prophets thanks anna
Chalabaga chepparu
good well said brother
Chala manchi viseyam cheparu tq brother 🙏
Anna message good clear ga echaru thanks
Pray for my family brother
thank u Br
Praise the Lord brother.... Chala bhaaga chapparu
Supper
Superb response annaa
Pastorgaru your answer was historically awesome. God has given you HIS wonderful wisdom to preach HIS WORD in the right way.
Super
దేవుడు ఎలా ఉంటాడు. దేవున్ని చూడాలి అంటే ఎలా? బైబిల్ ద్వారా ఆన్సర్ చెప్పండి.
Very nice explanation anna
praise the Lord brother good message thank you God bless you Jesus help you
Thanks brother, I love your work for God
Super anna god bless u.I got answer.
Wrong cheptunaru bro that is not correct
@@nagabathiniramesh5658 s brother
Ur number
GooD research
supar ana..
Jesus is not God only way of God only mediator to God but God gives more power to Jesus
Jesus said iam forward near to my father
God created to Jesus in the beginning
Jesus is not created he is reflection of God. He is with God in the beginning. Everything is created by God through the christ, means jeasus is word of God. Christ and father not two different persons they are one it is written clear in bible. , నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
Love you bro
Grace of God .. నాకు కూడా ఇలాంటి వల్లే తగిలారు ఇది కర్ణాటక లో చాలా ప్రచారం జరుగుతుంది అన్న ఎంత చెప్పిన వాళ్ళు ఒప్పుకోరు అలా తయారు చేశారు అన్న...! ఎక్కడ ఐతే దేవుడి వాక్యం తక్కువగా ఉందో అలాంటి ప్రాంతాలు సెలెక్ట్ చేసుకొని మరీ చెప్తున్నారు. కర్ణాటక/మహారాష్ట్ర/ లాంటి ప్రాంతలో ఇది జరుగుతుంది....
Na.Kummaruni. Batti. Meku.Aseriwadham.meru.na.kummaruni.dwara.parishuthama.pondukuni... Paraloka. Yathraku. Siddhapandi. Andukanti. Ayani. Devuddu..(yeshhu) Amen.
ANNA BAAGA CHEPPAVU KAANI AAYANA ADIGINA PRESNA NI MAARCHI YEDO CHEPPAVU.
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
@@manoharb9992 *యెషయా 46:9* చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
@@manoharb9992
devudu mugguru ga undagaladu ani miru cheppina dhaniki referance undha??
Mari Yesu bumi Midha unnappudu avarini prardhinchaadu...
Ippud manamu kuda Yesu namamulo yevariki praardhana chestunnamu??
@@manoharb9992 1.తండ్రి కుమారుడు వేరు అని మీరు చెప్పిన referance lo స్పష్టమవుతుంది (రొమ్మున ఆనుకోని ఉన్నాడు అని)
2. తండ్రి కుమార పరిశుద్దాత్మ నామములో... అని ఒకటే నామము అన్నారు... అది నిజమే..కానీ ఒకటే నామము అని యేసు కూడ దేవుడు అని కాదు... ఆ నామము యెహోవానే యేసుకి ఈచాడు...
*నిర్గమకాండము **23:21* ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, "నా నామము ఆయనకున్నది."
*22* అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.
యేసు దేవుడు కాదు... దేవుడు దగ్గరకి వెళ్ళడానికి ఆయన ఒక మార్గం... ఆయన రక్షకుడు మాత్రమే...
ఒకవేళ మీరు కాదు అని అనుకుంటే కింద వాక్యానికి అర్థం గమనించగలరు.
*ప్రకటన గ్రంథం 5:9* ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, "దేవునికొరకు" మనుష్యులను కొని,
*10* మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
(ఆయన దేవుడు కాదు దేవుడి కోసం మనుషులని రక్తం ఇచ్చి కొన్నాడు. ఇక్కడ వీళ్ళు వేరు అని అర్థం అవుతుంది)
యేసు కూడ తన గురించి అదే చెప్పుకున్నాడు... తండ్రి అయిన దేవుడినే ఘనపరిచాడు...
అందుకే ఆయన శిష్యులు (తన వెంట తిరిగిన 12 అపోస్తులులు) కూడ.... ఆయనను రక్షకుడిగా,అభిషక్తుడిగా( దేవుడి చేత abhishekinchabadina), గొరెపిల్లగా ( యోహాను తాను రాసిన గ్రంధాల్లో పేర్కొన్నాడు), దేవుడి సేవకుడిగా (అపో.కా.3:13, 3:26) అభివర్ణించారు.... దేవుడిగా కాదు...
@@mamathanaidu4643 mama naidu trinity god ok
very good anna
good message
praise the Lord Amen.
Thanku so much brother nenu kuda yehova Sakshi valla matalalo vinnanu first nenu confuse ayyanu kani devudu nannu tappinchi nenu vinna chaduvutunna Bible correct ani Naku devudu grahimpu nichi nadipistunnaru
Miru am telusukunaru . yehova sakshilu chepedhi wrong ani miku Ela telusu brother
Hebrews(హెబ్రీయులకు) 11:24
24.మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, Jesus is real God..... thank you brother..
Nee gnaanam anthavarake aagipoyindhi
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. - ఎఫెసీయులకు 1:19
@@Kumar-ls3zu neekasalu jnanam ledu ani arthamayindhi
@@dayakar.b9849 your mean
@@rajeshganti2642 There is only One God ...
Only One Lord .!!
Differentiate between The God and The Lord ..
Anna super massage...
Nice video brother
మీరు మాట్లాడిన 21నిమిషాలలో, చెప్పిన ఏడు పాయింట్లకి కనీసం ఒక్క లేకనాన్ని refer చేసి చెప్పలేక పోయారు. Google లో search చేసిన కొన్ని తప్పుడు విషయాల్ని తప్ప నిజంగా యెహోవాసాక్షుల గురించి మీకు కనీస అవగాహన కూడా లేదని స్పష్టంగా తేలిపోయింది. వాళ్ళు చెప్పేది వినవద్దని కాదు, లేకన ప్రకారం ఎలా తప్పో లేకనాధారంగా చెప్పండి. అలా చెప్పలేక పోతే వారి తో ముఖాముఖీ మాట్లాడి తెలుసుకోండి. ఊకదంపుడు ప్రసంగం తప్ప ఒక్క బలమైన కారణం కూడా చెప్పలేకపోయారు. యెహోవాసాక్షులకు ఎలా సమాధానం చెప్పాలో చెప్తానని మొదలుపెట్టారు కానీ ఆ విషయం పూర్తిగా మరచిపోయారు. సత్యం తెలుసుకోండి.
1 John 5:11,12
Chadavandi bro
1 యోహాను 5:11-13 TELUGUBSI
[11] ఆ సాక్ష్యమేమనగా-దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. [12] దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. [13] దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను.
నేను వాళ్లతో ముఖాముఖి గా చర్చ చేసా పాలకొల్లు లో
యెహోవా సాక్షిలో అసలు దేవుడే లేడు అంటారు. వాళ్లకు అందరూ దూరంగా ఉండాలి.
JEHOVAH (the only Father), JESUS(The only Son of Jehovah Father), The HOLY SPIRIT(spirit of Father)
Father is with our ancestors and lead them till they disobeyed him and his ways.
then he sent his only son Jesus to save his people from Satan..., our ancestors killed his only son and betrayed him again.
still father couldn't stop himself from loving us(we sinners), so he is sending his spirit everytime you seek his address in your prayer....! and talking to you.
LEARN TO PRAY FIRST, READING BIBLE ALONE WILL NOT HELP YOU TO LEARN THE TRUTH....! FIRST STRENGTHEN YOURSELF IN PRAYER, GOD WILL CLARIFY YOU EVERYTHING DEAR BROTHERS AND SISTERS.
you should ask everytime you pray IN THE NAME OF JESUS.
AMEN.
This is my contact number 9542040574
Bro you'll burn in hell
Plz call me bro my number is 9542040574
You are right bro
@@ariseshineministries308 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. - ఎఫెసీయులకు 1:19
Bro okkate gurtupattukondi...iruku.margam..chinnadi..nasanamunaku povu maargam...vishalam...Jehovah witness people percentage old wide...chala takkuva
తమ మీద వేసిన ని౦దలన్నిటికి యెహోవాసాక్షులు ఎ౦దుకు జవాబు చెప్పరు?
అపహాసకులు వేసే ప్రతీ ని౦దకు, వాళ్లు అనే ప్రతీ మాటకు స్ప౦ది౦చాల్సిన అవసర౦ లేదని బైబిలు ఇస్తున్న సలహాను యెహోవాసాక్షులు పాటిస్తారు. ఉదాహరణకు, బైబిలు ఇలా చెప్తు౦ది, “అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే ని౦ద తెచ్చుకొనును.” (సామెతలు 9:7, 8; 26:4) ఇతరులు వేసే అబద్ధపు ని౦దల్ని పట్టి౦చుకొని గొడవకు దిగడ౦ కన్నా, దేవున్ని స౦తోషపెట్టడానికే మేము ప్రాముఖ్యతను ఇస్తా౦.-కీర్తన 119:69.
నిజమే, ‘మౌన౦గా ఉ౦డడానికి, మాట్లాడడానికి’ సమయ౦ ఉ౦ది. (ప్రస౦గి 3: 7) సత్య౦ తెలుసుకోవాలనే నిజమైన ఆసక్తి ఉన్నవాళ్లకు మేము జవాబు చెప్తా౦, కానీ అర్థ౦పర్థ౦లేని వాదనలకు మేము దూర౦గా ఉ౦టా౦. ఆవిధ౦గా మేము యేసు అలాగే తొలి క్రైస్తవుల బోధల్ని, ఆదర్శాన్ని పాటిస్తా౦.
పిలాతు ము౦దు ఇతరులు తన మీద అన్యాయ౦గా ని౦ద వేసినప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు. (మత్తయి 27:11-14; 1 పేతురు 2:21-23) అ౦తేకాదు తనను తాగుబోతని తి౦డిబోతని ని౦ది౦చినప్పుడు కూడా యేసు ఏమీ మాట్లాడలేదు. బదులుగా “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి” అనే సూత్రానికి అనుగుణ౦గా ఆయన తన ప్రవర్తన బట్టే తానేమిటో ఇతరులకు అర్థమయ్యేలా చేశాడు. (మత్తయి 11:19) అయితే స౦దర్భ౦ వచ్చినప్పుడు మాత్ర౦ తనను అవమాని౦చిన వాళ్లకు యేసు ధైర్య౦గా జవాబిచ్చాడు.-మత్తయి 15:1-3; మార్కు 3:22-30.
లేనిపోని ని౦దలు వేసినప్పుడు నిరుత్సాహపడవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “మీరు నా శిష్యులనే కారణ౦తో ప్రజలు మిమ్మల్ని ని౦ది౦చినప్పుడు, హి౦సి౦చినప్పుడు, మీ గురి౦చి అబద్ధాలు చెప్తూ మీకు వ్యతిరేక౦గా అన్నిరకాల చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు స౦తోష౦గా ఉ౦టారు.” (మత్తయి 5:11, 12) అయితే, కొన్ని స౦దర్భాల్లో ని౦ద వేస్తున్నవాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశాలు తన అనుచరులకు వస్తాయని కూడా ఆయన చెప్పాడు. అప్పుడు, “మీ వ్యతిరేకుల౦దరు కలిసినా ఎదిరి౦చలేని, తిప్పికొట్టలేని జ్ఞానాన్ని, మాటల్ని నేను మీకు ఇస్తాను” అని ఆయన ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు.-లూకా 21:12-15.
వ్యతిరేకులతో అనవసరమైన గొడవలకు దిగొద్దని సలహా ఇస్తూ అలా౦టి వాదనలవల్ల “ఏ లాభమూ ఉ౦డదు, అవి వట్టి పనికిమాలినవి” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.-తీతు 3:9; రోమీయులు 16:17, 18.
వీలైతే తమ విశ్వాస౦ గురి౦చి ప్రశ్ని౦చేవాళ్లకు జవాబు చెప్పమని అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను ప్రోత్సహి౦చాడు. (1 పేతురు 3:15) అయితే, మాటలకన్నా ప్రవర్తనే చక్కగా జవాబివ్వగలదని పేతురు గుర్తి౦చాడు. ఆయన ఇలా రాశాడు, “మీరు మ౦చి చేయడ౦ ద్వారా మూర్ఖ౦గా మాట్లాడే తెలివితక్కువ మనుషుల నోళ్లు మూయి౦చాలి.”-1 పేతురు 2:12-15.
Please pray for me. My name is Jay Ram and family health and my furure i hope you're pray for me.
God bless you!
Good inf
Super. Ok
Jesus is the way for all its true who r giving wrong comments once read the bible starting to ending
Wesley anna one of the bible scientist nd he is giving to us
Hi Brothers, yeshaya grandam 5 adyam chadavandi, clear ga undi , puttaboye sishuvu gurnichi cheppabadindi.
Good
super msg anna
Tank you Anna
Bro. Jhon wesly garu యెహొను 5:46 లో మోషే నా గురించి రాయలేదా అని యేసు అన్నాడు మోషే యేసు గురించి ఏమి రాసాడు నాకు కొంచెం చెప్పు బ్రదర్
Bible chadivithe anni thelusthae.but manushulu cheppevi nammakudadu.
Yes
Yes ee pastor cheppevi nammakudadhu
@Ashok Kanakapudi yes ur correct
@Ashok Kanakapudi Yes he is a prophet
@Ashok Kanakapudi yes brother
Prayer evariki cheyali jesus ka yehova ka
vary matlade reference vivarinchandi
Nice