@@churchofchristmessages4472 nena ? Meera? Meere chepparu kada devathvamu lo mugguru unnaru ani ? Mugguri ki daivathamu undi Okkade devudu ani chebithe Devathamu ane Padam lo bahulathavu undi ani meeru chepparu kabatti Trithavamu nu meeru bodistunnatte kada ?
Good message sir vandhanalu aindi brother garu God bless you 🙏🙏🙏💯🙏🙏🙏
Uncle inta gnanamu ekkadidi ur great 👍 believer
వందనాలు సార్ 🙏🙏🙏
వందనములు బ్రదర్ 🙏🙏🙏
వందనములు..
Mariyu kumaruni gurchi ayite naa deva ani tandri annadu kada.
👉యేసుక్రీస్తు దేవత్వము కలిగిన వాడు.
కొలస్సి :2:9 ; యోహాను: 1:1.
👉కాబట్టి తండ్రి దేవా అని సంబోధించెను.
హెబ్రి 1:7-8.
కానీ (నా దేవా) అని చెప్పలేదు..
Sir,
GODHOOD అనేది CORRECT అనుకుంటున్న.
John1:14 meaning brother please
John(యోహాను సువార్త) 1:14
*ఆ వాక్యము శరీరధారియై* *(క్రీస్తు )* కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
praise the lord brother Bro G. Devadanam gaaru vizag nunda
Vandanamulu
43 nimshalu matladaru ...chivari varaku devathavam nirvachanam ento cheppaledu ....
దేవత్వము: దేవుడు + తత్వము = దేవత్వము.
దేవత్వము అనగా దేవుని యొక్క గుణాలక్షణములు.
@@churchofchristmessages4472 ante mugguru devudu lu + mudu thathwalu = Thrithvamu 🤣🤣🤣🤣🤣🤣
మీరు పొరపాటు పాడారు...
దేవుడు ఒక్కడే ఆయన తండ్రి. ఎఫె 4: 5.
1 కొరింధి 8:5
@@churchofchristmessages4472 nena ? Meera?
Meere chepparu kada devathvamu lo mugguru unnaru ani ?
Mugguri ki daivathamu undi
Okkade devudu ani chebithe
Devathamu ane Padam lo bahulathavu undi ani meeru chepparu kabatti
Trithavamu nu meeru bodistunnatte kada
?
@@churchofchristmessages4472 devudu okkade ayinappudu ah okkadike daivatham undali meeru cheppinattu mugguriki undakudadu????
Sir voice is not clear .
Tq sir
Who are you brother?
Adds
సంతోషముగా ఉండండి,.తండ్రి అయిన దేవుడొక్కడే, మరియొక తండ్రి లేడని అర్ధము, కుమారుడు దేవుడే.తండ్రి ఒక్కడే దేవుడని బోధించకూడదు.
@@Vatsalyasowkhya అంటే మీ ఉద్దేశ్యం ఏమై ఉన్నది..
కుమారుడు దేవుడు.
@@Vatsalyasowkhya యేసు క్రీస్తు అందరికీ ప్రభువు..
ప్రభువు కాబట్టే అతని గూర్చి హెబ్రీలో దేవా అని చెప్పబడెను.