ఏడేళ్ళ కింద షికాగో తెలుగు కుటుంబాలకు మరోసారి తెలుగు మాటల పాటల విందు చేసిన స్వరాభిషేకం రికార్డింగ్ ఇవాళ మళ్ళీ వింటూంటే ఎంత బాగుందో ! ప్రవాస భారతీయులలో తెలుగు వారు పాటలతో విందు చేసుకుంటారని ఇలా ప్రేక్షక స్థానంలో అమాయకంగా కూర్చుని మా కనులకు విందు చేస్తారని తెలిసి ఎంత పరవశం మౌతున్నదో. శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గార్కి మేము అభిమానులం వారు ఎప్పుడూ చిరునవ్వుతో వారి మాట పాటలతో ఎవరినైనా అలరించగల గంధర్వులు . ఈ సందర్భంలో వారి మాట పాట పద్యం వింటూంటే కనులు చెమర్చాయి. వారికి మా హ్రుదయ పూర్వక అభినందనలు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఈ టీవీ వారికి స్పాన్సరర్స్ కి అనేకానేక అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు. I S Rao 9908180003
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఏం సూపులోయమ్మ ఏగు సుక్కనేనమ్మ సిరి నవ్వులోయమ్మ సెంద్ర వంకలేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాచ్చిగ సేమంగుండాలే సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ సిట్టి వయసు పారిపోయే సిగురు వయసు సేరెనని సీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ దొరగారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్త బాంచనని వంగినావమ్మా మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997) సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత గీత రచయిత : డా.సి.నారాయణ రెడ్డి దర్శకత్వం : దాసరి నారాయణరావు.
Love ♥️ U2 VANDEMATARAM & PRANAVI Gaaru !!! Mee Iddari Voice is SUPERB 👌👌👌. Maa Saraswati Bless You Two Sweet Singers, with Her Abundant Love ❤️ & Blessings !!! 🤣👏🤝✍️
తెలంగాణా నుంచి వందేమాతరం మరో బాలసుబ్రహ్మణ్యం ఎందుకు కాలేక పోయాడు .విప్లవ పాటలు అందుకున్నాoదుకేనా.ప్రజాకోణంలో పాటలు పాడినందుకేన...any విప్లవ గొంతుక హీరో వందేమాతరం
Pranavi ne manchi tananiki neku manchi bharta dorikadu raghu garu chala manchodu happy ga undu pranavi yellappudu nenu o manchi abhimanini me song dance jodiki
Adhigoo Viplavaaala raktamee kaani janamloo puttukocheedhi adhi paatantey jai vandemaatharam jai jai vandemaatharam . this is a great song Raamulamma song. Manishi yeedhanna yenchukuntey rakhtamlaaa paaaraali. Andhukey VIPLAVAM Vardillaali.
చక్కగా చెప్పారు ముందు ఆలోచన చాలా బాగుంది మన దేశానికి ఇటువంటి నాయకులు ఉంటే యేసు ఎంతో గొప్పగా ఉంటుంది ఇటువంటి వివరణలు చక్కగా ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
Praja natyamandali lo oka gayakudiga parichayam iee. . Ivala India lo oka legendary music Director ayyarante meru chala great Sir. ... revolution moves lo me songs oka weapons. ..
Wow supbbbb sir wat a wonderful voice sir meku na phadhabhivandanalu sir this my all-time favorite song sir excellent sir me voice amazing....tnq sir ND darshakarathna dasari sir ki janmantham roonapadipotharu thelugu varandaru........yandaro mahanubavulu andariki na vandanalu........
Na life lo chusina modhati movie chala garawanga undhi sir mana telugu rastamo lo unnadduku meru inkka ela padali ani ha dhounnikorukunttunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
keeravani ilaraja songs kakunda konni songs heart ni touch chesina songs. . evaru aa music director ani chuste adi vandemataram srinivas garu. .. Sir. . em songs sir. ... kammani nujiveedu mamidi rasaalu lanty songs
సీనాన్న,ముర్తన్న మీరు ఎల్లప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను..
వందేమాతరం శ్రీనివాస్ అన్నా గారికి అభినందనలు
P0099
Jai Telangana....
స్వయం కృషితో ఎదిగిన సీనన్న నీకు వందనం..
శ్రీనివాస్ గారూ మీరు తెలుగువారవడం మా అదృష్టం.proud of you.
ఎంత చక్కగా పడినారు సార్. అందరకి నమస్కారం
Anna
Nuvu
Keka
Thank SReenu anna🎉
చక్కని సాహిత్యం మంచి సంగీతం కలిసాయి చేసాయి తెలుగు వారికి విందు
One of the best performance by srinivas garu in USA
ఏడేళ్ళ కింద షికాగో తెలుగు కుటుంబాలకు మరోసారి తెలుగు మాటల పాటల విందు చేసిన స్వరాభిషేకం రికార్డింగ్ ఇవాళ మళ్ళీ వింటూంటే ఎంత బాగుందో ! ప్రవాస భారతీయులలో తెలుగు వారు పాటలతో విందు చేసుకుంటారని ఇలా ప్రేక్షక స్థానంలో అమాయకంగా కూర్చుని మా కనులకు విందు చేస్తారని తెలిసి ఎంత పరవశం మౌతున్నదో. శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గార్కి మేము అభిమానులం వారు ఎప్పుడూ చిరునవ్వుతో వారి మాట పాటలతో ఎవరినైనా అలరించగల గంధర్వులు . ఈ సందర్భంలో వారి మాట పాట పద్యం వింటూంటే కనులు చెమర్చాయి. వారికి మా హ్రుదయ పూర్వక అభినందనలు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఈ టీవీ వారికి స్పాన్సరర్స్ కి అనేకానేక అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు. I S Rao 9908180003
శ్రమ లో పుట్టిన సామాన్యుల పాటలను పాడినందుకు కృతజ్ఞతలు
Chaala bagunnaai
ఈ పాటకు మీ గాత్రంతో ప్రాణం పోసారు....
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా
ఏం సూపులోయమ్మ ఏగు సుక్కనేనమ్మ
సిరి నవ్వులోయమ్మ సెంద్ర వంకలేనమ్మ
ఓ రాములమ్మా రాములమ్మా
నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా
నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే
నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ
విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
భూమి తల్లి సాచ్చిగ సేమంగుండాలే
సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా
అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా
పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ
సిట్టి వయసు పారిపోయే సిగురు వయసు సేరెనని
సీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ
దొరగారి దొరసాని దీవెనలా కోసమని
ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని
కాళ్ళు మొక్త బాంచనని వంగినావమ్మా
మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా
ఓ ఒసేయ్ రాములమ్మా
దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా
ఓ ఒసేయ్ రాములమ్మా
దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా
ఓ ఒసేయ్ రాములమ్మా
నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా
ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997)
సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత
గీత రచయిత : డా.సి.నారాయణ రెడ్డి
దర్శకత్వం : దాసరి నారాయణరావు.
వందేమతారం శ్రీనువాసు గారు మీ పాటలు చాల ఇష్టము సర్
1998వ సంవత్సరం న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాం తరం తరం ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం యూట్యూబ్లో అప్లోడ్ చేయమని మా ప్రార్థన 🙏
వందేమాతరం శ్రీనివాస్ గారు ee పాట ఎవరూ మీ లాగా padaleru
Worth watching
amazing
Super song
Extraordinary performance by VANDEMATARAM SRINIVAS garu
When I listene this song, I really feel proudly why because iam Telugu ✊✊✊
148
Tq mam I'm also Telugu from hyderabad
Love ♥️ U2 VANDEMATARAM & PRANAVI Gaaru !!! Mee Iddari Voice is SUPERB 👌👌👌. Maa Saraswati Bless You Two Sweet Singers, with Her Abundant Love ❤️ & Blessings !!! 🤣👏🤝✍️
మీ స్వరం ఆలకిస్తూ వుంటే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయ సార్
చిరునవ్వుకు చిరునామా సంస్కారానికి ప్రతి రూపం మన వందేమాతరం శ్రీనివాస్ గారు ఆయన ఆయన బృందం ఆలపించిన ఈ గీతం మన అందరి మనసులు దోచిన మధుర గీతం
వందేమాతరం శ్రీనివాసరావు గారికి ఎవరైనా ఇష్టం కావొచ్చు కానీ,బాలుగారిని మాత్రం అడుగడుగునా స్మరించకుండా ఉండలేరు.అదీ భక్తి,భయం,గౌరవం అంటే
Yes sir you are right 🙏🙏
Pls listen to this song sir
తెలంగాణా నుంచి వందేమాతరం మరో బాలసుబ్రహ్మణ్యం ఎందుకు కాలేక పోయాడు .విప్లవ పాటలు అందుకున్నాoదుకేనా.ప్రజాకోణంలో పాటలు పాడినందుకేన...any విప్లవ గొంతుక హీరో వందేమాతరం
మీ పాటలు వింటే మాకు రోమాలు నిలచి ఉన్నవి నిజగా గ్రేట్ సర్ మీరు
Jai Telugu
I to bro
(
e e dsdedge edgeof 3 d di ko ko KO de e e v e v e v e
Lmvl
వందేమాతరం శ్రీనివాస్ గారికి తెలుగువారి వందనాలు మీగళఁ తెలుగువారి కె అంకితం
Narasimhulu T
Fisytluhurabacha
Yes
@@venkatashiva2449 .
@@venkatashiva2449 ll
Me paatalu ante naaku chala estam sir
Who's still listening 2019 june
Srinivas sir..meku vevela vandanalu..me swaram madhuram,uthsaham,uthejam,ujwalam...🌹
Pranavi ne manchi tananiki neku manchi bharta dorikadu raghu garu chala manchodu happy ga undu pranavi yellappudu nenu o manchi abhimanini me song dance jodiki
I like వందేమాతరం శ్రీనివాస్ songs
Really great voice of pranavii and srivnivas
@@jaghadeshroyal7471 xxdxdxdxdxxddxxdddededx
Rendu thelugu rashtala gurinchi meeru entha adbhuthamga chepparu sar.. meeru s
super sar....
Adhigoo Viplavaaala raktamee kaani janamloo puttukocheedhi adhi paatantey jai vandemaatharam jai jai vandemaatharam . this is a great song Raamulamma song. Manishi yeedhanna yenchukuntey rakhtamlaaa paaaraali. Andhukey VIPLAVAM Vardillaali.
Srinivas gaaru for such a lovely song..
🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎన్ని నమస్కారాలు పెట్టిన తక్కువే sir మీకు ❤️
చక్కగా చెప్పారు ముందు ఆలోచన చాలా బాగుంది మన దేశానికి ఇటువంటి నాయకులు ఉంటే యేసు ఎంతో గొప్పగా ఉంటుంది ఇటువంటి వివరణలు చక్కగా ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
feeling proud that we are listening your songs.
Very beautiful song which I never forget in my life thank you vandemataram Srinivas gaaru for such a lovely song...
Malli. T. G. P. Super. Sir
సునీత మీకు నేను పెద్ద ఫ్యాన్... 🙏🙏🙏
ప్రణవి గారూ,మీ గొంతులో రాములమ్మ ఒదిగి కళ్ళకు కట్టింది.ఆశీస్సులు.
Praja natyamandali lo oka gayakudiga parichayam iee. . Ivala India lo oka legendary music Director ayyarante meru chala great Sir. ... revolution moves lo me songs oka weapons. ..
Mee patalu vintunte enthooo arogyam evarikayina vasthaadhi and nidra lo kooda vunanru antha happy main👍👍🤩👏👏👏🌟🌟🙏🎊
most energytic and emotional singer makes telangana proud
Srinivas Rao garu swaram Telugu prajala property
I like వందేమాతరం శ్రీనివాస్
పల్లే పాటలు పాడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు godblessyou
Wow supbbbb sir wat a wonderful voice sir meku na phadhabhivandanalu sir this my all-time favorite song sir excellent sir me voice amazing....tnq sir ND darshakarathna dasari sir ki janmantham roonapadipotharu thelugu varandaru........yandaro mahanubavulu andariki na vandanalu........
Pranavi garivaice chala bagundhi ,vandhemaatharam sreenuvas garu meeru keka
Mana khammam mudhu bidda telangana ratnam Vandhe mataram srinvas gariki na paadhabhi vandhanaalu🙏🙏🙏🙏👍👍👍
Prem kumar aa
Sir we proud ABOUT YOU allways....! One of GRT LEGEND singer sir
We proud about both of you always....for both great legend singers sirs
Na life lo chusina modhati movie chala garawanga undhi sir mana telugu rastamo lo unnadduku meru inkka ela padali ani ha dhounnikorukunttunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
200 movies music, 1000 songs singing naa....? Great. I LOVE srinivas sir voice.
Njaayir
sir, u r a great modern singer sirr. .I'm ur biggest fann sirr. ....
ఆంధ్ర, తెలాంగాణ రాజకీయులు వేరైనా, రెండు రాష్టాల ప్రజలు ఒక టే నని జై తెలంగాణ ఉద్యమ ఫలితము కధా !
Hats off to Vandematram Garu and C.Narayana Reddy garu. Evergreen songs
ఐ లైక్ యూ వందేమాతరం శ్రీనివాస్
Still watching 2k19 superb voice sir
శ్రీనివాస్ గారు తమ స్వరం తేనెలొలికె దారాలు
Superb...Excellent...great Sir.
Super sir antha chepina takkuva sir me gurichi 👌👌👌👏👏👏
Super sir i like your voice forever.god bless u
sir miru padina songs Telangana yuvakulani Chala prabhavitham chesai
One of my favourite song, good voice sir keep it up sir
Super Song
Mind blowing Sir
Vandhematharam Srinivas Garu
గురువుగారికి నమస్కారం
The best song ever , what a melody and folk combination 🙏
Anna Garu mee voice vinte ventrukalu lechi nilabaduthai super Anna meeku vandhanam
Hats off to vandematram srinivas garu
🙏🌹👌💐super Sir, marachi polemi great sir.🙏👋🙏👋🙏
Meru Telugu industry Ka badsha vandamatram Srinivas singer 💖
The great singer in universe --"*vandemataram sreenivas garu -"*
Ma Andhra vallaki Telangana songs Ruchi chupincharu
We like all folk songs, Telangana accent is awesome to listen
565
మనం తెలుగు వాళ్ళము..
రెండు తెలుగు రాష్ట్రాలు..విడిపోయి కలిసి ఉండాలి..
మన తెలుగు పాట తేనేలోలుకు పాట..JAI...AP,TS
@@vijaynadakuditi5005 44hr se5ykn
CVS nice
GFjk💯👌
I love Vandemataram Srinivas garu songs
Evergreen ippatiki eppatiki vandhemataram Srinivas Garu ... Voice of heart
keeravani ilaraja songs kakunda konni songs heart ni touch chesina songs. . evaru aa music director ani chuste adi vandemataram srinivas garu. .. Sir. . em songs sir. ... kammani nujiveedu mamidi rasaalu lanty songs
ఆవు పాలు ఏంత మధురం ...మీ పాట అంత మధురం సర్..
మీకు మీ పాటలకు నా పదబేవందనాల్లు గురువు గారు....
సూపర్ గురువు గారు
ధన్యవాదాలు
వందేమాతరం శ్రీనివాస్ గారు మీరైన చెప్పండి మనుషులు అంతా సమానం అని..plz sir
Supar ga chepru sar meku naa padabevandanalu 🙏🙏 🙏🙏 🙏
Supper ga undisong Naku chala baga undi good
Telangana gana Koyela sir meru.your voice is so sweet
anna ne voice vinte chachevaadiki kuda bratakali anipistadi .....salute anna
vandemaram srinu sir mee voice super ,jai telangana.b
చాలబాగుంది సార్ మేము తేలేదు పద్యము
My favourite singer and best music director u r really great sir
Pransvi voice superbbb.. Exllent singing..👈😍😍😍😍
Hi bro
Adhilabad nundi e song chushinavallu like cheyyandi yentha mandhiki e song eshtamo
What a song? what a pitch? Hat`s off to you sir.
Meeru pade patalu andaraki gundelni taku tayi....very nice sir.
Goosebumps..... Ur voice....
your voice very very nice sir
iam from Adilabad Nirmal
sp
Your voice very very nice Sir l am from janagon RGP
మీ స్వరం స్వరబిషేకం సార్
Vandematharam srenivashgaru. Míru. Super Sáru. Telugu vari animuthyam my favourite singer vande mataram srinivas
గంగాధర్ శాస్త్రిగారు ఈపాట తనచేత పాడించి ఈయన కు ఇచ్చేశారు దాసరి గారు అని అలక చెందారు కానీ ఈయన గొంతు లో ఒక బడుగు జీవితం జీరయుంది.
Great voice.....
Hatsoff to Vandemataram Srinivas garu..
Ramulamma.wt a song nvr gvup..Ante ..Aaa song .Superb movi..In my child hood
Super anna nu Malli elanti cenima tiyalli anna
వందేమాతరం శ్రీనివాస్ గారి నుండి తెలంగాణ యాస పాటలు చాలానే విన్నా కానీ ఆంధ్రప్రదేశ్ సినీ పాటలు ఒక్కటీ వినలేదు ఏ సినిమాలో అయినా వుంటే చెప్పండి