అన్నయ్య జీవితంలో ఎన్నడూ మర్చిపోను మీకు.... మీయొక్క సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.... మా గ్రామంలో ఏదైనా ఒక ఫంక్షన్ అయితే మీకు తీసుకొని రావాలని ఉంది నా కోరిక.... మీరు అనుమతి ఇస్తే ఆ భగవంతుడు దయవల్ల తప్పనిసరిగా నా కోరిక తీర్చండి
Heart touching song👍.Naaku own sisters leru ainaa ee song vinnappudallaa kanneellu aagavu😭😭😭. O My God, Own sisters vunna brothers inkentha ga yedchukuntaaro😭😭😭😭😭😭😭. Gaddaranna ku, Vandemataram Srinivas gariki shatha koti🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ma Annalu iddaru death ayaru e sing vintu vuntanu na manasuku kastamosthe e song banthalu vati values theluputhunthi sir thanks Annaya mee swaram lo mee lo ma Annaya nu chusukuntanu nenu
అమ్మ జానకి, తర్వాత వందేమాతరం శ్రీనివాస్ గొంతే నేను ఇష్టపడేది.....
వందేమాతరం శ్రీనివాస్"గారు పాడిన
ఈ పాట ప్రతి అక్క,చెల్లికి అంకితమవ్వాలని కోరుకుంటున్నాను,,, 💐🙏💐🙏💐🙏
P
మీలాంటి అద్భుతమైన గాయకులుకు వందనాలు 🙏🙏🙏🌹🌹
కళ్ళలో నీళ్లు తిరగడం అబద్దం కాదు, గొంతులోనా, సాహిత్యం లోన, ట్యూన్ లోన ఎక్కడ ఉంది ఆ magic.
అన్నయ్య జీవితంలో ఎన్నడూ మర్చిపోను మీకు.... మీయొక్క సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.... మా గ్రామంలో ఏదైనా ఒక ఫంక్షన్ అయితే మీకు తీసుకొని రావాలని ఉంది నా కోరిక.... మీరు అనుమతి ఇస్తే ఆ భగవంతుడు దయవల్ల తప్పనిసరిగా నా కోరిక తీర్చండి
ఈ పాట వింటే ఏటువంటి అన్నయ్య అయినా తామ చెల్లమ్మ పట్లా ప్రేమ పెంచుకుంటాడు సార్.🙏
2021 lo kuda choostunaa vallu like cheyamdi friends
విన్న ప్రతిసారీ ఏడవని రోజు లేదు... హాట్స్ ఆఫ్ అన్న.
Miru nija
M chaparu anna
😥😥🥰
A@@mbajaranna
ఈ పాట రాసిన గద్దర్ అన్నకి జోహార్ ఇంత మంచి అర్ధం ఉన్న పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2021 లో ఈ పాట విన్న వారు లైక్ కొట్టండి .aind ఏడ్పురాని వారు ఈ పాట వినండి
మాటల్లో చెప్పలేని సాహిత్యం, అద్భుతమైన గానం
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మా
ఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
అటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
చెల్లెమ్మా
అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా
ఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుం ఆహుం
అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మా
కన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుం ఆహుం
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
చెల్లెమ్మా...
ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లి
భుజం కట్టి చదువు చదివేదెందుకు
ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా
నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
నీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
చిత్రం : ఒరేయ్ రిక్షా
గానం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం : ఆర్ నారయణమూర్తి
గీత రచయిత : గద్దర్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
1995 ఫిల్మ్ బ్రో ఇది
I'm
I realize I am kinda randomly asking but does anyone know of a good website to watch newly released tv shows online?
Chalabgudi
👌👌👌👌🙏🙏🙏🙏
ఇంకా ఇలాంటి పాటలు పాడాలి సార్
అప్పటి బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు వేల కట్ట లేనివి ..ఒక ఇంటిలోని అడపడచులను పెంచి పెద్ద చేసి పెల్లివరకు ఎప్పటి నుండో ప్లాన్❤❤❤❤❤❤❤❤
అంత చక్కటి వాయిస్ చెల్లెమ్మ పాట ఎంత చక్కగా పాడారు అంత చక్కటి వాయిస్
Heart touching song👍.Naaku own sisters leru ainaa ee song vinnappudallaa kanneellu aagavu😭😭😭. O My God, Own sisters vunna brothers inkentha ga yedchukuntaaro😭😭😭😭😭😭😭. Gaddaranna ku, Vandemataram Srinivas gariki shatha koti🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కన్నీళ్ళకు చిరునామా ఈ పాట.
ఇలాంటి అన్నలుప్రేమచూపిస్తేచాలు.రోజు ఆనందగ.ఉంటాం.
Excellent singer and music director sir మీరు , బాలూ గారు,yesudasu, vandematram శ్రీనివాస్
ఈ పాట గురించి మన మనసులోని భావాల్ని చక్కగా సుమ గారు చెప్పారు. అన్న మీరు అమృతం నింపుకున్న గరళంలో. పాధాభి వందనాలు శ్రీనివాస్ అన్న.
గద్దర్ గారు పరమపదించిన సందర్భంగా వింటున్నాను అండి 😢
JAI TELANGANA JAI VANDEMATHARAM. SPB CANT REACH YOUR LEVEL !
వందేమాతరం శ్రీనివాస్ నీకు హట్స్ up... 💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏
Hatsp
Sooryavansham Suryavamsam Telugu
I am speech less sir, cannot stop my tears ...Omg...so nice ...
Telugu samskruthi ni elanti patalalo nippi neti taraniki kallu teripisthunnadhuku dhanyavadhalu 🙏
Ma telangana mudhubidda ma vandhematharam srinivas garu 😘😘😘
Anna! Alanti vyakthini meerokkare own chesukovaddanna! Plz. Ayana mana Telugu vadu anukundam. My request.
Telugu bidda anu bay
Very Thrilling Melody Singer
Vandemataram Srinivas
Pride of Telugu People
👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏
కంట్లో నీళ్లు ఆగడం లేదు సర్.....మీ రుణం ఎలా తీర్చుకోవాలి
Supper anna
యుగ్
2021 years like 👍people
Sorry Anna today vinnanu
Thanks Bro super ❤
Sir, Telugu people need your songs for another 100 years 🙏
V Srinivas gari voice evvariki Radu
Vandhematharam srinivas gariki koti vandhnalu
😭.. good song bro....ilove old songs...
Na chinnappudu nenu baga padedhi song,hats up anna,malli 25 years back kanipinchindhi
Raboye tharalalo elanti paatalu raavu vandematram srinivas gaariki koti koti vandanaalu 🙏👍👍👍👍👍👍👍
అన్న అర్థం బాగా తెలియచేశారు ❤
Ee pata vinnappudalla na kallallo niru agadhu .... ee lanti patalu malli ravu sahityam adhbhutham singing adhbhutham marichipoleni geetham...
సూపర్ సిగర్ నాకు చిల్లి అంటే చాల ఇష్టం
Paataki pranam posaru sir really ...jai telangana
Excellent poetry and also singing.
Most Under rated singer Vandemataram srinivas
Supar,vandematam, srinu, Anna, srinu,, ❤️💯💕💖 warangal
సూపర్ సాంగ్
Best music director legend wonderful sir
Yenni saarlu vinna vinalanipisthuntundhi e song & every song kooda
Very Thrilling Melody from God
Gifted Tone of V Srinivaas
Jai vandematram garu 🙏🙏🙏🙏🙏
Simply superb , can anyone sing like him?
I use to sung this song in my classroom mad fan of this song.
Great v.s gaaru
Srinuvasuyadav.anna.gariki100.namasakaramullu.sir
Sir love the song because of voice is very beautiful nd which u express is very good sir thank for your choice the song sir🎉
శ్రీనివాస్ గారు మీ వాయిస్ సూపర్
Really sir got tears afyerwhile listening dong I got tears while listening song
పాట రాసిన గద్దర్ అన్నకి 🙏🙏🙏🙏🙏🙏
Anna. Chelli. Bandanni. Andariki. Pata. Roopam. Io. Cheppinanduku. Thanq. Sir
Magnificent,melodious song
Sir me songs ante naku chala estam sir.....meeru Joohar sir.....🙏
సార్ మీరు పడుతుంటే నన్ను నేను మర్చిపోయాను.... మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది సార్ .....
Chala bagundhi anna
Love you sir 🙏🙏🙏
జోహార్ గద్దర్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి సాంగ్స్ ఇంకా పడలీ
Hrudayaniki natukupoye song...dedicated to all my sis
Heart touching song sir
Thank you sir
🙏 super Voice
Hat's off srinivas sir garu
ని గొంతులో ఎం ఉన్నదో గాని సారు అలా వింటూనే ఉండలనిపిస్తుంది
Love for vandemataram srinivas garu ❤
What a lyrics
Adavilona nemali vole aataladuko. Paatapaduko chellamma
Nijanga ammailu swetctchaga aadukunela eepudu society lene ledhu
Insecure
మీ పాట విని ముసలి వాళ్ళు కూడా లేచి డాన్స్ చేస్తారు sir
Thank God for this position as 🎉🎉🎉🎉🎉🎉
Great song🙏
Each n every song of u super
2021 varaku xlent song jai telangana
Ma Annalu iddaru death ayaru e sing vintu vuntanu na manasuku kastamosthe e song banthalu vati values theluputhunthi sir thanks Annaya mee swaram lo mee lo ma Annaya nu chusukuntanu nenu
Excellent song relationship between sister& brother 👌👌👌👌
Super super super singer and song
Music excellent
Good song aevado vedhava in like chesindu
2022 lo వింటున్న వారు ఎంతమంది
Superb singer vandemataram
నాకు చెల్లేలు లేదు ఈ పాట విన్నాక, లేనంజకు భాదపడుతున్నాను
🙏🙏🙏🙏no words song & music
👌👌👌
Excellent bro ❤️
Emotional song......
excellent sir me voice❤❤
Beautiful songs for all the day s
Super singing Srinivas anna👍👍👍
Vandhey Mathram Srinu IS Nice
Vande mataram srinivas gari gaatrammm hatsoff
Super Vande mataram garu
Excellent sir,
Vandematharam sir..... Hats off.....
Johar Vandematram Srinivas Anna
great singing sir
Eelanti paatalu paadante vandematharam gaare paadali
Super sir 🙏🙏🙏🙏🙏
2022 లొ వినేవారు
Poetry Gadhar anna neeku🙏🙏 singer Srinivasa anna🙏🙏