Raama Raavi - Vamaku Pachadi || ఆరోగ్యకరమైన వాము ఆకు పచ్చడి తయారీ విధానం || SumanTV Mom
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- #sumantvmomskitchen #ramaaraavi #vamuaakupachadi
SumanTV Mom's Kitchen is for the passionate food lovers. It's talks about easiest & quick ways to prepare various styles of cuisines like telugu home based traditional food, North & South Indian along with global cusines. SumanTV Mom's Kitchen focus on Traditional Cooking with mix of modern tastes - easy to cook with the home based available ingredients. Our channel allows useful techniques for quick solutions.
Madam Ramaa gaaru మీకు వాము ఇచ్చే పంట మొక్క తెలీదు అంటే చాలా ఆశ్చర్య పడుతున్నాను, ప్లీజ్
Super sister ..like the way your explanation . So , yummy . We will try . Thank you very much .
Namaskaram Rama garu ,I used these leaves in30 mg kandipapu nearly 10 leaves ,it is nice .Next time we use 20 leaves in the 30 mg kandipapu than felt very weak after having the food ,probably it reduses sugar laveles in the body,be carefull about this leaves.I ate vambaji in my child hood but it didn't have any effect then, therefore it may be only on some adults.
ఈ వామాకులతో బజ్జీలు వేసుకుంటే.... చాలా బాగుంటాయి.
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Ok Medam Good Cooking. Now life Style.
TQ Rama garu I will try
చాలా బాగుంది.
Amma 👌👌👍
Ivi vamu aaku kaadhu kaani aakulu vamu smell vastaayi naa deggara chaala vunnaayi. So i will try vamu rice some day(naaku pachhallu cheyatam raadhu).!!.
సూపర్
Thank you for sharing maa
Bhrammalu talempu anaru mam
Ee aakunu konni pranthaallo daggu aaku ani antaaru. Tq.
Nice mam garu
Nice healthy n useful pickle too tqs for sharing
Nice and easy amma receipe
👌👌 super madam,thank you.
Aakulu cut cheste tvaraga vegutayandi.tomato vesi vepi chetney cheyochu.leda pachi senaga pappu dhaniyalu vepi endu mirchi chintapandi vellulli vesi cheste gongura pachadila vuntundi.
🙏
Thankyou Rama garu
Super🎉
Pulupu vadda rama garu
Rama garu namasthe
Rolu Bagundi Ramagaru,Eakkada Konnaru
Rolu kadu ,rokali bavundi
నమస్తే, రమ గారు వాము మొక్కలు ఒక అడుగు ఎత్తులో పెరుగుతాయి. సన్న కాడలు, నక్షత్రాల లాగ తెల్లని అందమైన చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అవే వాము గింజలు గా తయారు అవుతాయి. అవి పొలాల్లో పండించే పంట. ఆకులు కొంచెం కొత్తిమీర ఆకుల లాగా ఎక్కువ సన్న చీలికలు గా వుంటాయి. వాము ఆకులు,పూలూ, గింజలూ కూడా సువాసనా ఘాటుగా కూడా వుంటుంది.
Good explanation 👏 👍 👌
వాము పండే మొక్క వేరు, ఈ వాము ఆకు మొక్క వేరు అండీ
Idi bajjelu pachadiki baguntundi meru cheppinattu kada long undi flowers vastay
First one is more healthy and second one is more tasty
కర్పూర వల్లి,, ఆకు
మా కుండీలో కూడా బాగా పెరిగింది ఈ మొక్క.. మేమూ మీరు చెప్పినట్లు చేసి చూస్తాము రమగారూ. మా ఆవిడ diabetic. తినవచ్చా అండీ..
👌🏻👌🏻👌🏻
ధన్య వాదాలు
Nizame. Vamu vaamaku chettuki kaayadu
Tq
Vemeudu chesetharu chalu bhavunetunedi
Avunu Rama garu vaamu plant vere untundi dani leves sannaga flowers white ga undi vaamu kastundi
Rolu bagundi ekkada dorukuthundi
Yes Nenu Adi Adagali Anukunna
Manam city outskirts lo velthunapudu road pakana chalachotla untai inside city kuda konni places lo road pakana ammutaru
😊
Rotilo vedi vasthuvulu vesthe nalla mangu vasthadhi ani ma ammamma cheppevaaru
Nijalu chepte gaadidalaku nachavulendi.. Cheppakandi.. Nenu ala comment pette reverse maatalu anipinchukuntunnanu mooda nammakam perutho. Manchiki pothe chedu venakaale vachi kurchundanta. Manchi cheppakudadandi baabu🙏
@@srilakshmi5972me samsakaram emiti. Meeru cheppindi kadante vallanu gaadidhalu antara 😮
Yes vaamu pandey chettu is different. Maa intlo vamu pandindi. Ee mokka vaamu vaasana vastundani vaamu aaku antaaru anteykka
Nee bonda adi vamu chettu ani rama gaaru cheppaledu
Mi roli బావుందండీ.. amazon lo.. దొరుకుతుందా..
Maa Kadapa Nellore lo ekkuva dhorukithayi andi
Pachhadi lo Perugu kalipethe Perugia pachhadi avuthundhi chinthapandu veyavadhhu
Salt veyaledu rama garu
Good morning
Talimpeste Edo oka andanga vunna feeling vastunnadannamata😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఆంగ్ల పదాల వాడుకను తగ్గించాలని మా కోరిక.
ధనియాలు జీలకర్ర వామ్ము ఒకే జాతి మొక్కలు. ధనియాలు ఆకు(కొత్తిమీర) పెద్దదిగా ఉంటాయి.వామ్ము ఆకు చిన్న వి గాఉంటాయి
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం 😅 వాము ఆకుల పచ్చడి 😅 కంది పచ్చడి 😅 కంది పొడి 😅పెసర పచ్చడి😅పెసర పిండి పొడి😅పెసరట్టు పాటోడు 😅పెసరట్టు కూర 😅పెసర పప్పు మామిడి కాయ కూర 😅😅😅ఇవి జనం మరిచి పోయి చాలా కాలం అయ్యింది 😅పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి పైపైకి కుమారి ఆంటీ షాప్ వైపుకి పరిగెడధామ్ 😅😅
First chesina pachadi Lo kuda salt vasarandhi bahusa cliping miss aindhi. 2.26 Chinthapandu Thervatha hand movements salt vasaru anipisthondhi .
Rama garu... Veedi padhardham ni rotilo veyakandi.. Roolu ammavaaru...
Karam kuda danchutharu mari apdem cheyali ? Ilanti anavasaramaina nammakaalu enduku 🤣
@@sabbatarun7928 ante... Mee laanti pedda vaaru vuntaarani ilaanti goppa goppa prasnalu aduguthaarani mana pedda vallaku thattaledu kaabolu, mee prasnaki javaabu vaaru cheppinattu ledu mari naaku thelisinanthavaraku. Roti vupayogam danchataanike vandataaniki kaadu anukunta
@@srilakshmi5972 avunu mari avida chesindi ade kada , vedi ga ayithe enti challa ga aithe enti
@@sabbatarun7928 😅😅😅😅😅😅😅😅aaaaaaaa0q1w1wwwwpwwaa😊❤
@@sabbatarun7928 mmm😅oo
అవును దీనిని కప్పరెళ్ళ అని కర్పూర వల్లి అని వాము ఆకు అని కూడా పిలుస్తారు
ఏమండీ, పోపు విషయం లో తప్పు చెబుతున్నారు. ముందు మినప బద్దలు/ గుళ్ళు వేసి కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసి అవి కూడా కొంత వేగాక ఆవాలు జీలకర్ర వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజుల్లో చాలామంది రకాలు గా అన్నీ కలిపి వేయించే స్తున్నారు. ముందుగా ఆవాలు జీలకర్ర వేస్తే మిగిలినవి వేగే సమయానికి ఆవాలు జీలకర్ర మాడిపోతాయి.
ఇలా చెప్పినందుకు తప్పుగా భావించకండి.
నమస్తే.
అవునండీ మా అమ్మమ్మ దగ్గరనుండి మేము అలానే వేస్తాం అండి
ఎవరూ చేయ(లే)నంత గొప్పగా చేసారండీ...ఉప్పే లేకుండా 😂...ౘాలా,బాగుండబోతుంది పచ్చడి!!!
ఉప్పు వేశారు చుడండి
Salt vesaru ,Chepparu vesaru video Baga gavaninchi chudandi .nenu two times chusanu, 1st pachadilo salt vesinadi Chepparu .2ndpachadilo chupincharu friend.
Salt vesarandi......anta vetakaram manchidhi kadhu....vedio clear ga chudandi
Yenta sepu yedo okatibanalani kaakapote avida cheppe manchu chudachu kada
Seethamahalakshmi garu
2:22 నిమిషాలు దగ్గర ఉప్పు వేశారు.
2 రకం 7:05 నిమిషాలు దగ్గర చూడండి కొంచెం