భూమి వ్యాపారం మహా పాపం బ్లాక్ మనీ తో ఎకరం 10,000 వేలు 20 వేల భూమిని కోట్ల రూపాయలతో కొనడం అందులో అపార్ట్మెంట్స్ కట్టి కోట్ల రూపాయలకు అమ్మడం వలన మధ్య తరగతి వారికి పేదవారికి నీడ దొరకని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు నిరుద్యోగం ఎక్కువ అయిపోతుంది . ఈ పాపం అంతా భూ బకాసురులకి తగులుతుంది. దాని ఫలితమే బెంగళూరు, చెన్నై ఉదాహరణలు త్వరలో హైదరాబాద్ భూమి కొనడం అమ్మడం మహా పాపం, భూమిని దానం చేయడం మహాపుణ్యం, భూమిని దానం చేసిన వారికి వచ్చే జన్మలో కూడా భూమి మీద నివసించే అవకాశం వస్తుంది. లేదంటే చెట్లు పట్టుకునీ వేలాడే పరిస్థితి వస్తుంది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ బ్రోకర్స్ వల్లనే భూమి ధరలు ఆకాశాన్ని తాకి సాధారణ పౌరుడు ఇంటి స్థలం కూడా కొనలేని స్థితికి వచ్చింది ,, దళారుల వ్యవహారం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధర్మవరంలో అయితే ప్లాటు ప్లాటుకు బ్రోకర్లే రేటు నిర్ణయిస్తారు.
నియంత్రణ అనేది మచ్చుకైనా లేని రంగం రియల్ ఎస్టేట్. ఇక్కడ ఎవడు పడితే వాడు దోచుకోటానికి ఎగబడతారు. ఆఖరుకు రిజిస్ట్రేషన్ సమయంలో కూడా చాలా ఖర్చు. ఇది సామాన్యుడికి చాలా ప్రమాదకరం
Komni countries lo demand nu batti akkadi govt authority ne anukoolamain land select chesi, plots application pettukunnavaallaku isthundata, mandaggara Real-estate anabade oka UN REAL business valla dalaari vyavastha chethilo balapadi vinyogadaarudu nastapothunnadu, rates kruthrimanga peruguthunnai.
మీరు రాయలసీమ యాస మాధుర్యాన్ని రుచి చూపించారు..
మా లాంటి తెలంగాణ వాళ్ళు కూడా మీ యాస like చేసేలా ఉన్నాయి మీ skits..
🌸🌹🌺😊
రీల్ ఎస్టేట్స్ వారు చేసే చేష్టలు మాట్లాడే మాటలు యధా తదంగా చూపించారు, కొనుగోలు దారులు జాగ్రత్త
భూమి వ్యాపారం మహా పాపం బ్లాక్ మనీ తో ఎకరం 10,000 వేలు 20 వేల భూమిని కోట్ల రూపాయలతో కొనడం అందులో అపార్ట్మెంట్స్ కట్టి కోట్ల రూపాయలకు అమ్మడం వలన మధ్య తరగతి వారికి పేదవారికి నీడ దొరకని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు నిరుద్యోగం ఎక్కువ అయిపోతుంది . ఈ పాపం అంతా భూ బకాసురులకి తగులుతుంది. దాని ఫలితమే బెంగళూరు, చెన్నై ఉదాహరణలు త్వరలో హైదరాబాద్ భూమి కొనడం అమ్మడం మహా పాపం, భూమిని దానం చేయడం మహాపుణ్యం, భూమిని దానం చేసిన వారికి వచ్చే జన్మలో కూడా భూమి మీద నివసించే అవకాశం వస్తుంది. లేదంటే చెట్లు పట్టుకునీ వేలాడే పరిస్థితి వస్తుంది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
Modi is spoiling the integrity of nation. How you can expect Modi will save the country?
యదార్థం
సూపర్ సార్
Thank you
0:14 ప్రకృతి ధర్మం😂
Wonderful comedy andi doctor garu
All my friends are well done acting Ram Mohan all the best
Very excellent video for current situation. Elanti awareness videos inka inka cheyandi doctor garu
Ram mohan nicely performed 😂😂
ఒక స్థలం కొని...నేను కూడా ఇలాగే మోసపోయాను😢
Auna
@@abbaaTVharis హా
శివ, రామ్మోహన్, మోసాన్ని బయట పెట్టే వీడియో చేయండి హరి సార్ గారు.😊😊
Nice idea
రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చేసే పని కండ్లకు కట్టినట్టు చూపించారు😂😂
వాళ్ళిద్దరినీ ఆ స్థలం మళ్ళీ అమ్మి ఇవ్వమనీ చెప్పే ఓ వీడియో చేయండి
Real estate agents is very degaer persons 😅😅😅
Ha ha ha
ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ బ్రోకర్స్ వల్లనే భూమి ధరలు ఆకాశాన్ని తాకి సాధారణ పౌరుడు ఇంటి స్థలం కూడా కొనలేని స్థితికి వచ్చింది ,, దళారుల వ్యవహారం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధర్మవరంలో అయితే ప్లాటు ప్లాటుకు బ్రోకర్లే రేటు నిర్ణయిస్తారు.
Ram mohan ana very danger
Aunu
Super acting 🎉by all
This is real sir supper
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Excellent
Thank you! Cheers!
👌👌👌👌👌👌😘😘😘😘😘🥰🥰🥰🥰🥰
😁😁😁😁😁👌👌👌👌👌👌
సూపర్ సార్ ❤
Welcome
Nice👍
😂😂
😅😅😅😢😢😢 నిజం నిష్టూరంగా ఉంటుంది. ఈ సైట్ పై నుంచి విమానాలు పోతాయి అంటారు. కొంటే, మీ మానాలు పోతాయి😢😢😢
All seniors aching well
నియంత్రణ అనేది మచ్చుకైనా లేని రంగం రియల్ ఎస్టేట్. ఇక్కడ ఎవడు పడితే వాడు దోచుకోటానికి ఎగబడతారు. ఆఖరుకు రిజిస్ట్రేషన్ సమయంలో కూడా చాలా ఖర్చు. ఇది సామాన్యుడికి చాలా ప్రమాదకరం
Super doctor
YCP party ruling lo land price entha naa? Heard no one is buying lands in AP
Documents collect chesukokunda Payment aipoyinaka land details adigedi ilanti tikkalollu kooda untara ..😊
4th like
Good awareness video
మేము.అలాగేకొని..తక్కువకి.అమ్మి..ఒదిలించుకున్నాము
😅😅😅😅
Reality
Komni countries lo demand nu batti akkadi govt authority ne anukoolamain land select chesi, plots application pettukunnavaallaku isthundata, mandaggara Real-estate anabade oka UN REAL business valla dalaari vyavastha chethilo balapadi vinyogadaarudu nastapothunnadu, rates kruthrimanga peruguthunnai.
Meta force business cheyanadi sir...
Elections emo paadu gani Dr. garu manchi comedy pandistunnarandi
Real ga vundi
నువ్వు పీకేది ఏదో, హరి సార్ కి ఒక లెంపకాయ వేసింటే, నీమాట విన్నేమో, 😀😀😀😀,
This is happening nowadays...
Monna vinna, oka agent Telangana lo 300 mandhiki plots ammadu. Athane cheppadu tarvatha athanu sampadinchindhi antha poguttukunnafdu
Sir dc లాండ్ కొనచ్చ...
Maya Maya sarvam maya
Aunu aunu
Manchisandesam.harigaru
Thank you hari
Nenu kuda elane koni mosapoyanu
అ పక్క వద్దు అనె వన్ని నాలుగు పికిం టె ఇక బాగుం డెది
భూమాయ
Brokr lofers
Chetta videos time waste