FAMILY FRY | S2 | Epi 89 | శ్రీమతి Salary | TeluguOne Originals

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Family Fry Telugu Comedy Web Series Season 2 Double Roast Episode 89 Srimathi Salary. #FamilyFry Hilarious Funny Comedy. #TeluguComedyWebseries #TeluguOneOriginals #FamilyFryComedy
    Family Fry Epi #88 Katnam Reverse - • FAMILY FRY | S2 | Epi ...
    Family Fry Epi #87 DOLO Fry - • FAMILY FRY | S2 | Epi ...
    Family Fry Epi #86 The Family Man Twist 2 - • FAMILY FRY | S2 | Epi ...
    Family Fry Epi #85 The Family Man Twist 1 - • FAMILY FRY | Season 2 ...
    Family Fry Epi #84 Sankranthi Secret - • FAMILY FRY | S2 Epi 84...
    Family Fry Epi #83 Sarada Teerchestam - • FAMILY FRY | Season 2 ...
    Family Fry Epi #82 New Year Marchipoya - • FAMILY FRY | Season 2 ...
    Subscribe for Updates - bit.ly/3giCA6L

ความคิดเห็น • 343

  • @VijayKumar-wi6qy
    @VijayKumar-wi6qy หลายเดือนก่อน +10

    ప్రస్తుతం నేను ప్రతి రోజూ ఒక్కసారైనా ఈ వీడియోలు చూస్తున్నాను enjiey చూస్తున్నాను సూపర్ సూపర్ డైరెక్షన్ సూపర్ సూపర్ సూపర్ dilougs సూపర్ సూపర్ సూపర్ యాక్టర్స్ ఇంతకు మించి ఇంకా వేరేది రాకపోవచ్చు

  • @santhiprakashreddy3444
    @santhiprakashreddy3444 ปีที่แล้ว +40

    జబర్దస్త్ ని మించిన కామెడీ ఇక్కడ దొరుకుతుంది. అందరికందరూ యాక్టింగ్ లో చింపేస్తున్నారు. థాంక్యూ all 😍😍

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +73

    హాయ్ హర గారు, ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాం. మీకు మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 2 ปีที่แล้ว +146

    మహాభారతం రామాయణంలో రాక్షస lanniమా ఇంట్లోనే ఉన్నాయి సూపర్ డైలాగ్👌👌 ఎపిసోడ్స్ అన్ని ❤ligauntai👍👍

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +9

    అమ్ము ఎప్పటికీను అన్ని ఎపిసోడ్ లలోనూ కూతురు గా నటిస్తే చాలా బాగుంటుంది, ఎపిసోడ్ నిడివి పెంచడం పై దృష్టిలో పెట్టండి శ్రీనుగారు

  • @gedelaprasadarao917
    @gedelaprasadarao917 2 ปีที่แล้ว +26

    Raja kumari gaari actions peeks in this episode 👌👌👌

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 2 ปีที่แล้ว +74

    అన్నీ ఎపిసోడ్ చాలా బాగుంటాయి అందరి యాక్టింగ్ సూపర్ 👌👌👌

  • @plscreations1217
    @plscreations1217 2 ปีที่แล้ว +6

    Super అన్న చాలా బాగుంది. Super super super............ మీ అభిమాని పెమ్మ గుణశేఖర్😍😍😍😍😍😍😍😍

  • @ramu919
    @ramu919 2 ปีที่แล้ว +36

    సూపర్ అన్న ఇంట్లో ఖర్చులు గురించి సూపర్ గా చేప్పారు

  • @kalyanipekala7669
    @kalyanipekala7669 2 ปีที่แล้ว +10

    Raj kumari gari acting super, hara gari screenplay excellent👏👏👏👏👏👏👏

  • @spenugonda5711
    @spenugonda5711 2 ปีที่แล้ว +16

    Rajakumari acting was very peaks 🔥🔥

  • @rameshpasupuleti6669
    @rameshpasupuleti6669 ปีที่แล้ว +6

    నాకైతే చక్కటి టైం పాస్ అవుతుంది

  • @AkhileshYadav-pb6cy
    @AkhileshYadav-pb6cy ปีที่แล้ว +3

    😂😂

  • @sivaprasadbatta3305
    @sivaprasadbatta3305 ปีที่แล้ว +1

    సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సేవ్ ఆంధ్ర పీపుల్ సేవ్ డెమోక్రసీ జై అమరావతి జై జై అమరావతి జై జై అమరావతి జై సీబీఎన్ జై లోకేష్ జై టీడీపీ 🙏🙏🙏🚴‍♂️🚴‍♀️✌✌🚴‍♂️🚴‍♂️

  • @ananthuchinny4172
    @ananthuchinny4172 2 ปีที่แล้ว +9

    Naku telusu, Hara garu, mi talent 😃 Rajkumari gari action excellent👍

  • @bhimaraju433
    @bhimaraju433 2 ปีที่แล้ว +10

    కెవ్వు కేక...శ్రీనివాస్ గారు..మీకు మంచి టీం దొరికింది..నాగ భార్గవి..మౌనిక
    ఇప్పుడు రాజ కుమారి గారు..మరదలు (పేరు తెలియదు)..వగైరా అద్భుతమైన నటన తో ఆకట్టు కుంటున్నారు . డైలాగ్ లు అదుర్స్ 🌷🌷👍👍

  • @zakmum1432
    @zakmum1432 2 ปีที่แล้ว +7

    Superb 😂😂😂😂 ma intlo same situation 😜👏👏👏👏

  • @oooyeechaudhary248
    @oooyeechaudhary248 2 ปีที่แล้ว +42

    Rajakumari garu your acting is excellent.

  • @paripurnapoori7933
    @paripurnapoori7933 2 ปีที่แล้ว +9

    Srinu garu....mee revenge concepts Matram keka sir....plz continue...all actors acting is very natural .....

  • @KRSTARS123
    @KRSTARS123 2 หลายเดือนก่อน +2

    చిన్నప్పుడు అమృతం సీరియల్ వచ్చేది అది చూడడానికి చాలా ఇష్టపడే వాళ్ళు కానీ ఇప్పుడు దానికి మించి 100 రెట్ల కామెడీని మీరు పంచుతున్నారు నేను టెన్షన్ లో ఉన్నప్పుడు మీ వీడియోలో చూసి రిలీఫ్ అవుతున్నాను థాంక్యూ

  • @lavalaxman143
    @lavalaxman143 2 ปีที่แล้ว +2

    ఏమండోయ్ హరా గారు కుమారి గారు కుమ్మేశారండోయ్ తన కిచ్చిన పాత్రకు ఎంతగానో న్యాయం చేసారు తన లోని నటనా కౌశలతకు ముగ్దుల మయ్యామంటే నమ్మండీ హవా బావాలుగానీ ,డైలాగ్ డెలివరీ గానీ సూపర్, సూపర్, సూపర్,
    మరదలి రాకతో ఎపిసోడ్ కు నిండుదనం వచ్చింది, మీ అయిదుగురు లో ఏవక్కరు లేకున్నా చాలా బాగోదు ,
    గుడ్ గుడ్ కీపిటప్

  • @nissankararaojyothirmayi1079
    @nissankararaojyothirmayi1079 ปีที่แล้ว +2

    Jandhyala గారు ఉంటే మీ నలుగురిని పెట్టి మంచి మూవీ తీసేవారు

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 2 ปีที่แล้ว +11

    సూపర్ హర గారు ఒకరోజు lete గా వచ్చినా letest గా వచ్చారు 👌🏻👌🏻

  • @nagasankarrao1270
    @nagasankarrao1270 2 ปีที่แล้ว +9

    Very good comedy, Hara garu. All acted very well. I watched three times. Raja kumari gari action and dialogue delivery keka. This is my first comment

  • @prasannamahirabraju5937
    @prasannamahirabraju5937 5 หลายเดือนก่อน +5

    Super acting sir & Madam

  • @sankarg4546
    @sankarg4546 2 ปีที่แล้ว +3

    Excellent. 👍👍👌👌👌👌, Kumari performance 👌👌👌

  • @vemurisarma5326
    @vemurisarma5326 2 ปีที่แล้ว +9

    really every body is rocking , especially rajakumari garu you are amazing , big fan of this series

  • @laxmareddyshanigaram1053
    @laxmareddyshanigaram1053 2 ปีที่แล้ว +10

    Superb😂😂

  • @sasikanthb5779
    @sasikanthb5779 2 ปีที่แล้ว +5

    Hara gaaru, meeru awesome andi. Another very very nice one like before

  • @tam7884
    @tam7884 2 ปีที่แล้ว +1

    EMI 20000 అనుకుంటున్నది కదా 20 వేలే అన్నారు బిడ్డతో చెప్పేటప్పుడు. 25 వేలు 20 వేలు అని ఉండాలి dialog లో

  • @nageswarraoyv7987
    @nageswarraoyv7987 2 ปีที่แล้ว +5

    Very nice good episode
    I like Haraas. Script writing skills
    😄😄😄😄

  • @vkraghvendraraopabati5701
    @vkraghvendraraopabati5701 2 ปีที่แล้ว +39

    Super sir i watch regularly this series from season 1 I like the concept and the story narration. Thanka for giving such a beautiful comedy and emotional series 🙏🙏🙂🙂

  • @kommathotipraveenkumar3882
    @kommathotipraveenkumar3882 2 ปีที่แล้ว +5

    This episode so funny

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +1

    శాలరీ మైంటెనెన్స్ దురద మాకు తీరింది, శ్రీనివాస్ పెద్ద కమిషన్ ఏజెంట్ గా యాక్టింగ్ నవ్వు ఆగలేదు

  • @KoteswariKandepi
    @KoteswariKandepi 6 หลายเดือนก่อน +3

    Anji gonthu baguni mm anukuntu 😂😂😂❤❤❤

  • @krishnarao9090
    @krishnarao9090 2 ปีที่แล้ว +28

    👌👌👌👌👌 రాజకుమారి ♥ ఈ Episode మీదే 👌👌👌👌 మీ acting dialogue delivery superB

  • @kalyank4198
    @kalyank4198 2 ปีที่แล้ว +1

    11:28 to 11:33 ఒరేయ్ భీమ్లానాయక్ భయంకరమైన హిట్టు అంటగా రా

  • @bandisreekrishna9701
    @bandisreekrishna9701 2 ปีที่แล้ว +2

    Hara hara Sreenivas sir
    Mee concepts chalaa bagunai Sir
    We are weekly chutsamu sir
    Thanks sir

  • @anillaxmianil7725
    @anillaxmianil7725 ปีที่แล้ว +4

    Chala bagundi

  • @tulasibillapati2708
    @tulasibillapati2708 2 ปีที่แล้ว +6

    👌👌👌👌😂😂😂😂. rajakumari meeru keka 😂😂

  • @arunamuppavarapu5974
    @arunamuppavarapu5974 2 ปีที่แล้ว +5

    Reverse revenge super super

  • @lakshminishtala577
    @lakshminishtala577 ปีที่แล้ว +4

    Awesome programme. Very relaxing. You have got a special skill of spontaneity. Congratulations. We look forward for many many episodes from you. Super talent( very decent) and healthy comedy.

  • @jakkojukranthikumar1263
    @jakkojukranthikumar1263 2 ปีที่แล้ว +4

    సూపర్ శ్రీనివాసగారు 👌👌👌👌👌

  • @gjagadeesh1980
    @gjagadeesh1980 2 ปีที่แล้ว +5

    Super episode Srinivas garu

  • @raghuakuthota8818
    @raghuakuthota8818 2 ปีที่แล้ว +6

    Super nice 👌👍👏

  • @raviravi-hh9rl
    @raviravi-hh9rl ปีที่แล้ว +2

    Wife character chesi a lady acting and voice is super in future she can become one of the best cine artist who can make us remember. Srilaxmi or kiva I sarala very talented.

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +1

    లేడీ లాగ కాక మోడీ ఐతే ఈ ఎపిసోడ్ సూపర్, లేకుంటే ఆశ్రమం పోరే

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +6

    సూపర్ సూపర్

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 2 ปีที่แล้ว +5

    Excellent story play and acting. Kudos Sri Hara Srinivas and Team

  • @Jovan1610
    @Jovan1610 2 ปีที่แล้ว +2

    Kumari garu mee acting adurs 👌mam hara garu meeku thoughts ela vastaye sir super sir

  • @vasusreenu6794
    @vasusreenu6794 ปีที่แล้ว +2

    rajakumari next level acting

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 2 หลายเดือนก่อน +1

    Second wife super acting maridalu

  • @lucky_gaming89
    @lucky_gaming89 2 ปีที่แล้ว +3

    Srinivas anna acting anna awesome marvelous extradionary very nice pretty beautiful

  • @rajajkarumanchi6594
    @rajajkarumanchi6594 2 ปีที่แล้ว +1

    Good comedy. Rajkumari acted well. But one mistake in calculation of balance by Siri. The expenditure including amount payable to Anji was shown as Rs.70080 without making payment. What happened to that cash balance. Cash balance remains to be with Souzi Rs 3000

  • @sudhakarabotula4053
    @sudhakarabotula4053 2 ปีที่แล้ว +4

    Rajakumari gari action mind blowing😀

  • @dhanalaxmibompalli2887
    @dhanalaxmibompalli2887 ปีที่แล้ว +2

    Andukey yevaru cheyalsina panulu valley cheyyali.

  • @maheshmaila3857
    @maheshmaila3857 2 ปีที่แล้ว +5

    That final expression 🤣🤣

  • @sameerkumar123
    @sameerkumar123 2 ปีที่แล้ว +2

    హమ్మ హర గారు ఏమి ట్విస్ట్ ఇచ్చారండి చివర్లో 😂👍🏻

  • @gsreddy9775
    @gsreddy9775 2 ปีที่แล้ว +11

    Srinivas garu very funny episode 🤣

  • @syamreddy7996
    @syamreddy7996 2 ปีที่แล้ว +12

    Good one. Everyone did a fabulous job

  • @KoteswariKandepi
    @KoteswariKandepi 6 หลายเดือนก่อน +1

    Nandi award chaldu meeku neshanal award ivvali

  • @vanigalipelli1607
    @vanigalipelli1607 2 ปีที่แล้ว +3

    Super comedy super acting👌😄

  • @reddychandana4731
    @reddychandana4731 2 ปีที่แล้ว +2

    1 like and comment for me

  • @ShivaPrasad-ud8lo
    @ShivaPrasad-ud8lo 2 ปีที่แล้ว +2

    I am the third one

  • @raog.s9854
    @raog.s9854 2 ปีที่แล้ว +1

    Hara శ్రీనివాస్ గారు మీ కామెడీ సూపర్ total మీరందరూ కేక puttichasaru

  • @devotionalvideosandexperim5868
    @devotionalvideosandexperim5868 2 ปีที่แล้ว +2

    1st view 1st like

  • @madhukiran1763
    @madhukiran1763 2 ปีที่แล้ว +4

    One and Only panodu charecter Fans ✊✊✊

    • @suryabhai-bn8pv
      @suryabhai-bn8pv 2 ปีที่แล้ว +2

      Tqqqq so much Andi.....💐💐💐💐💐

  • @kameswararao6872
    @kameswararao6872 4 หลายเดือนก่อน

    నీ భార్యతో**ఎవ్వరైనా .శీఘ్రస్ఖలనం**చేయడమామిటి రా బాబూ????..మచ్చి డాక్టర్ గారు..జై భీమ్

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 2 ปีที่แล้ว +1

    Super annaya super fyamily anna patas ram ki 1 chanss anna

  • @srinukaki-gd6st
    @srinukaki-gd6st 2 วันที่ผ่านมา

    యాక్షన్ అతిగా ఉంది మీ ఈ ద్దరి మూతి మామూలుగా పెట్టడ్డి బాగుటాథి

  • @Satyavanth-c1b
    @Satyavanth-c1b 5 หลายเดือนก่อน

    Anti ammu aa❤❤❤❤❤❤❤❤ammu siting chala bindi there are soviet💄sreenavs🦁 Kumar’s 🥦ammu👧🏻🦸‍♀️👸🏼 panoru🐶🐭🐹🐰🐨🐷🐮🐽🐵🐒🐔🐧🐦🐤🐣🐥🪿🦆🐦‍⬛🦉🦇🐺🐗🦅🐝🪱🐛🦋🐌🐞🐞🐜

  • @prakashraokulkarni7396
    @prakashraokulkarni7396 2 ปีที่แล้ว +1

    🤣🤣🤣🤣 excellent haragaru,
    Please late cheyakandi chala enjoy chestamu memu, kottaga kooda untai Mee kathalu👌👌👌👌

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy ปีที่แล้ว

    Souji mobile search..CBI next episode raavadam ledu....😌

  • @moulalireddy3910
    @moulalireddy3910 2 ปีที่แล้ว +3

    Super

  • @maruthicartravels5777
    @maruthicartravels5777 2 ปีที่แล้ว +3

    మీరు చేసే ప్రతి వీడియో చూస్తున్నానండి ఈమధ్య చాలా చాలా బాగుంటుంది చాలా చాలా నవ్వుకుంటున్నాను మీ టీం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్

  • @umakargoranthala7312
    @umakargoranthala7312 2 ปีที่แล้ว +1

    Bayya mee episode lu konchem fast ga cheyandi, ekkuva rojulu wait cheyaleka pothunnam, mee comedy timing matram superb 👌👌👌

  • @anilledhalla5136
    @anilledhalla5136 2 ปีที่แล้ว +2

    I love you sir.... Just U R amazing.... that's it.... 👍👍

  • @pavanthechembull
    @pavanthechembull ปีที่แล้ว +1

    @7:41 😂🤣😅

  • @royalkavihp8137
    @royalkavihp8137 2 ปีที่แล้ว +1

    Omg akka chellelu super plan vesina workout kaledu

  • @dramanjaneyuludramanjaneyu5341
    @dramanjaneyuludramanjaneyu5341 ปีที่แล้ว

    ఇది బా బా అంటుంటే దీని పీక కోయ్యాలనిపిస్థోంది

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 2 ปีที่แล้ว +2

    Excellent

  • @sonyvikky8769
    @sonyvikky8769 2 ปีที่แล้ว

    Emi jargtundi. Videos ravtam ledhu naaku theliyaali.

  • @oggygamerYT-tx8ol
    @oggygamerYT-tx8ol 2 ปีที่แล้ว +1

    First comment

  • @satyavathinagala6187
    @satyavathinagala6187 ปีที่แล้ว

    Superandi 70thousand tone cheyalekaliyara

  • @ramanavenkata1962
    @ramanavenkata1962 2 ปีที่แล้ว +1

    శ్రీనివాస్ గారు సూపర్ కామెడీ అండి

  • @spice9985699903
    @spice9985699903 2 ปีที่แล้ว +2

    Very nice 😍👏🏻

  • @koppulalingannalinganna3519
    @koppulalingannalinganna3519 4 หลายเดือนก่อน

    Mee.name.chepandi.madam.name.chepandi.sir.super hit.janta

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 2 ปีที่แล้ว +1

    Hara Srinivas garu revealed Gents secrets. 😇😷

  • @purushothamreddy4126
    @purushothamreddy4126 หลายเดือนก่อน

    Sow ji mogudinini vadilina
    Structure sanlu tight ga vundi raja Kumari muladlidi la vudi

  • @harshitvlogskumar5994
    @harshitvlogskumar5994 2 ปีที่แล้ว +2

    Episode super

  • @ajjus7948
    @ajjus7948 3 วันที่ผ่านมา

    Siri school fee 10000 ani chepthe 5000 ye iccheru😂

  • @rajakumari3130
    @rajakumari3130 2 ปีที่แล้ว +1

    Thanqqq everyone

  • @durgabikkina7060
    @durgabikkina7060 ปีที่แล้ว +1

    Super comedy

  • @ANILKUMAR-pt9sh
    @ANILKUMAR-pt9sh ปีที่แล้ว +1

    Your all episodes are Super sir

  • @kodithalakrishnaveni9954
    @kodithalakrishnaveni9954 2 ปีที่แล้ว +1

    😇😇😇🐕⬛⬛⬛⬛⬛⬛

  • @chittiuae4391
    @chittiuae4391 2 ปีที่แล้ว +1

    Very excellent. Hara and team beautiful. Especially ladies are beautiful in body reactions.

  • @wakeandbake5097
    @wakeandbake5097 2 ปีที่แล้ว +1

    Super comedy.first time episode 2.times chusanu

  • @challasivaram777
    @challasivaram777 2 ปีที่แล้ว

    Rajkumari dailague delivery adbhutham ammai 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 ปีที่แล้ว +4

    Gud FUN 🤣🤣🤣🤣😇😇😇😇

  • @SandhyaRani-ds5sd
    @SandhyaRani-ds5sd 6 หลายเดือนก่อน

    M̤e̤e̤k̤ṳ i̤n̤t̤h̤a̤ g̤o̤p̤p̤a̤ i̤d̤i̤a̤l̤ṳ e̤l̤a̤ v̤a̤s̤t̤h̤ṳn̤n̤a̤y̤a̤n̤d̤i̤😮😮