విజయనగరం కోట.. రాజు గారి గదిలో ఏం ఉంది..? Exploring Vizianagaram Fort || Bangkok Pilla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2023
  • విజయనగరం కోట.. రాజు గారి గదిలో ఏం ఉంది..? Exploring Vizianagaram Fort || Bangkok Pilla
    #BangkokPilla #TeluguVlogs #Vizianagram
    Our Other Videos 👇👇
    అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
    అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
    కాఫీ దొంగతనం చేశామా? అరకులో కాఫీ - • కాఫీ దొంగతనం చేశామా? అ...
    బ్యాంకాక్ వెళ్తున్నా.. విమానం నిండా పొగలు.. - • బ్యాంకాక్ వెళ్తున్నా.....
    పెళ్లిలో గోల గోల చేసాం... - • పెళ్లిలో గోల గోల చేసాం...
    పెళ్లి వద్దు కాశీ వెళ్తానంటున్న పెళ్లి కొడుకు.. - • పెళ్లి వద్దు కాశీ వెళ్...
    Haldi సంబరాల్లో అల్లరి..పెద్ద Parcel వచ్చింది - • Haldi సంబరాల్లో అల్లరి...
    మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
    హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
    సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
    నగల షాపింగ్....!!! || Jewellery Shopping - • నగల షాపింగ్....!!! || ...
    Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
    నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
    బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
    ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
    Home Tour Video - • Bangkok Pilla Home Tour
    For more videos from Bangkok Pilla 👇👇👇
    బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
    గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
    అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
    శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
    శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
    Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
    Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
    మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
    New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
    Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
    బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
    Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
    మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
    Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )

ความคิดเห็น • 611

  • @VizianagaramKings
    @VizianagaramKings 8 หลายเดือนก่อน +18

    Nijanaga Mana Vizianagaram Kota Chala Baga Chupincharu Sister Oka Vidhanga Cheppali Ante Adventures Feet Annochu Endukante Kota Antha Old Constructions Adi aa Matram Etu Atu Ayyithe naa...One More Thing Miru Sharbat Thagaru Kada Flavor Peru Baga Pettaadu aa Thata ki Epati Nunchi Thata Kismat Maripothundhi...Congratulations Akka Waiting For More Videos...Nijanga Creators Ki Appreciation Anedi Chala Important Bcoz Manaki Aa Apreciation Kondantha Balanni Adina Cheyalli Mana Subscribers & Followers Kosam Ane Sankalpa Balanni Estundhi...👑🤩

    • @BangkokPilla
      @BangkokPilla  8 หลายเดือนก่อน +5

      😍🙏

    • @geetamstudent6669
      @geetamstudent6669 8 หลายเดือนก่อน

      ​​@@BangkokPillaHello mam , my name is rachana and I need some help from you,I lost my parents in accident last month, me and my brother are recused but my bro is injured badly and lost his leg😭, we lost everything and I need Little support for my brother to pay hospital bill. We don't have any resource for living,so please help us as much as u affordable 🙏🙏

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 8 หลายเดือนก่อน +14

    విజయనగరం కోట చాలా బాగుంది అక్క👌🙏🙏

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 8 หลายเดือนก่อน +9

    విజయనగర కోట చాలా చాలా అద్భుతంగా చూపించారు అక్క మీకి ధన్యవాదాలు.....

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 หลายเดือนก่อน +24

    హలో శ్రావణి గారు. విజయనగరం కోట చాలా అద్భుతంగా చూపించారు. థ్యాంక్యూ మేడం గారు

    • @NSuresh-lx1qk
      @NSuresh-lx1qk 8 หลายเดือนก่อน

      Oh,.you. is that is. Great job

  • @santoshkumarm7851
    @santoshkumarm7851 7 หลายเดือนก่อน +3

    వీడియో చాలా బాగుంది. విజయనగరం కోట గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడే ఇలా వీడియోలో చూశాను. చాల బాగా వివరించారు

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 8 หลายเดือนก่อน +4

    విజయనగరం కోట చాలా అద్భుతంగా చూపించారు శ్రావణి గారు థాంక్యూ

  • @SivaKumar-op8zo
    @SivaKumar-op8zo 8 หลายเดือนก่อน +4

    ఇప్పుడు అంతా చాల మంది English mediumలోనే చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలీదు కాబట్టి ఇప్పుడు మీ video చూసీ తెలుసుకుంటారు. ఎందుకంటె మీరూ విజయనగరం కోటని చూపించటం , దాని చరిత్ర గురించి ఒక్కొక్క విషయం (పేర్లు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు ఎవరి మీద గెలిచారు)ఇలా ప్రతిది అర్దం అయ్యేట్లు చెప్పటం బాగుందమ్మా. చాల అంటే చాలా గొప్ప విషయం. మీకు సన్మానం చెయ్యడం కూడా నాకు బాగా నచ్చింది.

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 8 หลายเดือนก่อน +14

    Congratulations శ్రావణి గారు.
    వీడియో విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టడాలు మాకు చూపించారు చాలా బాగున్నాయి ధన్యవాదాలు.

  • @lakshmijyothiganga2175
    @lakshmijyothiganga2175 8 หลายเดือนก่อน +5

    చాలా చాలా బావుంది శ్రావణి గారు.... కోట చాలా బావుంది. నేను PG అక్కడే చదివాను.

  • @modernpoet7155
    @modernpoet7155 8 หลายเดือนก่อน +21

    తెలుగు క్షత్రియ యువతి గా రాజ కోట వైభవాన్ని ఇలా వివరంగా తెలియ చెప్పటం చాలా బాగుంది శ్రావణీ గారు....తెలుగు వెలుగుల సామ్రాజ్యం...జయహో

    • @udayabasker461
      @udayabasker461 8 หลายเดือนก่อน +3

      "తెలుగు క్షత్రియ యువతి"అంటూ చెప్పేసారు....ఇప్పుడే తెలిసింది... తెలుగు యూట్యూబర్స్ ఎవరు కూడా సాధించలేని పేరు తక్కువ కాలంలో సాధించారు...We wish her all Success...👏.

    • @modernpoet7155
      @modernpoet7155 8 หลายเดือนก่อน +1

      @@udayabasker461 ఆనందంగా ఆరోగ్యం గా అందరికీ ఉపయోపడే మంచి విషయాలు చూపిస్తున్నారు.శ్రావణి గారు. సరదగా ఆశీర్వాదములు చెల్లి లా తలచి

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 8 หลายเดือนก่อน +8

    ❤హాయ్ హలో!శ్రావణి గారు ఎప్పుడో ❤ విజయనగరం కోట గురించి పుస్తకాల్లో చదివాము❤తరువాత కోట మీవీడియో ద్వారా తెలుసుకుని సంతోషం కలిగింది
    ❤మీరు బ్యాంకాక్ లో ఉండి కూడా
    ఇలాంటి వీడియో లు చేయటం అద్భుతం ❤❤❤❤❤

  • @thrinadhasarika9656
    @thrinadhasarika9656 8 หลายเดือนก่อน +9

    మన విజయనగరం లో ఇప్పుడు రెండే రెండు ఒకటి మీరు (బ్యాంకాక్ పిల్ల)
    ఇంకొకటి పిల్మీ మోజి మీరు ఎపుడు పెడతారా వీడియోస్ అని ఎదురు చూస్తుంటాం

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 8 หลายเดือนก่อน +3

    మీరు చేసిన వీడియోస్ లో ఈ వీడియో చాలా బాగా నచ్చింది శ్రావణి గారు 👌👌

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 8 หลายเดือนก่อน +4

    Excellent అండి.చాలా డీటైల్స్ ఇచ్చారు.

  • @divyarekha5002
    @divyarekha5002 8 หลายเดือนก่อน +2

    Wow andi vijayanagaram kota chala bagundi sravani garu very nostalagic feeling asalu ... mana Rajulu chala great andi mana adrustam Bharara desam lo puttadam thanks andi chupinchinanduku ❤😍🫡

  • @Ajay13322
    @Ajay13322 8 หลายเดือนก่อน +5

    Vizianagaram Lo untuu kota Loki ippativaruku vellaledhu bayam ki... Meeku dhairyam ekkuvey😊😊😊

  • @mranandkumarsmanaguli
    @mranandkumarsmanaguli 8 หลายเดือนก่อน +8

    Allari pilla... lots of love from Karnataka Bangalore ❤

  • @sushmareddy8028
    @sushmareddy8028 8 หลายเดือนก่อน +1

    Hi sravani garu chala baga chupincharu vijayanagaram Kota

  • @itsmerenuka
    @itsmerenuka 8 หลายเดือนก่อน +2

    #అక్క నేను టెన్ ఇయర్స్ అయింది విజయనగరంలోనే ఉన్నాను కానీ కోట చూడలేదు చాలా బాగా చూపించారు థాంక్యూ అక్క

  • @NavathaBobsun-tc7rc
    @NavathaBobsun-tc7rc 8 หลายเดือนก่อน +1

    Super sravanigaru chalabagundi mana vijayanagaram kota gurinche cheparu chupincharu Thank you so much 💓

  • @queenking9391
    @queenking9391 7 หลายเดือนก่อน

    విజయనగరం వెళ్ళినప్పుడల్లా ఆ కోట చూడాలనుకున్న కానీ అవ్వలేదు మీ దైవల్ల వీడియో లో చూశాను tq అక్క

  • @jsy5574
    @jsy5574 7 หลายเดือนก่อน +1

    Interesting ga Undi andi

  • @chinnishiva5624
    @chinnishiva5624 8 หลายเดือนก่อน +4

    Thank u Akka
    నీ దయ వల్ల మన విజయనగరం కోట చూసాను
    ఎప్పటి నుంచో చూడాలి అనుకున్న , ఎలా వెళ్ళాలి అని బాగా అర్ధం అయ్యింది
    I am from Cheepurupalli 😊

  • @user-fn1ub5wy2c
    @user-fn1ub5wy2c 8 หลายเดือนก่อน +3

    Thanks for sharing everything in detail about VZM fort.

  • @pvsubbarao-qf6jf
    @pvsubbarao-qf6jf 8 หลายเดือนก่อน +1

    Chala thanks. Raa. Andhuko chustuntay. Kalalo. Neellu. Vachayei. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹

  • @vanidonkana9182
    @vanidonkana9182 8 หลายเดือนก่อน +1

    Hi sravanigaru Krishna devarayalugaru ante chala istam my children's is watching thankyou this video

  • @suseeladevineni1200
    @suseeladevineni1200 8 หลายเดือนก่อน +1

    Hi akka,me videos anni chustanu, vijayanagaram kota chala bavundhi,super ga explain chesaru thanku akka

  • @BTSArmyBTSArmy-gc8fk
    @BTSArmyBTSArmy-gc8fk 8 หลายเดือนก่อน +1

    4 view Akka proddatur

  • @Pydiraju510
    @Pydiraju510 8 หลายเดือนก่อน +2

    Thank you so much akka Mali ma Manassas school chupinchinandhuku Mali ma memories gurtukuvachayi mi video vala once angain thank you so much

  • @darlingchinna6167
    @darlingchinna6167 8 หลายเดือนก่อน

    Vizngram kotaa chala bagunde tq akaa

  • @nikithacherry6530
    @nikithacherry6530 8 หลายเดือนก่อน +7

    Congratulations shravani akka 🥳🥳🥳

  • @C.P.Ravi786
    @C.P.Ravi786 8 หลายเดือนก่อน +2

    Nice video sister Rajkota Baga chupincharu🎉🎉🎉

  • @Salome15632
    @Salome15632 8 หลายเดือนก่อน +1

    Well Explained Sravani. Happy to see our vizianagaram Fort

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 8 หลายเดือนก่อน +2

    సూపర్అమ్మ చాలా చాలా బాగుంది

  • @koradadurgaprasad308
    @koradadurgaprasad308 8 หลายเดือนก่อน +1

    Super akka chala bagundi video ❤❤❤❤❤

  • @ranjanavasudev8489
    @ranjanavasudev8489 8 หลายเดือนก่อน +4

    Shravani, mana vijayanagaram vibhogam .....addamlochupinchinattu Mee mobile cam tho adbhutamga chupincharu....Kudos to you. Wonderful efforts......keep rocking.

  • @kattagowri9865
    @kattagowri9865 5 หลายเดือนก่อน

    అమ్మా!
    నీ వీడియో చాలా బాగుంది. నీలాగ నీ కామెంట్రీ కూడా చాలా సరదాగా ఉంది. నిన్ను చేసుకొనేవాడు చాలా మనశ్శాంతిగా
    బ్రతికేస్తాడు. All the best.

  • @rupanimamatha9845
    @rupanimamatha9845 8 หลายเดือนก่อน +2

    Great andi meeru😊

  • @bhanu19992
    @bhanu19992 8 หลายเดือนก่อน +2

    Wow super undi akka fort aythe first time chusthuna nenu aythe naku aythe edi full nachindi akka ❤❤❤❤ congratulations 👏👏 akka ❤️❤️

  • @deepthisunkara6574
    @deepthisunkara6574 8 หลายเดือนก่อน +6

    studied at mvgr
    Feeling good to see vijayanagaram andi, and sharab bite shows your pure heart keep going 👍👍

  • @raghuchebolu7913
    @raghuchebolu7913 7 หลายเดือนก่อน +3

    విజీనారం ...is an Emotion 😂😂😂😂

  • @amu6393
    @amu6393 8 หลายเดือนก่อน

    Really chala informative ga cheparu akka meeru... 🎉🎉

  • @omkarlankalapalli5280
    @omkarlankalapalli5280 8 หลายเดือนก่อน +1

    Nuvvu great akka

  • @samareddysravani3025
    @samareddysravani3025 8 หลายเดือนก่อน +1

    Wow super

  • @IsmartCollections123
    @IsmartCollections123 7 หลายเดือนก่อน

    Chala ante chala bagundi video.... Super

  • @SeetaSarma-hv5kf
    @SeetaSarma-hv5kf 8 หลายเดือนก่อน

    Congratulations akka. Kota. Godalapy. Meeru. Nadustunte. Bayam. Vesindii

  • @PattanamAmmayiPalleturiKodalu
    @PattanamAmmayiPalleturiKodalu 8 หลายเดือนก่อน +1

    హాయ్ అక్క. మాది కూడా విజయనగరం. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తాను. అమ్మ వాళ్లు ఇల్లు వైజాగ్. వైజాగ్ నుండి మా ఇంటికి వెళ్లేటప్పుడు కోట దగ్గర నుండి వెళ్తాము. బాగా తెలిసిన ప్లేస్ నీ మీరు ఇంకా బాగా చూపిస్తున్నారు. మీరు బ్యాంకాక్ పిల్ల మాత్రమే కాదు మా విజయనగరం పిల్ల కూడా చాలా హ్యాపీ గా ఉంది. ఒక్క సారి అయినా మిమ్మలి చూడాలి.

  • @ManiGulivindala-kg2mn
    @ManiGulivindala-kg2mn 8 หลายเดือนก่อน

    హలో అక్క కోట చాలా బాగుంది

  • @swarnakenguva2887
    @swarnakenguva2887 8 หลายเดือนก่อน +1

    Wow, i feel like i am watching VZM fort with my own eyes, i am from VZM but staying in HYD. I studied in MANSAS school upto my 5th class,so happy to see inside the Fort after long gap. Thank you so much for such a great vedio to show the history to your viewer's. You have brought my childhood memories to me today also my 4 year old kid is very big fan of you. He is edicted to your vedios. Keep going.

  • @pavankoona6288
    @pavankoona6288 8 หลายเดือนก่อน

    Nice video ... superb sravani garu

  • @ramyasagi3017
    @ramyasagi3017 8 หลายเดือนก่อน

    Super video and congratulation sravanigaru

  • @madhavilkml4161
    @madhavilkml4161 8 หลายเดือนก่อน +3

    ❤... మన భారతదేశం మన Vizianagaram.The great .historical place.. &. The great Pusapati King's ❤.. మా school. Women's college...The great Rastra దేవత. uttara Andhra ilavelpu PaydiMambha. అమ్మవారి Alayam....School time నుండి ఉన్న ice Bandi... Nice

  • @sarithadabbiru
    @sarithadabbiru 8 หลายเดือนก่อน +2

    Chala baga chupincharu.....i think this is first video of vijayanagara kota and vijayanagara empire...i watched it 3 times.....and you are good and kind hearted...❤❤

  • @ramugamingstyle8808
    @ramugamingstyle8808 8 หลายเดือนก่อน +1

    Hi akka iam your first viver

  • @nakkasrinivas5317
    @nakkasrinivas5317 7 หลายเดือนก่อน

    Super video, 🥰❤️& congratulaions Akka 🥰

  • @abdeshsrinivas1536
    @abdeshsrinivas1536 8 หลายเดือนก่อน

    It is useful to every one thank you so much❤

  • @baliankani8125
    @baliankani8125 8 หลายเดือนก่อน +1

    This is next new back to back full videos sister

  • @koraganjisravya
    @koraganjisravya 8 หลายเดือนก่อน +2

    Superbbbb akkaa 😍😘😘 mana vizainagaram 🥰♥️

  • @nerusluckychannel8146
    @nerusluckychannel8146 8 หลายเดือนก่อน +1

    Super ga chiparu merat nakuchlaestm

  • @user-yt6zo1by3j
    @user-yt6zo1by3j 8 หลายเดือนก่อน

    Super akka nuv chala happy ga vundhi chusuntey

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 8 หลายเดือนก่อน

    Super super super 👌

  • @rajusurla3368
    @rajusurla3368 8 หลายเดือนก่อน

    Chala baga explain chestu chupincharu Akka I am proud of you Akka💗💗💗

  • @DeekshithaSamudrala-fe9hj
    @DeekshithaSamudrala-fe9hj 8 หลายเดือนก่อน +1

    Super akka your video l love it❤❤

  • @user-hh5mb7zk9v
    @user-hh5mb7zk9v 8 หลายเดือนก่อน

    Super videos chestunnaru meadam yealaunnaru 🙏🙏🙏🙏🙏👌👌

  • @nethajikolisetty
    @nethajikolisetty 8 หลายเดือนก่อน +12

    When I was studying 7th class in 1983-84,then minister of education in AP was Ananda Gajapathi Raju.

  • @krishnadammu9472
    @krishnadammu9472 8 หลายเดือนก่อน

    Super 👌👌👌👌👌👌 video madam garu

  • @raghalakshmiraghavi8371
    @raghalakshmiraghavi8371 8 หลายเดือนก่อน

    So thank u sravani garu me valla naku vizayanagaram kota chudalane korika tirindhi me valla nenu chudagaliga tank u

  • @yoo.i.purple.u
    @yoo.i.purple.u 8 หลายเดือนก่อน

    Congratulations 🎉👏👏 sister chala chala happy ga vundi ❤

  • @sudirballanki1992
    @sudirballanki1992 8 หลายเดือนก่อน

    Vzm👌

  • @shaikimam12
    @shaikimam12 8 หลายเดือนก่อน

    Super kota ❤

  • @koyyanamurali1955
    @koyyanamurali1955 8 หลายเดือนก่อน

    Tq akka Kota gurinchi chesinaduku

  • @adityaff7283
    @adityaff7283 8 หลายเดือนก่อน +1

    Akka ni prati video chusthanu

  • @user-xt8xt3lj8o
    @user-xt8xt3lj8o 8 หลายเดือนก่อน +1

    Mee back lo unna avida ma child hood teacher thanq akka ma teacher ni malli nenu chusanu.

  • @bhargavi9013
    @bhargavi9013 8 หลายเดือนก่อน

    Super akka video chala baga explain chesaru kota gurinchi love you akka

  • @phataansubani9957
    @phataansubani9957 8 หลายเดือนก่อน +1

    You looking so beautiful✨❤ akka

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 8 หลายเดือนก่อน

    Super vedio

  • @user-dy3pt2ds6k
    @user-dy3pt2ds6k 8 หลายเดือนก่อน

    Super video akka ❤❤❤❤❤❤

  • @eswardara3187
    @eswardara3187 8 หลายเดือนก่อน +1

    Super

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 8 หลายเดือนก่อน +12

    సిరిమానుఉత్సవం కి ఉంటారని అనుకున్న అక్క.. మేము అమ్మోరు పండగకి విజయనగరం వెళ్తున్నాము.కోట మొత్తం చాలా ..సార్లు తిరిగా వీడియో చాలా బాగుంది👌👌👍👍👍👍👍...

  • @UmamaheshUmamahesh-yr1yj
    @UmamaheshUmamahesh-yr1yj 8 หลายเดือนก่อน

    Nice video bang kok akka 👌👌👌👌👌👌

  • @saraswatiponduru
    @saraswatiponduru 8 หลายเดือนก่อน

    Super video sravani garu 😊

  • @sravanitata7608
    @sravanitata7608 8 หลายเดือนก่อน +2

    Akka alaga gantasambam diggara M.r college gurchi kuda vlog teyyu ..
    Please lots of love from vizianagaram ❤❤❤❤❤❤

  • @V___ni969
    @V___ni969 8 หลายเดือนก่อน

    Malli inko new story telusukunna thank you akka❤❤

  • @Gouthamiarts
    @Gouthamiarts 8 หลายเดือนก่อน

    మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి

  • @chanduyoutubechannel2301
    @chanduyoutubechannel2301 8 หลายเดือนก่อน +1

    akka meru nigamga greater maku thaliyani vishyalu chala baga chapari Nigam ga thanku akka me valaa. Meru ealani manchi vishyalu eano maku thaligali ani manasuprthiga koru kuntunanu chala thanks akka 😊.❤.. 🙏

  • @Lovelypujiofficial
    @Lovelypujiofficial 8 หลายเดือนก่อน +1

    Kota bagha chupincharu akka enka chala bagha explain chesaru ❤

  • @vasanthabanda110
    @vasanthabanda110 8 หลายเดือนก่อน +1

    Hi sravani garu. How are you? Vijayanagaram kota gurinchi cheppadam super. Nice explanation. Tq for the message. Super ga enjoy chesaru India lo. Frmknr❤❤❤

  • @ramalingeswaraokarukolla6447
    @ramalingeswaraokarukolla6447 8 หลายเดือนก่อน

    🎉super video akka 🎉

  • @satyanaranammavobbilisetti9242
    @satyanaranammavobbilisetti9242 8 หลายเดือนก่อน

    Ma ooru vzm chala baga chupicharu

  • @killercreativesrock8649
    @killercreativesrock8649 8 หลายเดือนก่อน

    Madam video super and thanks ti you mee tho pathi maku chupinchinandhuku

  • @bachichunduryify
    @bachichunduryify 8 หลายเดือนก่อน

    Nice experience

  • @mbvteckie
    @mbvteckie 7 หลายเดือนก่อน

    Welcome to my Vizianagaram

  • @roopatanuku2719
    @roopatanuku2719 8 หลายเดือนก่อน

    Very nice video 👌 Congratulations sravani

  • @anuradha6191
    @anuradha6191 8 หลายเดือนก่อน

    Super Sravani Garu

  • @Aditya_ff_gamer_yt
    @Aditya_ff_gamer_yt 8 หลายเดือนก่อน +2

    Drone view super undi akka

  • @vijaya-vijju
    @vijaya-vijju 8 หลายเดือนก่อน

    Wow super akka chala baga kota chupincharu super ga undhi Congratulations akka ❤❤❤🎉🎉🎉

  • @sureshtechchennel8260
    @sureshtechchennel8260 8 หลายเดือนก่อน +2

    అక్క నేను బిగ్ fan neku

  • @IntiDevi-vb3ji
    @IntiDevi-vb3ji 8 หลายเดือนก่อน +1

    Congratulations akka🎉🎉🎉🎉🎉chala bagunadi places details chala baga chaputhunaru akka waiting next videos akka

  • @Photos-Videos_Vizianagaram
    @Photos-Videos_Vizianagaram 8 หลายเดือนก่อน +2

    school days.... gurthu chasavu akka....🥰😍

  • @RachanaPatel-de2do
    @RachanaPatel-de2do 8 หลายเดือนก่อน +2

    Hi akka ... good explanation 😊❤