మనసు మనసు కలిసెనే నా ఆశ తీరెనే మనసు వింతగా మారెనే నా యేసు నాలో వెలిసెనే మనసు మనసు కలిసెనే నే నే నే... యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==2 యేసు భక్తులకు జయము యేసుకే జయము జయము==2 యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==2 మనిషిని మనిషిగా బ్రతుకన్తెతిననీ మనస్సును నెమ్మది ఎరుగనైతినీ==2 మహహోపకారా మనుజావ తారా==2 సిలువపై ఘోరా మరణమొందావా నాకోసమే నాదా నాకోసమేనా నా కోసమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==2 యేసు భక్తులకు జయము యేసుకే జయము జయము==2 యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==2 నీవూ లేకనే చెదరి పోతిని నిన్ను విడిచి నే అలసిపోతినీ==2 నను పిలిచినావా నను చేరినావా==2 నీ రుధిర ధారలే చిందించినావా నాకోసమే నాదా నాకోసమేనా నా కోసమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==2 యేసు భక్తులకు జయము యేసుకే జయము జయము==2 యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==2 మనసు మనసు కలిసెనే నా నా నా నా యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము==4
మనసు మనసు కలిసెనే నా ఆశ తీరెనే
మనసు వింతగా మారెనే
నా యేసు నాలో వెలిసెనే
మనసు మనసు కలిసెనే నే నే నే...
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==2
యేసు భక్తులకు జయము
యేసుకే జయము జయము==2
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==2
మనిషిని మనిషిగా బ్రతుకన్తెతిననీ
మనస్సును నెమ్మది ఎరుగనైతినీ==2
మహహోపకారా మనుజావ తారా==2
సిలువపై ఘోరా మరణమొందావా
నాకోసమే నాదా నాకోసమేనా
నా కోసమే
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==2
యేసు భక్తులకు జయము
యేసుకే జయము జయము==2
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==2
నీవూ లేకనే చెదరి పోతిని
నిన్ను విడిచి నే అలసిపోతినీ==2
నను పిలిచినావా నను చేరినావా==2
నీ రుధిర ధారలే చిందించినావా
నాకోసమే నాదా నాకోసమేనా
నా కోసమే
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==2
యేసు భక్తులకు జయము
యేసుకే జయము జయము==2
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==2
మనసు మనసు కలిసెనే నా నా నా నా
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే జయము==4
Heart touching song
Prise the lord ayyagaru
నేను మీ వీరాభిమానిని అయ్యగారు.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Awesome song Thanks for Upload this song
ఆమెన్
Glory to God 🙏
Song vintune vundalanipisthundhi enni sarlu ina
What I have to say for this song I don't know .thanks for uploading
రిలిక్స్ పెట్టండి bro