మా ఇంట్లో మారేడు చెట్టుకి ఎంతటి అదృష్టం పట్టిందో తెలుసా! inspiration of

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • మా garden లో పూసే పువ్వులు, మారేడు దళాలతో మా ఇంట్లో జరిగే లక్షపత్రి పూజ updates
    #భీమవరం
    #పంచారామం
    #మారేడుచెట్టు
    #chaganti
    #samavedam
    #flowers
    #బిల్వదళాలు
    #carnaticmusic
    #puja
    #lakshapathripuja

ความคิดเห็น • 77

  • @anuradhak5251
    @anuradhak5251 3 หลายเดือนก่อน

    Super chala bagundi

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      Thankyou andi 😊

  • @rajithareddymereddy3633
    @rajithareddymereddy3633 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🌺

  • @ushas.garden
    @ushas.garden  2 หลายเดือนก่อน

    Thankyou for watching pl subscribe

  • @MadhuSamhitha-i6b
    @MadhuSamhitha-i6b 3 หลายเดือนก่อน

    😮🎉

  • @lalithach8281
    @lalithach8281 2 หลายเดือนก่อน

    Yekhabilvam

  • @nagaprasunaraghunath5371
    @nagaprasunaraghunath5371 3 หลายเดือนก่อน +4

    సామవేదం గారు చెప్తూ ఉంటారు. భారతదేశంలోని పుష్పాలకు "పుష్ప విలాపం" ఉండదు .ఈశ్వరార్చనకు వినియోగింపబడే పూలచెట్టుకు ఉత్తరోత్తరా ఉత్తమ జన్మలు లభిస్తాయని.
    అలా మీ తోటలోని చెట్లు పుణ్యం చేసుకున్నాయి.
    You are very lucky family and we also feel lucky to have a live dsrshan of the puja in the morning and laksha bilvarchana video in the evening.
    ఓం నఘః శివాయ. హర హర మహాదేవ🌺🌺🙏🙏

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      🙏

    • @gayathriveluri8811
      @gayathriveluri8811 3 หลายเดือนก่อน

      So nicely said 🙏🙏 Chala thanks andi 🙏🙏

  • @srinivas8175
    @srinivas8175 2 หลายเดือนก่อน +1

    మారేడు మాదిరిగానే తులసి కూడ మరల,మరల వాడవచ్చు...

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@srinivas8175 avunu thankyou 😊

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 3 หลายเดือนก่อน

    Akkada pooja chesaka aa video pettandi sir

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      Pedutunnamandi chudandi thappakunda thankyou for watching 🤝❤️

    • @biyalarevathi3065
      @biyalarevathi3065 2 หลายเดือนก่อน

      Kommalatho naatukovachha andi bilvam mokkanu

  • @anuradha-gk1mt
    @anuradha-gk1mt 2 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది అండీ.
    ఇంట్లో మహాబిల్వము పెంచుతున్నారు.😊
    శివయ్య కృప

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      Thankyou for watching andi 😊

  • @VijayaSri-o6f
    @VijayaSri-o6f หลายเดือนก่อน

    Sir naa daka Chinni oka mata ఈసరి meeinti nundi sringeriki pattuku velli guruvu గారికి samarpisthe guruvu garu kooda chandramouliswerudiki samarpana chestharu okasari mee inti vrukshaluaku chandramouliswarapoojalo eeswarunni Neruda chere avakasam vuntundi meru కర్ణాటక ne aninu vachedi parvadinalu ani cheppanu sir

    • @ushas.garden
      @ushas.garden  หลายเดือนก่อน

      అలాగే నండి తప్పకుండా ప్రయత్నిస్తాము ఈసారి ధన్యవాదాలు

  • @janakipaturi646
    @janakipaturi646 3 หลายเดือนก่อน +5

    అదృష్ట వంతులు 😊🙏🙏🙏

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 หลายเดือนก่อน

    జయగురుదత్త నండి మీరుచాలఅదృ
    ష్టవంతులు మీరుబెంగళూరులోఎక్కడఉం

    • @ushas.garden
      @ushas.garden  หลายเดือนก่อน

      @@annapurnagarilokam532 thankyou andi

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 หลายเดือนก่อน

    మీరుఎక్కడఉంటారోసెలవివ్వండి🙏🙏🙏🙏🙏🌸🌺🪷🌷🌹👍👍👍👍👌👌👌👌👌

    • @ushas.garden
      @ushas.garden  หลายเดือนก่อน

      @@annapurnagarilokam532 memu KR Puram దగ్గరలో వుంటాము అండి

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 2 หลายเดือนก่อน

    Ma intilo three dhala bilva Uruksham undhi sir memu kuda pujalo upayogisthamu

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@sachithanandamv5451 very nice andi

  • @nagarajamaniponnapalli5904
    @nagarajamaniponnapalli5904 2 วันที่ผ่านมา

    Chala Baga vivariche chaparu🎉

    • @ushas.garden
      @ushas.garden  2 วันที่ผ่านมา

      @@nagarajamaniponnapalli5904 thankyou 😊

  • @swarnalatha9657
    @swarnalatha9657 2 หลายเดือนก่อน +3

    Meeru chaala Adrustavanthulu sir 🌿🌿🌿🌹🌹🙏🙏

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      Thankyou 😊🙏

  • @rajivallamkondu1150
    @rajivallamkondu1150 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది andi meeru చెప్పే విధానం మాకు మీరు చేసే పూజ లో పాలు పంచు కోవాలి అని వుంది

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@rajivallamkondu1150 thankyou andi పూజ videos anny na channel lo vunnayi thappakunda chudandi
      Thankyou for watching andi

  • @lalithach8281
    @lalithach8281 2 หลายเดือนก่อน

    Habilvam ekada dorikindhi sir meeku

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@lalithach8281 memu kadiyam nunchi teppinchamu andi

  • @srilakshmi7792
    @srilakshmi7792 3 หลายเดือนก่อน +1

    మా ఇంట్లో మారేడు మొక్క పెట్టి 2సం,, ఐంది అసలు పెరగలేదు ఎం ఎరువులు ఇవ్వాలి చెప్పండి

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      Cowdung ఇస్తే చాలు అండి ఆకులు తెంపుతూ వుండండి కొత్త చిగుళ్ళు వస్తాయి మేము రోజు కోసుకుంటూ వుంటాము దేవుడికి మళ్ళీ కొత్తవి వస్తాయి

    • @srilakshmi7792
      @srilakshmi7792 3 หลายเดือนก่อน

      ఆకులు తీసి చాలా రోజులు ఐంది మళ్ళీ ఆకులు రావట్లేదు అసలు మొక్క పెరుగుదల లేదు అలాగే ఉంది

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      @@srilakshmi7792 అవునా మట్టి ఎలా వుందో చూసుకోండి ఒకసారి

    • @Sthaavyaa369
      @Sthaavyaa369 2 หลายเดือนก่อน

      🙏🏼 ఎండిన ఆవు పేడ వేస్తే బాగుంటాయి అండి. మట్టిని పూర్తిగా కోళ్ళగించి అప్పుడు ఎరువు అంటే ఆవు పేడ వెయ్యండి.

  • @MadhuSamhitha-i6b
    @MadhuSamhitha-i6b 2 วันที่ผ่านมา

    Well said ❤

    • @ushas.garden
      @ushas.garden  2 วันที่ผ่านมา

      @@MadhuSamhitha-i6b thankyou 😊♥️

  • @visistha7072
    @visistha7072 2 หลายเดือนก่อน +1

    Ma intlo kuda eka,mahabilvam unnai andi

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@visistha7072 avuna very nice andi 👍

  • @rajivallamkondu1150
    @rajivallamkondu1150 2 หลายเดือนก่อน

    Meeru బిల్వము మొక్కలు ఎక్కడ తీసుకున్నారు sir please చెప్పండి

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      కడియం నర్సరీలలో దొరుకుతుంది అండి

  • @asobha5984
    @asobha5984 2 หลายเดือนก่อน

    త్రిదళం మొక్క లోనే ఏక బిల్వం ఆకు కూడా వస్తుందా, మా మొక్కకి తక్కువ ఆకులు వస్తున్నాయి అందులో కొన్ని ఒక్క ఆకు మాత్రమే వుంటున్నాయి అలాంటివి పూజకు వాడవచ్చా చెప్పండి మా మొక్క వేసి 7/8 సం.లు అయింది గాని అడుగు, అడుగున్నర మాత్రమే వుండి ఆకులు ఎక్కువ రావడం లేదు ఆకులు తీసిన కొమ్మ పుల్లలా వుంటుంది

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน +1

      త్రిదళం ఏకబిల్వం వేరే మొక్కలు అండి. మొక్కకి ఆకులు బాగా రావాలంటే fertilizers ఏమైనా వేస్తూ వుండండి cowdung Epsomsalt కొంచెం వేస్తూ వుండండి

  • @chevaParvathi
    @chevaParvathi 2 หลายเดือนก่อน

    Chala Baga. Penchutunaru billvallu🙏🕉️ temple amma mata channel loo chusakmu ,chala positive vibes anipistade temple🙏

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@chevaParvathi thankyou 😊🙏

  • @nagamanipasupuleti8360
    @nagamanipasupuleti8360 2 หลายเดือนก่อน

    బెంగళూరులో ఎక్కడండి మీరు

  • @sadhanab792
    @sadhanab792 2 หลายเดือนก่อน

    Where do we this plant

  • @yogindhra.2993
    @yogindhra.2993 2 หลายเดือนก่อน +1

    Chala bugundhi

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      Thankyou 😊

  • @BoseAnnapurna
    @BoseAnnapurna 2 หลายเดือนก่อน

    మీ గార్డెన్ చాలా నచ్చింది v g మాది bvrm ప్రక్కన మహదేవ పట్నం సర్

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@BoseAnnapurna thankyou for watching andi...oh bvrm pakkanena very nice👍

  • @sailakumari9946
    @sailakumari9946 3 หลายเดือนก่อน +1

    Great andi 🙏🙏🙏🙏👏👏

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 3 หลายเดือนก่อน

    Chala santosham.adrustavantulu.peratiloni bilvadalalato lakshabilvarchana chesukuntunnaru. meeku ma aaseessulu.

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      🙏 మీ అందరి ఆశీస్సులతో

  • @rohinimulukutla8157
    @rohinimulukutla8157 3 หลายเดือนก่อน

    Chala bagundi, me garden lo puvvulu, aakulu entha adrustam chesukunnayo

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      ఆవును అక్కా🙏

  • @sastryveluri
    @sastryveluri 3 หลายเดือนก่อน +1

    Om Namah Sivaya 🙏🙏🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 2 หลายเดือนก่อน

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ🌿🌿🌿🙏🙏🙏🙏🙏

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@gayathrisonti3108ఓం నమః శివాయ 🙏

  • @saibharatikadha
    @saibharatikadha 2 หลายเดือนก่อน

    అద్భుతం

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@saibharatikadha thankyou 😊

  • @arunapenumala5815
    @arunapenumala5815 2 หลายเดือนก่อน

    Maa intilo kuda undhi bilvam maha bilvam Andi

    • @ushas.garden
      @ushas.garden  2 หลายเดือนก่อน

      @@arunapenumala5815 avuna andi very nice 👍

  • @annapurnayeluripati4831
    @annapurnayeluripati4831 3 หลายเดือนก่อน

    Usha adrusttavanthhulu meeru🙏🙏🙏

    • @ushas.garden
      @ushas.garden  3 หลายเดือนก่อน

      Thankyou 😊

  • @sujathadidige6556
    @sujathadidige6556 3 หลายเดือนก่อน

    🙏🙏🙏