LUCKY PLANTS FOR ALL PROBLEMS || సకల దోషాలను తొలగించే అదృష్టకర మొక్కలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 39

  • @srixyz4321
    @srixyz4321 2 หลายเดือนก่อน +2

    నమస్తే. చాలా బాగా వివరించారు. Zade ప్లాంట్ పడమటి దిశలో ఉండకూడదు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన మొక్కలన్నీ ఇండోర్ లో అంటే ఇంటి లోపల పెట్టుకున్న వాటికి మీరు చెప్పిన రూల్స్ వర్తిస్తాయా? మాకు ఇంటి బయట చాలా zade ప్లాంట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చెప్పిన దిక్కు నే పెట్టుకోవాలా? మేము బయట పెట్టిన zade plants, 10 ఇయర్స్ పైగానే అయినది.. ఒక మొక్క తెచ్చి పెట్టాము. పెరిగాక prune చేసి చాలానే పెట్టాను. అన్ని బాగానే ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఉత్తర దిక్కులలో కూడా జెడ్ ప్లాంట్స్ బయట ఉన్నాయి. పడమటి దిక్కున పెట్టకూడదు అని మీరు వీడియోలు చెప్పారు. కొన్ని zade ప్లాంట్స్ ఫ్రంట్ డోర్, బయట పడమటి దిక్కునే ఉన్నాయి . మా zade plants అన్ని బయట మాత్రమే ఉన్నాయి . ఇంటి లోపల పెరుగుతాయని తెలియదు. అందుచేత లోపల మాత్రం పెట్టలేదు. నా.సందేహాన్ని నివృత్తి చేయగలరు. Thank you.

    • @ArundhathiPanguluri
      @ArundhathiPanguluri 20 วันที่ผ่านมา

      మనం మొక్కలను రెండు విషయా లను దృష్ఠిలో పెట్పుకుని పెంచుతాము , 1 అలంకారం కోసం, 2 ఒక ప్రయోజనం ఆశించి మొక్కలను
      పెంచుతాం. మొదటి అంశంలో నియమాలు వర్తించవు. కానీ రెండు అంశంలో తప్పక వాటి నియమాలు పాటిస్తేనే ఫలితం వస్తుంది. మీరు ఆలోచించండి. .. మించి సంకల్పం ముందు శషభిషలు నిలవలేదు.
      మీకు మంచి జరగాలని భక్తి భారతం ఆశిస్తుంది.

  • @syamalakotte2346
    @syamalakotte2346 2 หลายเดือนก่อน

    మంచి విషయాలను తెలియ చేశారు,ధన్యవాదాలు సార్

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 3 หลายเดือนก่อน +3

    Videsala mokkalendukayya mana tulasamma undaga mundu preference tulasammakivvali migata mokkalunnalekapoina tulasamma untey Anni problemsnu sari chestundi

  • @jyothiboga8270
    @jyothiboga8270 หลายเดือนก่อน +2

    Chala baga chepparu e plants anni ma entlo unnai chala baga anipistadi entlo ❤🙏 anni enti lopale and balcony lo penchanu sir

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 3 หลายเดือนก่อน

    Thank you sir 🙏🙏🙏🙏🙏

  • @akhilavemulapalli5230
    @akhilavemulapalli5230 7 หลายเดือนก่อน +5

    What you said 100%correct .

  • @Organicfarming5398
    @Organicfarming5398 8 หลายเดือนก่อน +8

    Super 👏🙏👌👍🤝

  • @SoujanyaKondilla-qv7wz
    @SoujanyaKondilla-qv7wz หลายเดือนก่อน

    Zade plant utharam eshanyqm
    Dakshina padamati nairuthi lo pettadhu

  • @poojahavil
    @poojahavil 2 หลายเดือนก่อน

    Tulasi mokka ekkada pettaali.. eesaanyam lo baruvu pettoddhu antaaru mari

  • @VadaliBhaskaraswaroop
    @VadaliBhaskaraswaroop 5 หลายเดือนก่อน +2

    Sir please check 6
    Jama çhettu'. Nimbu narenja or Neredu ' or danelmmma chettjú please activate your opinion

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 3 หลายเดือนก่อน +1

    First place thulasamma talliki ivvali

  • @bhaskarraosanevada3870
    @bhaskarraosanevada3870 4 หลายเดือนก่อน

    Thank you

  • @KSRAMAKRISHNAKODAVATIGANTI
    @KSRAMAKRISHNAKODAVATIGANTI 4 หลายเดือนก่อน

    Well narrated

  • @parvathiakella
    @parvathiakella 7 หลายเดือนก่อน +3

    Nice andi

  • @chandrikagainedy1311
    @chandrikagainedy1311 7 หลายเดือนก่อน +1

    Thank u sir

  • @ArundHathi-jo1cv
    @ArundHathi-jo1cv 8 หลายเดือนก่อน +1

    Good information 👍

  • @belesandhya985
    @belesandhya985 7 หลายเดือนก่อน +1

    Jai shree Ram 🙏🏻🙏🏻

  • @mittaravendra3311
    @mittaravendra3311 7 หลายเดือนก่อน +16

    ఈజాడ్ మొక్క ఎక్కడ దొరుకుతుంది సార్ గారు

    • @ArundhathiPanguluri
      @ArundhathiPanguluri 7 หลายเดือนก่อน +6

      మీ దగ్గరలోని నర్సరీల్లో గానీ, గార్డెన్స్ లో గానీ దొరుకుతుంది సర్

    • @Abhinavarha-b
      @Abhinavarha-b 7 หลายเดือนก่อน +6

      Meesho lo unnay book cheskondi.memu chesamu vachindhi bagundhi ma intlo

    • @ArundHathi-jo1cv
      @ArundHathi-jo1cv 7 หลายเดือนก่อน +1

      Sure in very short period this ei be translate in to English

    • @Suresh_7901
      @Suresh_7901 5 หลายเดือนก่อน +2

      కలబంద తులసి ఉన్నా కూడా వ్యతిరేకంగా ఫలితం కనిపిస్తుంది

    • @KSRAMAKRISHNAKODAVATIGANTI
      @KSRAMAKRISHNAKODAVATIGANTI 21 วันที่ผ่านมา

      సర్ ఇప్పుడు సిటి లోని పెద్ద నర్సరీల్లో దొరుకుతున్నాయి

  • @gorlamanjula1049
    @gorlamanjula1049 6 หลายเดือนก่อน +1

    Sey sir nijamay

  • @kavyasree.9
    @kavyasree.9 7 หลายเดือนก่อน

    Elanti mokkalu nursery lo ammutharu

  • @Ssvalikala2023
    @Ssvalikala2023 7 หลายเดือนก่อน

    Jade/jed mokka for money/vastu dosha - utaram,turpu or esanyam in home,Niruti in office.
    Money plant 🪴- vyaya nirmulan,vayuvya vastu dosha nirmulana.
    Tulasi - bad/negative energies removal.
    Kalabanda/alooveera(kumari devi) - pollution reduction,Danger removal,negative energies removal,shani graha badha removal,niruti vasta dosha.

  • @shastrivenkatesh6116
    @shastrivenkatesh6116 7 หลายเดือนก่อน +1

    జామా చెట్టు ఇంట ఉండవచ్చ

    • @ArundhathiPanguluri
      @ArundhathiPanguluri 7 หลายเดือนก่อน +2

      వుండవచ్చు .. పండితులు ఇళ్లముందు చూశాను. ఎలాంటి
      సమస్యా రాలేదు ఎవరికి

    • @gvpnlr4595
      @gvpnlr4595 3 หลายเดือนก่อน

      Jaama ardhika nastam ani chusanu

    • @Kondapalli7370
      @Kondapalli7370 2 หลายเดือนก่อน

      Jamachettu unna varini adagandi aa kastala​ gurinchi@@ArundhathiPanguluri

  • @srilathabajaru1360
    @srilathabajaru1360 7 หลายเดือนก่อน +1

    Online lo

  • @PushpalathaDevatha
    @PushpalathaDevatha 7 หลายเดือนก่อน +1

    Maku

  • @ramakrishna5814
    @ramakrishna5814 7 หลายเดือนก่อน

    Suthi.... Lekunda... Sutiga...

  • @DurgaRavuri-k7x
    @DurgaRavuri-k7x 6 หลายเดือนก่อน +2

    Thank u sir