కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa
ฝัง
- เผยแพร่เมื่อ 10 มี.ค. 2023
- కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa
#market #tribalmarket #santa #santha #araku #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about Alluri sita Rama Raju District. We display the clothing, Rituals, Life style, food Habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown Harvest, Immense Visiting places around us. All the Videos We have been posting are purely For Entertaining and to bring joy and Happiness. to Your Hearts. We are looking forward to Bring many new videos.
If you Like our videos Like Share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Market,Tribal market,Santa,Santha,Weekly market,Girijana market,stock market,markets,stock market news,Kasipatnam santha,Kasipatnam,Araku,Araku tribal culture,Araku tribes,Araku valley,Tribal culture,కాశీపట్నం వారపు సంత,కాశీపట్నం,సంత
మీ వీడియోలు చాలా బాగుంటాయి .పట్టణంలో బ్రతికే ప్రజలకు గిరిజనుల జీవితాలను పరిచయం చేస్తున్నారు.మీకు చాలా దాన్యవాదాలు.
పచ్చని పరిసరలో మీరు వందేళ్లు చల్లగా జీవించాలి.
Thank you.! Raghu Garu 🍁
సంత చాలా బాగుంది,మా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా ప్రతీ శనివారం సంత జరిగేది
చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సంతలు మళ్ళా మీ ఛానెల్ ద్వారా చూస్తున్నాం. చాలా బాగుంది ఈ సంత. గిరిజనుల ప్రజల సంతలు ప్రకృతిలో దొరికే వస్తువులు, తాజా కూరగాయలు చాలా బాగున్నాయి. Thank you Bros 🙂
Thank you.! Pravara Garu 🍁
మేము చుసిన ప్రపంచం కాకుండా మీరు చూపించే ప్రపంచం okka అద్భుతం:-bosu
Thank you.! Bosu Garu 🍁
సూపర్ బ్రో చిన్నపుడు చూసాం అంటే మళ్ళీ ఇప్పుడే చూసా సూపర్ చిన్నా తనం గుర్తు చేసావు అన్నయ్య
Bro super meru daily me videos chusthu padukunta nenu
కాశిపట్నం సంత లో కూరగాయలు ఏదైన 20/- రూపాయిలా? సంత బాగుంది👍. Good job ATC team🙏.
Beautiful Guys 🌱🌱🌱.. Love always... Jai Araku Tribal culture.. Jai alluri 🔥🔥
Thank you.! Srinivas Reddy Garu 🍁
@@ArakuTribalCulture Raju thagithe eyla allari chesthadu vedio tiyyandi 😂
మీరు చూపిన మేకలకు 10,000/- తక్కువ 2 లక్షల రూపాయాలా🤔🤔??? మొత్తనికి సంతను బాగ చూపించారు. మట్టికుండలమ్మె వాడు మీ subscriber అంటేనే అర్థమౌతుంది. మీ ఏరియాలో మీకు మంచి ఫాలోయింగ్ ఉందని. Good job ATC👍.
🙏
అనంతమైన విస్తీర్ణం కలిగిన అనంతగిరి లో అలాగే ఏజెన్స్ లో పెద్ద సంత👍
నా చిన్నప్పుడు మా నాన్న తో కలిసి సుసాను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా సుసాను TQ ♥️♥️♥️♥️♥️♥️ATC
సూపర్ తమ్ముడు మార్కెట్ చాలా బాగుంది👌👌👌👌👍ఎలాంటి మార్కెట్ వీడియోలు మరెన్నో తియ్యాలి తమ్ముడు
కాశీ పట్నం వారపు సంత గురించి చాలా చక్కగా వివరించారు రాము రాజు గణేష్ గారు సంత లో దొరికే వివిధ వస్తువు లు వాటి యొక్క ఉపయోగాలు గురించి వివరించారుATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏💞💘💓♥️
Thank you Nagendra Garu 🌿
Nice Marketing Bro,Raju,Ramu,Ganesh
Meeru chala baga matladutunnaru andi.amma naana ani pilustunnaru
Super,super💐🤠😊💓❤️💕💐💐💐💐💐
సంత చాలా బాగుంది అన్నయ చాలా పెట్టారు మి సంత లో a to z అన్ని unnay అన్నయ్య
మాఊరి సంత బుధవారమే
గాలి వీడు
శ్రీ అన్నమయ్య. జిల్లా
కాశీపట్నం చూడరా బాబు👍nice
కాశీ పట్నం లో పురాతన శివాలయం ఉంది ఆ గుడి కూడా చుపిచిఉంటే బాగుండేది
చాలా బాగా చూపించారు
అర్థమైన బాషలో వివరించారు
మీకు దన్యవాదాలు
🙏
Mee market chala baguntundi super
Super undi Ram Anna video
Thank you.! Srikanth Garu 🍁
Andarini amma naana ani premaga pilustunaru bro hat's off to u
చూస్తే ఆనందంగా ఉంది.వినొీదంగా వింతగా.వ్యాపాం సాగుతోంది
కాశీపట్నం సంత
అన్ని రకాల వస్తువులు కూరగాయలు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది
థాంక్స్ బ్రదర్స్ చూపించినందుకు
చూసి చాలా ఆనందం కలిగింది
Thank you.! Ramu Yadav Garu 🍁
Bro instagram Lo reply evat led
I love araku, nd Mee videos chala ante chala baguntai
Videos చాల బాగా చేస్తున్నారు
ANNA....Kashipatnam....maa vure.....😎😎😎😎😎😎😎
Wow bautiful 😍super video
Village Life is very beautiful ❤️
చాలా బాగుంది బ్రో మీ సంతా😍🥰😇
Santa chala bhagundi superb explanation…..❤ATC
avuna sravani, nuv cheppav ante correcte....
ఈ సంత అయితే.నేను వెళ్ళాను చూశాం అన్న చాలా బాగా జరుగుతుంది. Nice 💐
A roju avothadhi a sata
సంత చాలా బాగుంది
Nice video remembering my childhood
Explain chala bagundi... bro..
సంత అయితే చాలా బాగుంది..nice explanation...
Thank you.! 🍁
good guys nice tribal santha. 👌👌👌
Hi brothers wow super santha nice vlog
Bagundi Kasipatnam santha ..
సూపర్ వీడియో బ్రదర్.....
Good brother👏 thank you both of you thank you universe🌌
Meeru andharini.. Bandhalatho palakarinchadam.. Baavundhi... Thammudu... Mee vidios choosi
. Nenu sagam stress ni.. Marichipothuntaanu...
ఇలాగే పెద్ద పెద్ద సంతలు చూపించండి
Super video... Last time araku vachinappudu nenu kuda chusa ilanti sanshalu inka ananthagiri kuda vachamu mi Village chala bagundhi... Kondala mida polaalu inka water falls, kalmasham leni manushulu... Naku chala nachindhi... Mi videos anni chustanu nxt time vachinappudu mimmalni meet avvali anukuntunnaa
Super market nice video
Super Bros, awesome content. God bless you.
Hi annalu I am from Finland. Nice videos, good information 😊
Well done guys keep it up
Nice market👌👍
సంత చాలా బాగుంది అన్నయ్య
Super video
Kasipatnam santha nenu chusaanu naaku telusu thank you super video
Santha video chala baguntundi
good bro iam watching every video....bro
చూడండి, వారపు సంతల్లోనే నాటు కోడి 1500 ఉంది. హైదరాబాద్ లో ఒక కేజీ నాటు కోడి మాంసం 400 కి అమ్ముతున్నారు అంటే అంటే అది ఏ కోడో అర్థం చేసుకోండి.
Very high rates పుంజు
Kodi pandem ki upayigistaru... Vatiki anduke ekkuva price
Hyd lo highbreed natu kollu
Maa daggara 3000 ki ammutham adhe kodi pandhem ki
అంత లేదు లే బ్రో చాలా ఎక్కువగానే చెప్తారు నువ్వు మాట్లాడుకోవడం లో ఉంటది 500 కి కూడా ఇచ్చేస్తారు
looking good, I like santha
Santa chala bagundi brother's
Chala bagundi bro video
Supar bro video
Beautiful video guys elaunaru chala bagundi Santa meeru chepy pratidi super ga explain chesyaru 🤝👌
Thank you.! Shanthi Garu 🍁
సూపర్ బ్రదర్స్
Naaku mi videos chudadam ante chala istam. E market rates chuste maake nayam anipistundi, from pithapuram.
Santha chaalaa baagundhi 🌿
Santa chala baagundi 👌👌👌
Ela undi Ram health,are you okay ✨
Santa chala bhagundi,kothaga anipinchindi
I am happy this video tq
Super tammudlu 👌
Bagundi bro Santa.
I love BGM... 😘😘😘😍😍😍
Good video keep it up Brothers
Good job bros.👌🏻👌🏻👍👍
FIRST LIKE
Very nice
Super
Nice video n nice culture broo
Chala bagundhe video 💐❤️all the best to ATC family members
Superb
Fast comment
Fast like annaya
Nice video RRG
Nice video bro....🌾🌿
Really super anna....just subscribed
Valuable video
Super video bm
Super atc team
Nice video brothers
Super anna
Super 👌❤
Beautiful videos 🌟no vulgarity,no over reactions and no over actings very genuine videoes please maintain like this only ,🙏 ur good team hardwork shows in every video.👌👏more respect to Aaraku region🙏
Thank you so much.! Roopa Garu 🍁
Knnmjkllllllllllllllllljm
Super brothers 😊😊
Nice vedio
Super bro nice ❤
good job guys :)
Video chla bagundhi Tamudu. 👌👌👌👌
Thank you.! Laxman Garu 🍁
Nice market...,
Super bro nice
సూపర్ bro
Super Bro
Very nice 👌