Hi aunty meeru gardening start chesi eni years avuthundi. Nenu new to gardening meeru intha harvest chesthunav antha harvest maku eppudu vasthundi pls do reply
Hi Latha 3 ఇయర్స్ అవుతుంది నేను మిద్దె తోట మొదలుపెట్టి ఆరు నెలల వరకు మీకు కూడా మంచి పంట రావచ్చు మీరు చేసుకునే ఓపికను బట్టి పంట వస్తుందా రాదా అనేది తెలుస్తుంది
నీమాయిల్ స్ప్రే చేయండి లేదా పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేయండి లేదా ఆర్గానిక్ గా పోషక్ అని పౌడర్ దొరుకుతుంది ఆన్లైన్లో తెప్పించుకొని లీటర్ నీటికి ఒక టీ స్పూన్ పౌడర్ కలిపి మొక్కలపై స్ప్రే చేయండి ముడుత పోతుంది
కోతులు ఉంటే మొక్కలను తినేస్తాయి మొక్కలు పెంచాలంటేనే భయంగా ఉంటుంది చాలా కష్టం అండి కోతులను మెయింటైన్ చేయడం మా ఇంటి దగ్గర అయితే కోతులు లేవు అందుకే మేము ఇంత పంట తీసుకుంటున్నాము
నేను వారానికి ఒకసారి పశువుల ఎరువు కానీ మరోవారము జీవామృతం తర్వాత వారము అమృత జలము ఇంకా ఫ్రూట్ ఫర్ మెంట్ జ్యూస్ లు ఇలా ప్రతి వారము ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటా అలాగే మొక్కల చుట్టూ కలుసుకొని ఆ ఫర్టిలైజర్లు ఇస్తూ ఉంటా
మీ harvest ఎంత అందంగా ఉందొ అంతే వినసొంపుగా వుంది మీరు తెంపుతున్నప్పుడు sound కూడా
Thank you andi 🙏
@@indiraterracegarden253 p2 sd joo1
Super harvesting
Thank you andi
చాలా natural గా ఉంటాయి ఆంటీ గారు మీ వీడియోస్ అన్నీ. మీ తోటలో వున్న వెజిటేబుల్స్ seeds నాకు కూడా కావాలి ఆంటీ గారు. Plz 🙏🙏
Thank you ok esthanu 👍🙏
Hi ఇందిర గారు red తోటకుర chalabagundhi super harvest
Hi Neethika thank you
Wonderful ameging harwest
Thank you andi
Awesome harvest aunty
Sooper video chala bavundhi 💚
Thank you madhavi 😊
Mee harvest mamooluga ledammo hatsoff andi
Thank you 😊🙏
Super amma
Thank you
Mee thota choosthunte maku chala jealous ga vundi. Super n beautiful garden and harvest . Anni vetikave super ga vunnay. Congratulations
Thank you sarvani 😊🙏🙏
Super garden
Chala baga pettaru aunty chetlu anni.very nice harvest
Thank you andi
Meethotal'o'panta'chalabaga'vachlndhl'meemataluchalabaguntae❤❤❤❤❤
Thank you 🥰👍🙏
Chala bagha chesaru harvest me lucky andi
Thank you andi
Super maintenance nd great harvest madam
Thank you
Chala bhagundhi mee garden. Meerekkada vunttaru
Thank you andi shadnagar lo untamu
Mee harvest supper Indira garu
Thank you krishnaveni garu 😀
Super gardening aunty
Thank you
Wow it's amazing aunty ur harvest
Thank you
Meeru chala fast ga harvest chesaru super.....
Thank you andi 🙏
Harvest chala bagundi aunty
Thank you Shirisha 😊
Super andi
Thank you andi
super indira garu.. lovely & healthy garden.. Nice Harvest..
Thank you andi
@@indiraterracegarden253 near you
Hi aunty meeru gardening start chesi eni years avuthundi. Nenu new to gardening meeru intha harvest chesthunav antha harvest maku eppudu vasthundi pls do reply
Hi Latha 3 ఇయర్స్ అవుతుంది నేను మిద్దె తోట మొదలుపెట్టి ఆరు నెలల వరకు మీకు కూడా మంచి పంట రావచ్చు మీరు చేసుకునే ఓపికను బట్టి పంట వస్తుందా రాదా అనేది తెలుస్తుంది
Asalu anni kuragayalu amichesukuntaru.anta baga penchuthunnaru
మా ఇంట్లోకి సరిపోగా మిగిలినవి ఫ్రెండ్స్ కు పంచుతాను😊
chala bagundi akka
Thank you 😊
Chala bagundhi mi harvesting miru mokkalaki em esthunnaru
Thank you andi అమృత జలం జీవామృతం పశువుల ఎరువు ఇస్తుంటాను
Great aunty meru garden super ga undi please reply
Thank you Navya 😊
Very nice harvest Akka
Thank you Savitri
Wow super andi
Thank you andi
13th like me garden chala bagundi andii Indira garuu harvest chala bagundi
Thank you Ramana garu mee thota lo ravatam Leda kuragayalu
Hi ఇందిరా గారు సూపర్ గా ఉంది తోట మీరు లక్కి
Hi padmavathi garu thank you andi
Indirakka oka scissors terrace garden lo safe ga tadavakunda pettandi.
Super super ga undi mee thota thinali alage
Thank you andi
Super harvest andi
Thank you
super aunty great miru
Thank you
Super aunty garu
Thank you Naveen Kumar
Super harvest amma
Thank you chinna
Hi aunty nice harvest koncham slow ga harvest cheyandi...
Hi sravanthi ok 😊thank you
Super Andi 👌🏻👌🏻
Thank you andi Noorjahan garu 🙏
Nice harvest akka
Thank you madhavi
Super 👌👌👌👍
Thank you
nice video akka happy gardening
Thank you manasa 😊
Akka super
Thank you Jagadeesh 😊
Super video andi
Thank you
Harvest super👌👌
Thank you
Goruchikkudu vvittanala mokka andi ala veyali
Benda vittanalu Ela vesthamo gokara vittanalu Alane veyali
Wow😲😲😲 super👌👌👌
Thank you
Super
Thank you
Wow super 🥰👌🏻👌🏻
Thank you Swaroopa garu 🙏
Hi aunty mi Chanel epude subscribe chesukuna cala bagundhi mi garden
Thank you 🙏🙏😊
Raithu bazaar laga vundi. Abhinandan ALU raithu bidda ki 💐👍
Thank you sujatha garu
Super harvest
Thank you
Medam kakara pinda raalipokunda em cheyyali
Manchi Pochakalu evandi prathi pinda kayaga marutundi
ఇందిరమ్మ యెంత బాగా చెప్తున్నారు ఇందిరమ్మ.
చాలా బాగుంది వీడియో. మీరు ఎక్కడ వుంటారు
Thank you andi shadnagar lo untamu
Kothimera ravatledhu andi enni sarlu vesina how .
Erra thotakura seeds kavaali,. Ela??
Meru ekkada utaru chepandi pampisthanu erra thotakura seeds
Mee inti daggara maa illu unte
Bagundedi
Indhira Garu Naku Goru chikudu seeds kavalandi.istara
Eppudu levu unnapudu esthanu
Super harvest anty
Thank you
Super harvest aunty 👌
Thank you Jyothi 😊
Super Aunty
Thank you
Super harvest 👌
Thank you
Video chala bavundi Indira garu 👌😍👍🙏🏻🙏🏻 u r so lucky 😀
Thank you Hemalatha garu 😀
Indirakka mi badha naku ardhamayindhi.
Madam, seeds pampatam kudurutundandi. Details teliyacheyandi
వద్దండి ఇప్పుడు పెట్టుకోవడానికి నా దగ్గర స్థలం లేదండి థ్యాంక్యూ అండి 🙏🙏😊
@@indiraterracegarden253 నాకు ఇవ్వగలరా అండి
super
Thank you
Medhi Hyderabad haa aunty
Kadu shadnagar lo untamu
Mee harvest super aunty 👌👌
Thank you Lavanya
Mam seeds pampistara mam
Eppudu levu unnapudu esthanu
@@indiraterracegarden253 ok mam tq mam
Indera garu gokarakayalu seeds kavali please send me
gokarakaya seeds levandi Nadhaggra
Mi oopika ki joharulu.akka
Thank you
Suiper harvest endira garu
Evening rm eruvu vestaro video lo churnchadi
Ok. Thappakuda chupisthanu
Mee anta fast ga evvaru tempaleru mam
Meeru keka ante
Thank you Haseena garu 😀😀😀
Goru chikkudu eppudu pettaru aunty... Antha yield vachindi
మే ఫస్ట్ వారంలో పెట్టాను 45 రోజులకే పంట వస్తుంది
Arvest super
Thank you
Emii చెయ్యాలి
నీమాయిల్ స్ప్రే చేయండి లేదా పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేయండి లేదా ఆర్గానిక్ గా పోషక్ అని పౌడర్ దొరుకుతుంది ఆన్లైన్లో తెప్పించుకొని లీటర్ నీటికి ఒక టీ స్పూన్ పౌడర్ కలిపి మొక్కలపై స్ప్రే చేయండి ముడుత పోతుంది
Supper Harvast
Thank you
Meru varsha kalam em eruvu estarandi
Em eruvulu esthano video chusi pedatanu chudandi meku telusthundi
🌳🌳🌳🌱🌱🌱👌👌
Thank you 😊
Hi andi సీడ్స్ అడిగాను మీకు వీలైతే ఇవ్వగలరా
Eppudu levu unnapudu esthanu okna
@@indiraterracegarden253 మీరే పంపుతాను అడ్రస్ ఇవ్వమని చెప్పారు . పర్లేదు లెండి
👌👌
Thank you
👌👌👌👌
Thank you
Vedio chala shade vasthondi andi
Avunandi 😊
ఇందిర గారూ తెల్ల కాకర విత్తనాలు ఇవ్వగలరా
ఇప్పుడు నా దగ్గర లేవండి తెల్ల కాకర విత్తనాలు మిద్దె తోటలు చేసుకునే వాళ్లకు పంపించాను
Dr
Mullu benda miru ekkada thepinchru
మా ఊరిలో రైతులు వాళ్ళ పొలాలలో పెట్టుకుంటారు వాళ్ల దగ్గర తెచ్చుకున్నాను మీకు కావాలంటే చెప్పండి పంపిస్తాను
Mee cheti మహత్యం, chustuntene సరదగా వుంది.
Thank you
🤗👌👌👌👍😊
Thank you 😊
Harvest bagunndhi amma
Thank you
Ma inti daggara kothulu ekkuvandi
కోతులు ఉంటే మొక్కలను తినేస్తాయి మొక్కలు పెంచాలంటేనే భయంగా ఉంటుంది చాలా కష్టం అండి కోతులను మెయింటైన్ చేయడం మా ఇంటి దగ్గర అయితే కోతులు లేవు అందుకే మేము ఇంత పంట తీసుకుంటున్నాము
Ayte ipudu mana burralu sharp levantara anuty garu😜
Unnayi enka sharpga undalante errathoakura tinali 😊
పొనగంటి కూర ఎలా చేయాలి
Seeds kavali me mail pettAndi amma
indiranara 222 @gmail. Com
Yemi vesuthatru thotaku
పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ బూడిద ఇలాంటివి ఎక్కువగా వేస్తుంటాను
Aunty miku address comment last time video ki address vachinda
Vachindi kani phone number untene seeds vasthaye meru pettina address pampiyamante pamputhanu
@@indiraterracegarden253 miku Instagram , Facebook unte id cheppandi aunty garu phone number send chesthanu
ఇందిర గారూ మీరు చెప్పిన గుళికలు లక్ష్మి అవన్నీ కావాలి విగో రూట్ ఏనా గుళికల పేరు మీరు ఎక్కువ ఆ పేరు కనబడనివ్వలేదు
మీకు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను తెప్పించుకోండి విగో రూట్ కరెక్టే అండి 8885229444 ఈ నెంబర్కు ఫోన్ చేయండి మీకు కావాల్సినవి తెప్పించుకోండి
ఇపుడు బీరకాయ చెట్టు
Mi midde thota motham okasari chupinchandi pic kuda pettandi
Ok thappakuda chupisthanu
👃💕👌👌👌👌👌🌹
Thank you
👌👏🍆🥕🍅🌶️🌱🌿🍀
Thank you 😊
మీరు ఎన్ని రోజులకి ఒకసారి ఏమి వాడతారు
అన్ని వివరాలను చెబుతారా అండి
మీకు చాలా బాగా కూరగాయలు ఆకుకూరలు
వస్తున్నాయి కదా అందుకని అండి
నేను వారానికి ఒకసారి పశువుల ఎరువు కానీ మరోవారము జీవామృతం తర్వాత వారము అమృత జలము ఇంకా ఫ్రూట్ ఫర్ మెంట్ జ్యూస్ లు ఇలా ప్రతి వారము ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటా అలాగే మొక్కల చుట్టూ కలుసుకొని ఆ ఫర్టిలైజర్లు ఇస్తూ ఉంటా
Thanku అండి
కూరగాయలు అలా తెంపకు తల్లీ.. ఒక్కో సారి తీగ తెగిపోతది.. చిన్న కత్తెర ✂️ వాడండి
ఓకే అండి భయపడకండి ఏమి తెగిపోదు నాకు తొందర ఎక్కువ అందుకే అలా తెంపుతుంటాను 😊
@@indiraterracegarden253 అలా అని కాదమ్మా ...పాదు కదిలిపోతుంది..మీరు అలా తెంపుతుంటే నాకు ప్రాణం కొట్టుకుపోతుంది.. దయచేసి ✂️ వాడండి
తప్పకుండా కత్తెర వాడతాను 🙏🙏👍
@@indiraterracegarden253 Tq , 🙏
Maaku emo entha manchi panta vasthaledu,meeku emo thempi thempi bezarvasthundi.ela indiragaru 😂😂
మా తోటకు మీరు వచ్చేసేయండి మీ తోటకు మేము వచ్చేస్తాము అప్పుడు నాకు బేజార్ రాదు మీకు మంచి కూరగాయలు వస్తాయి😀😀
@@indiraterracegarden253 super idea indiragaru. Meeru ekkada vunte akkada nandanavanamey🙏🏽magic in your hands andi.😄
Miku total enni tubs n kundilu unnye aunty .....10 padulu kakare pettaru ga
250 kundilu unnayi