I don't know all that you have explained. I only enjoy what ever comes while watching you tube. But I am very fond of old songs in kalyani and jaybheri,etc,I am 75 years old NAYANA. Thanks.
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు....గురువుగారు నేను ఇప్పుడు సంగీతం నేర్చుకోవచ్చా..నా వయస్సు 37...ఫ్యామిలీ ఉంది...నా ఫీల్డ్ లో ఉండే సంగీతం నేర్చుకోవాలని అనుకున్న కానీ అవ్వడం లేదు...కొంత వరకు పాడగలను...ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటా..అంతా అన్నమయ్య కీర్తనలు,గెస్ పాటలు పాడుతా... సంగీతం నేర్చుకోలేదు...పెద్దలు అంటుంటారు..చాలా చక్కగా పాడుతావు అని..మా నాన్న గారు అంటుంటారు.కొన్ని సంగతులు,గమకాలు నేర్చుకో అని.ఎలా నేర్చుకోవాలో తెలియదు..సంగీతం నేర్చుకొంటే అవి కూడా వస్తాయి అంటే..టైం సెట్ అవ్వడం లేదు...మీ అకాడమీ ద్వారా ఇలా నేర్చుకో వచ్చా...ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా.ఎంత అవుతాయి దయచేసి చెప్పగలరు.
I don't know all that you have explained. I only enjoy what ever comes while watching you tube. But I am very fond of old songs in kalyani and jaybheri,etc,I am 75 years old NAYANA. Thanks.
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
🙏👌👌👌👏👏👏గురువు గారికి మా వందనాలు
మీరు చాల అదృష్టం వంతులు
మీ శిషులు మేము
మీ అశీసులు మా కు ఏళ్ళ వెల ఉండాలి
Tq andi
Vandanalu
నమస్కారములు గురువు గారు.... కళ్యాణి రాగం గురించి చాలా బాగా చెప్పారు...అండి అలాగే దయచేసి...యమున కళ్యాణి రాగం స్వరాలు... చెప్పగలరు....
Chala chala bagundi andi padyam chala aarthik gho padarupadyalu ante chala istam
Guruvu gara miku koti koti namaskaramulu Mee Sangeeta sikxana entho adbutham guruvu garumee leshans makentho upayoga padutunnayi
Chala chalkaga undi. Chaala manchi prakriya.
వీడియో చాలాబాగుంది. చాలాబాగాపాడారు కల్యాణిరాగంలో త్యాగరాజస్వామి కీర్తనలను కూడా పరిచయం చేసివుంటే యింకా బాగుండేదని నాఅభిప్రాయం.
శ్రీ నివాసుగారు.అధ్భుతాలు..ప్రసంసనీయం.సంగీతంగానం.అమృతం.సార్
Tq sir
కళ్యాణీ రాగం వివర న చాలా బాగుంది ఈ రాగం లో పాడిన పాటలు చాలా బాగు న్నవి
Really great melody songs 💖 in kalyani ragam congratulations చాలా చాలా బాగుంది మీకు నా ధన్యవాదాలు
గురువు గారు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చెబుతున్నారు మీకు ధన్యవాదాలు
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
So super prakash Rao singer Hnk.
శ్రీనివాసుగారూ!
"కల్యాణీ రాగం" అద్భుతంగా ప్రత్యక్షం అయింది! అభినందనలు!
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి
హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి
హృదయపూర్వక పాదాభివందనాలు స్వామి నమస్తే
Adbhutham.
Very good explanation guruji
Tq andi
సార్ మీరు ఏ సినిమా లో అయినా పాడారండి మీ వాయిస్ లో ఏదో తెలియని మాధురియం వుంది గురువుగారు.......❤❤👌👌
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
సంగీత అభిమానులు లకు , అందరి కి చాలా బాగా అర్థం అయినట్లు చాలా బాగా, క్లియర్ గా చెబుతున్నారు, ధన్యవాదములు మీకు ,🙏🙏
Recollecting my younger years and ,chala hayiga undi.manasu.Thank you NAYANA.
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
కోళ్ళ శ్రీనివాసరావు
HDFC BANK ACCOUNT NUMBER
16321000004602
MACHILIPATNAM
SWIFT CODE HDFCCINBB
IFSC HDFC 0001632
మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
Namaskaram sir bagunnra me regular ga chustamu chaala baga chebutaaru
Sir,very happy to hear kalyani&yaman.
Tq andi
చాలా అద్భుతంగా ఉంది సార్, మీ గానం
🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు 🌹🍎
గురువు గారు..!
మీ సహనానికి, కళాసేవకు వేవేల వందనములు 🙏🙏🙏
Tq andi
Challa bagundi guru garu keep doing this videos 🙏🙏🤗
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Super super super guruvu
Mee voice chala bagundi.. naaku harmony nerchu kovalani baga korika.....happy to meet you sir
సంతోషం అండీ ఒక్క సారి పోన్ చేయండి
Saraswathi.putrulaku.nakalabhivandanamulu
Guruji excellent explanation nice playing super
Tq andi
Chala dhanyavadamulu Guruvu garu
అయ్యా చాలా బాగా చెప్పేరు. అభినందనలు 🙏
Tq andi
Commendable Service to music lovers
ధన్యవాదాలు అండీ
ధన్యవాదాలు గురువుగారు....గురువుగారు నేను ఇప్పుడు సంగీతం నేర్చుకోవచ్చా..నా వయస్సు 37...ఫ్యామిలీ ఉంది...నా ఫీల్డ్ లో ఉండే సంగీతం నేర్చుకోవాలని అనుకున్న కానీ అవ్వడం లేదు...కొంత వరకు పాడగలను...ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటా..అంతా అన్నమయ్య కీర్తనలు,గెస్ పాటలు పాడుతా... సంగీతం నేర్చుకోలేదు...పెద్దలు అంటుంటారు..చాలా చక్కగా పాడుతావు అని..మా నాన్న గారు అంటుంటారు.కొన్ని సంగతులు,గమకాలు నేర్చుకో అని.ఎలా నేర్చుకోవాలో తెలియదు..సంగీతం నేర్చుకొంటే అవి కూడా వస్తాయి అంటే..టైం సెట్ అవ్వడం లేదు...మీ అకాడమీ ద్వారా ఇలా నేర్చుకో వచ్చా...ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా.ఎంత అవుతాయి దయచేసి చెప్పగలరు.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఒక్క సారి పోన్ చేయండి 9248951498
వయసుతో పనిలేదు
Nenu 50 lo ippudu neechukuntunnaa!!! Gnana arjanaku vayassu tho paniledu
ధన్యవాదములు గురువుగారు
Your videos are very useful to lerners thank you master
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Thank you so much😊
adbhuthaha
Sir can you please explain the difference between " kalyani " and " yaman kalyani " please sir 🙏
ఎప్పుడూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ వుంటాము....🙏🙏
Tq andi
గొప్ప రాగం అండీ చక్కగా వివరించారు
Tq andi
మీ వాయిస్ చాలా బాగుంది గురువుగారు
Tq andi
Detailed explanation.Thanks
Chalabagunnavi Sir
Tq andi
Me prayathnamu chalabagundi master
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Thanks!
Sir I would like to buy new hormonium.please suggest in 5000rs
May God bless you and your family
Tq andi
Thank you So much for sharing this. But, how energy levels increase if we play this raga guruji, pls explain ???
Excellent baavagaru
Tq andi
Very fine sangeetga lesson sir
Guruvugaru videos chala bagunnai
Tq andi
Very nice sir
Sir ragam Peru pata vini Ela identify cheyalo.konni tips cheppandi please.
తప్పకుండా అలాంటి వీడియో చేస్తాను
Super👌
Sir Chala baaga explain chesaaru sir..dhanyavaadaalu..family chords video pettandi sir
th-cam.com/video/0mFG8DR6Lh8/w-d-xo.html&ab_channel=LakshminivasaMusicalAcademy
Tq guruvu garu!!!
Chalabagundi sir
Excellent padyam.
Excellent guruva
Tq andi
సార్ మీ వాయిస్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిగారిలా వుంది, కళ్యాణి రాగం కోసం చెప్పినందుకు ధన్యవాదములు సార్ 🙏
Excellent sir
Tq andi
Super sir thank you
Tq andi
THANKYU SIR
Tq andi
💐💐💐💐💐💐💐💐👋👋👋👋👋👋👋👋👋
Theli manchu karigindi song ragam chepthara please
Nice
Trumpet lo memu e raganni yela set chesukovali please guruvugaru chappandi
Thank you so much
Tq andi
Thankyou Sir
.
Super super sir
Tq andi
Super sir 👌 🙏🙏🙏 👍
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Adbhutham
Tq andi
Sir.me.kibord.sangetham.bagundi
Thank u sir 🙏
Super 👍🙏👍 sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Thanks sir
ధన్యవాదములు అండీ
Sir శుక్లాం భరదరం సాంగ్ notations తో video పెట్టండి sir
Tq andi
వాట్సాఫ్ ద్వారా పొందండి
చాలా బాగున్నది నమస్తే
are you using pitch bend/mod wheel while playing?
legato + portamento setting along with them
Super
Tq andi
Awesome Sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Hi
Thank you
Thank u sir
Tq andi
Kabhi Kabhi mere Dillon me play cheyyandi please
ఓకే
Guruvugaru e Ragamlo vundetuvanti Drama padyalu cheppandi.
Tq andi
Thanks
Tq andi
👏👏👏
Very nice playing
Tq andi
Hi NAMASKARAM SOR
Hindi songs kuda padi vinipinchamdi sir
🎉
Sa ni r1ga r2ni r3 gaa advaance gaa play chesaaru. Artham kaledu.why sir thelusu kovaccha Sir.
th-cam.com/video/RdtqgQ24DsY/w-d-xo.html&ab_channel=LakshminivasaMusicalAcademy
సార్ కీ బోర్డు ఆన్లైన్ క్లాస్ చెప్పుతారా ఫీజు డీటెయిల్స్ చెపుతారా
ఓక సారి పోన్ చేయండి జాయిన్ అవ్వండి మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Telegram lo mi group lo Ela join avvali sir
ABHERI RAGAM.PLEASE
🙏🙏🙏
Sir namasthe a padhyalu a sathakani chendhinavo thelapagalaru
నరసింహ శతకంలో
ప్రియతమా రాధిక రయమున రావా ప్రేమ అభి సారిక తెలుగు సాంగ్ ఘంటసాల ఏ రాగంలో చేశారు
Sir, do you teach online classes?
whatsapp 9248951498
బేహాగ్ రాగం చెప్పండి
తప్పకుండా సార్ స్పాన్సర్ చేసేవారు లేక ఎదురుచూస్తున్న సార్
Padyam lyrics please
Tq andi
🙏🙏🙏🙏🙏👍👏👏👏👏👏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
గురువు గారు మీరు చెప్పిన ప్రతి పాటకి శ్రుతి ఎక్కువ చూపిస్తుంది మా కీ బోర్డ్ మీద మీరు వయించినప్పుడు మీము వాయిస్తే శ్రుతి ఎక్కువ చూపిస్తుంది మీది
TRANSPOSE -2
Jaya Guru Datta