Uttarandhra Kings: ఉత్తరాంధ్రలో ఆ రాజ కుటుంబీకులు రాజకీయాలకు దూరమవుతున్నారా? చరిత్ర ఏం చెప్తోంది?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 มิ.ย. 2024
  • దేశానికి స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలు, రాజభరణాలు రద్దయ్యాయి. కాలక్రమేణా ఈ రాజ వంశస్తులు రాజకీయాల్లో ప్రవేశించారు. ఒకప్పుడు ఈ కుటుంబాలు ఏపీలో రాజకీయాలను శాసించినా, ఇప్పుడు వారి ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఇంతకు ఇలా ఎందుకు జరుగుతోంది?
    #Uttarandhra #Vijayanagaram #Pusapati #Gajapathi #Bobbili #Kurupam
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 22

  • @chandutomaz
    @chandutomaz หลายเดือนก่อน +10

    అశోక్ గజపతి రాజు గారు చెప్పింది నిజం. ప్రజాస్వామ్యంలో వారసత్వాలు కొంతవరకే పనిచేస్తాయి. ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాల్సిందే

  • @VASANTHAMAHADEVU
    @VASANTHAMAHADEVU หลายเดือนก่อน +3

    ❤Tq BBC Nice Information ""@ From VZM 🙏( రాజులు _ సంస్థానాలు గురించి చెప్పినందుకు""")

  • @ravichandra5422
    @ravichandra5422 หลายเดือนก่อน +2

    Very Good 👍 and Informative 👌 Video 📹. Thank You BBC 🙏😊💐

  • @suregrowfarmsprivatelimite836
    @suregrowfarmsprivatelimite836 หลายเดือนก่อน +7

    Video ok gani ah background music entra babu

  • @TCF55
    @TCF55 หลายเดือนก่อน +1

    Reporting super srinivash sir

  • @lvprasad3777
    @lvprasad3777 หลายเดือนก่อน +1

    Good story

  • @bulususaisrihari5059
    @bulususaisrihari5059 หลายเดือนก่อน

    మంచిది

  • @TCF55
    @TCF55 หลายเดือนก่อน

    Super

  • @rajeshinterpretations
    @rajeshinterpretations หลายเดือนก่อน +7

    Independence mundu varre, independence tharvatha kuda vaare yalluthara?

    • @mandadipavan2384
      @mandadipavan2384 หลายเดือนก่อน +1

      మన రాజ్యదిశులను గౌరవించాలి

    • @vckg4414
      @vckg4414 หลายเดือนก่อน

      Dhoma ra jaw Thodu
      Rajula lo .. Tribals ni
      Kalipe prayatnam chestondu
      Gani .. Mana .. PVTG crmnls
      com cop red elama Dhoma ra
      Jaw Thula la lo kalapale ga ..
      Arsadam Enduku ..

  • @vasugedela2525
    @vasugedela2525 หลายเดือนก่อน +3

    Parampar baagane undhi ok
    Mari prajalu paristhiti enty...?
    Prajala opinion kuuda adagandi...

    • @vckg4414
      @vckg4414 หลายเดือนก่อน

      Ote gudhindi evruki
      Ada poi good ethuu
      Peenion Poonion
      Anni .. ostay .. bayatiki

  • @vamshidharreddy7169
    @vamshidharreddy7169 หลายเดือนก่อน

    Ippudu nijamaina rajulu Business man/Corporates. Valle dabbu joblu srustistharu. Example : Amazon, Google…etc
    Paata rajula kalam 200 ella kinde poindi europe lo. Mana dhaggara ippudu potondi. Chaduvikoni successful business set up cheyandi. Edagandi.

  • @jagadeeshvarmagotthula9627
    @jagadeeshvarmagotthula9627 หลายเดือนก่อน +1

    Raja vamsalu Rajakeeyalaki dhooram ayithe happy ga undali kani, malla oka video theesi valla families ki inko hope isthunnara. My dear BBC

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 หลายเดือนก่อน +2

    MODIJI IS A GREAT LEADER IN INDIA NO ONE LIKE HIM IN INDIA

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 หลายเดือนก่อน

    పుంగనూరు తంబళ్లపల్లి బనగానపల్లె ఔక్ పుత్తూరు కూడా జమిండారి కుటుంబాలు కదా

  • @bhushan7997
    @bhushan7997 หลายเดือนก่อน

    బానిసలుగా వుండాల ...ప్రజలు..

  • @jayaramr1017
    @jayaramr1017 หลายเดือนก่อน

    ఈ కుటుంబాలు వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు

  • @GummadiAnilkumar-ho2vn
    @GummadiAnilkumar-ho2vn หลายเดือนก่อน +3

    వీళ్ళ ప్రజలకు పీకింది ఏమీ లేదు అమాయకులను ప్రజల్ని యుద్ధంలో దింపి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవి గుర్తు పెట్టుకోకుండా రాజులే మనుషులు ఇలాంటి సోది అస్సలు చెప్పకండి ఎందుకంటే బి బి సి స్థాయి పడిపోతుంది వీళ్లంతా వేస్ట్ గర్ల్ ప్రజెంట్ విల్ ఆస్తులు ప్రజలకు ఎంత పంచారు చెప్పండి పెంచుకుంటాం తప్ప తగ్గించుకోవడం రాదు వీళ్ళకి ఎందుకంటే అక్రమాలు అన్యాయాలు వీళ్ళ తర్వాత వరస్ట్ వీడియో

  • @user-cd9xl5rp6d
    @user-cd9xl5rp6d หลายเดือนก่อน +1

    Andhra politics lo velu duradam kantey gammuna vundadam better..entha worst caste based politics chudaledu ...prajalu waste and politicians waste vunnaru Andhra lo