Lyric Writer Singer Kanagala Jayakumar Reveals Interesting Facts About Narthanashala Movie | NTR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2023
  • Lyric Writer Singer Kanagala Jayakumar Reveals Interesting Facts About Narthanashala Movie | NTR | RED TV TELUGU
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our TH-cam Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
  • บันเทิง

ความคิดเห็น • 110

  • @mutyalamohanreddy-dl4bd
    @mutyalamohanreddy-dl4bd 11 หลายเดือนก่อน +6

    నర్తనశాల నేను 1972 లో మొదటి సారిచుసాను చాలా బాగుండెను మరల మొన్న1నెల క్రితం ఇంకోసారి చూసాను ఇంకా బ్రహ్మండం గా ఉంది …❤

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 ปีที่แล้ว +8

    చాలా చక్కగా వివరించారు, కానీ guest appearance లో ఒకనాటి అందాల తార కాంచనమాల గారి గురించి మరచి పోయారు

  • @makamchowdappagupta9106
    @makamchowdappagupta9106 11 หลายเดือนก่อน +2

    మీరు ఉత్త్రర గో గ్ర హణం గురించి మిస్స్ ఐనారు ముఖ్యంగా పద్యములు

  • @lakshmikanthmahankali3185
    @lakshmikanthmahankali3185 ปีที่แล้ว +3

    The film narthana Sala is ever green movie
    All actors performe their charactors well
    But SVR dilogue delivery and his performance as Keechaka adbutham

  • @chittibabuyarlagadda3353
    @chittibabuyarlagadda3353 11 หลายเดือนก่อน +3

    విరట రాజు అని కూడా అనవచ్చు
    "పాండవు లరి భంజనులై విరటు కొల్వు పాల్పడిరి" అని తెనాలి రామకృష్ణ కవి అన్నారు

  • @rameshchetty4716
    @rameshchetty4716 ปีที่แล้ว +17

    ప్రతి సినీ విశ్లేషకులు అన్న పేరు లేకుండానే ఎక్కువ TRP రేటింగ్ ఉండదు. అన్న గారి పేరు చూడగానే ఇప్పటికీ చదివే ప్రేక్షకుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. నర్తనశాల ఒక పెద్ద epic సినిమా. చాలా మంచి సినిమా. ఇప్పటికి ఈ సినిమా కు వెళ్లే ప్రేక్షకులు అన్న అభిమానులు ఎక్కువ. SVR గారు చాలా బాగా చేశారు. కానీ అన్నగారి నటన మాత్రం అమోఘం.

  • @ramulubonila2335
    @ramulubonila2335 ปีที่แล้ว +5

    సార్ శశిరేఖ పాత్ర కాదు. ఉత్తర పాత్ర. ప్లీజ్ మరో టైం సినిమా చుడండి. గొప్ప కాలఖండము. మీ మాట కరెక్ట్.

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 11 หลายเดือนก่อน +1

      కాల ఖండము కాదు
      కళాఖండము.

  • @samsarasagaram
    @samsarasagaram หลายเดือนก่อน

    It’s one of my favorite movies, thanks for discussing it but a few corrections:
    - L Vijayalakshmi played the role Uttara, not Sasirekha (that’s Maya Bazaar)
    - the steps correction is in ‘Jaya Gananayaka’ song, not ‘Salilitha raaga’
    Balakrishna could not complete it and NTR messed it up as a director in Srimad Virataparvam (thank god it was not a success like his Daana Verra Soora Karna)

  • @saleembasha742
    @saleembasha742 11 หลายเดือนก่อน +3

    చాలా దౌర్భాగ్యం..మీరు ఏమి చెపుతున్నారు ఒకసారి verify చేసుకుని vedios చేయండి 😅

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 ปีที่แล้ว +9

    అభిమన్యుడు, శశిరేఖల వివాహం కాదు....అభిమన్యుడు, ఉత్తర లో వివాహం...సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను.... ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే....అసలు మహాభారతం లో శశిరేఖ పాత్ర లేదు...బలరాముడికి సంతానం లేదని... శశిరేఖ కేవలం కల్పిత పాత్ర....

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 หลายเดือนก่อน

    Legendary Actress Savitri clear ga chiraku choopincharu narthanasala lo ni aa screen lo

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 11 หลายเดือนก่อน

    A wonderful Movie in Telugu for ever❤

  • @user-kg2cr9br3s
    @user-kg2cr9br3s หลายเดือนก่อน

    అయ్యా ఈ విశ్లేషకుడు సినిమా షూటింగ్ విశేషాలు చెప్తారు అనుకుంటే ప్రేక్షకులకు తెలిసినసినిమాలు విషయాలు చెబుతున్నారు

  • @nagrajnadoor2431
    @nagrajnadoor2431 11 หลายเดือนก่อน +3

    మేటర్ హెడ్డింగ్ వేరే ఉంటుంది. కూర్చొని మాట్లాడదే వేరే ఉంటుంది. ఈ కార్యక్రమంలో
    నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 11 หลายเดือนก่อน +2

    Famous singer and writer na. Neneppudu itani Peru vinaledu.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 11 หลายเดือนก่อน +1

    ఈ విశ్లేషకుడు షూటింగ్
    విశేషాలకన్నా అందరికీ తెలిసిన సినిమా కథే ఎక్కువ చెప్పారు. ఇంత మాత్రానికి ఈయన విశ్లేషణ ఎందుకు?
    నర్తనశాల సినిమా చూస్తే సరిపోతుంది.
    అసలు జరిగింది ఏమిటంటే,
    సావిత్రి గారు ఆ రోజు షూటింగ్ కు రావలసి ఉంది. కానీ ఎంతకూ ఆమె షూటింగ్ కు రాలేదు. యూనిట్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఎందుకు షూటింగ్ కు రావడం లేదో వాకబు చేశారు. కారణం ఆమె అప్పుడు పూర్తిగా మద్యం మత్తులో మునిగి మంచం మీద పడుకొని ఉన్నారు. ఆమె ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారని వాళ్ల ఇంటి వాళ్ళు చెప్పారు. విషయం ఆ సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వర రావు గారికి తెలిసింది. ఈ సంఘటన ఆయనకు ఆమెపై కోపం తెప్పించింది. అంతే ఆమె ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆమెను షూటింగ్ కు తీసుకురావలిసిందని ఆదేశించారు. యూనిట్ వారు మత్తులో ఉన్న ఆమెకు విషయం చెప్పి ఆమెను షూటింగ్ కు తీసుకువచ్చారు.
    ఆమెకు ఆ మత్తులోనే సీన్ ను వివరించారు. ఆ సీన్ ఏమిటంటే సైరంధ్రి వల్లే కీచకుడు చనిపోయాడనే కారణంతో గొలుసులతో కట్టేసి ఆమెను తగులబెట్టాలని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి స్మశానంలో నిలబెడతారు.
    విచిత్రం ఏమిటంటే,
    ఆమె ఎంత మత్తులో ఉన్నా ఆ సన్నివేశాన్ని బాగా అర్థం చేసుకొని చక్కని హావభావాలతో అత్యద్భుత నటనను
    ప్రదర్శించారు.
    సావిత్రి గారి నటనను చూసి
    ఆశ్చర్యచకితులైన యావత్
    యూనిట్ సభ్యులు, కరతాళధ్వనులతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ఆలస్యానికి కోపగించుకున్న కమలాకర కామేశ్వర రావు గారు కూడా ఆమె వద్దకు వెళ్లి అమ్మా! ఈ సన్నివేశంలో
    అత్యత్భతంగా నటించావు. అందుకేనమ్మా నిన్ను
    మహానటి అని అన్నారు. నీవు నిజంగా కారణ జన్మురాలివి అని సావిత్రి గారిని మనఃస్ఫూర్తిగా ప్రశంసించారు.
    ఇది షూటింగ్ లో జరిగిన విశేషమంటే.
    స్టూడియోలో కూర్చొని అందరికీ తెలిసిన సినిమా కథ చెప్పి వీడియోను ఏదో ఒక విధంగా ముగించడం కాదు.

  • @rajeshwarraopinnoju5151
    @rajeshwarraopinnoju5151 หลายเดือนก่อน

    Jaya kumar garu ! You are repeating a word Adbhutham atleast 50 times in every vedio.

  • @sujathasubramanyam1875
    @sujathasubramanyam1875 5 หลายเดือนก่อน

    ❤❤

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 หลายเดือนก่อน

    It's better not to take the legendary picture again with different team.

  • @prasthanamhebbar
    @prasthanamhebbar หลายเดือนก่อน +1

    కమలాకర కామేశ్వరరావు గారి
    దర్శకత్వం కొంతే...
    ఇతగాడి వాగుడు పైత్యం ఎంతో ఎంతెంతో..
    సినిమా చూసినవారికి
    ఇతగాడి కథనం
    జుగుప్సాకరంగా ఉంది

  • @psrvoice8175
    @psrvoice8175 ปีที่แล้ว +8

    తప్పులు + హెడ్డింగ్ ఏమి పెట్టారు మీరేమి చెప్పారు😢😢😢😢😢😢

    • @vijayaanjuru
      @vijayaanjuru ปีที่แล้ว

      .

    • @manurinagaraju9986
      @manurinagaraju9986 10 หลายเดือนก่อน

      హెడ్డింగ్ కి విశ్లేషణ కు అసలు సంబంధం లేదు. ఈ red tv channel అంటేనే అంత .అనుకున్నాను, అలాగే జరిగింది.

  • @damodararaokomaram577
    @damodararaokomaram577 หลายเดือนก่อน

    ఈ జయకుమార్ గారు .సినిమాను ఆ సాంతం చూడరు..పాత్ర పేర్లు మర్చిపోతారు..నోటికొచ్చింది‌ మాట్లాడుతూ ఉంటారు..ఒక మహానటుడు. బృహన్నల వేషం వేయడం అంటే మామూలు విషయం కాదు...

  • @honeytiktok2111
    @honeytiktok2111 11 หลายเดือนก่อน +1

    అన్నిటికీమించీనరవరా 29:31 కురువరాపాటమంచిపాటాఇప్పటికీకొత్తగావుండేపాటకొన్నివేలసార్లునేనువిన్నానుపాటదానిమరచినారూ

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👍👍👏👏👏👏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 11 หลายเดือนก่อน

    Meeru ala cheputhu vunte a chithram lo patalu chevilo marmoguthunnai chala manchi patalu manchi adhubuthamaina chitrham

  • @prasthanamhebbar
    @prasthanamhebbar 10 หลายเดือนก่อน

    ఆమె పేరు శశిరేఖ కాదు
    ఆమె పేరు ఉత్తర...

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 11 หลายเดือนก่อน +3

    భీముని గా నెల్లూరు కాంతారావు కాదు

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +1

    Bagane chepparu.Kani chala tappulu dorlayi. Dharmaraju jeemuta mallunni champamani cheyyi choopistadi. 2) L Vijayalami. Character Peru Uttara. Sasirekha kadu. 3) NTR dance nerchukunnadi Vempati peda satyam daggara.China satyam kadu.4) Nartanasalalo dialogues cheppede Bhimude Draupadi promoting ga emi cheppaledu.5)keechakudiki dialogues rasindi Jr Samudrala garu. Sr gariki jwaram moolanga Jr vrasaru. 6)TVS sarma gari name cheppakapovatan bhadhakaram.

  • @rajeshwarraopinnoju5151
    @rajeshwarraopinnoju5151 หลายเดือนก่อน

    You are repeating a word. ABTHUTHAM 50 times in every vedio. Pl correct it.

  • @sathyanarayana1315
    @sathyanarayana1315 11 หลายเดือนก่อน

    ఒకసారి శ్రద్ధ గా సినిమా చూసి మళ్లీ ప్రజలపై వదలండి
    ప్రజలతో ఆటలు కూడదు

  • @radhagottumukkala9019
    @radhagottumukkala9019 5 หลายเดือนก่อน

    anni cheppi vivahabhojanobu paatani marchi poyaru ade asalina hitt song ippatiki

  • @RamuduUppara-zs6wn
    @RamuduUppara-zs6wn 11 หลายเดือนก่อน

    Without seeing the film don't comment

  • @RondlaPrasuna
    @RondlaPrasuna หลายเดือนก่อน

    Ethanu baga cenema cheputhunnadu gani title gurenche cheppaledu

  • @venkataramaraomangu
    @venkataramaraomangu ปีที่แล้ว +1

    శశిరేఖ కాదు “ ఉత్తర “, థంబ్ నెయిల్ ఏమిటి ? కంటెంట్ ఏమిటి ??

    • @kvrkkvrk
      @kvrkkvrk 11 หลายเดือนก่อน

      వ్యాపారం...అంతే...

  • @narsimharao2911
    @narsimharao2911 ปีที่แล้ว +20

    దయచేసి మీరు ఈ సొంత అనుభవాల్ని షేర్ చేయండి అంతేగాని మీరు ఫీల్డ్ లో లేని సమయంలో విషయాలు చెప్పడం వల్ల మా లాంటి సీనియర్ సిటిజెన్స్ బోర్ గా ఉంది

    • @nvhkumari4135
      @nvhkumari4135 11 หลายเดือนก่อน +3

      Uttara kumarudu ssister uttara . Uttara Abhimanya vivaham kada . Sasurekha parinayam kadu kada.

    • @ritantareprises7967
      @ritantareprises7967 11 หลายเดือนก่อน

      ​@@nvhkumari4135 మాయాబజార్ ట్యాగ్ లైన్ శశిరేఖా పరిణయం
      ఇది నర్తనశాల ట్యాగ్ లైన్ విరాటపర్వం

    • @visalinalam7816
      @visalinalam7816 5 หลายเดือนก่อน

      😊08i9999oo😅9767⁹​@@nvhkumari4135

    • @jkkjju
      @jkkjju หลายเดือนก่อน

      Well said

  • @ramreddy7182
    @ramreddy7182 11 หลายเดือนก่อน

    Upakeechakulu ,keechakuni brothers

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 ปีที่แล้ว +6

    శశి రేఖ కాదు సార్ ఉత్తర. విరటు ని కుమార్తె కుమారుడు ఉత్తర కుమారుడు.
    శశి రేఖ విరాభిమాన్య బలరాం డు కుమార్తె. అభిమాన్యుడు భార్య. మీరు పొరపాటు న ఉత్తర కు బదులుగా శశి రేఖ అన్నారు.ఐతే విరటమహా రాజు కు పాండవు లు అని ఉత్తర గోగ్రహ నం యుద్ధం తరువాత తెలిసి తన కుమార్తె ఉత్తర ను అభిమన్యుడు కి చ్చి వివాహం చేస్తా డు అభిమాన్యుడు కి బలరాం డు కుమార్తె శశి రేఖ తో బాటు ఉత్తర కూడా ఇరువురు భార్య లు. క్షత్రియ సంప్రదాయం ప్రకారం బహు భార్య త్వం వుంది అది ఒక్క శ్రీరాముడు. తప్ప హరి శ్చంద్ర కు కూడా ఏక పత్ని లు. అర్జునుడు కి ద్రౌపతి. బబ్బరు వాహుని తల్లి నాగ కన్య. సుభద్ర. ప్రమీల కూడా భార్య లున్నారు. పాండవులు చంద్ర వంశం. కృష్ణుడు యాదవవంశం వీరికి వర్ణ సంకరం వుంది
    సంబంధం లు చేసుకొని యున్నారు. శ్రీరాముడు సూర్య వంశం.

    • @ramaraoveluvali1803
      @ramaraoveluvali1803 หลายเดือนก่อน

      Yadavulu and pandavulu both belonging to kshariya community. There is no Varna sankaram as you said. Sasirekha is an imaginary character. Balaram has no daughters as per vyasa bharatham.

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 หลายเดือนก่อน

      @@ramaraoveluvali1803 అదే యాదవుల ను గొల్ల అంటారు. ఇక్కడ క్షత్రియ ని రాజు లంటారు. పాండవులు చంద్ర వంశక్షత్రియ. యాదవయదు వంశ క్షత్రియ. మీరు కావాలంటే కర్ణుడు గురించి సూత పుత్ర అని హేళన చేస్తే దూర్యోదనుడు వ్యాసుడు తో మొదలు పెట్టి పాండవకౌరవ వంశం వర్ణ శంకరం ఎప్పుడో జరిగింది అంటాడు. అలాగే సూర్య కిరణస్పర్శ తో కుంతీ దేవి కి కర్ణుడు పుడతాడు అంటే సూర్య వంశక్షత్రియ. సూర్య వంశం శ్రీరాముడు. హరి శ్చంద్రుడు. సుభద్ర శ్రీకృష్ణుడు బలరాం డు సోదరి.
      దుర్యోదన కుమారుడు లక్ష్మణ్ కి యదు వంశస్త్రీ తో వివాహం జరిగింది. వర్ణాంతరవివాహ బంధం అప్పటి నుండి కొన సాగు తుంది.

  • @bhaskararaoarji7580
    @bhaskararaoarji7580 11 หลายเดือนก่อน +1

    అమ్మా ఏంకరమ్మా .... ఏంటి ఖర్మ ... వద్దు. .. ఆపండి ఇటువంటి వారితో. ..

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 9 หลายเดือนก่อน

    పైన heading ఏమని పెట్టారు. NTR కు సావిత్రికి గొడవ అని పెట్టారు. దాన్ని గురించి మాత్రం ఏమి చెప్పలేదు. అన్నీ అబద్దలేనా

  • @rangaraoch1624
    @rangaraoch1624 11 หลายเดือนก่อน +1

    విరట రాజు కాదు నాయనా విరాట రాజు

  • @shastrynb
    @shastrynb 11 หลายเดือนก่อน +1

    అయ్యా మీ హెడ్డింగ్ ఏమిటీ మీరు చెప్పేదేమిటి విషయం లేకుండా సుత్తి వెయ్యడం ఏమిటి న్యాయం ఆలోచించండి

  • @chevireddyarunachalam540
    @chevireddyarunachalam540 11 หลายเดือนก่อน +1

    శశిరేఖ కాదు నాయన ఉత్తర

  • @dyogeswararao5254
    @dyogeswararao5254 11 หลายเดือนก่อน

    She is not Sashirekha. She is uttara.

  • @meetv7883
    @meetv7883 11 หลายเดือนก่อน +2

    కొత్త దేవుదండి కొత్త కోతల రాయుడు అండి...నర్తనశాల relesed 1963 అంటే 60 yrs back ... ఇక్కడ కూర్చునా రైటర్ సింగర్ etc age 70 వేసుకొన్న ... షూటింగ్ లో టీ అందించే work కూడ చేసి ఉండడు... 😂 Good చెవిలో పూవు...

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 11 หลายเดือนก่อน +1

    శశిరేఖ కాదు ఉత్తర.
    K.Kumar

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 ปีที่แล้ว +1

    Analysis cheppe mundu cinima 1or 2 times chusi vundalasindi. Tappulu chaala dorlayi. Nartanala lo yuddam seenu lo Savitri ki dialogues levu. Samadhi kadu smasanamu. Sesirekha kaadu Uttara. Chaala dialogues meeru marchipoyaru.

  • @boyapatinarayanarao2210
    @boyapatinarayanarao2210 11 หลายเดือนก่อน

    Viratuni kumarte peru sasirekha kadu babu uttara. Please don't try to establish you have witnessed the situations when you have not entered the field

  • @ponnasreenivasulu7632
    @ponnasreenivasulu7632 11 หลายเดือนก่อน

    Appatlo shooting vishayaalu
    chaalamandiki theliyadu.
    meeru cheputhunna vishayaalu
    (appatlo yila jarigindi)nammaala?nijamena?

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 4 หลายเดือนก่อน

    🎉It's not Sasi Rekha, Uttar a

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 11 หลายเดือนก่อน

    🌹

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 11 หลายเดือนก่อน

    Sir you have to improve language

  • @bhadrachalamannapantula6050
    @bhadrachalamannapantula6050 11 หลายเดือนก่อน

    బృహన్నల డాన్స్ నేర్పింది ఉత్తరకి. మీరు శశిరేఖ అని చెప్పేరు. శశిరేఖ బలరాముని కూతురు.విరాట రాజు కూతురు ఉత్తర

  • @rajaram-cn1ps
    @rajaram-cn1ps 11 หลายเดือนก่อน

    Aapeyandi pls

  • @patnaikdsp4884
    @patnaikdsp4884 11 หลายเดือนก่อน

    Sir meeru sariga cheppaledu Vuttara ki badulu sesirekha antaru.sairandhrini dasi antalu

  • @k.v.koteswarao2402
    @k.v.koteswarao2402 11 หลายเดือนก่อน

    SASIREKHA kaadu. .UTTARA..

  • @MaheshMahesh-up5qj
    @MaheshMahesh-up5qj หลายเดือนก่อน

    శశిరేఖ కాదు ఉత్తర

  • @crkr1955
    @crkr1955 11 หลายเดือนก่อน

    Shashirekha entira
    Mind dobbindaa

  • @kudaravallisateeshbabu2780
    @kudaravallisateeshbabu2780 2 หลายเดือนก่อน

    శశిరేఖ కాదు ఉత్తర.

  • @Vdevi9688
    @Vdevi9688 11 หลายเดือนก่อน

    Titil emiti meeru cheppindi emiti Eecinema evariki teliyadu kada anta cheppaaru

  • @LALITAMARUTIRAO
    @LALITAMARUTIRAO ปีที่แล้ว +1

    Kothaga cheppindi yemee ledu

  • @satyanarayanachary6776
    @satyanarayanachary6776 11 หลายเดือนก่อน

    Sasirekha kaadu ...vuttaraki..

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 6 หลายเดือนก่อน

    What is that HEADDING ??

  • @v.v.tejaswibaba1969
    @v.v.tejaswibaba1969 11 หลายเดือนก่อน

    Kani e film lo savitri gaini bandhi teesuku vellee sene lo savitri garu nidara apotunaru enduku

  • @ramaraobudi8194
    @ramaraobudi8194 11 หลายเดือนก่อน

    Viratarajukuturuuttara

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 11 หลายเดือนก่อน

    Pandas vanavasam
    Mahamantry timmarusu
    Mahakavi kalidasu

  • @sirasanagandlabalasubrahma3888
    @sirasanagandlabalasubrahma3888 11 หลายเดือนก่อน

    Sasirekha kadu. Aame Vuttara Rakumari.

  • @sunithajee3881
    @sunithajee3881 11 หลายเดือนก่อน

    Uttara kosam kada avida brother kuchulu thecheki velathadu 😮
    Gorakshanaki pandavulatho kalisi???
    Sasi Rekha yevaru???

  • @ramreddy7182
    @ramreddy7182 11 หลายเดือนก่อน

    Konthamandi synyam kadu vedhava vallu 100 mandi Upa keechakulu ,eeyana antha tappu chepputunnadu ,

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m 24 วันที่ผ่านมา

    Intha chakkagaa, nijamgaa cheppae Jaykumaar laanti vaaru arudu!???

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 11 หลายเดือนก่อน

    NTRnatanaADHBUTHAMa itarssadhyam

  • @muralilolla1287
    @muralilolla1287 ปีที่แล้ว +1

    Meeku Emi Gurthu Ledu Mee Videos Waste

  • @MegaDprasad
    @MegaDprasad หลายเดือนก่อน

    ఎందుకీ తప్పుడు హెఫ్ఫింగులు
    కథనంలో ఎన్టీఆర్ ప్రసక్తే లేదే

  • @kjagath518
    @kjagath518 11 หลายเดือนก่อน +1

    ఇతిహాస పౌరాణిక పాత్రల ఆరాధ్య నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఇంకా నేటికీ ఎవరికి వారు వారి అవసరాలకే వాడుకుంటు ప్రచార యాత్ర చేస్తున్నారు.ఆయనకు రావాల్సిన అవార్డుల గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవ్వరికీ లేదు.NTR లేకుండ ఆ సినిమా లేదు అని మాత్రం మాట్లాడరు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ అందువల్ల మరణం లేని జననం తెలుగు వారి గుండెల్లో.

  • @RondlaPrasuna
    @RondlaPrasuna หลายเดือนก่อน

    Utthara

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 11 หลายเดือนก่อน

    VEDHAWA SODI YEMITARA?

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 11 หลายเดือนก่อน +1

    Chala sutti interview.asalu sangathi cheppavayya nayana.A title enti.nee utti enti

  • @RamuduUppara-zs6wn
    @RamuduUppara-zs6wn 11 หลายเดือนก่อน

    Parama chetha visleshana

  • @Sunkaraswamy-rq8nt
    @Sunkaraswamy-rq8nt 11 หลายเดือนก่อน

    ఆర్యా! జయకుమార్ గారూ! శ్రీమతి ఎల్. విజయలక్ష్మి గారు భరత శాస్త్రం అభ్యసించి, శాస్త్రీయ నృత్యం లో అందె వేసిన చేయి. వారు నాట్యం లో తప్పు చేసినట్టుగా, వేరే వారు సరి చేసినట్టు మీరు చెప్పడం, అలాగే కారణ జన్ములైన శ్రీ బాల మురళి వారి గానం మీరు ? సాహిత్యమూ,సరిగా చెప్పలేదు, గానం సరిగా పాడ లేదు. (మీరు గానంలో అపార అనుభవం కదా?) ఆ యాంకరమ్మకి కూడా, ఏమీ పనిలేదు( తగినంత పరి జ్ఞానం) లేనట్టు కనిపిస్తుంది. ఇంటిలో చిన్నపిల్లలకు కథలు గా చెపితే, విని ఆనందిస్తారు జయకుమార్ గారూ!!

  • @user-le7cl5bi3k
    @user-le7cl5bi3k 5 หลายเดือนก่อน

    😂Eeyanadi antaa midi midi gnaanam laa vundi. Virat Raju kumarte Vuttara. Sasirekha kaadu. Arjunudu li Bruhannala ( Napunsakudu) vesham Urvasi saapam valla vastundani cheppatam marchi poyaaru. Salalita raaga sudha,, pasta lyrics tappu paadaaru. Balakrishna " Nartanasaala" aagipovataaniki anivaarya kaaranaalu kaadu, Soundrya accident lo chanipovatam kaaranam. Vishayam gurinchi poorti avagaahana lekundaa ilaanti post lu pedite, maa laanti vaallaku konchem baagundadu.

  • @anandaraovdakshinamurthy9705
    @anandaraovdakshinamurthy9705 11 หลายเดือนก่อน +1

    చెత్త విశ్లేషణ

  • @ramreddy7182
    @ramreddy7182 11 หลายเดือนก่อน

    Itanu Anni tappulu chepputunnadu, eelanti Vadito interview cheyakandi

  • @purnachandraraomandalapu6568
    @purnachandraraomandalapu6568 11 หลายเดือนก่อน

    Sasirekha gadu uttara daughter of virat Raju check before you talk

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 11 หลายเดือนก่อน

    Sasi rekha pedda joke

  • @lakshmipathijl3781
    @lakshmipathijl3781 11 หลายเดือนก่อน

    DONT ENCOURAGE THIS TYPE VISLESHAKAS.HE DOES NOT KNOW ANY THING.BUT HE POSES AS IF HE WAS THERE.CHETHTHA

  • @user-vw6sf6vl9l
    @user-vw6sf6vl9l 11 หลายเดือนก่อน

    Not at all good

  • @nirmalamohan3939
    @nirmalamohan3939 11 หลายเดือนก่อน

    Horrible

  • @chalapathyrao7853
    @chalapathyrao7853 หลายเดือนก่อน

    శశిరేఖ కాదు ఉత్తర

  • @nirmalamohan3939
    @nirmalamohan3939 11 หลายเดือนก่อน

    Horrible