యెహోవా - నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీమార్గం (2) 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) వదలక నను ఎడబాయనిదేవా ||యె|| 2. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగగ జేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల జేర్చిన బలమైన దేవుడు||యె|| 3. మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై (2) తన యాలయములో నా మొర వినెను (2) అదరెను ధరణి భయకంపముచే ||యె||
యెహోవా - నా బలమా
యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీమార్గం (2)
1. నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశము లరికట్టినను (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
వదలక నను ఎడబాయనిదేవా ||యె||
2. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగగ జేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల జేర్చిన బలమైన దేవుడు||యె||
3. మరణపు టురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై (2)
తన యాలయములో నా మొర వినెను (2)
అదరెను ధరణి భయకంపముచే ||యె||
Praise the Lord
Praise the lord🙏🙏
నా బలహిన సమయంలో
నా బలము యెహోవా యే..
నా దాగుచోటు యెహోవా యే..
Praise the lord Akka please prey for my job🙏🙏🙏🙏
Superb akka
🙏🙏🙏 Golry to God
Yesayya nivu na balam
praise the lord 🙏🙏🙏
Amen 🙏❤️
Praise the Lord Amma garu Nice songs
నా దీపమును వెలిగించిన నా ప్రభువు గొప్పవాడు.. ఈ పాట నాకు ఎంతో ఆదరణ, నెమ్మది. యెహోవా న బలమా, యదార్ధ మైనది ని మార్గము.. Glory to GOD..
Plz prayer for my stades sister 🙏
Nenu mikosam anna kosam roju preyar chesthunnanu take care akka
Praise the lord akka this is parimala plz prayer for my health akka plzz
Yes lord prise to god sister
Praise God.. Listening old songs from ur plesent voice
Akka ne voice excellent 👌
Praise the lord sister
Please🙏 prayer for my mom health ga vundali ani akka e song ma kosame maku balam yesaya ne love you Jesus
Plz pray for my carrier and I can get nice job lord for ur blessings lord
Plz pray for my family and special my mom for good health lord
Nice song
వందనాలు అమ్మ గారు
Praise the Lord akka
TqGodblessyousister
Real he is our strength
Praise the lord 🙏🙏🙏🙏🙏 thanks god 🙏🙏🙏🙏🙏🙏
𝓘 𝓻𝓮𝓬𝓮𝓲𝓿𝓮𝓭 𝓢𝓸𝓷𝓰
Praise the Lord brother and sister 🙏 Good song piece of mind sister God bless you and your family... 🙏🙏🙏
Praise the Lord Nissy Garu ki thank you very nice song God 🙏 bless you
Praise the lord sister
Player for my job and family sister
Praise the Lord
యెహోవా - నా బలమా
యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీమార్గం
1. నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయనిదేవా ||యెహోవా - నా బలమా ||
2. దయగల వారిపై దయచూపించును
కఠినుల యెడలను వికటము చూపును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా - నా బలమా ||
3. మరణపు టురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన యాలయములో నా మొర వినెను
అదరెను ధరణి భయకంపముచే ||యెహోవా - నా బలమా ||
4. పౌరుషము గల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులువణకెను
తన నోట నుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల ||యెహోవా - నా బలమా ||
5. మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా - నా బలమా ||
6. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగగ జేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా - నా బలమా ||
7. నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా - నా బలమా ||
8. యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడవీవె
అన్య జనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతి గానము చేసెద ||యెహోవా - నా బలమా ||
Amen
Super
Praise God
Hallelujah
Wonderful song glory to god
Amen, praise the Lord
Amzing sister,super super exlent singing.
🙏🙏Praise the lord sister 🙏🙏
Praise God Hallelujah Thank you Father Waiting for this song Akka
Praise the lord akka...
Praise the lord sister
💐💐💐💐💐💐💐💐💐
😊💚
Nice song nice voice akka👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
🎉❤🎉
👍👌👌
Praise the lord Akka 🙏🙏🙏 Glory to God akka ...take care akka
𝓟𝓸𝔀𝓮𝓻𝓯𝓾𝓵 🔥🔥🔥🔥🔥🔥 𝓢𝓸𝓷𝓰
ఏ తెగులును నీ గుడారమును సమీపించదు Bible Verses for Our Home Wall Frames DIY: m.th-cam.com/video/-LBrHxbbInE/w-d-xo.html
th-cam.com/video/EeFUq_KcI1A/w-d-xo.html ఈ సాక్ష్యం వినండి
Amen
Praise the lord
Praise the Lord sister
Praise the lord
Amen
Missy.akka..plz.prayer.for.my.health
Praise the Lord sister
praise the Lord sister
Praise the Lord sister 🙏🙏👏👏👌👌❤❤🌹🌹
Praise the Lord sister
Praise the lord sister
God bless you sister ❤❤❤❤