The Egg is Vegetarian or Non-Vegetarian? | Best Protein | Egg Yellow | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • The Egg is Vegetarian or Non-Vegetarian? | Best Protein | Egg Yellow | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Egg #Vegetarian #NonVegetarian #Protein #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 665

  • @umamaheswararao5937
    @umamaheswararao5937 2 ปีที่แล้ว +33

    Sir ఈ మధ్య మీ వీడియో లు చూస్తున్నా చాలా మంచి విషయాలు మాకోసం చెపుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి నమస్తే సార్

  • @mastanvali7448
    @mastanvali7448 2 ปีที่แล้ว +85

    Sir మీరొక అద్భుతం అంతే 👌🏻🙏🏾🙏🏾🙏🏾

    • @rat9181
      @rat9181 ปีที่แล้ว +1

      *::'

    • @pallapatidurga2468
      @pallapatidurga2468 ปีที่แล้ว

      🤝❤️🥰⚘️🙏👍🍰💖

    • @ravisow2586
      @ravisow2586 ปีที่แล้ว +1

      Yeeeeesssssssssssssssss

  • @konaseema_andalu
    @konaseema_andalu 2 ปีที่แล้ว +3

    పాలని పొదిగితే పిల్ల పుట్టదు డాక్టర్ గారూ.. కానీ, గుడ్డుని పొదిగితే ఒక ప్రాణం పురుడు పోసుకుంటుంది. గుడ్డుని తినడం అంటే ఒక జీవిని తింటున్నట్టే. Veg కి Non Veg కి మధ్య వ్యత్సాసానికి నిర్వచనం జీవం-నిర్జీవం.
    ఇదే అసలైన Logic.
    గుడ్డు ఖచ్చితంగా Non Veg నే..

    • @rajeshnetinti8806
      @rajeshnetinti8806 23 วันที่ผ่านมา

      Alagaithe rice nonveg..aa. Danilo kuda jeevam vuntundi. ...rice natithe malli mokka vasthundi kada

  • @lasyareddy4992
    @lasyareddy4992 2 ปีที่แล้ว +21

    చాల మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదలు

  • @harischandraprasadkondabol7064
    @harischandraprasadkondabol7064 2 ปีที่แล้ว +34

    మా మిత్రుడు అన్నట్లు డాక్టర్ గా మీరొక అద్భుతం.
    నాదొక చిన్న అనుమానం నా వయసు 67 సంవత్సరాలు మాకు చిన్నప్పుడు జ్వరం వస్తే 2 లేదా 3 రోజులు అన్నం పెట్టకుండా తర్వాత రోజు రసం తో అన్నంపెట్టి నిద్ర పోనిచ్చే వారు కాదు నిద్రపోతే మరలా జ్వరం తిరగ బెట్టేది. దీనికి శాస్త్రీయ కారణాలేమిటి? అలా నే లంకణం పరమోషధం అనేది ఈ రోజు కు కూడా వర్తింస్తుందా?

    • @shrihan_shanmukh
      @shrihan_shanmukh 2 ปีที่แล้ว +1

      Sir diniki answer kavali ravikanth sir plz meeru cheppandi

    • @lovememories1436
      @lovememories1436 2 ปีที่แล้ว

      avunu Sir Answer Cheyandi Ravi anna

    • @sandheep3877
      @sandheep3877 2 ปีที่แล้ว

      మంతెన గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు.

    • @lovememories1436
      @lovememories1436 2 ปีที่แล้ว +1

      @@sandheep3877 vaadi bonda

    • @pphsrao6023
      @pphsrao6023 2 ปีที่แล้ว

      అవును sir మాకు అలానే చేసేవారు

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 2 ปีที่แล้ว +21

    Sir...love u sir....whole india should be proud about ur knowledge &service.....And especially we r proud about that ur from our vijayawada

  • @gayamrambabu1495
    @gayamrambabu1495 2 ปีที่แล้ว +3

    ఈ సమాజానికి మీలాంటి డాక్టర్ చాలా అవసరం

    • @TulasiAchanta5570
      @TulasiAchanta5570 ปีที่แล้ว

      మీలాంటి డాక్టరు గారికి ప్రభుత్వం మీ సేవలను గుర్తించి అవార్డు ఇవ్వాలి....

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 ปีที่แล้ว +4

    గుడ్ ఈవెనింగ్ సార్
    ఎగ్గు గురించి చాలా వివరంగా చెప్పారు సార్
    ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సార్

  • @ramchandernune8465
    @ramchandernune8465 2 ปีที่แล้ว +13

    Viewer andaru medicos. Mee professor meeku ela explain chesi undaru. We are lucky we are having super professor Dr. Ravi. K. We are getting so much medical knowledge. And also we are seeing good teacher and good motivater and everything. DOCTOR IS GOD. ante mere. Iam watching every vedio. No more words 🙏🙏.

  • @jayaprakashteppala
    @jayaprakashteppala 2 ปีที่แล้ว +6

    చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్ ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి మీ వీడియోతో చాలామందికి నేను ఇది షేర్ చేయాలని అనుకుంటున్నాను మరియు ఎగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. Thank you sir..🙏

  • @jaihind123
    @jaihind123 2 ปีที่แล้ว +11

    పాలు అనేవి కేవలం ఇంకొక జీవిని పెంచి పోషించడానికి శృష్టించబడిన ఆహారం...కానీ
    గ్రుడ్డు అలా కాదు అది ఇంకో జీవి పుట్టడానికి శృష్టించబడినది...రెండిటినీ నాన్ వెజ్ తో పోల్చడానికి లేదు

    • @MrFatobese
      @MrFatobese หลายเดือนก่อน

      True

  • @veeramallusreenivasaRao8361
    @veeramallusreenivasaRao8361 2 ปีที่แล้ว +11

    చాలా మంచిగా విశ్లేషణ చేసి మాకు చెప్పినందుకుtq sir మేము చాలా మీ దగ్గర నేర్చుకుంటున్నాను. మా డాక్టర్ గారు అని గర్వంగా చెప్పుకుంటున్నాను tq sir 🙏🙏

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 ปีที่แล้ว +19

    మీ వివరణ చాలా మందికి ఉపయోగ కరం గా ఉంటుంది.
    మీ వీడియోకు కామెంట్స్ ను ప్రతి ఒక్కరు మనస్సు తో తమ భావాలను అందిస్తారు.

    • @srinunaikbanavat8077
      @srinunaikbanavat8077 2 ปีที่แล้ว

      వుందా!!

    • @ravikiran5950
      @ravikiran5950 2 ปีที่แล้ว

      Apohalalu tolaginchi arogyam ananadam pencharu dhanyavadalu.

  • @sujathapulivarthi1761
    @sujathapulivarthi1761 2 ปีที่แล้ว +224

    Hello sir good mng, mee wife & children's gurinchi telsukovaalani undi

    • @malyalavenkatesh9339
      @malyalavenkatesh9339 2 ปีที่แล้ว +5

      sir single madem

    • @bkparthu2732
      @bkparthu2732 2 ปีที่แล้ว +4

      @@malyalavenkatesh9339 sir enka pellichesukoleda

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 ปีที่แล้ว +19

      Yendhuku yem chesthav తెలుసుకొని

    • @user-ge4mj9dh8m
      @user-ge4mj9dh8m 2 ปีที่แล้ว +1

      @@reddyreddy3080 😃😃😃😛

    • @KpAbhiram
      @KpAbhiram 2 ปีที่แล้ว +23

      @sujatha manaku mana family thappa andari families meedha interst eh.

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 ปีที่แล้ว

    అవును డాక్టర్ గారు చాలామంది ఎల్లో తినకుండగా వైట్ని మాత్రమే తింటున్నారు గురించిన విషయాలన్నీ మాకు వివరంగా తెలియపరచినందుకు మీకు ధన్యవాదములు అపోహలు తొలగిపోయేలా మాకు అవగాహన కలిగించినందుకు కూడా థాంక్యూ

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 2 ปีที่แล้ว

    కోడిగుడ్డు పై ఉన్న చాలా అపోహలు తొలగించారు థాంక్యూ సో మచ్ సార్

  • @siripanda6867
    @siripanda6867 ปีที่แล้ว

    Mimmli choosi, doctors Pina value perigindi, hero lv u

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 2 ปีที่แล้ว +4

    చాలా మంచి వివరణ ఇచ్చారు డాక్టర్ గారు

  • @ccln8575
    @ccln8575 ปีที่แล้ว +1

    Thank you so much sir ..ma sister yellow thisesi white thintadi lavuga avutha ani chalamandiki ardam ayyela chepparu ....

  • @ramathota5810
    @ramathota5810 2 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీకు నా కృతజ్ఞతలు నేను మీ చెప్పినట్టు రోజు గుడ్డు తింటున్నాను

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 ปีที่แล้ว +3

    డాక్టర్ గారు, నాటు కోడి గుడ్లు, నంబర్ వన్, సేమ్ ప్రోటీన్ రెండిట్లో ఉంటుంది, హైబ్రే షన్ ద్వారా లేయర్ గుడ్డు తయారు అవుతుంది అది క్యాన్సర్ కార కం సార్

  • @prasanthibudharraju4655
    @prasanthibudharraju4655 ปีที่แล้ว

    Na douts Anni clear ayyayi sr tq so much doctor garu

  • @Rama-dg9hq
    @Rama-dg9hq ปีที่แล้ว

    Tq sir Mee video sandesham super sir

  • @arunakumar8783
    @arunakumar8783 ปีที่แล้ว

    డాక్టర్ గారు ఎగ్స్ గురించ చాలా బాగా చెప్పారు . కొడవ గుడ్డు తినాలంటే నేను చాలా బయపడేవాన్ని మీరు చెప్పిన తర్వాత eggs తినాలనుకొంటున్నాను . ధన్యవాదాలు

  • @bhuvaneswarichintha4943
    @bhuvaneswarichintha4943 2 ปีที่แล้ว +4

    Dr,🙏
    You were student of telangana Universities and nims ,why not service in telangana , telangana gives a lot ,you give return to telangana

  • @prayer1232
    @prayer1232 2 ปีที่แล้ว +2

    Thanks డాక్టర్ గారు....మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.......

  • @Shirisha6439
    @Shirisha6439 11 หลายเดือนก่อน

    👌🏻చాలాబాగా చెప్పారు సార్. అయితే
    ఏ egg ఆరోగ్యానికి మంచిది
    బ్రాయిలర్ కోడి ఎగ్గా, నాటుకోడి ఎగ్గా ఇది కూడా చెప్పండి.🙏🏻

  • @sivaparvathi328
    @sivaparvathi328 ปีที่แล้ว

    Chala years nundi waiting sir e point medha eppudu chusanu

  • @titusammulu9080
    @titusammulu9080 2 ปีที่แล้ว

    Meerentha goooood doctor ante
    Actual ga meeku Mee practice tho saripothundi
    Kani maa kosam prathi vishayamlo clarity istaru thank thankyou vary much sir
    God Bless you

  • @segurajani4786
    @segurajani4786 2 ปีที่แล้ว

    Danyavadamulu sir

  • @leelak1545
    @leelak1545 ปีที่แล้ว

    Danyavaadadalu sar.

  • @ramsuryavanshi4983
    @ramsuryavanshi4983 5 หลายเดือนก่อน +1

    Meeru super Bro same ma Annaya batch la unnaru....same voice same explanation.....

  • @kothakoatachari4108
    @kothakoatachari4108 ปีที่แล้ว

    Thank you sir

  • @annapoornaannapoorna9278
    @annapoornaannapoorna9278 2 ปีที่แล้ว

    Me mata theeru super doctor garu sodi cheppadam ledu . Naku galbloder ledu 4 years ayindi operation ayyi. nenu eggs thinocha. Nenu inkka dry fruits thinocha daya chesi cheppindi

  • @VASUJOBS
    @VASUJOBS ปีที่แล้ว +1

    ఎగ్ ఫై ఉన్న అన్ని అపోహలు పోగొట్టారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 ปีที่แล้ว +1

    If any one is having negative perception about doctors,they can change it by watching the videos of Dr.Ravikanth garu for the valuble information shared with great service mind

  • @sulochanagudapati5256
    @sulochanagudapati5256 ปีที่แล้ว

    Nenu 10 days nundi mi video lu chustunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @lakshmip4256
    @lakshmip4256 2 ปีที่แล้ว

    Mana kante kaakule chala thelivainavi. Memu egg yellow lo fat content vuntundi ane apohalo white thinesi yellow kaakulaki pettesthunnamu. Kaakulu chala intelligent avi egg white vesina thinavu. Vaatiki yello ne istam. Doctor gaaru Maa kallu theripinchaaru mi beautiful smile tho tq so much. God bless you

  • @eswargaming231
    @eswargaming231 2 ปีที่แล้ว +8

    హృదయ పూర్వక ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamstv4532
    @nagamstv4532 6 หลายเดือนก่อน

    Good ఇన్ఫర్మేషన్. థాంక్స్ సార్ 🙏నమస్తే సార్ 🙏

  • @rojarishi5590
    @rojarishi5590 2 ปีที่แล้ว

    Thanq sir

  • @swarnakumari3764
    @swarnakumari3764 2 ปีที่แล้ว +6

    good evening dr big doubt cleared sir thank you very much 😍

  • @vvvvvvvvvvv83
    @vvvvvvvvvvv83 2 ปีที่แล้ว +4

    Sir,
    Namaskaram,
    We are Kindly requesting
    A video on
    Carbohydrates,
    Proteens,
    Moderation
    Is sources,
    Pertaining to our food
    Namaskaram sir

  • @vakanaga1047
    @vakanaga1047 2 ปีที่แล้ว +2

    you gave clarity to so many people. I take more Eggs in a week. I didn't believe the rumours. I will share this video

  • @rajeshjeeva7520
    @rajeshjeeva7520 ปีที่แล้ว

    Good messages Dr.Ravi kanth sir

  • @irajgamingtelugu9116
    @irajgamingtelugu9116 2 ปีที่แล้ว +2

    Cute boy...with a beautiful smile

  • @ganeshnagarajusattenapalli4818
    @ganeshnagarajusattenapalli4818 2 ปีที่แล้ว +3

    Sir. This is good information for all.pls Weigh loss diet .. Pls upload video. No of persons faceing this problem.

  • @raminenisisu
    @raminenisisu 2 ปีที่แล้ว

    ఒకప్పుడు కోడి గుడ్లు ఎలాంటి శేషభిషలు లేకుండా పచ్చి వాటితో సహా తీసుకునేవాళ్ళు .ఏమయిందో ఏమో కానీ గడచిన 10 సంవత్సరాల నుండి గుడ్డు లోని పచ్చ సొన మీద చాలా వివాదాలు సృష్టించటం వలన పచ్చ సొన తీసేసి కేవలం తెల్ల సొన మాత్రమే తింటున్నారు .ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహనా వస్తుంది మీలాంటి వారి వలన .

  • @shantibala2496
    @shantibala2496 ปีที่แล้ว +3

    Sir you are great 👍👍👍

  • @VijayKumar-kx2hd
    @VijayKumar-kx2hd 2 ปีที่แล้ว

    Sir me videos chala bagunai Naku body pains vashunae solutions chepandi pl reply sir

  • @shaikrenu1137
    @shaikrenu1137 ปีที่แล้ว +1

    Dr.hero Ravi

  • @sukeshmarlapudi4098
    @sukeshmarlapudi4098 2 ปีที่แล้ว +3

    హాయ్ డాక్టర్ గారు నమస్తే మీరు చెప్తున్నది కోడుగుడ్డు వాస్తవం కాదు. కోడిగుడ్లులోజీవం ఉంది .పాలలో జీవం లేదు. కోడుగుడ్డు 21 రోజుకి ఇంకొక జీవి వస్తుంది .పాలని 21 రోజు దాచిన చెడిపోతుంది . అందువల్ల కోడిగుడ్డు మాంసాహారం.. డాక్టర్ గారు ఇది వాస్తవం.

  • @rojasteamvlogs
    @rojasteamvlogs ปีที่แล้ว

    Nenu alane chestunna sir yellow 🟡 padstanu now start to eat yellow thanks for good information sir
    From
    Vijayawada

  • @mpadmavathi3502
    @mpadmavathi3502 ปีที่แล้ว

    Thank you so much sir

  • @jalsansidujalsa2489
    @jalsansidujalsa2489 2 ปีที่แล้ว

    Thank you doctor good information salamandi doubt look clear chaser

  • @mekasudheerkumar7549
    @mekasudheerkumar7549 ปีที่แล้ว

    Super sir

  • @subhadrareddy6356
    @subhadrareddy6356 2 ปีที่แล้ว +2

    Wonderful human being, a big fan of you,,,,,,,🙏🙏

  • @muraliveluguri9567
    @muraliveluguri9567 2 ปีที่แล้ว +1

    Sir mimalini meet avali ani vundi, nenu seetharampuram lo vuntanu

  • @k.srikrishnachaitanyakadar1276
    @k.srikrishnachaitanyakadar1276 ปีที่แล้ว +1

    Well said Doctor.. it's true but nobody knows the fact..now every one start believing it by your reveal sir. God bless you 🙏

  • @gopusagar1123
    @gopusagar1123 2 ปีที่แล้ว +3

    Sir, According to Manthena Satyanarayana garu
    పచ్చి కొబ్బరి far better than egg, and Non veg items in terms of proteins , fats and Calories.

  • @jeevanianumola3330
    @jeevanianumola3330 ปีที่แล้ว

    You are 👍 great babu

  • @v.deepak190
    @v.deepak190 2 ปีที่แล้ว +1

    Padaabhi vandanalu.intha kante matalu ravatamledu. Kanneellu matrame me manchi manasuki

  • @tvijaya9262
    @tvijaya9262 ปีที่แล้ว

    గుడ్ మెసేజ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @syedrizwana9373
    @syedrizwana9373 2 ปีที่แล้ว +2

    1st stage knee pain gurinchi video pettandi sir 🙏cottilage tablets ela vaadaali please 🙏🙏🙏🙏

  • @govardhanpadma3204
    @govardhanpadma3204 ปีที่แล้ว

    In this commercial world of people, v r blessed to have u sir, God bless you sir

  • @sandeepbhargava3265
    @sandeepbhargava3265 2 ปีที่แล้ว +4

    మన పోల్ట్రీ ఎగ్స్ ఎంత safe?
    plz reply

  • @marri.veeranjaneyareddy8043
    @marri.veeranjaneyareddy8043 ปีที่แล้ว

    So thanks for the kind of information

  • @knanda4206
    @knanda4206 ปีที่แล้ว

    మంచి సందేశం ఇచ్చారు చాలావందనాలుమీకు

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 ปีที่แล้ว +4

    Sir egg hello తింటే ఫ్యాట్ పెరుగుతుంది అంటారు!

  • @benzersekhar9489
    @benzersekhar9489 2 ปีที่แล้ว

    Alasar unnavallu yello tinavachaa egg white tinalaa sir your video's very very useful sir

  • @hariharireddy1408
    @hariharireddy1408 2 ปีที่แล้ว +2

    Varicose veins gurinchi vedio cheyandi sir ala thaginchukovalo

  • @chokkamprabhavathi6249
    @chokkamprabhavathi6249 ปีที่แล้ว

    Chala bhaga cheparu sir

  • @Sunivlogs_
    @Sunivlogs_ ปีที่แล้ว

    Good and charm looking man .....first chustunna Mee vedio ....

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว

    Thankyou doctor Babu

  • @suryudu674
    @suryudu674 ปีที่แล้ว +2

    Super explanation Dr... Really you have good patience

  • @thirupathipendyala4509
    @thirupathipendyala4509 ปีที่แล้ว +2

    Good evening Doctor Garu thanks for Valuable information for All
    🙏🙏🙏

  • @krishnakothapalli3084
    @krishnakothapalli3084 2 ปีที่แล้ว +4

    Thank you Doctor for very useful information 🙏

  • @bsr7473
    @bsr7473 2 ปีที่แล้ว +4

    Nice presentation with super helpful health information Thank you Dr sir 💐 let me know if a hypertension person control on medication, can take yellow yoke , per week how many yellow yokes can we take thanks in advance sir 💐

  • @narmadapasumarthi9190
    @narmadapasumarthi9190 ปีที่แล้ว

    Meru chesthunna e help chala goppadhi. Chala chala thanks andi.

  • @lingaiahthalla5758
    @lingaiahthalla5758 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @himabindu9123
    @himabindu9123 2 ปีที่แล้ว

    Good morning

  • @bhuvanakagita6399
    @bhuvanakagita6399 ปีที่แล้ว

    very good information sir tq very much. mee valuable time lo society ki service esthunnaru. 🙏

  • @uppalakaruna5634
    @uppalakaruna5634 ปีที่แล้ว

    👌👌👌

  • @rajeshparimkayala6435
    @rajeshparimkayala6435 ปีที่แล้ว +1

    Thanks for the info Ravi Kanth and very Helpful info and I was under myth till now and thanks for Clarifying in relation to that

  • @leos423
    @leos423 ปีที่แล้ว +1

    Excellent.... well explained.

  • @madireddykalyan2421
    @madireddykalyan2421 2 ปีที่แล้ว +7

    Sir you didn't mention organic or broiler eggs... slight confusion still exists

  • @adamshafijainushaik1030
    @adamshafijainushaik1030 2 ปีที่แล้ว +1

    Good information Doctor Garu....

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 2 ปีที่แล้ว +4

    Very గుడ్డు🥚 information...... thanks a lot sir 👍🙏

  • @joesandy2216
    @joesandy2216 ปีที่แล้ว +1

    Healthy & knowlegetic information,good.

  • @asreenivsuluasreenivsulu7122
    @asreenivsuluasreenivsulu7122 2 ปีที่แล้ว

    SAR u r great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavarao7593
    @raghavarao7593 11 หลายเดือนก่อน

    Ur campanion is very nise Ravi sir

  • @MrPatel58
    @MrPatel58 2 ปีที่แล้ว +2

    Very good n valuable info... Personally useful to me. B'coz living in aboard very hard to get doctor appointment here. B'coz ur video it's really helpful to me.
    God bless u.
    Thanks,
    When I come to India next I want to see u personally.

  • @rajaanu4131
    @rajaanu4131 2 ปีที่แล้ว +1

    Thanks a lot from Somany days i am eating only weight of boild egg because other doctor told don't eat yellow part its totally cholesterol increase heart attack risk. you have been clear all doubts i can eat daily 2 eggs very piece full because i missed a lot yellow part its very tasty naaa

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 2 ปีที่แล้ว +1

    Sir, egg nudi jeevi utpathi avuthundhi. Palanudi jeevi utpathi kakudukadaa. Palu mamsaharam elaa avuthundhi.

  • @raajanreddy4956
    @raajanreddy4956 2 ปีที่แล้ว

    Hallo sir miru matladuthunte chala dhiyryamga undi nenu dayabetik

  • @bhavarajuvenkatakrishnamoh2122
    @bhavarajuvenkatakrishnamoh2122 2 ปีที่แล้ว +3

    Sir...Thank u so much for your information. You clarified my years together doubt...whether egg will come to veg or non veg...u clarified my biggest doubt... Thanks a ton jee...

  • @siri4394
    @siri4394 ปีที่แล้ว

    👌 Ga cheparu Sir.

  • @kurapathibhuvana3903
    @kurapathibhuvana3903 ปีที่แล้ว

    Sr meeru chala Baga cheppinaru

  • @satyanarayanaadakatla300
    @satyanarayanaadakatla300 2 ปีที่แล้ว +2

    Wonderful explanation sir. Doubt clear👍👍👍👍👍👍

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 ปีที่แล้ว +1

    Sir maa అపోహలు క్లియర్ చేసినందుకు వందనాలు 🙏🙏🙏👍