దిన దినము నాకు తోడు వర్రయ్య_Latest Koya Christian song _K.jaya prakash_P.Joshu_Goodnews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 77

  • @nageshkalmu5424
    @nageshkalmu5424 2 ปีที่แล้ว +2

    God bless you brother naci song 🙏

  • @meerypaul
    @meerypaul 2 ปีที่แล้ว +6

    అన్నలు వందనాలు 🙏🙏
    పాట చాలా బాగుంది
    చరణం లో ఉన్నావి అర్ధం కాలేదు
    తెలుగు లో పడాలని కోరుచున్నాను
    👏👏💞💞💞💞💞💞

  • @athidya.5039
    @athidya.5039 2 ปีที่แล้ว +4

    సాయి మందే పాట. దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏

  • @johnabraham4586
    @johnabraham4586 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️ Praise the lord 🙏🙏

  • @LakhmiBhagam
    @LakhmiBhagam 6 หลายเดือนก่อน +1

    Amen song nice paster nana

  • @gundlapallydaniel4014
    @gundlapallydaniel4014 2 ปีที่แล้ว +3

    Ana praise the lord Ana ఈ పాట చాలా చాలా బాగుంది మీ ku వందనాలు

  • @Akstar02
    @Akstar02 2 หลายเดือนก่อน +1

    Praise God ❤

  • @sodidivya5506
    @sodidivya5506 ปีที่แล้ว +1

    Vandanalu 🙏

  • @vinayvelpula1218
    @vinayvelpula1218 2 ปีที่แล้ว +2

    Glory to god.చాల మంచి పాట .వందానాలు బ్రదర్

  • @santhosrajsamba4114
    @santhosrajsamba4114 2 ปีที่แล้ว +2

    వందనాలు brothers all of ur team.. God will bless you

  • @mvijayakumari606
    @mvijayakumari606 2 ปีที่แล้ว +2

    Praise the lord Anna 🙏✝️. super పాట అన్న.

  • @christoursavior111
    @christoursavior111 วันที่ผ่านมา

    దిన దినము నాకు తోడు వర్రయ్య
    ప్రతి క్షణము నాతో మంద యేసయ్య.. 2
    అల్ఫా ఓ మేఘ నిమ్మే యేసయ్య... 2
    దిన దినము.
    1. నీ కృప గొడిగిన నాకు ఆశ్రయమిము
    నీ రెక్కల నీడతే బ్రతకన చోటిమ్ము..2
    ప్రభువా యేసయ్య నిమ్మె తోడయ్యా.. 2
    దిన దినము.
    2. నీ జీవ జలము ఈసు నా దూప చల్లార్చ
    పరలోక మన్నా ఈసు కరివిని ఆపయ్యా.. 2
    మా అన్న పానము నిమ్మె యేసయ్య... 2
    దిన దినము.
    3. నా కష్ట బరువు నుంచి నాకు సహయము తుంగ
    నా రోగ భాదనుంచి యేసయ్య విడిపించ.. 2
    నీకె రుణపరుచు నన్న మంతాను యేసయ్య. 2
    దిన దినము.

  • @meerypaul
    @meerypaul 2 ปีที่แล้ว +3

    అయ్యగారు తెలుగులో టైపిగ్ చేసినందుకు చాలా వందనాలు 🙏
    ఎన్నో పాటలు రాసి పడాలాలి నా.. ఆశ 👌👌god bless you 🙏

  • @johnabraham1854
    @johnabraham1854 2 ปีที่แล้ว +1

    Very nice videos

  • @muchikaramesh
    @muchikaramesh 2 ปีที่แล้ว +1

    Music 🎵🎶🎶🎶🎵 excellent anna

  • @indukumarikatiboina8486
    @indukumarikatiboina8486 2 ปีที่แล้ว +2

    Wow nice song.....

  • @devarajmadakam4407
    @devarajmadakam4407 2 ปีที่แล้ว +1

    Nice super b

  • @veeraiahvuika
    @veeraiahvuika 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother.

  • @rameshparsika999
    @rameshparsika999 2 ปีที่แล้ว +1

    Nice Song

  • @vookehasini1666
    @vookehasini1666 2 ปีที่แล้ว +3

    అన్న వందనకు పాట సూపర్ అన్న

  • @eyakuberra1730
    @eyakuberra1730 5 หลายเดือนก่อน +2

    Wonderful song brother mor videos this song track upload plese brother

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว

    Mandha yesaya, ardham naatho vunddu Anni ardham brother

  • @vkmurthy302
    @vkmurthy302 2 ปีที่แล้ว +2

    Glory to Jesus

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว

    charana -Ni Krupa Anne godugulo,naaku aasrayam evvvu

  • @kingsvoicegospelmusic682
    @kingsvoicegospelmusic682 2 ปีที่แล้ว +1

    Glory to god

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว

    Paralloka manna echi,. Naa aakali thirchamani

  • @sundip_kishon
    @sundip_kishon 2 ปีที่แล้ว +1

    Superb ❤️

  • @ksiva8612
    @ksiva8612 2 ปีที่แล้ว +2

    చాలా వందనాలు అయ్యగారు ఆత్మీయ త లోఎదిగే మంచి పాట తెలుగులో కూడ పడితే మంచిది వందనాలు

  • @santhuburra6670
    @santhuburra6670 2 ปีที่แล้ว +1

    ప్రై థా లార్డ్ అన్న పాట చాలా బాగుంది ప్లీజ్ తెలుగులో పడండి తెలుగులో టైప్ చేసి పంపండి ప్లీజ్ 👏

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว

      దినము దినము నాకు తోడు రావయ్య
      ప్రతి క్షణము నాతో ఉండు యేసయ్య
      అల్ఫ ఓ మేఘ నీవే యేసయ్యా
      1.నీ కృపలో నాకు ఆశ్రయమియుము
      నీ రెక్కలు నీడలో బ్రతికే చోటిమ్ము
      ప్రభువా యేసయ్య నీవే తోడయ్య
      2.నీ జీవ జలము నాకు ఇమ్ముయ్య
      పరలోక మన్నా ఇచ్చి కరువును అపయ్య
      మా అన్న పానము నివే యేసయ్య
      3.మా కష్ట బరువు నుంచి నాకు సహాయము చేయుము
      మా రోగ బాధ నుండి విడిపించు యేసయ్య
      నిన్నె ఆరాధించుచు వుంటాను యేసయ్య

  • @nareshbadamsetti1587
    @nareshbadamsetti1587 2 ปีที่แล้ว +1

    Anna supar ga paderu

  • @penuballisavitri8219
    @penuballisavitri8219 2 ปีที่แล้ว

    Prise the lord

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว

    Ni rekkala nidallo, brathikeey chotti evvu

  • @penuballisavitri8219
    @penuballisavitri8219 2 ปีที่แล้ว +1

    Manchi pata anna

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว

    Ni jeeva jalamu eechi, Naa dhahham thirchamani

  • @ramalakshmipunem2217
    @ramalakshmipunem2217 ปีที่แล้ว +1

    Praise the lord అయ్యగారు🙏🙏. ఈ songs Anni lyrics పెట్టండి.

  • @DivyaDivya-b9m7x
    @DivyaDivya-b9m7x 9 หลายเดือนก่อน

    ❤❤

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 2 ปีที่แล้ว +2

    బ్రదర్ Nice lyrics & Singing
    యీ పాట తెలుగులో టైపింగ్ చేసి పెట్టండి బ్రదర్ మా చర్చలో కూడ పాడుకుంటాము. చాల ఆత్మీయముగా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక!!ఆమెన్

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว

      Surely pastor garu

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว

      దినము దినము నాకు తోడు రావయ్య
      ప్రతి క్షణము నాతో ఉండు యేసయ్య
      అల్ఫ ఓ మేఘ నీవే యేసయ్యా
      1.నీ కృపలో నాకు ఆశ్రయమియుము
      నీ రెక్కలు నీడలో బ్రతికే చోటిమ్ము
      ప్రభువా యేసయ్య నీవే తోడయ్య
      2.నీ జీవ జలము నాకు ఇమ్ముయ్య
      పరలోక మన్నా ఇచ్చి కరువును అపయ్య
      మా అన్న పానము నివే యేసయ్య
      3.మా కష్ట బరువు నుంచి నాకు సహాయము చేయుము
      మా రోగ బాధ నుండి విడిపించు యేసయ్య
      నిన్నె ఆరాధించుచు వుంటాను యేసయ్య

    • @jamesvanthala5510
      @jamesvanthala5510 2 ปีที่แล้ว +1

      @@GoodnewstvTelugu thankyou brother thankyou very much brother

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว

      @@jamesvanthala5510 praise the Lord brother

    • @nareshgollapalli6395
      @nareshgollapalli6395 ปีที่แล้ว +1

      @@GoodnewstvTelugu hi

  • @sodidivya5506
    @sodidivya5506 ปีที่แล้ว

    Pata bagundi

  • @jdverpula7138
    @jdverpula7138 2 ปีที่แล้ว +2

    పాట గాత్రం, మ్యూజిక్ బావుంది. కానీ వర్రయ్య, మంద, తుంగ ఏవో మాకు అర్ధం తెలియని కొన్ని పదాలు వచ్చాయి. దయచేసి వాటికి అర్ధాలు చెబితే మేము కూడా పాడి పాటతో ఆనందిస్తాము.

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว +1

      Thapa kunda brother

    • @jdverpula7138
      @jdverpula7138 2 ปีที่แล้ว

      Please give me reply brother. Thankyou

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว +1

      Thank you brother

    • @malleswaraopaddam8965
      @malleswaraopaddam8965 2 ปีที่แล้ว

      వర్రయా_రమ్మని..
      మంద_ఉండు
      తుంగ_చేయి... meaning

  • @singarmani5887
    @singarmani5887 19 วันที่ผ่านมา +1

    Track please brother

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว +1

    Naa rogala nunddi naannu viddipinchamani

  • @sodibalu7280
    @sodibalu7280 4 หลายเดือนก่อน +1

    సాంగ్ లిరిక్స్ కావాలి పెట్టండి.. అన్నయ్య

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว +1

    Thoduvvarrayya, meening thoduga nadavaamani ardham brother

  • @premakumari6664
    @premakumari6664 2 ปีที่แล้ว

    Naa kastam numddi,sahayam cheyamanni

  • @jeevijeevitha8100
    @jeevijeevitha8100 ปีที่แล้ว +1

    Brother Praise the lord ur song is excellent but mi language ardam kaledhu dayachese telugu loo kuda song paadande brother plzz

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  ปีที่แล้ว

      Praise the LORD
      This song has only Koya version
      But song as it is translated in Telugu lyrics in description box
      Please do check
      Telugu songs also available in the channel
      Thank you

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  ปีที่แล้ว

      Song lyrics in Telugu
      దినము దినము నాకు తోడు రావయ్య
      ప్రతి క్షణము నాతో ఉండు యేసయ్య
      అల్ఫ ఓ మేఘ నీవే యేసయ్యా
      1.నీ కృపలో నాకు ఆశ్రయమియుము
      నీ రెక్కలు నీడలో బ్రతికే చోటిమ్ము
      ప్రభువా యేసయ్య నీవే తోడయ్య
      2.నీ జీవ జలము నాకు ఇమ్ముయ్య
      పరలోక మన్నా ఇచ్చి కరువును అపయ్య
      మా అన్న పానము నివే యేసయ్య
      3.మా కష్ట బరువు నుంచి నాకు సహాయము చేయుము
      మా రోగ బాధ నుండి విడిపించు యేసయ్య
      నిన్నె ఆరాధించుచు వుంటాను యేసయ్య

  • @ramadevidulapelli2474
    @ramadevidulapelli2474 2 ปีที่แล้ว +1

    Telugu lo undaa ,e song Anna

    • @GoodnewstvTelugu
      @GoodnewstvTelugu  2 ปีที่แล้ว

      Praise the Lord sister 🙏
      No Telugu version
      Only Lyrics in Telugu for this song
      Song lyrics in Telugu
      దినము దినము నాకు తోడు రావయ్య
      ప్రతి క్షణము నాతో ఉండు యేసయ్య
      అల్ఫ ఓ మేఘ నీవే యేసయ్యా
      1.నీ కృపలో నాకు ఆశ్రయమియుము
      నీ రెక్కలు నీడలో బ్రతికే చోటిమ్ము
      ప్రభువా యేసయ్య నీవే తోడయ్య
      2.నీ జీవ జలము నాకు ఇమ్ముయ్య
      పరలోక మన్నా ఇచ్చి కరువును అపయ్య
      మా అన్న పానము నివే యేసయ్య
      3.మా కష్ట బరువు నుంచి నాకు సహాయము చేయుము
      మా రోగ బాధ నుండి విడిపించు యేసయ్య
      నిన్నె ఆరాధించుచు వుంటాను యేసయ్య

  • @chilumulabalakrishnabalakr3651
    @chilumulabalakrishnabalakr3651 2 ปีที่แล้ว

    Telugu lo undha song