Income Tax: కొత్త బడ్జెట్ ప్రకారం మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఎంత తగ్గబోతోంది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • 2024-25 కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది. ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం తగ్గింది.
    #UnionBudget #IncomeTax #NewTaxRegime
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 9

  • @samba369
    @samba369 2 หลายเดือนก่อน +12

    10 లచ్చల లోపు పన్నులు ఉండ కూడదు ..

  • @VijayMamidi
    @VijayMamidi 2 หลายเดือนก่อน +3

    Telangana lo bjp ki 8 Mp సిట్స్ ఇస్తే తెలంగాణ కి 0 🤷‍♂️ Mari మా ఎంపీలు మా జిల్లాలకు ఏమి అడగలేదేమో 🙆‍♂️ పాపం 😏 తెలంగాణ కి ఏమి ఇవ్వరా నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు ఇంకా పన్నులు పెంచుకుంటూ పోండి మధ్య తరగతి వాళ్ళు ఏమి అయిపోతే మీకెందుకు అంతే కదా మా టాక్స్ తీసుకొని మాకే ఇవ్వడానికి చాలా ఆలోచిస్తున్నారు 😡 చాలా గొప్ప మహానుభావులు మీరు 🤦‍♂️

  • @anil9708
    @anil9708 2 หลายเดือนก่อน +1

    How abt NPS deposited by Employer?

  • @samba369
    @samba369 2 หลายเดือนก่อน +2

    ఒకడు కూడ కామెంట్ రాయలేదు 😂..

    • @sahadevperika9830
      @sahadevperika9830 2 หลายเดือนก่อน

      ఇలాంటి వార్తలు పట్టించుకోరు...

  • @vikramvenkatesh9739
    @vikramvenkatesh9739 2 หลายเดือนก่อน

    30% 🙆‍♂️🙆‍♂️

  • @venugopalreddykoduru3818
    @venugopalreddykoduru3818 2 หลายเดือนก่อน +1

    Worst budget

  • @SureshBabu-iu8mm
    @SureshBabu-iu8mm 2 หลายเดือนก่อน +2

    Shame on bjp. Nothing for telangana???😮