దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట... చెవిగల వారు ఆత్మస్వరం వినును గాక..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 793

  • @djyothijyothi935
    @djyothijyothi935 6 หลายเดือนก่อน +226

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు యేసు నామంలో నాకు ఉన్న ప్రతి అప్పు తిరిపోయిందని నమ్మి పలుకుతున్న తండ్రి నాకు ఉన్న ప్రతి అప్పు నువ్వు తిర్చు యేసయ్య నాకు ప్రతి రోజూ పని చుపుంచ్చు తండ్రి థ్యాంక్యూ జిసెస్ థ్యాంక్యూ లార్డ్ ఆల్లేలుయ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

    • @dasaritanuja2588
      @dasaritanuja2588 6 หลายเดือนก่อน +6

      Praise the lord bro

    • @AmaresiHaribabu
      @AmaresiHaribabu 2 หลายเดือนก่อน +3

      Prisethelord.haleluyah.Amen

    • @FjjfjOgig
      @FjjfjOgig 2 หลายเดือนก่อน

      Praharsh😚😚😚😆😆🙂🙂🙂💝💝😀☺️🥳😍

    • @SampurnaChetikindhi-ub4vd
      @SampurnaChetikindhi-ub4vd หลายเดือนก่อน

      నాకు కూడ అప్పులు తిరిపోవలి

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li หลายเดือนก่อน

      PRICE the Lord kaadhu PRAISE the Lord Telugu lo sarigga type cheyyandi

  • @pillalachandrashekar9881
    @pillalachandrashekar9881 2 หลายเดือนก่อน +17

    మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసే శక్తి నాకు ఇవ్వండి తండ్రి దేవునికే మహిమ కలుగును గాక హలేలుయ ఆమెన్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @DeviHemalatha-do8kx
    @DeviHemalatha-do8kx 5 หลายเดือนก่อน +48

    నా యేసయ్య నన్ను ఈ కత్తర్ దేశం నుంచి తొందరగా పిల్లల దగ్గరకి ఇంటికి తీసుకుని వెళ్ళు నాన్న మనుషులకు అసాధ్యం కానీ నీకు కాదు యేసయ్య ప్లీజ్ నాన్న నన్ను ఇంటికి త్వరగా చేర్చు ఇక్కడ ఉండలేకపోతున్నా ఆమెన్

  • @ఎస్తేర్
    @ఎస్తేర్ หลายเดือนก่อน +10

    యేసయ్య దయతో క్షమించు తండ్రి 🙏🛐 ఆశా అయితే ఉంది తండ్రి నిలువ మొకాళ్ళు మీద ప్రార్థన చేయాలి అని కానీ పట్టుమని పది నిమిషాలు ఉండలేకపోతున్నాను, దయతో క్షమించు తండ్రి 🙏,
    నిలువ మోకాళ్ళు అనుభవం ప్రార్థన అనుభవం ఉపవాసం అనుభవం దయచేయు తండ్రి 🙏🛐 యేసు నామములో అడుగుతున్న తండ్రి 🙏 🛐 ఆమేన్ 🙏

    • @purna9900
      @purna9900 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

  • @mounikamounika906
    @mounikamounika906 3 หลายเดือนก่อน +41

    యేసయ్యా నా యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థుతులు బగలేదయ..!! అప్పులతో నలిగిపోతున్న మా జీవితాలను బాగుపరుచు నా దేవా..!! మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదుఅయ్య..!! మా అమ్మని స్వచ్చపరుచు నా తండ్రీ..!! యేసయ్యా కృప అందరికీ ఉండాలి అని కోరు కుంటున్న ప్రభువా.. థ్యాంక్ యూ జీసస్ అమ్మెన్..!!!❤❤❤

    • @sridevigurajapusridevigura3474
      @sridevigurajapusridevigura3474 2 หลายเดือนก่อน

      Amen 🙏🏻🙏🏻🙏🏻

    • @Lovingchandu333
      @Lovingchandu333 2 หลายเดือนก่อน

      Amen 🙏🙏🙏

    • @JhansiPilla-k9v
      @JhansiPilla-k9v 2 หลายเดือนก่อน

      Halleluya Amen Jesus sthothram Na thandri thankyou Jesus sthothram Na Deva ❤
      Ni biddala yokka akkaralanu mariyu hrudhaya vanchanalanu Yesayya ni chitthanusaranga neraverchandi Yesayya sthothram Na thandri ❤

    • @JavvadiSai
      @JavvadiSai 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @kalyansripathi6442
    @kalyansripathi6442 3 หลายเดือนก่อน +21

    ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రీ యెషయా నామములో ప్రార్థించి అడిగి ఏడుకుంటునన్ను మా పరమా తండ్రీ 🙏😔

    • @ravinarra4464
      @ravinarra4464 2 หลายเดือนก่อน

      యెషయా నామములో నామములో ఏమి ప్రయోజనం లేదు యేసు నామములో అడగాలి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్

  • @arunak6965
    @arunak6965 6 หลายเดือนก่อน +63

    నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YeliyG
    @YeliyG 3 หลายเดือนก่อน +14

    దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 4 หลายเดือนก่อน +13

    సమస్తము కంటే దేవుడే గొప్ప ప్రైస్ ది లార్డ్ అన్నా

  • @bhari5893
    @bhari5893 4 หลายเดือนก่อน +11

    మా ఆత్మీయ తండ్రీ గారికీ హృదయ పూర్వకమైన వందనములు 💐✝️🙏✝️🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkala6843
    @kkala6843 6 หลายเดือนก่อน +34

    యేసయ్య నా తప్పులను క్షమించు నాకు ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి నాకు మరల పాపను ఇవ్వండి మరియు వర్క్లో నా టార్గెట్ కంప్లీట్ చేసే కృప ఇవ్వండి ఆమేన్

  • @bobbiliakhil5415
    @bobbiliakhil5415 6 หลายเดือนก่อน +31

    దేవునికే mahima కలుగును గాక ఆమెన్ దేవుడే గొప్పవాడు జీవితం దేవునికే ఘనత కలుగును గాక ఆమెన్🙋🙋👏👋🤚👃🎂💐❤️🎈👍

  • @SrinuSrinu-pf8wi
    @SrinuSrinu-pf8wi หลายเดือนก่อน +2

    Aman PRAISE the lord God bless you sir ✊✊✊✊✊

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 6 หลายเดือนก่อน +16

    హల్లెలూయా దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు నేను అప్పుల భారం లో వున్నా బయట పడలేక పోతున్న దయచేసి నా కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు ఝాన్సీ రాణి ఖమ్మం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @achantaanand2929
    @achantaanand2929 หลายเดือนก่อน +2

    Praise God Hallelujah Amen devuni ki mahima kallugunu gaka Amen 🙌🧎‍♂️🙏🏻

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 6 หลายเดือนก่อน +23

    Praise the lord Shalem Annayya 🙏🙏🙏

  • @nareshbabukondeti2328
    @nareshbabukondeti2328 5 หลายเดือนก่อน +11

    ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయిన దేవాది దేవునికి వందనాలు నాకున్న అప్పులు అన్నియు తీర్చటానికి దారి మరియు కృపచూపిన మహిమగల యేసయకి నాపాదాబివందనాలు

  • @sivajiputta329
    @sivajiputta329 หลายเดือนก่อน +1

    Thanks 🙏 King of Jesus thanks brother eshaku garu

  • @AdhiyyaJ
    @AdhiyyaJ 2 หลายเดือนก่อน +1

    Prabhu deva na bidda neet coming thisukunutundhi amenu Gelipinchumu thandri yesu NAMAMULO ADUGUCHUNNAMU thandri amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SunithaJale
    @SunithaJale 2 หลายเดือนก่อน +2

    Amen 🙌🙏🙌🙏🙌🙌🙌

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 5 หลายเดือนก่อน +2

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *నేను నిన్ను ఆశీర్వదింతును* ఎంత గొప్ప ఆశీర్వదంతో కూడిన వాగ్దానం ఇచ్చారు తండ్రి మీకే మా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి✝️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🛐 దేవా మిమ్మల్ని ఆరాధించిన వారిని ఆశీర్వాదించే గొప్ప దేవాది దేవుడవు,మీ ఆశీర్వదాలు పొందుకోవడానికి నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్దించే ప్రార్థన జీవితాన్ని దయచేసి నీవంటి మాదిరిగా జీవించే జీవితాన్ని* మాకు దయచేసి మీ *కృప, కాపుదల,మీ దీవెనలు ఆశీర్వాదలు, మా అందరిపైన కుమ్మరించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @Sowndarya.kagitha
    @Sowndarya.kagitha หลายเดือนก่อน

    వందనాలు అన్నయ్యా.....దేవునికే మహిమ కలుగును గాక🙏🙏🙏

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 5 หลายเดือนก่อน +4

    దేవుడే గొప్ప దేవుడు దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @marypriyadharshini8725
    @marypriyadharshini8725 6 หลายเดือนก่อน +13

    Jesus you are my everything 🙏

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 4 หลายเดือนก่อน +1

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ ⛪📖🕊️🙏🙇🤝💖

  • @AishwaryaKakinada
    @AishwaryaKakinada 6 หลายเดือนก่อน +7

    మన ప్రభువును లోక్ రక్షకుడైన దేవాది దేవునికి స్తోత్రాలు 🙏🏻🙏🏻 అయ్యగారికి నా హృదయపూర్వక మైన వందనాలు 🙏🏻 మన దేవుడు గొప్ప దేవుడు సృష్టికర్త పరిశుద్ధుడు 🙏🏻🙏🏻

  • @m.srinivasrinu9948
    @m.srinivasrinu9948 6 หลายเดือนก่อน +10

    Price the loard annya 🙏🙏 amen 🙏🙏

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 4 หลายเดือนก่อน +2

    Preise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 yesu నామంలో నేను అడిగిన వాటిని పొందుతున్నాను అని నమ్ముచున్నాను దేవా హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐🛐🛐

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 4 หลายเดือนก่อน +4

    యేసు నామములో శ్రీకాంత్ నా కోసం రావాలి యేసు నామములో రావాలి నయన నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రీ amen amen amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭 amen

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li หลายเดือนก่อน

      If Srikanth is not your husband, then This is an evil prayer

  • @venkateshvenky929
    @venkateshvenky929 5 หลายเดือนก่อน +3

    దేవునికి స్తోత్రం అయ్యగారు ఈ రోజు దేవుడు నాతో మీ ద్వారా మాట్లాడారు నేను డెలివరీ జాబ్ చేస్తున్నాను ఉదయాన్నే ఒక్క 10 నిమిషాలు ప్రేయర్ చేస్తాను కానీ ఈ రోజు నుంచి కనీసం 1 గంట చేస్తాను ఆమెన్

  • @mastanrmp743
    @mastanrmp743 2 หลายเดือนก่อน +1

    Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Praise the lord

  • @KLRaju-r4y
    @KLRaju-r4y 2 หลายเดือนก่อน +1

    ప్రభువా నాకు ఉద్యోగం చూపించే మార్గం కనిపించ తండ్రి నా తండ్రి యేసయ్యా

  • @mudaragaddabhupal2138
    @mudaragaddabhupal2138 6 หลายเดือนก่อน +12

    Ei bhoomi mida annitekantaye devudu goppodu amen

  • @rubypalleturipilla
    @rubypalleturipilla 6 หลายเดือนก่อน +8

    ప్రై ద లార్డ్ ✝️ఆమెన్ తండ్రి నా గొప్ప దేవా యేస్సయ 🙏నీకు వేలకోట్లు వందనాలు అయ్యో 🙏🙏

    • @Battulasunitha-ut8zm
      @Battulasunitha-ut8zm 5 หลายเดือนก่อน

      ❤😂❤😂

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li หลายเดือนก่อน

      PRICE the Lord kaadhu PRAISE the Lord Telugu lo sarigga type cheyyandi

  • @user-lgeetha
    @user-lgeetha 2 หลายเดือนก่อน +2

    యేసయ్య నా తమ్ముడిని కాపాడేందుకు సహాయం చేయండి యేసయ్య

  • @neetusuresh1281
    @neetusuresh1281 2 หลายเดือนก่อน +2

    యేసు ప్రభు నా తండ్రి నన్ను ఈ డబ్బులు నుండి విడుదల చేయండి. నాకు అర్జెంటు 300000.డబ్బులు కావాలి. అమిన్ యేసు ప్రభ కృతజ్ఞతలు మీకు

  • @ChinnaNellipudi
    @ChinnaNellipudi 6 หลายเดือนก่อน +12

    Praise the lord amen

  • @subbunageru3520
    @subbunageru3520 3 หลายเดือนก่อน

    దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 4 หลายเดือนก่อน +3

    ప్రైస్ ద లార్డ్ అన్న 🙏yesunamamlo na కోర్ట్ సమస్య నుండి విడుదల పొందుతున్న అన్ని సమస్యలు పోవాలని yesunamamlo పలుకుతున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏థాంక్యూ జీసస్ 🙏

  • @kumarikanaka3910
    @kumarikanaka3910 3 หลายเดือนก่อน +1

    యేసయ్య నీకు వందనాలు. మా ప్రతి సమస్య, కోర్టు,అప్పులు, తీర్చలేక ఉన్న ఈ బాధలన్నీ పోగొట్టు తండ్రీ నీకే స్తోత్రాలు. ఆమేన్ ఆమేన్.

  • @anjipanga147
    @anjipanga147 2 หลายเดือนก่อน

    ఆమెన్ అన్న వందనాలు దేవుని కే మహిమ ఘనత కలుగునుగాక

  • @MALEMADHUSUDHAN1009
    @MALEMADHUSUDHAN1009 หลายเดือนก่อน

    Amen 🙏🙌 praise the lord ayya garu 🙏🙌🛐

  • @user-lgeetha
    @user-lgeetha 2 หลายเดือนก่อน +1

    యేసయ్య నా తమ్ముడిని కాపాడేందుకు సహాయం చేయండి యేసయ్య యేసయ్య

  • @PattusareesSilk
    @PattusareesSilk 2 หลายเดือนก่อน

    Praise the lord ayya garu 🙏🙌 hallelujah 🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you so much jesus 🙏❤❤❤❤❤❤❤

  • @suryalakshmisalapu
    @suryalakshmisalapu 6 หลายเดือนก่อน +2

    Devunike mahima,ganatha prabhavamulu kalugunu gaka.naa jeevithaniki thodu yesayya vunnadani nammuchunnanu.

  • @AZofficial-5
    @AZofficial-5 2 หลายเดือนก่อน

    Glory to God 🙏 Amen 🙏 Thank you so much my heavenly father JESUS CHRIST 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kavarthapu2770
    @kavarthapu2770 2 หลายเดือนก่อน

    Hrudayapurvaka vandanalu Tank you Jesus praise the lord God bless you Shalom shalom shalom 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏👏🙏👏🙏🙏❤❤

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk 2 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏 🙏 🙏
    Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐

  • @Leonbenny-z4p
    @Leonbenny-z4p 2 หลายเดือนก่อน

    Naa Kanna Thandri nenunna prathi paristhithi nundi nannu vidipinchu naayanaa nuvvu thappa naakevarunnnarayya karuninchu prabhuvaa naa akkarlu thirchayya prathi appununchi vidipinchi neeku mahima thechuko raajaa amen Hallelujah

  • @SaradhaZph
    @SaradhaZph 6 หลายเดือนก่อน +2

    యేసయ్యా నేను పాపిని నను క్షమించండి నాకు మరల ప్రార్థన స్థితిని ఏవండీ యేసునామమున ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌

  • @rameshgodi9688
    @rameshgodi9688 2 หลายเดือนก่อน

    ప్రార్ధించే శక్తిని ఇవ్వు యేసయ్య

  • @kamireddymanohar8716
    @kamireddymanohar8716 2 หลายเดือนก่อน

    Hallelujah 😍 thank you so much lord Jesus Christ of Nazareth 🎁😍

  • @saripaillaramadevi9854
    @saripaillaramadevi9854 2 หลายเดือนก่อน

    ప్రైస్ లార్డ్ అన్నయ్య నేను నా కుటుంబం మందిరానికి వెళ్లాలని ప్రార్థన చేయండి అన్నయ్య నా భర్త బిడ్డలు మార్పు కొరకు నా ఇద్దరి బిడ్డల రక్షణ కొరకు 🙏🙏🙏🙏

  • @arunakarapu7480
    @arunakarapu7480 2 หลายเดือนก่อน

    Thandri deva ma chinthaa yavatthu mee paadamula vadda samarpisthunnamu deva me chithame maaku jarugunugaaka Hallelujah Amen...meeku ma jeevithantham runapadi untam maa yesu devaa❤❤❤Praise to the Almighty Lord Mother Mary St Anthony for everything

  • @kchiranjivichiru3226
    @kchiranjivichiru3226 3 หลายเดือนก่อน +1

    Praise the Lord brother naku యేసు naamamulo naku pillalu puttali నాకోసం ప్రార్ధన cheyyindi plz అయ్య గారు amen🙏🙏🙏

  • @satishrk7782
    @satishrk7782 3 หลายเดือนก่อน

    దేవునికే మహిమా ప్రభావం కలుగునుగాక.Amen Amen Amen Hallelujah 🙏

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 6 หลายเดือนก่อน +1

    ఆమేన్, అయ్యగారు మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏ఎంతమందికో విశ్వాసుల మనో నేత్రాలు వెలిగించవయ్య వందనాలు 🙏🙏🙏

  • @KanugantiBalaraju-kw5zm
    @KanugantiBalaraju-kw5zm 3 หลายเดือนก่อน +3

    Amen🙏🙏🙏🙏🛐

  • @narendrananda7774
    @narendrananda7774 5 หลายเดือนก่อน

    Prathi okkari jeevithamlo vari kastarjitham dheevinchi andarini ne sannidiki nadipinchuko tandri hallelujah hallelujah hallelujah AMEn yesayya 🙏🙏🙏🙏🙏🙏

  • @friendsbikezone8893
    @friendsbikezone8893 2 หลายเดือนก่อน

    Amen praise the lord 🙏🙏 thank you Jesus 🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 6 หลายเดือนก่อน +6

    Praise the Lord 🙏🙏🙏🙏 THANQ Sir

  • @damerabanti6507
    @damerabanti6507 6 หลายเดือนก่อน +4

    దేవుడే గొప్ప ఆన్ని నమములకన్న పై నామము యేసుని నామము గనుక praise the lord anna

  • @KLRaju-r4y
    @KLRaju-r4y 2 หลายเดือนก่อน

    నా యేసయ్య నేను అప్పుల బాధలో ఉన్నాను చూపిస్తాను ఆశపడుతున్నాను నా తండ్రి యేసయ్యా

  • @Poornima22319
    @Poornima22319 2 หลายเดือนก่อน

    Ma sister appulu thirupovunani namutunanu thandri amen

  • @RatnamrajRatnamraj
    @RatnamrajRatnamraj 5 หลายเดือนก่อน

    యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక వందనాలు అయ్యగారు 🙏🙏

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 2 หลายเดือนก่อน +1

    Amen❤

  • @lalithareddyyeruvareddy3020
    @lalithareddyyeruvareddy3020 2 หลายเดือนก่อน

    యేసయ్య యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 2 หลายเดือนก่อน

    Praise the lord paster garu 🙏 makosam prayer cheyandi paster garu 🙏

  • @bogasasikala4427
    @bogasasikala4427 5 หลายเดือนก่อน

    Devadi Deva sthotramulu rajula raja vandanalu.yesayya thandri Naa jeevitham lo edi jarigina adi me chittam prakarame jaragali.amen amen amen 🙏🙏🙏

  • @YarragollaManjula
    @YarragollaManjula หลายเดือนก่อน

    Praise the Lord Ayyagaru please prayer my family and my health issues please prayer Ayyagaru 🙏🙏🙏🙏

  • @thrishas8030
    @thrishas8030 5 หลายเดือนก่อน +1

    Amen amen amen amen amen 🙏🌹🙏🌹🌹🌹🌹

  • @saikumar-rf3nr
    @saikumar-rf3nr 3 หลายเดือนก่อน

    It's true ayyagaru andhulo mavayya garukuda ante jesus koraku matrame jivistaru prise the lord ayyagaru

  • @sureshambula9330
    @sureshambula9330 5 หลายเดือนก่อน +1

    Praise the lord pastor Garu 🙏🏼🙏🏼🙏🏼

  • @intisatish883
    @intisatish883 5 หลายเดือนก่อน

    దేవుని కి మహిమ కలుగును గాక amen thanks father

  • @Dyss2016
    @Dyss2016 2 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @jesusqoutes2561
    @jesusqoutes2561 4 หลายเดือนก่อน

    Amen 🙏🙏 praise 🎉🎉 the 🙏🙏 lord 🎉🎉 thandri 🙏🙏 amen 🎉🎉 amen 🙏🙏 amen 🎉🎉

  • @prasannamuthyala8274
    @prasannamuthyala8274 5 หลายเดือนก่อน

    Amen I love you jesus forgive me jesus ❤❤❤❤❤❤❤❤ bless my family ❤❤❤❤❤❤❤❤❤❤ help me jesus ❤❤❤❤❤❤❤

  • @SatyavatammaTanikonda
    @SatyavatammaTanikonda 5 หลายเดือนก่อน +1

    దేవుడు గొప్పవాడు ఆమెన్ హల్లెలూయా

  • @Eswaramma-xu8yp
    @Eswaramma-xu8yp 2 หลายเดือนก่อน

    నకున్నా అప్పుల నుడివి డు ద ల నియి ప్రభువా ఎ సునామములో అవన్ని తిరిపోయ' యి అని నముచ్చు నా ను ఆమెన్ హలెలూయ స్తోత్రం త డ్రి

  • @VenukumarKota-s8b
    @VenukumarKota-s8b 2 หลายเดือนก่อน

    Prise the lord brother Jesus name pray everyone today god bless you with my family sister family all problems removeing god 🙏🙏🙏🙏🙏 amen amen amen

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li หลายเดือนก่อน

      PRICE the Lord kaadhu PRAISE the Lord Telugu lo sarigga type cheyyandi..you have typed in English.. don't know the meaning of Price
      Price antey VELA antey Kharredhu.. price antey Kharredhu..
      Christians English mistake cheyya kuudadhu
      God yeppudu capital "G" undaali. Chinna "g" unda kuudadhu
      Anya devathalaku chinna "g"

  • @kummishara3382
    @kummishara3382 5 หลายเดือนก่อน +1

    అవును తండ్రి నాకు ప్రార్ధన జీవితం కావాలి ఇంకాఖేప్పుడు శోధనలోకి వెళ్లకుండా నీ మహిమతో నిప్పుము దేవా

  • @bmadhuvarma
    @bmadhuvarma 4 หลายเดือนก่อน

    Price the lord Anaya 🙏🙏🙏🙏

  • @VeeraLakshmiNakka-b1r
    @VeeraLakshmiNakka-b1r 3 หลายเดือนก่อน

    Praise the lord yessaya ku vandanalu 🩵♥️🩷

  • @swapnaponnakayala6360
    @swapnaponnakayala6360 5 หลายเดือนก่อน +3

    అయ్యా ప్రైస్ ది లార్డ్ నా కుమార్తె విషయమే ప్రార్థించండి అయ్యా నా కుమార్తె కి చాలా సీరియస్ గా ఉంది అయ్యా పాపములో పడిపోయి మెంటల్ కండిషన్లో బాధపడుతుంది అయ్యా నా కుమార్తె మళ్లీ మామూలుగా ఉండాలని దేవుని ప్రార్థించండి అయ్యా మనసు మార్చుకోవాలి నా కుమార్తె మనసు మారాలని ప్రార్ధన చేయండి అయ్యా నాకు ఇద్దరు పిల్లలు అయ్యా చిన్న హోటల్లో పని చేస్తున్న పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నానయ్యా నా పిల్లల నా కూతురు భవిష్యత్తు 16 సంవత్సరాలు అయ్యా మనసులో సాతానుడు నా కూతురు మనసుని గలిబిలిచేస్తున్నాడు

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li หลายเดือนก่อน

      PRICE the Lord kaadhu PRAISE the Lord Telugu lo sarigga type cheyyandi

  • @PriyankaMathe-zi7iz
    @PriyankaMathe-zi7iz 4 หลายเดือนก่อน

    Amen Amen yessayya naku sahayam cheyyi Nayana ninne nammukuni unanu praise the lord

  • @shilu-n4s
    @shilu-n4s 3 หลายเดือนก่อน

    Praise the lord Andi.❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kolluruminnimargaret9319
    @kolluruminnimargaret9319 5 หลายเดือนก่อน

    Praise the lord annaya garu thanku 🙏🙏🙏

  • @narendrananda7774
    @narendrananda7774 5 หลายเดือนก่อน

    Praise the lord annayya amen yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @tjonson
    @tjonson 5 หลายเดือนก่อน

    Hosanna Andheri ki yesayya yakka Naam ammulu praise the lord

  • @jaganpeyyala2565
    @jaganpeyyala2565 6 หลายเดือนก่อน +8

    I love you❤ Jesus

    • @IndiraPandhre
      @IndiraPandhre 6 หลายเดือนก่อน

      I love you yesaiah❤

  • @PiridiEswararao
    @PiridiEswararao 5 หลายเดือนก่อน

    Praise the Lord Ayyagaru devuniki mahimakalugunaga amen🙏🙏🙏 naku vunna Appulonunchi vedudala kaluginchu yessayy🎉

  • @praskashyammala5438
    @praskashyammala5438 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏praise the lord na yesayya chala goppavadu🙏🙏🙏

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 5 หลายเดือนก่อน

    Praise the Lord hallelujah🙏🙏🙏🙏🙏🙏 Atmeeya Thandri gariki vandanaalu plz pray for my family🙏🙏🙏🙏🙏🙏🙏 naa bartha marali plz pray for my family 🙏🙏🙏🙏🙏

  • @Maheshgoud9596
    @Maheshgoud9596 5 หลายเดือนก่อน

    Amen Amen paster garu❤❤❤

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 5 หลายเดือนก่อน +1

    అయ్యగారు మీకు వందనాలు

  • @KumariJyothi-v7t
    @KumariJyothi-v7t 3 หลายเดือนก่อน

    Praise the lord brother🙏🙏🙏🙏🙏
    Hallelujah 🙏🙏🙏🙏🙏

  • @SilapakaSaritha
    @SilapakaSaritha 4 หลายเดือนก่อน

    Praisedhalord ayyagaru 🙏🙌

  • @lalithareddyyeruvareddy3020
    @lalithareddyyeruvareddy3020 2 หลายเดือนก่อน

    యేసయ్య స్తోత్రం హల్లెలూయ

  • @durgak4317
    @durgak4317 5 หลายเดือนก่อน

    Amen praise the lord ayyagaru devudu memmalni bahuga deevinchunugaaka amen nannu kshaminchandi yesayya samasta mahima ghanatha yesayyake chendunu gaaka amen hallelujah tandri naaku prardana jeevitam dayacheyandi deva stotram prabhuva meeke stotramaya hallelujah tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️♥️❤️♥️♥️❤️

  • @kasireddibhavani3117
    @kasireddibhavani3117 5 หลายเดือนก่อน

    Amen🙏 thank❤🌹 you my God my father🙏 jesus ❤amen my Lord🙏 amen🙏 Amen🙏 Amen🙏