ఈ ఒక పని చెయ్యి ఇక ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు... // shalem raju anna short videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 393

  • @DevanaMuthayala
    @DevanaMuthayala 4 หลายเดือนก่อน +65

    నాకొక పెద్ద ప్రాబ్లం వుందండీ నేను అస్సలు ప్రార్థన చెయ్యలేక పోతున్న దయచేసి ప్రార్థన చెయ్యండి అయ్యగారు

    • @ramanabai27
      @ramanabai27 3 หลายเดือนก่อน +2

      Naku kuda Prayer cheyalekapotunanu baga

    • @gandodithirumalesh7815
      @gandodithirumalesh7815 3 หลายเดือนก่อน

      Praise the lord

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน +4

    యేసయ్య నీకే వందనాలు వందనాలు యేసయ్య నీకే వందనాలు వందనాలు వందనాలు యేసయ్య యేసయ్య నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అన్నయ్య ప్రార్థన చేయండి🙏🙏

  • @VenkataramanammaGan
    @VenkataramanammaGan หลายเดือนก่อน +2

    Amen Aaya garu Jesse vadanalu Jesse

  • @PremaMahesh-sj3ow
    @PremaMahesh-sj3ow 6 วันที่ผ่านมา +1

    వందనాలు అయ్యగారు అండి నా భర్త మందిరానికి వెళ్తాడు తర్వాత పేకాటకు కూడా వెళ్తాడు నేను ఎంత చెప్పినా ప్రార్థన చేసిన పేకాట మానడు నా భర్త కొరకు ప్రార్థన చేయండి 10:05

  • @NakkaNarayudu
    @NakkaNarayudu หลายเดือนก่อน +16

    నేను ప్రార్ధన చేయాలనీ అనుకుంటాను కానీ ఎదో రూపములో సాతాను చేయకుండా చేస్తుంది మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน +1

    స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు యేసయ్య స్తోత్రం

  • @KumariGnana
    @KumariGnana 4 หลายเดือนก่อน +29

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య గారు దేవుడు మిమ్మల్ని దీవెంచును గాక

  • @yohanbodapati3685
    @yohanbodapati3685 4 หลายเดือนก่อน +14

    ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య సాతాను శోధన నుంచి బయటపడేందుకు నేను నా మొర ఆలకించి అన్ని విషయాల్లో దేవుడే దిక్కు అన్నయ్య ప్రార్థన అవసరం ఉంది అన్నయ్య

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน +1

    స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు దేవానికే స్తోత్రములు యేసయ్య నీకే స్తోత్రములు

  • @arunasripalli1219
    @arunasripalli1219 หลายเดือนก่อน +2

    Yesayya meke vandhanalayya dhayachesi sahayam cheyayya appula bhaaram nundi vidipinchayya

  • @VemulamadhaviVmadhavirajesh
    @VemulamadhaviVmadhavirajesh 2 หลายเดือนก่อน +4

    అయ్యా యేసయ్య మనసు మర్మం ఎరిగినవాడ నీకే వాదనలు 🙏 నా కుటుంబాం శోధనక్కి అక్కితం ఐపోఇంది యేసయ్య ప్రసాతంత లేదు దేవ 😭 సాతాను శోధన మా కుట్టుబామ్ లో యేసయ్య 😭 అన్ని లోపలే యేసయ్య 😭 ద్దునురాలిని యేసయ్య ప్రధాన చేయలేక పోతున్న దేవ చిన్న బిడ్డ వేదన పడుతుంది దేవ ఆ బిడ్డను బాగుచేయము యేసయ్య స్వస్థ పరచుము యేసయ్య 😭 వేడుకుటు న్నా దేవ 😭🙏🙏 నీవే సహాయకుడవు నీవే ప్రభు డవు 😭 నన్ను మనించి ఆ చిన్న బిడ్డను బాగుచేయూ ము దేవ నీవే నా ఆ ధారం నా భారం నీమీదే మోపుతున్న యేసయ్య ని చిత్తo జరిగిచామని ఆ బిడ్డను స్వస్థత పరచమని 😭🙏 వేడుకుంటున్నా తడ్రి ఆమేన్ 🙏

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน +1

    అన్నయ్య ఇక వందనాల అన్నయ్య యేసయ్య

  • @MalleswariUppiretlaMalleswariu
    @MalleswariUppiretlaMalleswariu 3 หลายเดือนก่อน +19

    పడిపోయిన నాకోసం దేవుడు చెప్పిన మాట ధన్యవాదాలు యేసు ..

    • @yarramrajesh2003
      @yarramrajesh2003 3 หลายเดือนก่อน

      Naku kuda brother ❤😊

  • @vigibodu3716
    @vigibodu3716 หลายเดือนก่อน

    Praise The Lord Anna Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @CHANTIBABUKAPU55
    @CHANTIBABUKAPU55 2 หลายเดือนก่อน +1

    ఆమెన్ హల్లెలూయా

  • @SeethamahalakshmiGeddam
    @SeethamahalakshmiGeddam 4 หลายเดือนก่อน +38

    నా మీద కూడా ఆయన కృప chupencaru అన్న...6years ayendi marriage aye పిల్లలు లేరు prayer చేసుకున్నాను దేవుడు నాకు బాబు నే ఇచ్చాడు దేవునికి మహిమ gannata ayanakey చెల్లును gakka ఆమెన్...🙏🙏

  • @sharadha-j8v
    @sharadha-j8v 3 หลายเดือนก่อน +2

    Thank you jesus🙏 vandhanalu అన్నగారు
    Meeru ma నానమ్మ ni gurthu chesaru e song tho
    Thanu devudi yandhu nidhrincharu

  • @appalaswamy5432
    @appalaswamy5432 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నయ్య మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అప్పుల బాధలు ఉన్నాయి ఎన్నో నిందలు వేదనలు బాధలు నుండి విడుదల కలుగునట్టుగా ప్రార్థన చేయండి అన్న 🙏🌹🌹🌹

  • @sarojinisabbavarapu1229
    @sarojinisabbavarapu1229 หลายเดือนก่อน

    ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారూ 🙏🙏 థాంక్యూ మెసేజ్❤️🙏🙏

  • @serajlavanya6062
    @serajlavanya6062 2 หลายเดือนก่อน +2

    Thank u jesus for everything 😭😭🙏🏻🙏🏻 Amen amen amen 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shylaja2920
    @shylaja2920 3 หลายเดือนก่อน +5

    Praise the lord appulu tholaginchu yesaiah

  • @ArunaKiran-r3y
    @ArunaKiran-r3y 2 หลายเดือนก่อน +5

    వందనాలు అన్నయ్య. సాతాను శోధన నుంచి నన్ను విడిపించండి అన్నయ్య. ఏదో రకంగా నన్ను బాధ పెడుతుంది అన్నయ్య. Praise the lord. Amen

    • @RajEswari-u6p
      @RajEswari-u6p 20 วันที่ผ่านมา

      Yesu namamuna satanu kriyalu bandincha badunu gaka...amen....

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน

    అవును అన్నయ్య నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి అన్నయ్య నీకే స్తోత్రములు అన్నయ్య నీకే వందనాలు

  • @KadiraSrinivas
    @KadiraSrinivas 3 หลายเดือนก่อน +7

    🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 💐

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official 4 หลายเดือนก่อน +4

    Praise the lord Annayya 🙏🏾 Halleluahh 🙌 Yesayyaku mahima kalugunu gaaka Amen Amen Amen 🙏🏾 Yesayyaku sthothram 🙏🏾

  • @NaveenMoka-c9t
    @NaveenMoka-c9t 16 วันที่ผ่านมา

    Amen aaya garu 🎉🎉🎉🎉🎉

  • @ajithkumarvinjamuri1941
    @ajithkumarvinjamuri1941 3 หลายเดือนก่อน +3

    Amen 🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻

  • @kavyaramoji4667
    @kavyaramoji4667 3 หลายเดือนก่อน +6

    AMEN praise the lord thandri ✝️😭

  • @DurgadeviGuttala7
    @DurgadeviGuttala7 3 หลายเดือนก่อน +3

    Aman Deva Amen preis tha lord Deva vadanallu తండ్రి ఆమెన్

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน

    స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు🙏🙏

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 4 หลายเดือนก่อน +4

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!!జ్ ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @papinnivenkateswararao6670
    @papinnivenkateswararao6670 หลายเดือนก่อน +2

    అంన్నా సాలేం రాజంన్నా నేను నింన్ను చూడలని ఉంది తండ్రి సంనసంన్నిదిలో ఒక వారం రోజులు ఉండాలని ఉంది ఈవిషయం సాద్యం కావాలంటే ముఖ్యంగా ప్రార్దన చేయాలి మీ వాక్యం ప్రతీరోజూ వింటాము ఎంన్నో విషయాలు వింటాము

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 หลายเดือนก่อน +2

    Glory to God Amen Hallelujah 🙌🙌🙌🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏🙏 THANQ Sir 🙏🙏🙏🙏🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 หลายเดือนก่อน

      Welcome and thank you 🙏🙏🙏🙏🙏 Sooo Much Glory Glory Glory to you LORD 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏 THANQ

  • @baburamkondra8479
    @baburamkondra8479 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 3 หลายเดือนก่อน +1

    Amen praise the lord Annayya., 🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @NagarajJosh
    @NagarajJosh หลายเดือนก่อน

    ❤ amen praise the lord yesappa ❤🙏🙏

  • @VenkataramanammaGan
    @VenkataramanammaGan หลายเดือนก่อน

    Vadanalu Aaýa garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RadhaRani-ng5kb
    @RadhaRani-ng5kb 3 หลายเดือนก่อน +7

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏👏Amen

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน

    నాకోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య వందనాలు అన్నయ్య

  • @prasunavipparthiprasuna.v9472
    @prasunavipparthiprasuna.v9472 4 หลายเดือนก่อน +77

    ఇంట్లో సమస్యల కొరకు ప్రార్థన చేయండి అత్త మామ తిట్టి తోడబుట్టిన వాళ్ళు తింటే చాలా బాధపడుతున్నాను వాళ్ల మనసులు మారాలని ప్రార్థన చేయండి అయ్యగారు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @Neelamma-i5t
      @Neelamma-i5t 4 หลายเดือนก่อน +6

      O

    • @Ramasrikanthnamburi
      @Ramasrikanthnamburi 4 หลายเดือนก่อน +3

      Confirm ga martharu na paristhithi kuda anthey na bhartha na atha maarali

    • @gopaladasusupriyagopaladas3134
      @gopaladasusupriyagopaladas3134 3 หลายเดือนก่อน

      Praise the loard

    • @jeereddymounika4638
      @jeereddymounika4638 3 หลายเดือนก่อน

      Thapa kunda andi

    • @vijyasankuri6358
      @vijyasankuri6358 2 หลายเดือนก่อน +1

      ఇంట్లో సమస్యల వల్ల కట్టుకున్న భర్త వదిలేశాడు కన్న బిడ్డలు ఎంతో బాధ పెడుతున్నారు పెద్దకొడుకు తాగేసి వచ్చి ఎంతో గొడవ చేస్తున్నాడు నా ఆరోగ్యం కూడా బాగోలేదు అన్నయ్య ప్లీజ్ నా గురించి నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ప్లీజ్ అన్నయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రార్థన చేయండి నా కోసం ప్లీజ్ అన్నయ్య నా బిడ్డల మనసు మారాలి నా ఆరోగ్యం బాగుండాలి అని ప్రార్థన చేయండి

  • @SasikalaGuttavelli
    @SasikalaGuttavelli 4 หลายเดือนก่อน +2

    Praise the lord annayya 🛐🛐🛐

  • @mundariprabhavathi-ey8qs
    @mundariprabhavathi-ey8qs 3 หลายเดือนก่อน +3

    Praise the lord pastor Garu Amen 🙏🙏🙏🙏

  • @Pooja143-u5z
    @Pooja143-u5z 2 หลายเดือนก่อน

    Amen amen amen thandri🛐🛐🙏🙏🙏😥😥

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน

    నా పిల్లల కోసం నా కోసం నువ్వు భర్త కోసం ప్రార్థన చేయండి అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్రార్థన

  • @yohanbodapati3685
    @yohanbodapati3685 4 หลายเดือนก่อน +20

    ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య

  • @UttejSetti
    @UttejSetti หลายเดือนก่อน

    Praise the lord 🙏 thank you Jesus thank you lord 😭 🙏 amen amen amen 🙏 🙌 amen amen 😭 🙏

  • @madhumaladanam109
    @madhumaladanam109 4 หลายเดือนก่อน +3

    Amen amen thank you jesus

  • @P.MarthaUae
    @P.MarthaUae 3 หลายเดือนก่อน +2

    Amen amen amen amen amen amen amen amen ❤❤❤

  • @spardhaya12345
    @spardhaya12345 4 หลายเดือนก่อน +3

    Praise the Lord annaiah🙏🙏🙏🙏

  • @Deepan99
    @Deepan99 2 หลายเดือนก่อน +2

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 yl

  • @NelluriVijaya-cf7mq
    @NelluriVijaya-cf7mq 3 หลายเดือนก่อน +1

    Praise the lord anna 🙏 na bartha manasu Mari na kutumbbam kattabadulaguna pardhinchandi t🙏🙏

  • @AnandBurgen
    @AnandBurgen 3 หลายเดือนก่อน +1

    💯✅👍👌🙏🙏🙏🙏🙏 amen. Shalom anna

  • @Alokhya2211
    @Alokhya2211 4 หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru 🙏🙏

  • @chaithu_12345
    @chaithu_12345 3 หลายเดือนก่อน +2

    Praise the Lord... 🙏✨ ...Halleluaih.. 🙏👏👏

  • @govinduramalakshmi5309
    @govinduramalakshmi5309 3 หลายเดือนก่อน +1

    Amen amen Amen

  • @BabyArigela
    @BabyArigela หลายเดือนก่อน

    Supsr 👌👌👌 pastor gAru baga chepparu

  • @kpmanoharkpmanohar1525
    @kpmanoharkpmanohar1525 2 หลายเดือนก่อน +1

    దేవుడు మహిమ పరిచబడును గాక 🙏🙏🙏

  • @md.fareenamdfareena2725
    @md.fareenamdfareena2725 4 หลายเดือนก่อน +2

    praise the Lord Annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayakumari.v8450
    @jayakumari.v8450 3 หลายเดือนก่อน +2

    Praise the LORD 🙏🙏🙏🙏🙏

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน

    నీ వాక్యం వింటున్న అన్నయ్య అని పాటలు వింటాను అన్నయ్య అని వాక్యము నీ పాటలు ప్రతిరోజు ఇంటినన్నయ్య అన్నయ్య నీ వాక్యం నీ పాటలు ప్రతిరోజు ఇంటను అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు

  • @sunitham2441
    @sunitham2441 4 หลายเดือนก่อน +2

    Amen praise God 🙏

  • @premalatha5071
    @premalatha5071 4 หลายเดือนก่อน +2

    Praise the Lord 🙏amen 🙏

  • @Nageshmagali
    @Nageshmagali 3 หลายเดือนก่อน +2

    Prise the Lord anna. Haleloya amen🙏

  • @ManiChikkireddi
    @ManiChikkireddi 3 หลายเดือนก่อน +4

    Vandana Laya Garu

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +6

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య శేలేం రాజు వందలు నా కుటుంబమా

  • @bonkurisampurna2768
    @bonkurisampurna2768 3 หลายเดือนก่อน +1

    Deunike mahema kalugunugaka. Amen

  • @KShirisha-c7p
    @KShirisha-c7p 3 หลายเดือนก่อน +1

    Pujitha praise the lord anna

  • @KrishnaKumar-te9fu
    @KrishnaKumar-te9fu 4 หลายเดือนก่อน +2

    Amen 🙏

  • @KrupaRameshKrupa
    @KrupaRameshKrupa 2 หลายเดือนก่อน +3

    Super ga chepparu

  • @bonamswamy2720
    @bonamswamy2720 4 หลายเดือนก่อน +2

    Praise the Lord Amen 🙏🙏🙏❤❤❤❤All Glory to our God Lord Jesus Christ 🙏🙏🙏❤❤❤❤God bless to everyone 🙏🙏🙏

  • @RajRaj-gq2jm
    @RajRaj-gq2jm หลายเดือนก่อน +1

    ఇది నా కుటుంబం అన్నయ్య నా కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నయ్య ఇది నా కుటుంబం అన్నయ్య నా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య ఇరుకుల ఇబ్బందులు అన్నయ్య ఈ గ్రామంలో నేను ఒక్కదాన్నే నమ్మి

    • @RajEswari-u6p
      @RajEswari-u6p 20 วันที่ผ่านมา

      Mere mi gramaniki....velugu avutaru......meru devunilo balamga vundandi

  • @bonkurisampurna2768
    @bonkurisampurna2768 3 หลายเดือนก่อน +2

    Praise the Lord Annaioh
    Chala Good message anna

  • @gellelasowmy5774
    @gellelasowmy5774 หลายเดือนก่อน

    Vandanalu annaya 🙏

  • @bakkabrahmaiahbakkabrahmai8844
    @bakkabrahmaiahbakkabrahmai8844 3 หลายเดือนก่อน +1

    Amen hallelujah praise the lord 🙏 jesus christ saves everyone

  • @ravia3100
    @ravia3100 28 วันที่ผ่านมา

    ❤❤❤❤ praise the lord anna

  • @anithag6996
    @anithag6996 3 หลายเดือนก่อน +1

    Praise the lord amen hallelujah

  • @davidadapa7154
    @davidadapa7154 2 หลายเดือนก่อน

    Mano vedana mariyu ee samasyala nundi nannu bayatapadeyandi prabhuva.....🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +3

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే

  • @maryn1493
    @maryn1493 4 หลายเดือนก่อน +4

    వందనాలు అన్నయ్య 🙏🛐🙏 తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న నా కూతురు కి జాబ్ రావాలి నా కోడుకు ఎలాంటి ఆరోగ్యాం గురించి ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🙏🛐🙏🛐🙏🛐🙏🙏🛐🛐😭🛐🛐😭🛐🛐🛐🛐🛐🛐😭🛐🛐😭🛐🛐🛐😭🛐🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐

  • @shaikshoial3595
    @shaikshoial3595 หลายเดือนก่อน +1

    Prise the lord annaya 🙏

  • @saradatadigadapa3579
    @saradatadigadapa3579 4 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm 3 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏🙌🙌🎉

  • @sunithakothapalli8972
    @sunithakothapalli8972 4 หลายเดือนก่อน +2

    Praise the lord anna

  • @durgagudimetla497
    @durgagudimetla497 3 หลายเดือนก่อน +7

    నా ఆరోగ్యం ఏమి బాగాలేదు నా కోసం ప్రార్థన చేయండి

  • @SasikalaGuttavelli
    @SasikalaGuttavelli 4 หลายเดือนก่อน +2

    Sothramulu sothramulu vandanalu suthulu deva 🛐✝️✝️🛐🛐

  • @spardhaya12345
    @spardhaya12345 4 หลายเดือนก่อน +2

    Devudiki vandanaalu🙏🙏🙏🙏

  • @PanduPandu-rs8ui
    @PanduPandu-rs8ui 3 หลายเดือนก่อน +2

    praise the lord 🙏🙏

  • @anshisworld6007
    @anshisworld6007 2 หลายเดือนก่อน

    Yessaiah thandri intlo andhari health bagundela chudu thandriii plsssss😭😭😭 prise the lord🙏🙏🙏🙏

  • @soujanyagampala7572
    @soujanyagampala7572 4 หลายเดือนก่อน +3

    Prise lord brother

  • @bulasabitha7934
    @bulasabitha7934 3 หลายเดือนก่อน +1

    Amen Amen🎉🎉🎉🎉🎉🎉

  • @bobbilisukanya9630
    @bobbilisukanya9630 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru good afternoon ayyagaru Sukanya from vijayawada

  • @AdabalaRatanam
    @AdabalaRatanam 3 หลายเดือนก่อน +1

    Maranatha ayyagaru 🙏🙏🙏🙏

  • @RajithaValasa
    @RajithaValasa 3 หลายเดือนก่อน +2

    Praise the lord to all in the name of Jesus,plzz prayer for me and my family and my pregnancy sir plzz prayer for us AMEN🙏🙏🙏

  • @SravaniJannu-y5h
    @SravaniJannu-y5h 3 หลายเดือนก่อน +2

    Praise the lord anna naper sravani

  • @anuradhaguntuboina2029
    @anuradhaguntuboina2029 3 หลายเดือนก่อน +2

    Maa papa sai meghana aroghyam bagovalani prayer cheyyandi please 🙏🙏🙏

  • @GloryLingala
    @GloryLingala หลายเดือนก่อน

    Praise the lord anna ❤

  • @KrishnaveniBanothu
    @KrishnaveniBanothu 3 หลายเดือนก่อน +1

    Vandanalu ayyagaru

  • @naveenkathi4499
    @naveenkathi4499 3 หลายเดือนก่อน +2

    Avunu prathi isayamlo Naku thoduga unnadu

  • @ashoknainala5805
    @ashoknainala5805 2 หลายเดือนก่อน +6

    మా బాబు ఇల్లు వదిలి వెళ్ళాడు వచ్చేలా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @sdevi1725
    @sdevi1725 4 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏