Dsc Aspirants Singing Amma Telanganama Song | DSC ASPIRANTS PROTEST |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 447

  • @rajeshwarikunta6646
    @rajeshwarikunta6646 2 หลายเดือนก่อน +266

    నిరుద్యోగుల్ని ఇంత క్షోభ కి గురి చేస్తున్న ఈ గవర్నమెంట్ నాశనం అయితది

    • @narsimhaswamy5716
      @narsimhaswamy5716 2 หลายเดือนก่อน +4

      Revanth gaadi...Pella..nu...vaadi... daughter ni.. nirudyogula..ku.okka..day night ki. Pampaali... ledante DSC Postpone cheyyaali..

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 หลายเดือนก่อน +1

      Khangress razakar palana

    • @shyams397
      @shyams397 2 หลายเดือนก่อน +5

      ​@@narsimhaswamy5716 మహిళలను గౌరవించడం నేర్చుకో ముందు. ఆ తర్వాత హక్కుల కోసం ఉద్యమించు బ్రదర్

    • @chandugadu2210
      @chandugadu2210 2 หลายเดือนก่อน +2

      ​@@narsimhaswamy5716bro ilanti maatalu oddu..erojithe gurukula ladies cm inti mundu edcharo aroje papam mutagattukunnadu..Inka manam boothulu thittoddu

    • @rsofts7856
      @rsofts7856 2 หลายเดือนก่อน

      Chi..​@@narsimhaswamy5716

  • @sangariambaji7514
    @sangariambaji7514 2 หลายเดือนก่อน +197

    ప్రతి ఒక్కరికీ పేరు పేరునా... పాదాభివందనాలు...

  • @user-fw3iv1vx2x
    @user-fw3iv1vx2x 2 หลายเดือนก่อน +172

    చాలా బాధ అనిపిస్తుంది అన్న... వీడు ఒక్కసైడ్ ఏమో hall tickets download 11 అని pedthuru అన్న...e govt నాశనం అయితది మన నిరుద్యోగుల ఉసురు తగిలి...

    • @Ramw3t
      @Ramw3t 2 หลายเดือนก่อน +10

      Balmori vednkat, riaz, harsavardhan, dayakar.. Villu mana dsc postlalo edo scam chestundu valle govt ki wrong guidance istundru valla valle idhantha

    • @arshikaruth1405
      @arshikaruth1405 2 หลายเดือนก่อน +2

      S posts lu ammukuntunaru emo anduke e naluguru oke mata chepthunaru

    • @polojuramesh9384
      @polojuramesh9384 2 หลายเดือนก่อน +1

      ​jai telangaana

  • @thiru4946
    @thiru4946 2 หลายเดือนก่อน +62

    అక్కడున్న వారందరికి ధన్యవాదాలు

  • @anjijanatha3472
    @anjijanatha3472 2 หลายเดือนก่อน +61

    మిత్రులారా అందరూ మార్పు కావాలనుకున్నారు ఇదేనా మనం కోరుకున్న మార్పు మళ్లీ రోడ్లపైకి వచ్చిన తెలంగాణ ప్రజలు

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 2 หลายเดือนก่อน +109

    Suresh yadav Anna mee support ఎప్పటికీ, మేము మరిచిపోలేం, DSC postpone చేసే వరకు మా వెన్నంటే ఉండి విజయం సాధించేలా చేయండి,DSC 3months వాయిదా పడుతుంది ఖచ్చితంగా 🙏🙏🙏🙏✊✊

    • @kethapagavarshitha6999
      @kethapagavarshitha6999 2 หลายเดือนก่อน +1

      సురేష్ యాదవ్ ఫోన్ no pllz

    • @Boruto-naruto872
      @Boruto-naruto872 2 หลายเดือนก่อน +2

      Please post pone DSC

    • @Erupula.Naveena
      @Erupula.Naveena 2 หลายเดือนก่อน +2

      రియల్లీ అన్న కు థాంక్స్, మహిపాల్ అన్నకు కూడా థాంక్స్

  • @mamidipellisaikumar8343
    @mamidipellisaikumar8343 2 หลายเดือนก่อน +55

    Proud of u guys...
    😢😢😢😢😢😢

    • @namasaidulu5318
      @namasaidulu5318 2 หลายเดือนก่อน +1

      Mee pattudhalaki 🙏

  • @BALAKRISHNAABS
    @BALAKRISHNAABS 2 หลายเดือนก่อน +52

    💥💥💥 DSC Postpone చేయాల్సిందే మెగా డీఎస్సీ వేయాల్సిందే ✊✊✊

  • @baddemroshan4691
    @baddemroshan4691 2 หลายเดือนก่อน +16

    అందరి బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి చీకట్లో పోరాటం చేస్తున్న మా వీరులకు వందనం 🙏🙏🙏🙏

  • @ravinderbanothu2172
    @ravinderbanothu2172 2 หลายเดือนก่อน +18

    మీ పోరాటానికి జోహర్లు boss👌👌🙏🙏🔥🔥100% dsc post pone కావాలి మీ సమస్యలు ప్రభుత్వం నెరవేర్చాలి 🔥🔥

  • @ramavathganesh1112
    @ramavathganesh1112 2 หลายเดือนก่อน +27

    అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాదాభి వందనాలు 🙏🙏

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 2 หลายเดือนก่อน +89

    DSC, 3months వాయిదా వేయాలి ✊✊🙏🙏🙏

  • @kethapagavarshitha6999
    @kethapagavarshitha6999 2 หลายเดือนก่อน +41

    ప్రతి గవర్నమెంట్ మన జీవితాలతో ఆడుకుంటుంది

  • @malavathravindernayak7914
    @malavathravindernayak7914 2 หลายเดือนก่อน +30

    మీ పోరాటానికి ఆ దేవుడు కూడా జాలి చూపాలి...
    గ్రేట్ పోరాటం అన్నలు అక్కలు

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 2 หลายเดือนก่อน +20

    ఉద్యమకారుల అన్నలకి అందరికీ జై తెలంగాణ జై తెలంగాణ అన్నా మీరే గెలుస్తారు అన్న లాస్ట్ కి ఎందుకంటే మన తెలంగాణ అంటే అంతా దమ్మున్న ఉద్యమకారుల మీరే గెలుస్తారు గెలుస్తారు జీసస్ కి ప్రేయర్ చేస్తున్నాను అన్నా జై తెలంగాణ జై జై తెలంగాణఅన్నలకి జై తెలంగాణ జై జై తెలంగాణ 😭😭😭😭😭😭😭😭

  • @shammamoulanbee
    @shammamoulanbee 2 หลายเดือนก่อน +25

    మీరు అందరికి పాదబి వందనం 🙏🙏🙏

  • @edgishivakumargoud4574
    @edgishivakumargoud4574 2 หลายเดือนก่อน +48

    DSC postponed immediately

  • @kavithadarshinala
    @kavithadarshinala 2 หลายเดือนก่อน +29

    డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయండి సార్ రేవంత్ సార్ ప్లీజ్

  • @vallapudasuvenktesh3778
    @vallapudasuvenktesh3778 2 หลายเดือนก่อน +15

    అన్న మరో తెలంగాణ ఉద్యమం లా వుంది

  • @dasarajubharathi8067
    @dasarajubharathi8067 2 หลายเดือนก่อน +4

    ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, వాళ్లకు నిరుద్యోగుల బాధ తెలిస్తే వాయిదా వేస్తారు, కానీ వాళ్లకు ఆ బాధ ఎలా ఉంటదో తెలియదు, అందుకే ఇలా ఆడుకుంటారు

  • @Erupula.Naveena
    @Erupula.Naveena 2 หลายเดือนก่อน +16

    పోయే కాలం వచ్చింది కాంగ్రెస్ కు అక్కడ వున్నా అందరికి 🙏🙏🏽🙏🏽🙏🙏

  • @vijjivantalu5860
    @vijjivantalu5860 2 หลายเดือนก่อน +30

    🙏🙏🙏🙏akkada undi porade dsc aspirations andarki 🙏🙏🙏🙏

  • @ashokvb8623
    @ashokvb8623 2 หลายเดือนก่อน +54

    DSC postpone చేసేవరకు వెళ్ళేది లేదు

  • @rameshp2675
    @rameshp2675 2 หลายเดือนก่อน +10

    మీ పోరాటానికి వందనాలు

  • @Rajuyadav_s9x
    @Rajuyadav_s9x 2 หลายเดือนก่อน +13

    Mi అందరికీ పాదాభివóదనాలు

  • @yakannaande9179
    @yakannaande9179 2 หลายเดือนก่อน +25

    నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ✊💪

  • @kavithakurapati2203
    @kavithakurapati2203 2 หลายเดือนก่อน +16

    Suresh Anna mere ma dairyam ....

  • @ప్రజాసేవరైతుబిడ్డ
    @ప్రజాసేవరైతుబిడ్డ 2 หลายเดือนก่อน +4

    మనకు తెలంగాణ లో బిల్లు కూడా అర్థ రాత్రి వచ్చింది మీ బాధ నా బాధ మన సీఎం కు చెవుడు ఉంది

  • @praveenyellamolla1417
    @praveenyellamolla1417 2 หลายเดือนก่อน +6

    వీరులల మీకు పాదాభివందనం

  • @venkataiah7220
    @venkataiah7220 2 หลายเดือนก่อน +13

    ఇంత మొండి వెళితే govt కె నష్టం

  • @Butterflybodige77
    @Butterflybodige77 2 หลายเดือนก่อน +17

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ఎన్ని దండాలు పెట్టిన తక్కువే

  • @Billanaresh-dd1ld
    @Billanaresh-dd1ld 2 หลายเดือนก่อน +2

    మీ పోరాటానికి మాటలు లెవ్ 🙏🙏🙏

  • @laxminarayanatalari4001
    @laxminarayanatalari4001 2 หลายเดือนก่อน +2

    అన్న మీ పోరాటానికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏పాదాబి వందనాలు 🙏🙏

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 2 หลายเดือนก่อน +4

    తెలంగాణా లో సమస్యలు గాలికి వదిలి ఆంధ్ర కి వెళ్ళిన తెలంగాణా సీయం మంత్రులు

  • @battulavamshigoud8257
    @battulavamshigoud8257 2 หลายเดือนก่อน +8

    Press note ఇచ్చినది కదా అన్న యాదవిదిగా dsc జరుగుతున్నది అన్ని😭😭

  • @Charan-863-f4r
    @Charan-863-f4r 2 หลายเดือนก่อน +5

    Thank you so much for everyone 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tvrvinny32
    @tvrvinny32 2 หลายเดือนก่อน +2

    అందరికి పాదాభి వందనాలు

  • @ChantiMekala-h6t
    @ChantiMekala-h6t 2 หลายเดือนก่อน +3

    సలామ్ bro and sisters.....👏👏🙏🙏🙏

  • @madhukarmadhu6792
    @madhukarmadhu6792 2 หลายเดือนก่อน +4

    ఉద్యమ స్ఫూర్తి కీ శతకోటి వందనాలు 🙏🙏

  • @bhushanbheemaram6183
    @bhushanbheemaram6183 2 หลายเดือนก่อน

    నిరుద్యోగులు నక్సలిజం...ఆత్మహత్యల వైపు వేల్లే అవకాశం ఉంది...మా నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులతుంది....
    ...నిప్పులే గర్భన్నిదాల్చి నీకు జన్మనిచ్చేనో..
    నిత్యము ఆరక మండే తెలంగాణ జ్వాలవో....
    వీర తెలంగాణవో..మా పోరు తెలంగాణవో....
    నిరుద్యోగుల ఐక్యత వర్దిల్లాలి....జై తెలంగాణ

  • @kethapagavarshitha6999
    @kethapagavarshitha6999 2 หลายเดือนก่อน +13

    ఒంటరిగా రాలేక ఇంట్లో ఉండి పొయ్యాను అన్న ఇప్పుడు అక్కడి కి చనిపోవాలి అనిపిస్తుంది

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 หลายเดือนก่อน +1

      @@kethapagavarshitha6999 pichi nirnayalu tisukoku chuddam gumpu mestri post pone chestado cheyyado

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 หลายเดือนก่อน +1

      @@kethapagavarshitha6999 2 years kinda ichina group 2 post pone chestandanta kani 3 months kinda ichina dsc post pone cheyyadanta e gumpu mestri ni cm ni enduku chesaro emo

  • @Ranganayakamma-lx2tx
    @Ranganayakamma-lx2tx 2 หลายเดือนก่อน +3

    దయచేసి ఏమైనా తినండి మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది

  • @Sumavenu80
    @Sumavenu80 2 หลายเดือนก่อน +5

    Thappakunda dsc postpone ayyedhaka vadhiledhi ledhu ee government ni........ ✊✊

  • @prashanthcharyathmakuri9050
    @prashanthcharyathmakuri9050 2 หลายเดือนก่อน +2

    మీ అందరి పాదాలకు వందనాలు అన్నల్లారా అక్కల్లారా మీ త్యాగం వృధాగా పోదు

  • @sms9816
    @sms9816 2 หลายเดือนก่อน +3

    Chala painful ga undi friends..please go home..kallallo neellosthunai..hats off to all of you

  • @Neelima-q4w
    @Neelima-q4w 2 หลายเดือนก่อน +5

    Andhari kosam porade prathi DSC aspirants ki 🙏🙏🙏

  • @BhojavvaAlugonda
    @BhojavvaAlugonda 2 หลายเดือนก่อน +25

    Chala badhaestundhi mimalinichuste

  • @konapurkrishnaveni9402
    @konapurkrishnaveni9402 2 หลายเดือนก่อน +1

    Mi andhariki joharlu🙏🙏🙏but care full brother and sisters

  • @SridharSri-w3s
    @SridharSri-w3s 2 หลายเดือนก่อน +4

    Chala opikatho vunnaru andaru. Supper guys

  • @BhojavvaAlugonda
    @BhojavvaAlugonda 2 หลายเดือนก่อน +3

    Prathi okkariki vandanalu

  • @mgmrmani8279
    @mgmrmani8279 2 หลายเดือนก่อน +2

    మీకు మా పాధాభివందలన్నా

  • @rajeshwari6738
    @rajeshwari6738 2 หลายเดือนก่อน +1

    DSC Brothers ki, sisters ki ,memu saport chesthunnam .DSC valla ki justice jaragali. postulate Panchali ,chadhuvu kovdaniti time evvali.

  • @meesalarajkumar6896
    @meesalarajkumar6896 2 หลายเดือนก่อน +1

    Malli erra janda ❤egurutundi emo anipistundi telangana lo

  • @srivanichakali16
    @srivanichakali16 2 หลายเดือนก่อน +1

    Hats off all of you... You are really great...

  • @vasubandham6115
    @vasubandham6115 2 หลายเดือนก่อน +1

    అసలు సిగ్గు మనకి లేదు అన్న ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అనినమ్మి గెలిపిస్తుంటే వాళ్లకి మనమంటే లెక్కలేకుండా పోయిది అన్న ఇక నుఁడి యూత్ ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికలో నిలబడి గెలిపించుకుంటే మనమేటో వారికీ తెలుస్తుంది కానీ మనం అలా చేయడం లేదు వాలా మాటలకి మోసపోయి ఆ టైం కి వాళ్లకి సపోర్ట్ చేస్తున్నం అదే బర్రెలక్కని గెలిపించు కున్నాట్లైనాటైతే వాళ్లకి భయం పట్టుకునేది

  • @rajukalyani1984
    @rajukalyani1984 2 หลายเดือนก่อน +1

    Prathi okkariki peruperuna padhamivandhanalu

  • @SairamThallapelly
    @SairamThallapelly 2 หลายเดือนก่อน +1

    Miru great anna entha kastam ina kuda orchukoni deeksha chestunnaru 🙏🙏

  • @kavithadarshinala
    @kavithadarshinala 2 หลายเดือนก่อน +4

    ఈ ప్రభుత్వం మనకు ఈ పరిస్థితి తెస్తది అనుకోలేదు

  • @Humanasreen-rc6hq
    @Humanasreen-rc6hq 2 หลายเดือนก่อน +1

    Anna Chala badhaga anpistundi

  • @malleshrasamolla2543
    @malleshrasamolla2543 2 หลายเดือนก่อน +1

    Me Andariki paadabi vandanalu

  • @vemulakamalakar141
    @vemulakamalakar141 2 หลายเดือนก่อน +1

    Mana telangana vidyarthula udyalu charitha mondi pattu gurchu vallaki baga telusu
    enthakaina tegistarani
    valle dighe vastharu tappakunda✊🏻✊🏻✊🏻✊🏻manadhe విజయం

  • @MamathaMamu-v4r
    @MamathaMamu-v4r 2 หลายเดือนก่อน +2

    Hands off sir

  • @sreekargujjula-gz3mg
    @sreekargujjula-gz3mg 2 หลายเดือนก่อน +4

    Dsc post pone cheyandi cm sir plz

  • @mareppa109mahi4
    @mareppa109mahi4 2 หลายเดือนก่อน +2

    Anna miku prathi okariki padabi vandhanalu Dsc post pone cheyandi please please 😭😭

  • @MamathaaMammu
    @MamathaaMammu 2 หลายเดือนก่อน +2

    Mi andariki paadabhi vandanalu🙏

  • @NetraNaina
    @NetraNaina 2 หลายเดือนก่อน +2

    Chala thanks andariki❤❤❤

  • @anumulajanadhan3189
    @anumulajanadhan3189 2 หลายเดือนก่อน +1

    మీరు నిజమైన తెలంగాణా వీరులు

  • @KallepuShirisha
    @KallepuShirisha 2 หลายเดือนก่อน +2

    Thannkyou Somuch brothers and sisters 😢,🙏🙏

  • @srilathavutla4007
    @srilathavutla4007 2 หลายเดือนก่อน +2

    Meeku maa padhabivandanalu

  • @anithaveeresh5691
    @anithaveeresh5691 2 หลายเดือนก่อน +6

    Plz live pettandi anna mana gosa government ki teliyali

  • @kollananithareddy18
    @kollananithareddy18 2 หลายเดือนก่อน +2

    Chala great sir

  • @NetraNaina
    @NetraNaina 2 หลายเดือนก่อน +3

    Great 👍👍👍

  • @sampathpawan31
    @sampathpawan31 2 หลายเดือนก่อน +1

    Prathi okkariki dhanyavadalu ,Dsc vaidha veyali

  • @mdnazeema9843
    @mdnazeema9843 2 หลายเดือนก่อน +2

    Anna hats off

  • @prashasthimedipally939
    @prashasthimedipally939 2 หลายเดือนก่อน +7

    Dsc postpone cheyali maku preparation ki time kavali

  • @shashirana5585
    @shashirana5585 2 หลายเดือนก่อน +2

    Akkada unna prathi okkariki padabi vandanalu😢🙏🙏🙏🙏🙏

  • @ChantiMekala-h6t
    @ChantiMekala-h6t 2 หลายเดือนก่อน +1

    ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏

  • @naveenarasaputra7579
    @naveenarasaputra7579 2 หลายเดือนก่อน +3

    Suresh yadhav annna plzz Help annna sachhipovali ani undhi mental tention ku😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @AVSGOUD1905
    @AVSGOUD1905 2 หลายเดือนก่อน +1

    ఈ కాంగ్రెస్ నీ నమ్మొద్దు..మరి ఈ రేవంత్ రెడ్డి నీ నమ్మొద్దు అని చాలా మంది చెప్పారు మనం వినలే.. ఇప్పుడు నమ్మించి గొంటుకోసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం...ఈ బాధ వర్ణాని తీతం

  • @salmabegum9397
    @salmabegum9397 2 หลายเดือนก่อน +2

    Government khuladam pakka

  • @sanjeevsanjay7123
    @sanjeevsanjay7123 2 หลายเดือนก่อน +2

    tqq friends

  • @buttabommanamaswi4709
    @buttabommanamaswi4709 2 หลายเดือนก่อน +1

    Chala chala badhesthundhi...intha chikatilo uncharu...villu manushulu kadhu....inthaki intha anubhavistharu

  • @m_r_sathwik_official
    @m_r_sathwik_official 2 หลายเดือนก่อน

    akkada una pratiokkariki 🙏🙏🙏🙏🙏thanku so much god helps us.. mek elanti prblm rakunda chuskondi..brothers and sisters ..meru ala unte mak chala painfullga undi but ravalante chinnapillalu unaru ralekapotunanu

  • @kragunath9909
    @kragunath9909 2 หลายเดือนก่อน +3

    Great❤

  • @sowmithripriyasisters8687
    @sowmithripriyasisters8687 2 หลายเดือนก่อน +1

    Dsc వాయిదా వేయండి సిఎం sir

  • @swamyyadav5862
    @swamyyadav5862 2 หลายเดือนก่อน +2

    I support dsc aspirants

  • @naga4036
    @naga4036 2 หลายเดือนก่อน +4

    We want post pone

  • @ramunaiklavuri5909
    @ramunaiklavuri5909 2 หลายเดือนก่อน

    మీ పోరాటం లో న్యాయం ఉంది సోదరా 🙏

  • @NavyaSree-fs3zy
    @NavyaSree-fs3zy 2 หลายเดือนก่อน +2

    👏👏

  • @bujjibujji1454
    @bujjibujji1454 2 หลายเดือนก่อน +4

    Plz live pettandii anna

  • @Prathibhaiit
    @Prathibhaiit 2 หลายเดือนก่อน +2

    గురుకుల dsc వంటి నిరుద్యోగుల వుసురు తాకుతది

  • @gulepallybhoomesh9927
    @gulepallybhoomesh9927 2 หลายเดือนก่อน +2

    😥😥no words

  • @swamypanuganti1124
    @swamypanuganti1124 2 หลายเดือนก่อน +2

    దేవుడా dsc వాయిదా వేయండి 🙏🙏

    • @kshivashankar2910
      @kshivashankar2910 2 หลายเดือนก่อน

      దేవుడు వేయడురా నీవు పోరాడితేనే వాయిదా పడుతుంది నిన్ను నమ్ముకొ

  • @rajashekargundala5550
    @rajashekargundala5550 2 หลายเดือนก่อน +6

    Dsc post pone cheyali

  • @santhoshnaspuri1820
    @santhoshnaspuri1820 2 หลายเดือนก่อน +1

    Hats off anna

  • @Madhav1806
    @Madhav1806 2 หลายเดือนก่อน +3

    *Group 1 mains ki Qualify aina Chala manddi GRP2 aspirants* & *Constable Candidates,* *Other exam aspirants select ayyaru.*
    *Libraries lo vunna ee* *candidates chala manddi eppudu Grp* 1 *mains exam rayamu ani anttunnaru.*
    *Real group 1 aspirants emu papam chesaro kani revanth Reddy valaki chance evvatledu*
    Pakka state anni 1:75 to 1:100 estuntte mana state endduku kudarado cheppali ?
    Pakka states lo every yr Notfcn vuntte manaki 14 yrs only 1 Notfcn vachinddi
    Senior aspirants Gonthu kosthunna Revanth
    Ninddu Assembly lo 1:100 list estham anna Congress mata thappindru

  • @rajenderveena7984
    @rajenderveena7984 2 หลายเดือนก่อน +2

    Chala great mi andardhi

  • @rakeshthota5443
    @rakeshthota5443 2 หลายเดือนก่อน +2

    దొర పాలన పోయి,రెడ్డి పాలన వచ్చే

  • @arunathota2067
    @arunathota2067 2 หลายเดือนก่อน +1

    Me chala thankyou anna

  • @ManiNani-t5l
    @ManiNani-t5l 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌