💥💥💥 ప్రమోషన్స్ ద్వారా ఖాళీ ఐనా పోస్టులు ఈ DSC లొ కలపాలి ఎన్నో సంవత్సారాల నుండి ఈ డీఎస్సీ నే నమ్ముకొని ఉన్నాం పోస్టుల సంఖ్య ఇంకో 15000 పెంచి 25000 ల పోస్టులతో re notification ఇవ్వాలి.....💥💥💥✊✊✊✊
అన్న dsc లో అన్ని కేటగిరీలకు పోస్టులు పెంచాలి అన్న తప్పుగా అనుకోకండి ...బీసీ లకు ఒక్క పోస్ట్ కూడా లేదు ...అప్లిక్సషన్ ఫీ కూడా ఎక్కువ చేస్తున్నారు.. మళ్ళీ ఎవరి జిల్లాలో వాళ్లకు కాకుండా hyb లో ఎక్సమ్ అంటే పేద వాళ్ల పరిస్థితి ఎట్లా అన్న .....నిరుద్యోగ భృతి ఇవ్వండి... దయచేసి గమనించండి
ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2, 3
నా తరుపున మద్దతు ఉంటుంది మిత్రమా... increase group 2,3 posts.. మోసగాడు రియాజ్ , వెంకట్, కోదండం,మురళీ , రేవంత్ రెడ్డి ఆరోజు ప్రెస్ క్లబ్ లో వచ్చి ఎమ్ చెప్పిర్
తెలంగాణ నిరుద్యోగులు కావాల్సింది వెంటనే జాబ్స్ క్యాలెండరు, పోలీస్ డిపార్ట్మెంట్స్ జాబ్స్ 24000,,5 లక్షల స్టూడెంట్స్ చూస్తున్నారు. జిబ్ calaneder. అందరూ నిశ్శబ్దం అవుతారు.
PET ఉద్యోగాలు అసలు పట్టించుకోవట్లేదు .... జిల్లాకు పోస్టులు 1 or 2 మాత్రమే ఉండడం వల్ల , మా నాగర్ కర్నూలు కి 2 మాత్రమే ఉండడం వల్ల అప్లై కూడా చెయ్యలేదు ....ఉద్యోగాలు పెంచాలు , డీఎస్సీ డేట్ పొడిగించాలి ...1674 PET లు, 308 PD udyogaalu వెయ్యాలని వేడుకుంటున్నాను
అవునండీ కాంగ్రెస్ నాయకులు పార్టీ అధికారంలోకి వాస్తే మా బతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కే మద్దతు పలికి ఓటేసినం కానీ మా బతుకులు బుగ్గిపాలు చేస్తున్నారు మెగా DSC kosam వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మా జీవితాలను నాశనం చేస్తున్నారు . కానీ ఎన్నో కష్టాలు పడి చదువుకొని ఎన్నో ఆశలతో ఉన్న మాకు న్యాయం చేయండి అధికారులరా 🙏🙏
If media is not taking note of this strike, then what make social media flooded with these news and get back neellu nidulu udyogalu pratyeka hoda and force media in to showing these irrespective of trp
30,000 ekkada saripothayi bro..lakhs lallo unnaru how its possible enni years nundi chaduvuthunnamu... entha money kharchu chesamu 1 year lo 2 lakhs Posts fillap chesthene nijamina justice jaruguthundi bro oh god jai telangana jai amaraveerulu jai group 1 aspirants and group 2, 3 aspirants and all jobs aspirants jai sriram
Zero recruitment no new notifications only results of previous government recruitment and taking credit for 30000 posts What happened to 2 lakh recruitment in one year
ఎందుకూ పోస్ట్ పోన్ చెయ్యాలి? కొన్ని యేండ్లు గా అప్పులు చేసి మరి సదువుతు dsc ఇగ వస్తది ఇగ వస్తది అని అనుకున్న ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ సారి జాబ్ కొట్టాలని మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మా టైం నీ అంత దీనికి పెట్టీ సదువుతుంటే ఇప్పుడు మీరు వచ్చి వాయిదా అడుగుతున్నారా? సిగ్గుండాలి కొంచెం అయిన.... ఈ notification ipotaka అప్పుడు అడగండి మళ్ళీ నోటిఫికేషన్ అని జాబ్ కొట్టే సత్తా లేదు కానీ పోస్ట్ పోన్ చెయ్యాలి అనే చిల్లర మాటలు మాట్లాడుతారు .....
Thank you anna ma gurinche Nev nerahara deeksha chestunnanduku
మీకు మద్దతుగా ఉంటాం అన్నా...
మెగా DSC 25000 తప్పకుండా వేయాలి.గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలి....
We want మెగా డీఎస్సీ...we want 1764 PET పోస్టులు
Craft and art posts kuda veyali
తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ప్రభుత్వాలు
💥💥💥 ప్రమోషన్స్ ద్వారా ఖాళీ ఐనా పోస్టులు ఈ DSC లొ కలపాలి ఎన్నో సంవత్సారాల నుండి ఈ డీఎస్సీ నే నమ్ముకొని ఉన్నాం పోస్టుల సంఖ్య ఇంకో 15000 పెంచి 25000 ల పోస్టులతో re notification ఇవ్వాలి.....💥💥💥✊✊✊✊
Super super
God bless you with courage and good health brother
చాలా బాగా మాట్లాడారు అన్న 👌🏻👏🏻... DSC పోస్ట్ పోన్ చెయ్యాలి 🙏🏻
DSC పోస్టులు ఖాళీగా ఉన్నాయి 26000 మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి రేవంత్ రెడ్డి సీఎం నిరుద్యోగుల సమస్య పట్టించుకోవాలి 2 నెలలు టైమ్ ఇవ్వండి
Mega DSC, dsc postpone cheyali... Dsc vallu pedha yethuna direct ga velli support cheyali.. promotions tho vacancies perigaayi...
TS tet normalisation cheyali.mega D.S..C veyali.
Tet normalisation chyali, wrong question marks add cheyali, post lu penchali
Give us some time for preparation😢 DSC
Cancel ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali
Dsc postlu penchali time ivvali
Tet normalisation cheyali plzzzzzz 🙏
Dsc postpone cheyali dsc postulu penchali sirr
అన్న dsc లో అన్ని కేటగిరీలకు పోస్టులు పెంచాలి
అన్న తప్పుగా అనుకోకండి ...బీసీ లకు ఒక్క పోస్ట్ కూడా లేదు ...అప్లిక్సషన్ ఫీ కూడా ఎక్కువ చేస్తున్నారు.. మళ్ళీ ఎవరి జిల్లాలో వాళ్లకు కాకుండా hyb లో ఎక్సమ్ అంటే పేద వాళ్ల పరిస్థితి ఎట్లా అన్న .....నిరుద్యోగ భృతి ఇవ్వండి... దయచేసి గమనించండి
Bc valaki 0 post lu unay 😢😢 ngkl lo
Dsc 25000 posts group 2 group 3possts kuda penchandi
Thammudu super,andari gunde manta idi
Hat's off brother.
Group 2,3 posts లు పెంచాలి
What about the, Telangana police, Telangana home guard, Telangana forest beat officer Notification s😑😑
నాడు నేడు పాలకుల పాదాల కింద నలుగుతుంది పసిడిమొగ్గలే కానరాదు కళ్ళున్న తెలుగుతల్లి వినరాద తెలంగాణ తల్లి గళం ఎత్తి గర్జించిన గుండె అర్పి చూపించిన
Tet compalsary normalisation,dsc postpone cheyyali.
నిరుద్యోగుల ఊసురు తగులుతుంది రేవంత్ రెడ్డి కి.
ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2, 3
DSC postponed cheyandi sir
Sir plz dsc postponed chiyyali
G2 మరియు G3 పోస్టులు పెంచి, అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలి.
Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu Sir plz
We are you with you anna ✊️✊️✊️✊️✊️🤝🤝🤝🤝🤝
నా తరుపున మద్దతు ఉంటుంది మిత్రమా... increase group 2,3 posts.. మోసగాడు రియాజ్ , వెంకట్, కోదండం,మురళీ , రేవంత్ రెడ్డి ఆరోజు ప్రెస్ క్లబ్ లో వచ్చి ఎమ్ చెప్పిర్
Vallanta congress tho link ayyaru ippudenduku ravatledu.they are cheaters evarni nammaradu mana problems maname solve chesukovali
Correct
Group 1 1:100
తెలంగాణ నిరుద్యోగులు కావాల్సింది వెంటనే జాబ్స్ క్యాలెండరు, పోలీస్ డిపార్ట్మెంట్స్ జాబ్స్ 24000,,5 లక్షల స్టూడెంట్స్ చూస్తున్నారు. జిబ్ calaneder. అందరూ నిశ్శబ్దం అవుతారు.
PET ఉద్యోగాలు అసలు పట్టించుకోవట్లేదు .... జిల్లాకు పోస్టులు 1 or 2 మాత్రమే ఉండడం వల్ల , మా నాగర్ కర్నూలు కి 2 మాత్రమే ఉండడం వల్ల అప్లై కూడా చెయ్యలేదు ....ఉద్యోగాలు పెంచాలు , డీఎస్సీ డేట్ పొడిగించాలి ...1674 PET లు, 308 PD udyogaalu వెయ్యాలని వేడుకుంటున్నాను
TGPSC Group 1, Prelims to Mains 1:100 ivvalii
DSC post phone cheyali sir please 😢😢😢😢
We want mega Dsc
Postlu penchali ,dsc ki time evvali
DSC postpone cheyali
DSC postulu penchali
Dsc postpone cheyadaniki balidanaalu kavala
అన్నా స్పెషల్ DSC లో మిగిలిన పోస్ట్లు కూడా కలిపి Dsc వెయ్యాలి
TET normalisation cheyali
DSC post pone cheyali
DSC Post lu 25000 ki penchali
We want dsc postpone
మనిపేస్టో ను అమలు చేయని పార్టీలని బ్యాన్ చేయాలి
10ఇయర్స్ నోరులేవాలేదు 6నెలలకు లేస్తుంది అన్ని ఎలక్షన్స్ సే
Go 46 రద్దు చెయ్యాలి
What about tspsc AE documentation verificatiin
Pet పోస్ట్ లు కూడ పెంచాలి లేదంటే ఈ ప్రభుత్వం పని చేస్తాం ఇప్పుడే అయిపోలేదు ఇంకా ముందు ఉంది
Yes DSC post's penchali
అవునండీ కాంగ్రెస్ నాయకులు పార్టీ అధికారంలోకి వాస్తే మా బతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కే మద్దతు పలికి ఓటేసినం కానీ మా బతుకులు బుగ్గిపాలు చేస్తున్నారు మెగా DSC kosam వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మా జీవితాలను నాశనం చేస్తున్నారు . కానీ ఎన్నో కష్టాలు పడి చదువుకొని ఎన్నో ఆశలతో ఉన్న మాకు న్యాయం చేయండి అధికారులరా 🙏🙏
Group 2,3 renotification veyyali...2022 lo notification icharu...ipud inka freshers untaru opportunity leni valu...so malli notification veyyali
We want mega DSC sir
We want mega DSC
If media is not taking note of this strike, then what make social media flooded with these news and get back neellu nidulu udyogalu pratyeka hoda and force media in to showing these irrespective of trp
DSC postpone cheyyali
DSC వాయిదా వేయాలి పోస్టులు పెంచాలి
Ts TET lo Normalezetion cheyali
Yes bro chala goram edi
ఇది మేఘా dsc కాదు దగా dsc . school assistant పోస్టులను పెంచేవరకు పోస్ట్ పోన్ చేయాలి
Last mana bathukulu etla aienai we want justice
Bhaga chepparu anna
We want mega DSC👍👍
Golden words bro
Group 1 lo 1:100 demand teseyandi chaala support vastadi
మనిపేస్టో ను అమలు చేయని పార్టీలని బ్యాన్ చేయాలి అలాంటి చట్టం తేవాలి
Dsc posts add and postpone
30,000 ekkada saripothayi bro..lakhs lallo unnaru how its possible enni years nundi chaduvuthunnamu... entha money kharchu chesamu 1 year lo 2 lakhs Posts fillap chesthene nijamina justice jaruguthundi bro oh god jai telangana jai amaraveerulu jai group 1 aspirants and group 2, 3 aspirants and all jobs aspirants jai sriram
DSC lo SA post lu penchalanna.
Eppudu kaka pothe malli veyaru
Group 2 3 posts penchi reschedule cheyali 🚩
Zero recruitment
no new notifications
only results of previous government recruitment
and taking credit for 30000 posts
What happened to 2 lakh recruitment in one year
We want more post lu
We must demand 1:100 in group 1
Group 1, 1:100 🙏🙏🙏
Dsc postpone chesela chudandi sir please..... September lo exam undela chudandi sir please 🙏🙏
Sgt rayoddhu ani bed vallani rayanivvatle..Mari alantappudu Sgt vallani sa luga promotion ivvadam endhuku
Please postpone dsc
Dsc ki time evvali. Time kavali.
Balisi manam congress Ni gelpincham bro Telangana vachindi manavalla kani manalni evaru pattinchukovadam ledu waste revanth
Group 2 December lo pettali and group 2 ki atleast additional 500 posts add cheyyali.
Post lu penchithe saripoda postponed yenduku
@@loveyouramrambabunaik6672ni laga reservation ledu bro maku andhukay time kavali ,,takuva marks ki maku job radu okasari open cutoff chudu ,,
@@sunkaripranay5948 avna.. Bro notifications echi yenni years avtundhi... Reservation gurinchi kadu ok
@@sunkaripranay5948 miku reservestion kanipistunda ma daggara money ledu 2years nunchi appu tiskoni chaduvtunam.. Ok.. Aena 2yers aendhi notifications echi enka yenni days...
We want mega Dsc 😢😢
DSC lo post pone cheyali ..
DSC postlu penchali samayam ivvaali postpone DSC
Grp 2&3 posts penchali
Group 2, 3 పోస్టులు పెంచాల్సిందే...
Increase posts and Postpone group2 to december
We want justice ✊✊✊
1:100 for group1 thiyali
Yes💯
Yes we want mega DSC
కొనసాగించండి
Sa postlu perigela chudandi chala takkuvunnai. Retirement kalilu add cheyali bcd lo assalu postlu levu. Open lo kuda 3 kante ekkuva levu maku nyayam cheyandi 🙏🙏🙏
Dao preaparation kuda time saripoledu anna pls
Sa maths konthamamdiki apply cheyataniki computer accept avvatam ledu ala apply kuda cheyyaleni vallu chala Mandi unnaru bro
Immeadieatga grp 1 1:100 tiyali,dsc postlani penchali,grp2,3 posts penchali,go 46 cancel cheyali...
We want time for preparation dsc and groups 😢so Plzzz postpone dsc .we want mega dsc sir
District lu ummadi district lo post lu veyyali .memu nastapotunnam
Dsc posts penchali 25000 mega dsc
ఎందుకూ పోస్ట్ పోన్ చెయ్యాలి? కొన్ని యేండ్లు గా అప్పులు చేసి మరి సదువుతు dsc ఇగ వస్తది ఇగ వస్తది అని అనుకున్న ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ సారి జాబ్ కొట్టాలని మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మా టైం నీ అంత దీనికి పెట్టీ సదువుతుంటే ఇప్పుడు మీరు వచ్చి వాయిదా అడుగుతున్నారా? సిగ్గుండాలి కొంచెం అయిన.... ఈ notification ipotaka అప్పుడు అడగండి మళ్ళీ నోటిఫికేషన్ అని జాబ్ కొట్టే సత్తా లేదు కానీ పోస్ట్ పోన్ చెయ్యాలి అనే చిల్లర మాటలు మాట్లాడుతారు .....
Tet lo marks enni vachayi bro meku
Correct bro😢@@SonuYadav-hq9sv
Tet enny marks వచ్చినవి..
@@SonuYadav-hq9sv
11,000 lala Only SGT matrame periginayi anna... School assistant O post le unnayi anna