కంచి పరమాచార్య గొప్పతనం.! | Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • కంచి పరమాచార్య గొప్పతనం.! | Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi
    #paramacharya #kanchiparamacharya #kanchiswami #kanchipeetham #kanchiswami #chandrasekharasaraswati #chandrasekharaparamacharya #devotional #temple #god #chaganti #chagantikoteswararao #chagantikoteswararaospeeches #chagantikoteswararaopravachanamlatest #viral #chagantipravachanalu #bhakthi #ehabhakthi
    EHA BHAKTHI World TH-cam Channel where World famous Astrologists, Spiritual guru’s and Numerologist share your their knowledge to the viwers. This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. Here We Publish Regular content on Devotional forecast of daily, weekly or monthly horoscope’s as well as We give you the real insights of your personal horoscope.
    We hereby bring you the latest devotional topics to educate our subscribers and Eha Bhakthi Viewers and Worldwide Telugu Audience Don’t Forget to Subscribe

ความคิดเห็น • 207

  • @veenadhari4566
    @veenadhari4566 6 หลายเดือนก่อน +49

    గురువుగారు, మీ మాటలు విన్నంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. హృదయం ద్రవించిపోయింది. మనసు నిండిపోయింది. భగవంతుడు మిమ్ములను సదా కరుణించు గాక. మీకు నా ప్రణామాలు.

    • @sarrao7066
      @sarrao7066 21 วันที่ผ่านมา +1

      🎉😮😮y😮😮😮

  • @rudrasasankakusampudi9893
    @rudrasasankakusampudi9893 8 หลายเดือนก่อน +113

    మీ మాటే శాసనం గా భావించి నాకు ఆ మూర్తులను పూజా గృహంలో పూజిస్తున్నాను

    • @vigneshp8027
      @vigneshp8027 8 หลายเดือนก่อน +6

      Dhanyawad

    • @kanthamgudavalli3113
      @kanthamgudavalli3113 8 หลายเดือนก่อน

      ​@@vigneshp8027😊😊😊

    • @maheshgupta2291
      @maheshgupta2291 7 หลายเดือนก่อน

      🙏

    • @mgs5105
      @mgs5105 7 หลายเดือนก่อน +2

      తప్పక ఫలితం వస్తుంది ప్రసాదం నైవేద్యం కూడా తప్పక ప్రాప్తిస్తుంది

    • @sudhahrushi
      @sudhahrushi 7 หลายเดือนก่อน

      Sharanam periyava Sharanam

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 7 หลายเดือนก่อน +35

    రెండు నిమిషాలు పరమాచార్య గారు దానము అడిగిన తీరు లా, మీరు కోరిన వారి చిత్ర పటాలు పెట్టమని చెప్పిన సందేశం ఒకేలా ఉన్నాయి. వాణి మీ నాలిక పై నడయాడు తుంది స్వామి.నమో నమః ❤❤❤

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 6 หลายเดือนก่อน +12

    🙏🙏జయ జయ శంకర హర హర శంకర మహానుభావా మీ అమృత ప్రవచనాలు ఆనంద భాష్పాలు రప్పించాయి గురుదేవా సాక్షాత్తు పరమాచార్యులు మా ముందు నడయాడుచున్నాడనే కల్పనలోకి వెళ్ళినాము గురుదేవా తమ ప్రవచనము ఫలితంగా కొన్ని కోట్లమంది తమ గుండెల్లో మహా శివుణ్ణి, మహా విష్ణువును, అమ్మవాని గుండెల నిండా నింపున్నాము అందుకే తమకు శతకోటి వందనములు తెలుపుకుంటున్నాము 🙏🙏🙏

  • @sirishadronamraju5894
    @sirishadronamraju5894 7 หลายเดือนก่อน +14

    నేను కూడా పరమాచార్య స్వామి కి రోజు 2 నిముషాలు దానం చేస్తున్నాను 🙏🏻🙏🏻🥹

  • @user-ku7oi4hk8y
    @user-ku7oi4hk8y 4 หลายเดือนก่อน +5

    మీరు చెప్పు చున్నంత సేపు పరమాచార్యులు మా కండ్ల ముందు నడ యాడినట్లు మనసు ఆనంద పరవశమైనది స్వామి లీలలు ఇంకా ఇంకా మీ ద్వారా వినాలని ఉన్నది గురువు గారు

  • @ammapatalu2704
    @ammapatalu2704 หลายเดือนก่อน +1

    పరమాచార్యులవారి గురించి వేరే ఎవరూ చెప్పలేదు,గురువుగారు దానికి మీరే అర్హులు,అందుకే అమ్మ మీచేత ఆయన గురించి మాకందించింది, ధన్య వాదములు 🙏

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 4 หลายเดือนก่อน +3

    గురువుగారికి పాదాభివందనాలు
    మానసికంగా నామస్మరణ చేస్తూ ఉంటాను. నా వయసు 59 సంవత్సరాలు. అన్నీ తెలిసిన ఆచరించని మూర్ఖురాలిని దేవా . నాకు పెళ్ళి కావలసిన ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని ఓ ఇంటి వారిని చేయండి పరమాత్మా.

  • @NMR4321
    @NMR4321 8 หลายเดือนก่อน +17

    పరమాచార్య మహాస్వామి వారు నా తల్లి తండ్రి గురువు దైవం 🙏🙏🙏🙏🙏

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 4 หลายเดือนก่อน +2

    జయజయ శంకర హరహర శంకర . మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి స్వామి.

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 8 หลายเดือนก่อน +21

    🙏🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🌷🌹👏👏👏👏

  • @sundariyelamanchili4143
    @sundariyelamanchili4143 8 หลายเดือนก่อน +28

    గురువు గారి కి పాదాభివందనం 🙏🙏

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 7 หลายเดือนก่อน +14

    ధన్యోస్మి మహానుభావా.🙌🙏🙏

  • @vamshipandureddy7483
    @vamshipandureddy7483 8 หลายเดือนก่อน +13

    గురూ గారి పాదపద్మములకు నమసుమంజలులు 🙏🙏🙏

  • @muralibhagawan7506
    @muralibhagawan7506 4 หลายเดือนก่อน +2

    బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మహారాజశ్రీ గురువుగారి పాద పద్మములకు శిరసు వంచి శతకోటి ప్రణామములు.
    వారి అనుగ్రహ భాషణం వినడం నా పూర్వ జన్మ సుకృతం. 🙏🙏🙏🙏

  • @vaninarayan9966
    @vaninarayan9966 3 หลายเดือนก่อน +1

    స్వామీజీ మనుష్య జాతికి చేస్తున్న సేవకు శిరస్సు వంచి పాడాభివందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 7 หลายเดือนก่อน +10

    ఓం నమశ్శివాయ 👏 ఓం విష్ణుమూర్తి తండ్రి యే నమః 👏
    ఓం లాలతదేవి తల్లియే నమః 👏
    ఓం నారాయణ ఆదినారాయణ 👏
    ఓం సాయిరాం 👏

  • @egraju1334
    @egraju1334 8 หลายเดือนก่อน +9

    హర హర మహాదేవా ఓం నమః శివాయ

  • @vaasuroyal3586
    @vaasuroyal3586 8 หลายเดือนก่อน +8

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏🚩

  • @svpkhvarma202
    @svpkhvarma202 3 หลายเดือนก่อน +1

    Jaya Jaya sankara Hara Hara Sankara 🙏🙏🙏🙏

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 7 หลายเดือนก่อน +3

    Sri matre namaha,mee pravachanam vinedi okka adbhutam,,,sakshat Chandrashekar Swami garini ,,darshanam cheskoninattu maaku anipinchindi,,anta goppadi mee pravachanam,,Edo lokaniki ,,,mammalni teeskoponattu anipinchindi,,, chala chala danyavadalu,,, gurujigaru,,, Sri matre namaha 🙏♥️🙏

  • @nnajaykumar
    @nnajaykumar 8 หลายเดือนก่อน +6

    JAI SHREE SHREE SHREE CHANDRASHEKHARENDRA PARAMACHARYA SWAMI 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @kanakadurgaraoarava508
    @kanakadurgaraoarava508 3 หลายเดือนก่อน

    Jai Jai shankara Hara hara shankara

  • @sumanguntuka3011
    @sumanguntuka3011 3 หลายเดือนก่อน +1

    Guruvu garu me pravachanalu venadam shiva nu graham guruvu garu🙏🙏

  • @jgnmhnraokr
    @jgnmhnraokr 4 หลายเดือนก่อน

    మీ మాటల్లో గురువుగారి గురించి విని ఎంతో ఆనందం కలిగింది ❤

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 3 หลายเดือนก่อน +1

    Ayya mahanubhava mee matalu veda vakkulu e lokaniki

  • @SureshKumar-bd5rx
    @SureshKumar-bd5rx 3 หลายเดือนก่อน +1

    Power of god paramacharaya garu shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 4 หลายเดือนก่อน +2

    జయ జయ శంకర హర హర శంకర

  • @valli639
    @valli639 3 หลายเดือนก่อน +1

    Jaya jaya sankara hara hara sankara

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 6 หลายเดือนก่อน +2

    Sree paramacharyaa sree chandrasekhara sarswathi guru paadukaam pujayaami tarpayami namo namah

  • @sujalareddy6645
    @sujalareddy6645 7 หลายเดือนก่อน +5

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏

  • @svenkat1112
    @svenkat1112 4 หลายเดือนก่อน +1

    Brilliant 👏👏

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 4 หลายเดือนก่อน

    Jaya jaya Shankara
    Hara Hara Shankara
    Chaganti garu me pravachanalu vinadam valana ma janmaku oka manchi margam vachindi

  • @nagabhushanasarmaaluri2843
    @nagabhushanasarmaaluri2843 3 หลายเดือนก่อน

    🙏🙏🙏Paramaacharyula variki paadabhivandhanaalu.
    Meeku namassumaanjali

  • @LakshmiEeda-le5rm
    @LakshmiEeda-le5rm 5 หลายเดือนก่อน +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara Jay Jay Shankara Hara Hara Shankara

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 6 หลายเดือนก่อน +1

    శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః

  • @sudharanirapv328
    @sudharanirapv328 5 หลายเดือนก่อน +1

    Apaara Karuna sindhum gnanadam santharupinam , Sri Chandrasekhar gurum pranamami mudanvaham . ❤🙏

  • @suchitraravichandransuchi9867
    @suchitraravichandransuchi9867 4 หลายเดือนก่อน +1

    Paramacharya paadhangal 🙏🙏🙏🙏🙏😊

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 8 หลายเดือนก่อน +4

    Nadichey Daivam Kanchi Paramachaaryra. Om Namah Sivaiah

  • @akkirajuvasu3383
    @akkirajuvasu3383 8 หลายเดือนก่อน +3

    జయ జయ శంకర.. హర హర శంకర 👏

  • @praveenraogona2425
    @praveenraogona2425 6 หลายเดือนก่อน +2

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @user-nn7qb5rb9c
    @user-nn7qb5rb9c 5 หลายเดือนก่อน +2

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌷

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 5 หลายเดือนก่อน +1

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏aparakarunasindum. Gnanadam santha rupinam Sri Chandrasekara guru pranamamimudanvaham🙏

  • @roja449
    @roja449 7 หลายเดือนก่อน +2

    E okka prasangam tho na janma dhanyam aiendhi guru garu meku kruthag nathalu naku na kutumbaniki dhari dorikindhi anipesthondhi guru garu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanamokarala3586
    @laxmanamokarala3586 3 หลายเดือนก่อน

    హర హర శంకర జయ జయ శంకర గురుదేవులకు శతకోటి వందనాలు

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 4 หลายเดือนก่อน +1

    అలాగే గురువు గారు 🙏

  • @tangudukusumakumari5932
    @tangudukusumakumari5932 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 guru Deva namo namaha 💐💐💐

  • @weathergenerator
    @weathergenerator 7 หลายเดือนก่อน +4

    This great seer stayed in our choultry at Vakmikipuram, built by my elders in 1830's.
    Polepalli vari Annadhana sathram.

  • @vasukibn1361
    @vasukibn1361 6 หลายเดือนก่อน +2

    అపార కరుణాసిందుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.

  • @PragathiKanala
    @PragathiKanala 7 หลายเดือนก่อน +4

    Jaya jaya shenkara
    Hara hara shenkara

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 6 หลายเดือนก่อน +3

    శరణు శరణు పెరియవా!
    నడిచే దైవమా నమో నమః

  • @swathi6549
    @swathi6549 6 หลายเดือนก่อน +2

    Periyava maa kastam teerchu tandri. Maaku meere dhikku baba

  • @pandupandu7063
    @pandupandu7063 3 หลายเดือนก่อน +1

    నీకు వాటా వద్దా ప్రవచనాలు బాబు జై విశ్వకర్మ

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 2 หลายเดือนก่อน

    Om Sree sadguru Sree Sree Sree Chandrasekharendra Saraswati Swamiji namonnamaha.🎉🎉🎉🎉🎉.

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo 7 หลายเดือนก่อน +3

    Swamiji mi మాటలు vinte mamalni marachi potham

  • @ramanamadduri6669
    @ramanamadduri6669 5 หลายเดือนก่อน

    జయ జయ శంకర హర హర శంకర. నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం.🙏🙏🙏🙏🙏🙏

  • @buddesudershan8580
    @buddesudershan8580 3 หลายเดือนก่อน

    కంచి పరమాచార్య మహా స్వామి. నన్ను నడిపించారు.

  • @edupugantisreeramaprasad2923
    @edupugantisreeramaprasad2923 4 หลายเดือนก่อน +1

    om hari narayana dhuritha nivarana paramananda sadasivsankaraa

  • @LakshmiEeda-le5rm
    @LakshmiEeda-le5rm 5 หลายเดือนก่อน +1

    Sri Jai Jai Shankara Hara hara Shankara

  • @srinivasmanchukuri4009
    @srinivasmanchukuri4009 4 หลายเดือนก่อน +1

    Wow

  • @bathinaleela4718
    @bathinaleela4718 6 หลายเดือนก่อน +1

    Very informative one.I am fortunate enough to listen this video about the great Guru.

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 6 หลายเดือนก่อน +1

    తప్పకుండా పెట్టుకుంటాను గురువు గారు 🙏🙏🌺🌺

  • @PrabhakarGowd
    @PrabhakarGowd 7 หลายเดือนก่อน +2

    Omnamo gurubhyonamaha

  • @patibandlaravikiran2862
    @patibandlaravikiran2862 6 หลายเดือนก่อน +1

    Jay Chandrasekarananda swamy namaha 🙏🙏🙏🙏🌺🌺🌺

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 6 หลายเดือนก่อน +1

    Koteswarao gaarikee paadaabhivandanamulu

  • @kondaiahmala8606
    @kondaiahmala8606 4 หลายเดือนก่อน

    OM SRI PARAMACHARAYA NAMO NAMA HA🙏🙏🙏

  • @parvathiu9127
    @parvathiu9127 6 หลายเดือนก่อน +1

    Om kanchi paramacharya ya namaha

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 5 หลายเดือนก่อน +1

    . ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

  • @achyutaramaprasadtata6957
    @achyutaramaprasadtata6957 5 หลายเดือนก่อน +1

    🙏

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk 7 หลายเดือนก่อน +1

    🎉🎉om shree jaya jaya shankara🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉om shree Hara Hara shankara🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saikirangaripelli6210
    @saikirangaripelli6210 8 หลายเดือนก่อน +10

    నడిచే దేవుడు- చాలా మంచి పుస్తకం

    • @ksrao80
      @ksrao80 7 หลายเดือนก่อน

      False gurus.

  • @trivikramaraopydipati2823
    @trivikramaraopydipati2823 8 หลายเดือนก่อน +2

    Sri Gurubhyo namaha..Hara hara sankara jaya jaya sankara

  • @srinivasj7948
    @srinivasj7948 7 หลายเดือนก่อน +3

    Om namah shivaya

  • @ramamaniannavarapu1502
    @ramamaniannavarapu1502 6 หลายเดือนก่อน +1

    Paramacharyulu gareki padabhe vamdanamu

  • @sairameshesta9222
    @sairameshesta9222 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittoorvani4884
    @chittoorvani4884 6 หลายเดือนก่อน +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara

  • @eskillaraju9138
    @eskillaraju9138 7 หลายเดือนก่อน +2

    Guruvu gariki vandanalu

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma2191 8 หลายเดือนก่อน +3

    అద్భుతం

  • @madhukarjallapally
    @madhukarjallapally 8 หลายเดือนก่อน +2

    Sri chandrashekarendra Saraswathi namah ,namo namaste

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 8 หลายเดือนก่อน +3

    గురుబ్యోనమః

  • @user-cr8br7tk7n
    @user-cr8br7tk7n 7 หลายเดือนก่อน +1

    Jaya Sankara Hara hara Sankara Jai Sankara Hara hara Sankara

  • @sharadn3485
    @sharadn3485 8 หลายเดือนก่อน +2

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 2 หลายเดือนก่อน

    Jai Sree Rama dootham sirasa namami. Om Sai Ram.

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 2 หลายเดือนก่อน +1

    Maa ఇంట్లో ఉన్నది గురువు గారు🙏

  • @jyothidasagrandi732
    @jyothidasagrandi732 6 หลายเดือนก่อน +1

    Mahaswamy padhakamalam sharanagathy 🙏🙏🙏🙏

  • @user-vv5pc3li4w
    @user-vv5pc3li4w 5 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ

  • @prasadvr7790
    @prasadvr7790 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతాం వందే గురుపరంపరాం జయజయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర.

  • @Suresh-ug4el
    @Suresh-ug4el 8 หลายเดือนก่อน +2

    Shankara bhagavadpadhulu paramandha jayandra Saraswathi parama charyulu ki pranamam

  • @kollaram830
    @kollaram830 7 หลายเดือนก่อน +1

    Periyava mimmanle nammukunnam tandri memu❤🙏

  • @umadevi901
    @umadevi901 8 หลายเดือนก่อน +1

    Meekuda maa manaspurthi namaskaralu guruvugaru

  • @sivaram5918
    @sivaram5918 3 หลายเดือนก่อน

    JAI JAI JAI JAI SHANKARA HARA HARA HARA SHANKARA 🎉

  • @sudhahrushi
    @sudhahrushi 7 หลายเดือนก่อน +1

    Sharanam periyava Sharanam

  • @user-ue1kk7dv8t
    @user-ue1kk7dv8t 6 หลายเดือนก่อน +1

    Na kutururi ki argyoam prasidinchu tandri

  • @umadevi901
    @umadevi901 8 หลายเดือนก่อน +1

    Om namo kanchiparamacharya,nadiche daivama

  • @gantikameswararao
    @gantikameswararao 6 หลายเดือนก่อน +1

  • @dalliannapurna8688
    @dalliannapurna8688 8 หลายเดือนก่อน +2

    Danyavadamulu

  • @satyanarayanasatya7224
    @satyanarayanasatya7224 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤ Jai Gurudeva ❤❤❤❤❤

  • @bandirajesh9484
    @bandirajesh9484 6 หลายเดือนก่อน +1

    హరి ఓం 🙏🙏🙏🙏

  • @pvlnsriram1604
    @pvlnsriram1604 6 หลายเดือนก่อน +1

    నమో నమః

  • @subramanyampuram247
    @subramanyampuram247 4 หลายเดือนก่อน

    మీ మాట ప్రకారం ఆరు గురు దేవుళ్ళు నీ ఉంచుకున్నాను జై శ్రీరామ్