జలియన్‌వాలా బాగ్: వందల మందిని పొట్టనపెట్టుకున్న ఈ నరమేథంపై బ్రిటన్ ఏమంటోంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 160

  • @veeruaddala7809
    @veeruaddala7809 4 ปีที่แล้ว +88

    800 సంలు మొఘలులకి 200 సంలు ఆంగ్లేయులకు బానిసత్వంగా బ్రతికాము, 70 సంలు హిందువుకానీ హిందుకుటుంభానికి గాంధీకానీ గాంధీకుటుంభానికి ఊడిగం చేశాము, దోసుకోండని దేశాన్ని అప్పజెప్పాము. దశాబ్దాలు గడిచాయి, వాళ్ళకుటుంభాలు లక్షలకోట్లకి అధిపతులయ్యారు
    దేశప్రజలు మాత్రం పేదరికంలో కూరుకుపోయారు. ఇప్పటికి దేశప్రజలు పూటకూటికోసం వెట్టిచాకిరి చేస్తున్నారు. రోడ్లప్రక్కన జీవితాన్ని గడుపుతున్నారు. విద్య అందక వేలిముద్రవాళ్ళగా మిగిలిపుతున్నారు. సరైన వైద్యం అందక చిన్నవయసులోనే కీర్తిశేషులవుతున్నారు. ఆడబిడ్డలు నడివయస్సులో పసుపుకుంకుమలు కోల్పోతున్నారు.
    కారణం ఏమిటి?
    అవినీతి దోపిడీలు, కుటుంబపార్టీలు.
    ఇంత జరిగినా చూసినా అనుభవించినా మనకి మెదడు పనిచేయదు. దేశం ధర్మం తుడిచిపెట్టుకుపోతున్న మనకళ్ళు పట్టించుకోవు, మనకి ఆలోచన ఉండదు. దేశం ఏమైపోయినా పరవాలేదు ఎవడు ఫ్రీగా వాడికే ఓట్లు గుద్దుతాము, కుటుంబపార్టీలనే నెత్తినెట్టుకుని మోస్తాము. వాళ్ళు పాకిస్తాన్ చైనా వాళ్ళతో చేతులు కలిపితే నాకేంటి?
    పాకిస్తాన్ చైనా లకి వత్తాసు పలికితే నాకేంటి?. నాకు
    కావాల్సింది ఉచితాలు, పనిచేయకుండా పైసలు కావాలి.
    ఈఫ్రీల వలన ప్రజలు అనారోగ్యబారిన పడకుండా ఉంటారా?
    లేదు
    దేశం పరిశుబ్రాంగా చాలా రోగాలు మనదగ్గరికిరావు. స్వచ్ఛభారత్ పేరుతొ మనప్రియతమ ప్రధాని మోదీగారు చేస్తుంది అదే.
    ఈఫ్రీల వలన శత్రుదేశాలు మనమీదకి రాకుండా ఉంటారా? మనదేశమంటే భయపడతారా?
    భయపడరు గాక భయపడరు
    మనదేశం దగ్గర అత్యాధునిక యుద్ధసామాగ్రి ఉంటే శత్రుదేశాలు మనదేశం రాకుండా ఉంటారు, మనమంటే భయపడతారు. మోదీగారు చేస్తుంది అదేమరి. 5 లక్షలకోట్ల పెట్టి అత్యాధునిక ఆయుధాలు కొన్నాడు, మనదేశాన్ని దృఢపరుస్తున్నాడు.
    ఈఫ్రీలు జీవితాంతం ఇస్తారని గ్యారంటీ ఉందా?
    ఇవ్వాళ ఇచ్చి రేపు ఆపొచ్చు
    ఈఫ్రీలు ఎపుడాపేస్తారో ఎవరు చెప్పలేరు. కానీ ఉద్యోగముంటే అదిఇప్పటికీ దారి చూపిస్తుంది
    మోదీగారు Make in India తో అదేచేస్తున్నారు
    ఈఫ్రీల వలన దేశానికి రూపాయి ఆదాయం వస్తుందా?
    నయాపైసా ఆదాయం లేదు
    Make in India భాగంగా పరిశ్రమలు పెడితే పన్నులరూపంలో కోట్ల రూపాయలు వస్తాయి.
    అదే మోదీగారు చేస్తుంది
    ఈఫ్రీల వలన ఉపాధి అవకాశాలు వస్తాయా?
    రావు అంటే రావు
    మోదీగారు తలపెట్టిన Make in India ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమందికి ఉపాధి దొరుకుతుంది.
    ఈఫ్రీల కోసం నువ్వు పోరాడి సాధించగలవా?
    పోరాడే హక్కు నీకుండదు
    అదే ఉద్యోగమైతే నీకు రావాల్సింది పోరాడైనా సాధించవచ్చు.
    ఈఫ్రీల నీఆరోగ్యం కుదుటగా ఉంటుందా?
    ఉంటుందని చెప్పలేవు
    కానీ పనిచేస్తుంటే నీఆరోగ్యం బాగుటుంది, నీకుటుంభానికి రూపాయి ఆదాయం ఉంటుంది.
    ఇపుడు ఆలోచించండి
    Temporary కావాలా లేక Permanent కావాలా?
    మనం ఒకఇల్లు కడితే టెంపరరీ అని కట్టము కదా?
    అలాంటిది ఈఫ్రీల కోసం స్వార్థపరులకి ఓటేసి అధికారాన్ని ఎందుకు ఇస్తున్నాము. మనభావితరాల భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తున్నాము.
    ఒకపుణ్యమూర్తి{నేతాజీ) నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నాడు మనపూర్వీకులు పెడచెవిన పెట్టారు. దానిఫలితం ఆంగ్లేయులు మనసంపద దోసుకెళ్లారు. దేశాన్ని ముక్కలు చేసి పేదరికంలోకి నెట్టేసి, అనుభవించండి అని పాకిస్తాన్ అనే బద్దశత్రువుని తయారుచేసి వెళ్లారు.
    ఇపుడు మరో మహానుభాడొచ్చాడు. నాకు ఓటు ఇవ్వండి, నేను మీకు అవినీతిరహిత, దృఢమైన శక్తిశాలి, సుసంపన్న భారతదేశాన్ని ఇస్తానంటున్నారు. నేతాజీ గారే మన నరేంద్ర మోదీగారి రూపంలో వచ్చాడని చెప్పాలి.
    మనపూర్వీకులు చేసిన తప్పు మనం.కూడా చేద్దామా?
    ఈఫ్రీల కోసం దేశాన్ని స్వార్థపరుల చేతిలో పెడదామా?
    ఈఫ్రీల కోసం దేశాన్ని పరాయిదేశాల వారికి అప్పగిద్దామా?
    ఈఫ్రీల కోసం దేశాన్ని పళంగా పెడదామా?
    ఈఫ్రీల కోసం ధర్మాన్ని నాశనం చేసేవారికి అధికారాన్ని కట్టబెడదామా?
    ఈఫ్రీల కోసం మనభావితరాలని బానిసలు చేద్దామా?
    ఉచితాలు ఏదోరూపంలో దేశానికి ధర్మానికి ప్రమాదమేనని మొన్న ఢిల్లీ అల్లర్లు స్పష్టంగా చూపిస్తున్నాయి.
    ఇప్పుడైనా మేలుకోండి.
    ఈదేశ భవిష్యత్తు మనభావితరాల భవిష్యత్తు మీరు తీసుకోబోయే నిర్ణయం నిర్ణయిస్తుంది.
    భారతమాత కీ జై
    మేరా భారత్ మహాన్
    జైహింద్

    • @sridhu4u
      @sridhu4u 4 ปีที่แล้ว +4

      👏👏🙏🙏

    • @korraivasukorrai7519
      @korraivasukorrai7519 4 ปีที่แล้ว +5

      జై హింద్ భారత్ మాతా కీ జై

    • @varadarajuchenchulakshmi2340
      @varadarajuchenchulakshmi2340 4 ปีที่แล้ว +5

      Super 🙏🙏🙏

    • @damareswaramaddepalli9714
      @damareswaramaddepalli9714 4 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏

    • @sridurga3381
      @sridurga3381 4 ปีที่แล้ว +6

      Thank u sir for your wake up call
      Jai hind
      Milanti vare e samajaniki ki kavali mana samajam emi loss iendi emi loss avutumdo beautiful ga chepparu
      Thank u sir

  • @indiamixture
    @indiamixture 4 ปีที่แล้ว +90

    దయ్యాలు వేదాలు వల్లిచినట్టూ ఉంది..🤭🤭🤭🤭🤭🤣🤣😪😪🤣🤣🤗🤗🤗

    • @babygroot2078
      @babygroot2078 4 ปีที่แล้ว

      True bro 🙂🙂

    • @thehind3602
      @thehind3602 4 ปีที่แล้ว

      th-cam.com/video/FjEuh2zFKmM/w-d-xo.html

    • @kundurushyam5810
      @kundurushyam5810 4 ปีที่แล้ว

      Stop using "HINDUSTAN UNILEVER PRODUCTS" (HUL). It is a British company. Buy any other Indian products like ITC, Gorgej, Tata, Dabur, vicko etc.

  • @deeptotop
    @deeptotop 4 ปีที่แล้ว +1

    Lord bless BBC
    The best channel in india

  • @ANILKUMAR-cc3lb
    @ANILKUMAR-cc3lb 4 ปีที่แล้ว +26

    హహ మీరు కూడా బ్రిటిష్ మీడియా నే గా

  • @venkythatavarthy9922
    @venkythatavarthy9922 4 ปีที่แล้ว +41

    బ్రిటిష్ వాలే చంపీ, బ్రిటిష్ వాలే బాధపడేది ఏమిటి రా , ని చెత్త ఛానల్ నువ్వు

    • @deepakk9087
      @deepakk9087 4 ปีที่แล้ว +1

      అవును

    • @simplysuper2108
      @simplysuper2108 4 ปีที่แล้ว

      పచ్చాతాపం చెందారు ఇపటికైన

    • @nagashivaji2331
      @nagashivaji2331 4 ปีที่แล้ว

      Picchhattapam padutunnarata vedhavalu

    • @40-aslambashashaik47
      @40-aslambashashaik47 4 ปีที่แล้ว

      Ssss

    • @kundurushyam5810
      @kundurushyam5810 4 ปีที่แล้ว

      Stop using "HINDUSTAN UNILEVER PRODUCTS" (HUL). It is a British company. Buy any other Indian products like ITC, Gorgej, Tata, Dabur, vicko etc.

  • @sanathbheeshmadev5907
    @sanathbheeshmadev5907 4 ปีที่แล้ว +51

    Even this channel belongs to Britain....to whom is it trying to say and cover it?????

  • @srinivas335
    @srinivas335 4 ปีที่แล้ว +9

    This is last year video. where is your broadcasting.

  • @rajeshkumar3653
    @rajeshkumar3653 4 ปีที่แล้ว +2

    జరిగిన దుర్ఘటన పై బ్రిటన్ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు.బీబీసీ బ్రిటన్ కి అనుకూలంగా న్యూస్ రాస్తారు.మీకు జర్నలిజం విలువలు లేవు.

    • @thehind3602
      @thehind3602 4 ปีที่แล้ว

      th-cam.com/video/FjEuh2zFKmM/w-d-xo.html

  • @9247suresh
    @9247suresh 4 ปีที่แล้ว +1

    ఈ దిక్కు మాలిన ఛానల్ బుద్ది మార్చుకోలే. Video లో సగం డయ్యర్ ని చంపారు అని చెప్తుననరే గాని వాడు చేసిన దరిద్రపు పనిని క్షుణ్ణంగా చెప్పలేదు. దరిద్రమేమిటంటే దీనికి మన దేశం వాళ్లే పని చేస్తూ, సహాయం చేయడం. అప్పుడు కూడా కాల్చింది మనవాళ్లే కాల్చమని చెప్పింది వీళ్ళు.

  • @suneelspartan978
    @suneelspartan978 4 ปีที่แล้ว +1

    మీరు ఇటువంటి న్యూస్ ద్వారా మానిపోయిన గాయాలను తిరిగి గాయం చేస్తున్నారు.
    మీ ఈ వీడియో వల్ల మా భారతీయులు అందరూ బ్రిటన్ ప్రజలను ద్వేషించే అవకాశం ఉంది.
    అప్పుడు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి.
    మీకు వీలైతే మంచి న్యూస్ చేయండి.
    BBC ఒక్కసారి ఆలోచించండి.
    భారతప్రజలకు మంచి చేసే, ఉపయోగపడే సమాచారం మాత్రమే అందించండి.

  • @appanapallisureshkumar6996
    @appanapallisureshkumar6996 4 ปีที่แล้ว +1

    సొల్లు ఆపండి, ఇది ఒక బ్రిటిష్ ఛానల్ ఏదో వేరే వాళ్ల గురించి చెప్పినట్టు, మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటూ, సొల్లు కథలు పెట్టి, బీబీసీ తెలుగు హిందీ మీడియా లో పెట్టి భారతదేశానికి లో కొత్తగా మీకు అనుకూలమైన వార్తల సృష్టించడం కోసం ఏర్పడిన బి బి సి , ప్రజలను తప్పుదోవ పట్టించి కన్ఫ్యూజ్ చేయించడమే వీళ్ళ ఉద్దేశం

  • @bhimasena8172
    @bhimasena8172 4 ปีที่แล้ว +2

    బ్రిటిష్ ఇలా వర్ణించింది అని British broadcast Corporations చెప్పడం దరిద్రంగా ఉంది

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว +1

    ఐ ❤మై ఇండియా

  • @mohanayyyappa7603
    @mohanayyyappa7603 4 ปีที่แล้ว +7

    ఒరేయ్ బాబు అసలు నువ్వు ఎవరిని అడగాలి నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇండియా లో ఉన్నవాళ్ళని అడుగు లేదా మీ దేశ కుహనా మేధావులని అడుగు.

    • @deepakk9087
      @deepakk9087 4 ปีที่แล้ว +1

      హా మీరు నిజం చెప్పారు. India వారిని అడగకుండా పాకిస్థాన్ వారి అభిప్రాయం తీసుకునేది ఎందుకు.

  • @bsnbs72
    @bsnbs72 4 ปีที่แล้ว

    ​From March 22 howmany suscides registerd in india ,please disclose them also

  • @TeluguFACTS6thSense
    @TeluguFACTS6thSense 4 ปีที่แล้ว +7

    Charitra Akbar gurunchi cheppindi, Bismark gurnchi cheppindi, Hitler gurnchi cheppindi...
    Udam singh gurnchi, komaram Bheem gurunchi cheppaledhu

  • @excellearning3925
    @excellearning3925 4 ปีที่แล้ว +19

    you proved as a British channel again. britan syllabus dont even have their history syllabus. what a shame .

  • @sreekanthmyla4752
    @sreekanthmyla4752 4 ปีที่แล้ว +12

    Uddham singh amar rahea🙏🙏

    • @thehind3602
      @thehind3602 4 ปีที่แล้ว

      th-cam.com/video/FjEuh2zFKmM/w-d-xo.html

  • @prasannakumarvardhiparthi5498
    @prasannakumarvardhiparthi5498 4 ปีที่แล้ว +1

    BBC Telugu Best media to compare with Telugu media right now....

  • @rajkancharana8926
    @rajkancharana8926 4 ปีที่แล้ว +1

    ఇప్పటికీ తమ "విభచించి పాలించే" నైజంతో వారి ఆర్థిక ఆధిపత్యంతో మన పాలనా వ్యవహారాల్లో తలదూర్చాలని గోతికాడ ఈ తెల్ల గుంటనక్కలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇది సమస్య కాదు. ఎందుకంటే ఇది వారి నైజం. సమస్యంతా తమ స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టగల మన దేశ బడా వ్యభిచారుల వల్లే.

  • @kongaraprasanth2310
    @kongaraprasanth2310 4 ปีที่แล้ว +6

    God will show the lesson britishers

  • @nareshchowdary136
    @nareshchowdary136 4 ปีที่แล้ว

    చేసిన (జరిగిన)తప్పుకు శిక్ష కాలమే నిర్ణయిస్తుంది........

  • @k.revanthkumar2115
    @k.revanthkumar2115 4 ปีที่แล้ว

    Subscribers of this channel......😂😂 The most innocent

  • @jagadeeshchowdharykasturi2242
    @jagadeeshchowdharykasturi2242 4 ปีที่แล้ว +1

    చంపించింది britishers

  • @ONELifeBroo
    @ONELifeBroo 4 ปีที่แล้ว +2

    This time BBC caught red handed.. Because ikkada Britishers evari gurinchi cheppakunda cover chesaru.. Title emo Britishers feelings ani petti velli Pakistan vallanu aduguthara?idhena mee thella jathi journalism.. That's why I hate BBC.. Ban BBC from 🇮🇳.

  • @Alphamale11007
    @Alphamale11007 4 ปีที่แล้ว

    ఇంకా నయం జలియన్ వాలా బాగ్ గురించి చైనీస్ ని అడగలేదు

  • @djrvardhan9308
    @djrvardhan9308 4 ปีที่แล้ว +2

    Why BBC doesn't asked any Punjabi people like near to jaliyan wala.How you asked the Pakistan writer what he was know about this

  • @karunln6515
    @karunln6515 4 ปีที่แล้ว +1

    BBC telugu also part of India we r not expecting this type of news from your side be like a INDIAN Channel AND BE PROUD OF THAT

  • @bsnbs72
    @bsnbs72 4 ปีที่แล้ว

    PM sir please allot one person to inform how much funds you received ,how much you spent ,how much you required so we send money accordingle to PM cares fund , States also has to do the same

  • @PraveenKumar-if4ky
    @PraveenKumar-if4ky 4 ปีที่แล้ว

    ఈ వీడియొ ఓపెన్ చేస్తూనే అనుకున్న చెత్త వెధవలు చెత్త నే చెప్తరు అని. అయినా వీలు పాకిస్తాన్ రిలేటెడ్ మనకి ఎందుకు చెప్తారో ?

    • @PraveenKumar-if4ky
      @PraveenKumar-if4ky 4 ปีที่แล้ว

      అసలు ఈ న్యూస్ రీడర్స్ ఈ ఛానల్ కి ఎలా పని చేస్తున్నారో నాకు మొదటి నుంచి ఉన్న సందేహం.

  • @RASTHESOLDIER
    @RASTHESOLDIER 4 ปีที่แล้ว +4

    Here comes, British news channel supporting British incident

  • @kiranreddy429
    @kiranreddy429 4 ปีที่แล้ว

    Same news avilable in urdu

  • @pendepushiva6365
    @pendepushiva6365 4 ปีที่แล้ว +2

    Waste British media

  • @krishnasai6713
    @krishnasai6713 4 ปีที่แล้ว

    E video thoo ardaam avuthundhee bbc channel lo work cheysaay valuuu brittishers unchukunavaluu Anne valakee swatantraam ravalane korukuntunaa JAIHIND

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 4 ปีที่แล้ว

    Is Boris Johnson also released the same statement this year?

  • @arunpaull
    @arunpaull 4 ปีที่แล้ว

    FYI, BBC is British Broadcasting Corporation.

  • @teluguworld9993
    @teluguworld9993 4 ปีที่แล้ว

    BBC You don't have jarnlistic values ...bbc hatavo india bachavooo you from Britan.....you are supporting British

  • @djrvardhan9308
    @djrvardhan9308 4 ปีที่แล้ว

    Yah BBC also one of the British channel
    BBC follows worlds standards in media sector but today it shows partiality in this situation.BBC also supported British it not said the truth its so sad

  • @warforpeacenetworkspvt.ltd686
    @warforpeacenetworkspvt.ltd686 4 ปีที่แล้ว

    Jalian wala bhagh sanghatana marchipoyedhi ledhu..
    Prathikaaram.theesukovadam kaalamey.nirnayisthundhi

  • @pradeepk7083
    @pradeepk7083 4 ปีที่แล้ว

    History should not spread hatred among the contemporary people.
    Good or bad is confined to the individual not to the society or generations or countries.... whatever

  • @saipraveen8086
    @saipraveen8086 4 ปีที่แล้ว +2

    British media..? Oh you are talking about BBC right

  • @gopinadhbatchu1615
    @gopinadhbatchu1615 4 ปีที่แล้ว

    Bbc media shows this in india but not in british

  • @ravip9891
    @ravip9891 4 ปีที่แล้ว +1

    Why still NO SORRY on ths mascare by the Britsh govt...??

  • @roopsai855
    @roopsai855 4 ปีที่แล้ว

    Mee BBC kante valu vanda retlu better, kanisam valu tapu made ani vapukunaru.mee kantiki kasmhir lo Hinduvula pyna jarigina naramedam kanapadadu.velasamvastharala nudi kashmir lo vydika Samskriti vundi.kashmiri syavam ante Siva Bakti lo adi vaka margam lantidi 3000 samvatstarala pyga Charitra undi.enni hindu devalayalu nasanam chesaru ani kantiki kanpistune undi.kashmiri prajahalu gurinchi musali kaneelu karche mana medhavulaku vakate adugutuna.mee building lo vakaru vacharu shelter icharu meetho kalasi bathakanicharu.kodki rojulaku AA vachina vakadu iddharu iyaru tarvata PADI iynaru,tarvata mupai mandi iyaru .swardam perigindi antha make kavale dhurbudhi putindi, intlo asrayam ichinavalabu thani, champi, himsapetti ninu tarimi kotaru.apudu mee kuhana medhavulu vapukuntara Dani nyam ani samardhichukuntars .Ikada Kashmir nundi bytaku taramabadindi maa Desam lo Hinduvulu .tharimindi kuda ma desamlo mavale ani anukune muslimle,kani AVI pakisthan matha moudyani,dhveshaniki mind wash cheyabada akkada muslimlu.chethakaka vadila pote poni ani vadhileyadaniki Kashmir vatti Matti mudha kadu,Bharatheyula varasatvam.mee BBC ki vanti kannu guddivadu vale vaka pake kanipistundi.papam meelanti valanu Guddi valatho poliste valanu avamaninchinatle.

  • @ramkirankiranramki
    @ramkirankiranramki 4 ปีที่แล้ว

    BBC ABOUT British

  • @annicoveraitay6047
    @annicoveraitay6047 4 ปีที่แล้ว

    British media ila Chupinchindi ani british media ne chupistundi... Karma ra babu ee Foreign media tho

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 22 วันที่ผ่านมา

    Udham Sing laantoodu VIBHAJA BHADITA Andhra Pradeshloo pudathada ?
    Adda golu vibhajana cheesinoolanu Udham Sing Garginchi Paga theerchukuneevaalu pudathara ? 23 december 2024

  • @kundurushyam5810
    @kundurushyam5810 4 ปีที่แล้ว

    Stop using "HINDUSTAN UNILEVER PRODUCTS" (HUL). It is a British company. Buy any other Indian products like ITC, Gorgej, Tata, Dabur, vicko etc.

  • @rajaramjatla1806
    @rajaramjatla1806 4 ปีที่แล้ว +2

    at last I saw one video in BBC in favour of India

    • @Rchandu
      @Rchandu 4 ปีที่แล้ว +1

      Adhem ledu bro adhi pedda visyam kadani chupinchalanukunnattu vundhi

    • @rajaramjatla1806
      @rajaramjatla1806 4 ปีที่แล้ว +1

      @@Rchandu at least telustundi ga vallu inkaa maraledani
      ee vishayam Manaku cheppi BBC favour ae chesindi
      so we should love our country more than others

  • @anusharatnamm9556
    @anusharatnamm9556 4 ปีที่แล้ว +1

    Vaari paalana lo valla gurinch thappu ga rasthe oorkuntaara. Valladi thappu lenatte cheppukuntaru. Vallaki oppukune budhhi unte yeppudo desham vadili poyevaaru antha dochukuni kaadu.

  • @srinivassns9591
    @srinivassns9591 4 ปีที่แล้ว

    😤😡😠😰🙏😓🚩🇮🇳

  • @today3333
    @today3333 4 ปีที่แล้ว

    British vaalla gurinchi BBC vaalle matladalsindi..avrini nammincha taniki edanta...

  • @hussainbasha7619
    @hussainbasha7619 4 ปีที่แล้ว

    Chi...Mee channel meeda gouravam poindi....Asalu India lo unna sahaja vanarulanni povadaniki karanam aina British ki support chestunannaru..

  • @durgeshbabu5323
    @durgeshbabu5323 4 ปีที่แล้ว

    This channel didn't expose the creulty of British towards india.It follows colonial approach still

  • @cooltube5918
    @cooltube5918 4 ปีที่แล้ว +1

    Prince Charles gadu chavaledha inka ....mana India usure vadiki Corona vochindhi....chinna age lo Diana chachindhi

  • @kumarsimhadridt6542
    @kumarsimhadridt6542 4 ปีที่แล้ว

    Thappu oppukunnavu ga alage korinur diamond maku echemanu

  • @shivareddy7980
    @shivareddy7980 4 ปีที่แล้ว +2

    British media antae BBC a ga...

  • @BOBBILI_VLOGS
    @BOBBILI_VLOGS 4 ปีที่แล้ว

    British vaari gurinchi chepthanani hindhu muslims gurinchi chepthaventra... inka divide and rule policy thone bathikesthunnav ga... thu ne bbc...

  • @srinivas7343
    @srinivas7343 4 ปีที่แล้ว

    Midi kuda British channel e kada BAN #BBC

  • @om-jt4th
    @om-jt4th ปีที่แล้ว

    Pakija ki burra undadhu vallaki alochana gnaname ledhu waste gallu , gorrelukirna buddhi untundhi gaani vallaki undadhu sir...

  • @MrGuruvideos
    @MrGuruvideos 4 ปีที่แล้ว

    Ikkada kuda Pakistan India Madhya vidveshalu pracharam chesthundhi BBC. Worst fellows.

  • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు

    మీరు కూడా బ్రిటిష్ మీడియా నే గా

  • @RAHULRAMTEj
    @RAHULRAMTEj 4 ปีที่แล้ว

    Uddhav sing.. 🇮🇳🇮🇳🇮🇳

  • @saigayakawada1533
    @saigayakawada1533 4 ปีที่แล้ว +1

    Bbc ante me desham nu kapadukovadam ha Nijam Inka gattiga cheppalekapovadam ha vallu champaru ma pranalu poyayi me avasarala kosam yuddala kosam ma pranalu kavali

  • @chandu3510
    @chandu3510 4 ปีที่แล้ว

    BBC ni nenu eppudu nammanu.....

  • @ravip9891
    @ravip9891 4 ปีที่แล้ว +2

    Vandalu kaadu 1000s were killed...

    • @bhargavram3523
      @bhargavram3523 4 ปีที่แล้ว

      ravi p 379 wer killed and 1200 around were wounded bro

    • @ravip9891
      @ravip9891 4 ปีที่แล้ว

      Bhargav Ram bro thats as per british records, actually more than 1500 deaths n morethan 3000 wounded seriously ..

    • @ONELifeBroo
      @ONELifeBroo 4 ปีที่แล้ว

      వారు 1,650 రౌండ్లు కాల్చారు, అధికారికంగా 379 మంది మరణించారు మరియు 1,500 మంది గాయపడ్డారు. అనధికారిక సంస్కరణల్లో మరణాల సంఖ్య 1,000 గా ఉంది.

    • @bhargavram3523
      @bhargavram3523 4 ปีที่แล้ว

      ravi p ok bro thankyou

  • @k.revanthkumar2115
    @k.revanthkumar2115 4 ปีที่แล้ว

    British media

  • @sps.prabhakar7947
    @sps.prabhakar7947 4 ปีที่แล้ว

    101 years completed this is old video

  • @vasuipp9344
    @vasuipp9344 4 ปีที่แล้ว +1

    Waste bbc channel 😂😂🤣🤣

  • @radhashankar9959
    @radhashankar9959 4 ปีที่แล้ว +3

    Pakisthan vadu yemanu kunte makendu kura bbc tella kukka

  • @sriramrajj
    @sriramrajj 4 ปีที่แล้ว

    బ్రిటన్ ఏమంటుంది అని పాకిస్తాన్ view చెప్పావ్ నువ్వు సూపర్ BBC

  • @saiamar7547
    @saiamar7547 4 ปีที่แล้ว

    Winston Churchill is the reason for Bengal famine million deaths. But u r representing him as if he was empathetic

  • @rajasekharvaddi62
    @rajasekharvaddi62 4 ปีที่แล้ว

    Ayya....BBC antey British Broadcasting company kaadhaaaa

  • @khemanth1625
    @khemanth1625 4 ปีที่แล้ว +1

    Donga BBC

  • @hemanthv9114
    @hemanthv9114 4 ปีที่แล้ว

    Chetta channel, Pakistan ki, britan ki support ga untay news anni

  • @abhilashb2616
    @abhilashb2616 4 ปีที่แล้ว

    Veedokadu Arey Pakistan news India lo chepatam aapandira..

  • @sumanthkumar3442
    @sumanthkumar3442 4 ปีที่แล้ว

    Okkadu chesina thappu valla motham British meeda thappu padindhi...aaa okkadini champesi manchi pani chesadu oka veerudu...ippudu andaram okkatigane brathukudham it's globalized world

    • @saikishore25
      @saikishore25 4 ปีที่แล้ว

      Bro valla pedda vallu Inka brathike unnari y u r supporting them

    • @sumanthkumar3442
      @sumanthkumar3442 4 ปีที่แล้ว

      @@saikishore25 neeku emm reply ivvaloo ardam kavatledu..nenu vallaki support cheidam ledu the person responsible is killed and should be killed...india antey santham(peace)...vadilthey vallani Elli sampese laa unnav...

  • @lucifer-mahiravana-iblessa4959
    @lucifer-mahiravana-iblessa4959 4 ปีที่แล้ว +1

    Ala ante china paytm , mi phone ani vaduthunam
    Edhi murkathvam....East india co chesina paniki....Bbc ki link endhi

  • @deepteja
    @deepteja 4 ปีที่แล้ว +1

    fukkk diar

  • @abhinavprabhu308
    @abhinavprabhu308 4 ปีที่แล้ว

    Meeru (BBC Telugu) kuda ah thaanu lo ni mukka ne kada.. Chala hasyaspadam meeru deeni meedha kadhanam ni prachurinchadam 🙄🙄

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว

    British

  • @venkatreddy5286
    @venkatreddy5286 4 ปีที่แล้ว

    Devuni daya valla me andaru karonavalla pittalla ralipotharu appudu cheppukondi mavallu amaraverulani 😈😈😈😈😈

  • @vijjivijay6091
    @vijjivijay6091 4 ปีที่แล้ว

    Ninnu evadu adagamannadu vallaku kalame buddhi chepthundhi

    • @cooltube5918
      @cooltube5918 4 ปีที่แล้ว

      Chepthundhi kadha bro ippudu

  • @balamuralikrishna1789
    @balamuralikrishna1789 4 ปีที่แล้ว

    Inthaku mee openioan amete BBC

    • @Karunakar.m12
      @Karunakar.m12 4 ปีที่แล้ว

      I am unsubscribing this chañnel right now,

  • @srinivas335
    @srinivas335 4 ปีที่แล้ว

    L

  • @anilsirige1024
    @anilsirige1024 4 ปีที่แล้ว

    Lucha .....

  • @ravip9891
    @ravip9891 4 ปีที่แล้ว +4

    Why still NO SORRY on ths mascare by the Britsh govt...??