కాపరీ . . అన్యుల వేదికలపై ఏదీ నీ మాదిరి ? / WCM Kiran Paul / KR TV / @VKRGOSPELMEDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 288

  • @MaheshTrue
    @MaheshTrue หลายเดือนก่อน +209

    ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూలో కేఆర్ టీవీలో సత్యంగా మాట్లాడేది మీరు కిరణ్ పాల్ గారు చాలా యథార్థంగా దేవుని మహిమ పరిచారు థాంక్యూ సో మచ్ అన్నయ్య

    • @lakshmaiahjangam7625
      @lakshmaiahjangam7625 หลายเดือนก่อน +13

      కిరణ్ పాలు గారు లాంటి సేవకులు చాలా అవసరం

  • @yeshayyakodamanchili8116
    @yeshayyakodamanchili8116 หลายเดือนก่อน +89

    మీరు, కిరణ్ పాల్ గారు, క్రాంతి గారు ఎల అడిగినా ఎలాంటి ప్రశ్న అడిగినా చాల జాగ్రత్తగా మాట్లాడి దేవున్ని ఘనపరిచారు, మీకు వందనములు సార్

  • @venubalam5160
    @venubalam5160 หลายเดือนก่อน +125

    కరెక్ట్ అన్న బాగా చెప్పారు కిరణ్ పాల్ గారే దేవుడిని ఘనపరిచారు కిరణ్ పాల్ గారి interview bagundi ❤

  • @JesusChristisLordofall2023
    @JesusChristisLordofall2023 หลายเดือนก่อน +43

    Kiran Paul garu chala crystal clear ga matladaru👌

  • @ammuchinni6472
    @ammuchinni6472 หลายเดือนก่อน +130

    కిరణ్ పౌల్ చాలా చక్కగా వివరణ ఇచ్చారు

  • @kishorebabu9735
    @kishorebabu9735 หลายเดือนก่อน +67

    ప్రైస్ ది లార్డ్ అన్న నేను నిన్న రాత్రి ఆ వీడియో మొత్తం చూడడం జరిగింది నిజంగానే దేవుడు కిరణ్ పాల్ అన్న గారి వాడుకొని చాలా గొప్పగా మాట్లాడాడు దేవునికి మహిమ కలుగును గాక

  • @srinuch1830
    @srinuch1830 หลายเดือนก่อน +37

    కిరణ్ పాల్ గారు వివరాలు చక్కగా వివరణ ఇచ్చారు

  • @garjun966
    @garjun966 หลายเดือนก่อน +61

    అన్న మీరు మాంచి గా చెప్పరూ ఆతరువాత మన కిరణ్ పాల్ గారు ప్రతి ప్రశ్నకు చాలా చక్కని వివరణ సమాధానం

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 หลายเดือนก่อน +43

    నేను కిరణ్ పాల్ అయ్యగారి ఇంటర్వ్యూ మొత్తం చూశాను, రెండు మతాల వారిని సమన్వయ పరుస్తూ మంచిగా సమాధానం ఇచ్చారు, కూర్చుని మాట్లాడుకుంటే వివాదమే లేదు అన్నారు మంచి విషయం, 🙏ప్రభువు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్🕎✝️🛐🙏🙏🙏

  • @telugu2967
    @telugu2967 หลายเดือนก่อน +26

    మీరు గాని కిరణ్ పౌల్ గారు చాలా చక్కగా వివరణత్మకంగా ఆత్మ జ్ణానం తో సమాధానం చెప్పి దేవుని కి ఘనపరుస్తున్నందుకు వందనాలు దేవుని కి మహిమకలుగునుగాక

  • @True_indian8
    @True_indian8 หลายเดือนก่อน +32

    అన్న మీ తగ్గింపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక... ఆమేన్.
    తగ్గింపు,, ఈ రోజు తరానికి మీ మాటలు ఒక మాదిరి

  • @MaheshTrue
    @MaheshTrue หลายเดือนก่อน +39

    నీ మాటలు యథార్థమైన మాటలు చాలా చక్కగా వివరించారు అన్నయ్య

  • @shaikthasleem4291
    @shaikthasleem4291 หลายเดือนก่อน +33

    రైట్ టైం లో కిరణ్ పాల్ గారు దేవుని పరిశుద్దత్మతో మంచి వివరణ ఇచ్చారు

  • @holyghostfirehgf1005
    @holyghostfirehgf1005 หลายเดือนก่อน +31

    బ్రదర్ మీరు కిరణ్ పాల్ గారు సూపర్ గా మాట్లాడారు దేవుని మహిమ పరచారు

  • @rameshkalyanam7605
    @rameshkalyanam7605 หลายเดือนก่อน +44

    కిరణ్ పాల్ గారు చాలా చక్కగా మాట్లాడారు . వారి వివరణ వారి మాటలు చాలా బాగుంది.❤❤❤

  • @kumarr7694
    @kumarr7694 หลายเดือนก่อน +27

    కిరణ్ పాల్ గారు ఎంత బాగా మాట్లాడారో మీరు అంత బాగా మనస్ఫూర్తిగా సహోదరున్ని ఘన పరిచారు ఈ వీడియో ద్వారా thank you sir ❤🙏

  • @batturamakrishna9752
    @batturamakrishna9752 9 วันที่ผ่านมา

    chala baga chepparu praise the lord brother ❤

  • @kbrnetpoint2327
    @kbrnetpoint2327 หลายเดือนก่อน +26

    కిరణ్ పాల్ గారి ఇంటర్వ్యూ బాగుంది..

  • @Mosesagapekalluru
    @Mosesagapekalluru หลายเดือนก่อน +8

    కిరణ్ పాల్ గారు అద్భుతంగా మాట్లాడారు,

  • @chrysolytegj6959
    @chrysolytegj6959 หลายเดือนก่อน +8

    Praise the lord of pastor garu Kiran paul garu chala Baga vevarana echharu all glory to jesus

  • @vijaybobbillapati9593
    @vijaybobbillapati9593 หลายเดือนก่อน +6

    జ్ఞానం లేనివాడు పక్కవారిని కించపరచాలని ఆలోచిస్తాడు జ్ఞానం కలిగిన వాడు ప్రభువుని ఘనపరచాలని ఆలోచిస్తాడు. మీకున్న దేవుని ప్రేమ అందరికీ ఉంటే చాలా బాగుంటుంది విజయ్ కుమార్ అన్న

  • @soldiersofchrist4828
    @soldiersofchrist4828 หลายเดือนก่อน +79

    కిరణ్ పాల్ అన్న ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది అన్నయ్య 2 గంటలు కూడా ఇవ్వవలసిన కాడికి అందరికి ఇచ్చిపడేశాడు హిందు సోదరులకు కూడా ❤❤❤

  • @reddibangarunaidu7233
    @reddibangarunaidu7233 หลายเดือนก่อน +24

    పరిశుద్ధాత్మ వరములు
    100%ఉన్నవి.❤

    • @SivasatyanarayanaP
      @SivasatyanarayanaP หลายเดือนก่อน +2

      Vunnayi sir kani konthna mandhi dhani perata chala mosalu chese vallu akkuva

  • @Lovesyougodoffical
    @Lovesyougodoffical หลายเดือนก่อน +18

    మీరు చాలా దేవుని జ్ఞనంతో మాట్లాడారు బ్రదర్ వందనాలు❤

  • @candychelsycandy9949
    @candychelsycandy9949 หลายเดือนก่อน +6

    Kiran Paul ayyagaru meeru chakkaga matladaru Praise to GOD

  • @marybejjenki1159
    @marybejjenki1159 หลายเดือนก่อน +5

    Kiran Paul annayya interview chala bagundi annayya... Kiran Paul annayya chala clearga matladaaru 🙌

  • @prabhakar702
    @prabhakar702 หลายเดือนก่อน +7

    కిరణ్ పాల్ గారు అందరికన్నా చాలా డిఫరెంట్ గా సౌమ్యంగా , పూర్తి వివరణ గా మాట్లాడారు

  • @GreenHill123
    @GreenHill123 หลายเดือนก่อน +10

    డియర్ వికెఆర్ గారికి క్రీస్తునందు శుభములు...
    మీ గత అనుభవాలు, ప్రస్తుతం పరిపక్వత, విశాల హృదయం, ప్రేమించే మనసు, నేర్చుకుంటూ ఉండే మనసు అంటూ, మరియు కిరణ్ పాల్ సోదరుడు అన్యుల వేదికలో ప్రభువును ఘనపర్చాడు అంటూ మీరు మాట్లాడుతుంటే వింటూ నా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కార్చాను.. కారణం ఏమంటే, గతంలో మీ ప్రసంగాల విషయంలోనూ మరియు ప్రస్తుతం యువ ప్రసంగీకుల గర్వపు, సోదర దూషణ, అహం ప్రదర్శనలతో కూడిన తప్పుడు ప్రసంగాలు విని ఇలాంటి యువసేవకుల మార్పు కోసం ప్రభువు సన్నిధిలో కన్నీళ్లతో కొన్ని సార్లు ప్రార్థన చేశాను..
    కానీ మీ విషయంలో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.. దేవుడు మిమ్మల్ని ఆత్మీయ పరిపక్వత, విశాల హృదయం, అవగాహన , సహోదర ప్రేమ దినదినం నింపుతూ ఈలోకంలో తన నామ ఘనత కొరకు వాడుకొంటున్నందుకు దేవునికి మహిమ పరుస్తూ తన కొరకు అర్హమైన పాత్రగా ఎదుగుతున్న మీకు నిండు కృతజ్ఞతలు వందనములు..
    ప్రభువు మిమ్మల్ని అత్యధికంగా వాడుకొనునుగాక...
    ఇట్లు మీ శ్రేయోభిలాషి
    ఆనంద్ గ్రీన్ హిల్స్

  • @rajmani472
    @rajmani472 หลายเดือนก่อน +2

    అవును అన్న మీరు చేసిన ఇంటర్వూ ఆధారం చేసుకుని తర్వాత వచ్చిన సేవకులకు చాలా ఉపయోగకరం
    అందువల్లే కిరణ్ పాల్ గారు బాగా మాట్లాడ గలిగారు
    చాలా థాంక్స్ అన్న

  • @burgulapraneeth280
    @burgulapraneeth280 หลายเดือนก่อน +19

    అవును బ్రదర్ మీ తరువాత, కిరణ్ పాల్ గారు, చక్కగ మాట్లాడారు..... ప్రైస్ది లార్డ్ 🙏

  • @NattalaAvvamma
    @NattalaAvvamma หลายเดือนก่อน +11

    జాన్ పాల్ గారు అవమాన పరుస్తుంది సేవకులనే కాదు అన్న... పరిశుద్దత్మను అవమానస్తున్నాడు... దేవుడే అతనికి కళ్ళు తెరిపించును గాక!!! సహోదారులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు.....
    కిరణ్ పాల్ గారికి దేవుడు ఇచ్చిన జ్ఞానాని చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు అన్న మీరు కుడా చాలా చక్కగా చెప్పినారు.... దేవుడే మిమ్ములను నడిపించును గాక!!!!

  • @KSathyanandham-m8c
    @KSathyanandham-m8c หลายเดือนก่อน +12

    విజయ్ కుమార్ అన్న మీరు చాలా బాగా మాట్లాడారు ఆ విషయంలో నేను మెచ్చుకుంటున్నాను

  • @johnchikkala6355
    @johnchikkala6355 หลายเดือนก่อน +3

    అన్నా మీ తగ్గింపు జీవితానికి చాలా వందనాలు మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది అందరూ మీలాగా మారాలి దేవునికి మహిమ కలుగును గాక

  • @WordOfGod4U
    @WordOfGod4U หลายเดือนก่อน +24

    Pastor Kiran Paul Gaari ద్వారా చాలా విషయాలు తెలిసాయి..నేను దీక్షలో ఉన్నాను..ప్రభువు పటం ముందు పెట్టినా అది తినను..ప్రసాదం అని చెప్పి వరదల్లో ఇచ్చినా తినను..ఇది కదా దేవుని బిడ్డ అని నిరూపణ..!!
    Kraisthavulandaru దేవుని గుణగణాలను అలవర్చుకుంటే, మన జీవితమే ఆత్మలను రక్షించగలదు..మన జీవితమే ఒక సువార్త అవ్వాలన్నది దేవుని చిత్తం..ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో ప్రశ్నించుకోవడం మాని, పిలవబడ్డ పనిని నమ్మకంగా చేస్తే, మనల్ని హేతువు అడిగే ప్రతీ ఒక్కరికీ ప్రభువే సమాధానం చూపిస్తారు..!!

  • @kuvichristianshortfilm
    @kuvichristianshortfilm หลายเดือนก่อน +11

    కిరణ్ పౌలు సూపర్ అన్న స్పందన

  • @priscillasankar7621
    @priscillasankar7621 หลายเดือนก่อน +3

    అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్
    అలాగే చేయడం ఎంతో మంచిది.

  • @abhimodel806
    @abhimodel806 หลายเดือนก่อน +4

    చాలా బాగా మాట్లాడారు బ్రదర్...మొదటిగా మనలో మనకు ఐక్యత ఉంటేనే అన్యుల మధ్య దేవుని నామం ఘనపరచబడుతుంది. మీరన్నట్లు కిరణ్ పాల్ బ్రదర్ చాలా బాగా మాట్లాడారు బ్రదర్ ఇంకా దేవుని కోసం గొప్పగా వాడబడాలని ప్రార్ధిస్తునాము

  • @ravanamatha1157
    @ravanamatha1157 หลายเดือนก่อน +3

    Yes brother correct ga cheperu , Kiran poul garu chela gnanam kaligi matladaru , gnanam anekans vivechana anada correct ward

  • @shaikthasleem4291
    @shaikthasleem4291 หลายเดือนก่อน +5

    కిరణ్ పౌల్ గారు kr tv interview లో మన దేవునే ఘన పరిచారు.

  • @chinarajub4171
    @chinarajub4171 หลายเดือนก่อน +4

    సర్ మీరు చాలా బాగా మాట్లాడారు
    కిరణ్ పాల్ గారు కూడ excellent గా మాట్లాడారు
    ఎవరిని నిందించకుండా దేవుని మహిమ పరిచారు god bless you sir

  • @maheshkodavati4571
    @maheshkodavati4571 หลายเดือนก่อน +5

    God bless you Anna చాలాబాగా వివరించారు మీరు చెప్పేది 100: కార్క్టుగా చెప్పారు

  • @luckyeslavath110
    @luckyeslavath110 หลายเดือนก่อน +2

    yes chala baga cheparuu kiran pual garu ,

  • @reddibangarunaidu7233
    @reddibangarunaidu7233 หลายเดือนก่อน +34

    ఈ అవకాశం తీసుకొని ❤❤❤❤ మిగిలిన వారందరూ సువార్త చేయండి❤❤❤

    • @sharonfortruth7297
      @sharonfortruth7297 หลายเดือนก่อน +1

      Yes truly this is a precious opportunity
      💖🕊️💖
      సాతాను ఆశించినది ఒకటి, క్రీస్తు అనుగ్రహించినది వేరొకటి.... సెక్యులర్ వేదికపై క్రీస్తు సువార్త 💖💖💖 మహాద్భుతం.... ఈ ప్రణాళిక
      🙏🙏🙏🎉🎉🎉🌈🌈🌈

  • @josephrajasekarparishapogu9616
    @josephrajasekarparishapogu9616 หลายเดือนก่อน +13

    కిరణ్ పాల్ గారికి దేవుడు ఇచ్చిన దైవ జ్ఞానమును బట్టి దేవునికి స్తోత్రం, next పిలువబడుచున్న దైవజనులు కూడా ఈ వేదికను ఉపయోగించుకొని సత్యమును strong గా చెప్పాలి అని ప్రేమతో మనివి చేస్తున్నాను.

  • @daivarajug1926
    @daivarajug1926 หลายเดือนก่อน +3

    Super కిరణ్ పాల్ గారు 👍🏻👍🏻

  • @chrispaul354
    @chrispaul354 หลายเดือนก่อน +2

    Kiran Paul Anna super ga chepparu ❤🎉

  • @gsatish8948
    @gsatish8948 หลายเดือนก่อน +6

    కిరణ్ పాల్ గారిని దేవుడు దివించునుగాక ❤

  • @sundaravijayam8503
    @sundaravijayam8503 หลายเดือนก่อน +1

    అవును బ్రదర్ అన్యజనుల మధ్యలో దేవుని నామం మహిమ పరచబడాలి మనం మనం చర్చించుకోవాలి తప్ప అన్యజనుల వేదికపై మరియొక దైవజనులు గురించి మాట్లాడుట తప్పు అవును బ్రదర్ దేవుడ్ని అవమానపరుస్తున్నారు వారి మనో నేత్రాలు దేవుడు తెరుచును గాక ఆమెన్

  • @jesusworshipsongs3377
    @jesusworshipsongs3377 หลายเดือนก่อน +6

    కిరణ్ పాల్ గారు. చాలా చక్కగా, తెలివిగా, జ్ఞానము కలిగి ఎవరిని దుశించకుండా, తృనీకరించకుండా, వివరనాత్మాకంగా మాట్లాడారు. నా జీవితంలో మొదటిసారి అంతసేపు జరిగిన డిబేట్ ని స్కిప్ చెయ్యకుండా చూడగలిగాను అంటే, అందులో ఎంత చక్కటి వివరనాత్మక సమాదానాలు ఉన్నాయో అర్ధం చేసుకోండి. ఏది ఏమైనా సర్వ భూమికి, సర్వ మానవాళికి నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే దేవుడని సూటిగా మాట్లాడారు. దేవుని నామం మహిమపరచబడింది. దేవునికి స్త్రోత్రం

  • @kerendalaiswarrao7094
    @kerendalaiswarrao7094 หลายเดือนก่อน +11

    Kiran paul gari video super

  • @Sureshsuresh-vw9qw
    @Sureshsuresh-vw9qw หลายเดือนก่อน +14

    Yes pastor garu
    Meeru cheppindhi currect,
    యేసు ప్రభునే మహిమ పరచాలి అవును

  • @nagarajukottala8855
    @nagarajukottala8855 หลายเดือนก่อน +3

    Praise the lord Anna 🙏
    Chala manchi ga cheparu,

  • @rangababukoviri4556
    @rangababukoviri4556 หลายเดือนก่อน +16

    కిరణ్ గారు మంచిగా మాట్లాడారు...

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 หลายเดือนก่อน +1

    నిజంగా ఆ రోజు చాలా బాగా మాట్లాడారు అన్నయ్య సూపర్ అన్నయ్య 👍👏👏👏👏🙏😊

  • @rajuponnamanda4363
    @rajuponnamanda4363 หลายเดือนก่อน +2

    Sir exllent ga chepparu sir good explanation

  • @servantofchristddk7134
    @servantofchristddk7134 หลายเดือนก่อน +11

    వందనాలు అన్న మి నాలుగురు అలాగే అందరూ ప్రేమగా కలసి ఉండాలని నా దేవుని కోరిక

  • @BSVani-ip9oe
    @BSVani-ip9oe หลายเดือนก่อน +2

    S brother kiran paul garu baga matladaru

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 หลายเดือนก่อน +2

    What a wonderful expleation anna excellent 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @rajeshl177
    @rajeshl177 หลายเดือนก่อน +1

    Vijay kumar Anna meebodalo krtvlo spandana chaala chakkagane chepparu Anna God bless you❤

  • @PavaniNandikonda
    @PavaniNandikonda หลายเดือนก่อน +2

    Kiran paul anna chala excellent ga matladaru

  • @Israel_peethala
    @Israel_peethala หลายเดือนก่อน +3

    Nice ❤sir the really it's god's love

  • @Donivlogs44
    @Donivlogs44 หลายเดือนก่อน +3

    ఇప్పుడు ఉన్న ఇంటర్వూలలో vkr గారు kiran paul enterview నే చక్కగా ప్రభువును మహిమ పరిచారు

  • @prudhviyeragada525
    @prudhviyeragada525 หลายเดือนก่อน +2

    Praise the lord annayya Kiran pal Garu chala sakkaga devuni e prajalandhariki andhicharu devunike mahimakalugunugaka Anna meru fast velli Baga devuni kosacheppu devunike mahimakalughunu gaka amen❤❤❤❤ aalge kranti garu meruru pette intaru dhora meru yenniprasanlu vesina prasanalu kanivikuda meru adigaru kani annetiki samadhanam echaru thank Anna devudu nenu devinchi vadhukonunugaka amen ❤❤❤❤❤❤❤❤❤

  • @tabalajohn8855
    @tabalajohn8855 หลายเดือนก่อน +5

    మీ ఇంటర్వ్యూ మొత్తం నేను చూశాను అన్న మీరు జవాబు ఇచ్చే లోపులో మనోడు అడ్డంగా మరొక ప్రశ్న అడిగేస్తా ఉండేవాడు మేము ప్రతిదీ గమనించాం కానీ చాలావరకు చక్కని సమాధానాలు ఇచ్చారు మాకు అర్థమయింది . ఆ తర్వాత వెళ్లే వారికి మీరు ఒక మంచి మార్గం వేశారు .. గాడ్ బ్లెస్ యు అన్నయ్య

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula หลายเดือนก่อน +4

    కిరణ్ అన్న గారు చాల బాగా మాట్లాడారు అంతే బాగా చక్కగా దేవుణ్ణి మహిమ పరచారు ❤✝️
    మీరు కూడా చాల బాగా మాట్లాడారు 🙌

  • @rajkumargouni2087
    @rajkumargouni2087 หลายเดือนก่อน +2

    Kiran annaiah excellent presentation

  • @tadepallichakri9697
    @tadepallichakri9697 หลายเดือนก่อน +2

    1st u brought the revolution testimony in KR tv ..ur 💯 percent true brother 😊

  • @reddibangarunaidu7233
    @reddibangarunaidu7233 หลายเดือนก่อน +22

    అందరూ ...పరిశుద్ధాత్మ వరములు ఉన్నవి అని నమ్మితే ఎంత బాగుండును,, యేసు క్రీస్తు ప్రభువు వారు ఎంతో సంతోషిస్తారు.

  • @murri6393
    @murri6393 หลายเดือนก่อน +5

    Praise the lord.. Anna... chaala chakkaga maaatlaadaaaru.....idhey kadha క్రీస్తు ప్రేమ

  • @daviddasari2878
    @daviddasari2878 หลายเดือนก่อน +2

    Vkr garu
    Kiran Paul garu baga matladaru

  • @bro.ebenezer9760
    @bro.ebenezer9760 หลายเดือนก่อน +3

    Praise the lord sir. 🙏🙏🙏. Your answer very well sir🙏🙏🙏

  • @vinayraj9012
    @vinayraj9012 หลายเดือนก่อน +6

    అవును అన్నా మీరు ఇద్దరు బాగా మాట్లాడారు...దేవుని ఘనపరసి వచ్చారు

  • @Diva-p9
    @Diva-p9 หลายเดือนก่อน +7

    ఎక్స్లెంట్ అన్న మనలో మనకు ఏవైనా విభేదాలు ఉంటే మనం మాట్లాడుకుందాం . అన్యజనుల వేదిక మీద ఇలాంటి ఇంటర్వ్యూల మీద మనం ఒకరిని ఒకరిని మాట్లాడుకోవడం అనేది నిజముగా దేవుని నామానికి అది అవమానకరంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు క్రీస్తు పేరిట వందనాలు అన్నయ్య

  • @kanthkumar4268
    @kanthkumar4268 หลายเดือนก่อน

    God bless all

  • @kranthikumar3495
    @kranthikumar3495 หลายเดือนก่อน +2

    కిరణ్ పాల్ గారు చాలా బాగా చెప్పారు

  • @medidaravikanth5625
    @medidaravikanth5625 หลายเดือนก่อน +2

    Brother
    You are the one, who have initiated, God bless you and the pastors who have darling done the Gospel

  • @prashanthjannu790
    @prashanthjannu790 หลายเดือนก่อน +5

    మీరు సూపర్ అన్న

  • @nattapandunattapandu158
    @nattapandunattapandu158 หลายเดือนก่อน +4

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @udaykumar-m1q
    @udaykumar-m1q หลายเดือนก่อน +2

    Super anna kiran Ann a super

  • @suseelarao4025
    @suseelarao4025 หลายเดือนก่อน +4

    అన్న చాలా చక్కగా మాట్లాడారు నిజంగా దేవుడు దీవించును గాక

  • @jayarajugella2175
    @jayarajugella2175 หลายเดือนก่อน +3

    God bless you all...

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 หลายเดือนก่อน +6

    8:42 wonderful Vijayakumar paster garu..... తోటి సహోదరుని సహ సేవకుని, మీకంటే ఘనునిగా ఎంచిన మీ సంస్కారానికి, మంచితనానికి, క్రీస్తుప్రేమకు మాదిరికి వందనాలు 🙏🙏❤❤🎉🎉

  • @sudieshraodtr4968
    @sudieshraodtr4968 หลายเดือนก่อน +4

    Nenu antunanu ani kadu WCM Kiran Paul garu chala baga God gurinchi chala praise chesaru, Pastors ni respect chesaru, Please learn from Kiran paul pastor the way of praising God almighty

  • @sarahjhon9729
    @sarahjhon9729 หลายเดือนก่อน

    Super dear brother amazing 👏 ❤

  • @SairajGanlekar
    @SairajGanlekar หลายเดือนก่อน +4

    Praise the lord Anna garu ✝️✝️🙌🙏🙌🙏🙌

  • @banuchandre2165
    @banuchandre2165 หลายเดือนก่อน +20

    సహోదరుని యొక్క ప్రేమ మీరు చూపించారు...❤ వందనాలు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @VelpulaNithya
    @VelpulaNithya หลายเดือนก่อน

    Nijame brother meerannattu kiranPaul brother chala chakkaga matladaru

  • @rameshthuppathi148
    @rameshthuppathi148 หลายเดือนก่อน +3

    వందనాలు బ్రదర్

  • @nanibabuveedhi7141
    @nanibabuveedhi7141 หลายเดือนก่อน +1

    Praise the lord brother devunike mahima

  • @rameshrh3050
    @rameshrh3050 หลายเดือนก่อน +10

    దయచేసి ఒకరి గురించి ఒకరు బహిరంగంగా విమర్శించుకోవడం మాని ఎవరి తప్పు వున్న ఫోన్ చేసుకుని ఫోన్ లోనే సంభాషణ చేసుకుని తప్పు దిద్దుకుని సరిచేసుకోమని మనవి..

  • @JohnRani-s2l
    @JohnRani-s2l หลายเดือนก่อน

    Chala baga chepparu

  • @rajuhoratti3018
    @rajuhoratti3018 หลายเดือนก่อน

    Praise the lord brother , john paulgaru andaru daivasevakulanu annyajanula mudu chala darunanga matladaru, okarini okaru preminchdame yesayya manaku nerpindi kadandi enduku okaripai okaru kopamu .andaru daivasevakulu manchiga kalisi melisi vundali.

  • @kundetikrupamani8120
    @kundetikrupamani8120 หลายเดือนก่อน +5

    🙏వందనాలు బ్రదర్ మీరు చాలా చక్కగా మాట్లాడారు దానికి పోటీలేదు కిరణ్ పాల్ గారు ఎక్స్ లెంట్ గా మాట్లాడారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా baga మాట్లాడారు కానీ ఆయన వేరే మతము వారిని మనసులో ఉంచుకొని మాట్లాడారు అంతే బ్రదర్ అందరు చాలా చక్కగా ప్రభువును గన పరిచారు 💐💐💐💐🙏

    • @CHRISTWANTSYOU
      @CHRISTWANTSYOU หลายเดือนก่อน

      వేరే మతము వారిని మనసులో పెట్టుకొని మాట్లాడాలా లేకపోతే దేవుని మనసులో పెట్టుకుని మాట్లాడాలా సత్యాన్ని బోధించడానికి దేవుని మనసులో పెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది.
      ఆ ఇంటర్వ్యూలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది దేవునికి అవమానకరం.

  • @talarirajakumari4594
    @talarirajakumari4594 หลายเดือนก่อน

    Praise the lord anna Baga chepparu.

  • @tatabaibai3904
    @tatabaibai3904 หลายเดือนก่อน +3

    💯 God bless you to all. Please pray for my family pastor garu🙏 Glory to God 👏👏

  • @kollabathulajhancy1460
    @kollabathulajhancy1460 หลายเดือนก่อน +2

    Praise the Lord brother

  • @durnojayalpremanand4138
    @durnojayalpremanand4138 หลายเดือนก่อน +6

    అన్నయ్య! మీ ద్వారా అందరికి ఇంటర్వూ సులువైంది

  • @SandeepVarka
    @SandeepVarka หลายเดือนก่อน

    సూపర్ అన్నయ్య

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 หลายเดือนก่อน +2

    Super super vkr &Kiran paul

  • @talejoseph9503
    @talejoseph9503 หลายเดือนก่อน

    ఈరోజు మిమ్మల్ని చుస్తే సంతోషం గ వుంది గుడ్