అక్క అక్క మీరు చాలా మంచి మనుషులు మంచిగా వంట చేస్తున్నారు దాన్ని చూసి మేము ఎంతో నేర్చుకుంటున్నాం అలాంటి పిచ్చి ఎదవలు చెప్పే మాటలు పట్టించుకోకండి వాళ్లకి చేతకాదు ఎదుటివాడు చేసేదాన్ని తప్పు పట్టడం తప్ప మరి ఏమి చేయలేరు అక్క వాళ్ళు
అక్క మీరు సూపర్. బలే గడ్డి పెట్టారు. అయినా అవి పిచ్చి కుక్కలు. అవి కేవలం మొరుగుతాయి, మీరు చేసేది సేవ లాంటిది. మీ వీడియోలు చాలా చక్కగా వుంటాయి, చాలా సహజంగా మీ ఛానల్ పేరులాగ నిజంగా కమ్మనైన రుచులు. వాళ్ళను వదిలేయండి, మీ నుండి మంచి రుచుల కోసం వెదురుచూస్తు.....
ఈ భూమిపై రాక్షసులు, మంచి గుణాలు కలిగి న వారు ఎప్పుడి నుంచిపుట్టిన వారు ఉన్నారు... రాక్షసుడు అంటే ఎదుటి వారిని బాధపెట్టడం... మానవ రూపంలో అవతరించిన నరరూప రాక్షసులు ఎందరో ఉన్నారు... మీకు కూడా ఈ రాక్షసులు తగిలారు.. గట్టి గా వార్నింగ్ ఇవ్వాలి...మీ వంటలు సూపర్... మీకు అభినందనలు...
సోదరి, మీ వీడియోలు చాలా బాగున్నాయి, మేము మీ వీడియోల నుండి చాలా నేర్చుకున్నాము, మీరు అ తెలివితక్కువ వ్యక్తుల వ్యాఖ్యలను దానిని హృదయంలోకి తీసుకోవద్దు. తమ ఇంటి ఆడవాళ్ళను గౌరవించని వారు ఇతరులతో కూడా ఇలాగే మాట్లాడతారు.🙏🤝
Amma! It's really heart breaking to hear from you like this. I'm like your father aged 70. Please please take care of yourself and family. MAY GOD BE WITH YOU AND YOUR FAMILY!
@@katasaniMadhaviఅన్నిదేశాల వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకో ఆఫ్రికా, ఐరోపా. ఆసియా ఆస్తెలియా, అక్కడక్కడా దీవులు కూడా ఉన్నాయి 😂 కామెంట్ పెట్టిన వాడిని ఏ దేశం ? అని కనుక్కొని వెళ్లి చెప్పుతో కొట్టు😂😂😂
I own a hotel and restaurant and this channel has helped us a lot , yevaranna comment pettetappudu Mee intlo kooda ladies untaaru , adi alochinchi pettandi
Akka ......మనుషులకి పుట్టని నా కొడుకులు అలానే వాగుతుంటారు....అవన్నీ పట్టించుకోకు అక్క...మీ విడియో s చూసి నేను తెలియనివి చాలా నేర్చుకున్నాను....... నాల చాలామంది వున్నారు.....
మీరు బాధపడవద్దు మీ వంటలు చాలా బాగుంటాయి ఈ చెడ్డ కామెంట్లు వస్తున్నాయి అంటే పక్కాగా మీ బజారులో వాళ్లే మీ ఎదుగుదల చూడలేక అలా చేస్తూ ఉంటారు ఫేక్ ఐడి లు పెట్టుకొని మీరు ఏమీ పట్టించుకోవద్దు మీ పని మీరు చూసుకోండి మీరు ఈ విషయాలకి వివరం ఇవ్వకూడదు ఆల్ ద బెస్ట్❤❤
మీరు చూపించే కంటెంట్ చాలా బాగుంటుంది. మీ ఛానల్ లోని వీడియో చూసి నేను కొన్ని వంటలు ట్రై చేయాలనుకుంటున్నాను. చెత్త చెత్త కామెంట్స్ ని పట్టించుకోకుండా మీరు మీ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉండండి నేను వాటికి లైక్లు ఇంకా షేర్లు చేస్తుంటాను.
సిస్టర్ ఏనుగు వెళతావుంటే కుక్కలు మొరుగుతాయి మీరు బ్యాడ్ కామెంట్ పట్టించుకోవద్దు చూడవద్దు రిప్లై ఇవ్వాల్సిన కామెంట్ వరకు చూసి వాటికి మాత్రమే రిప్లై ఇవ్వండి బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
Baga cheppaaru mee video s chusi chutney cheyadam tasty gaa thintunnaam nenu mee abhimaanini teacher ni meeru feel kavaddu naku 52 years aina inka nerchukuntunnaanu mee chanal chusi
Nice videos mam మీ వీడియోస్ నేను రీసెంట్ గా చూసాను బాధపడకండి మేడం ఓర్వలేక ఎన్నెన్నో అంటారు పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము మీరు ఎట్టి పరిస్థితులు ఉన్నా వీడియోస్ మానకండి. అదే వాళ్లకు చెప్పు దెబ్బ లాంటిది. All the best in your bright future 💯
please keep your head high.. you are doing wonderful service to the telugu community with your recipe insights... ignore those negative nay sayer dogs..you should not be wasting your time on the low life characters... we wish you nothing but the best for your wonderful family
ఆడాళ్ళు రాకూడదు అనడం ఏంటి అండి ఈ రోజుల్లో.. ఎంత చక్కగా చేస్తున్నారు యూ ట్యూబ్ లో వంటలు చేస్తూ, లేదా శారీస్ అనో, ఇలా ఎవరి టాలెంట్ , కష్టం వాళ్ళు చూపించుకుంటూ కష్టపడి పైకొస్తున్నారు కదా.. ఇవ్వాళ యూట్యూబ్ లో మీలాంటి వాళ్ళ వల్లే వంట చేయడం రానోళ్ళు కూడా నేర్చుకుని చేసుకో గలుగుతున్నారు కదా..
ఎక్సలెంట్ సిస్టర్,ఏ ఛానల్ లోనైన సజెషన్స్ సపోర్ట్ కామెంట్స్ పెట్టాలి కాని యిటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయడానికి ఎవ్వరికీ రైట్ లేదు......bad comments చేసినా వారికీ మాంచి గట్టిగా ఇచ్చావు సిస్టర్......
You are doing great job 👍. Don't bother about haters .. Your cooking channel is useful for us .. Don't stop posting videos just because some fools are discouraging you. I am learning lot of stuff from your channel.
Alanti yedavala matalki pattinchukovaddu vallu paid worst jantuvulu sister miru mi sir chala manchi vi chestunte thattukokunda ila untaru good job u both
Thalli evanni pattinchukodadu exactly 💯 correct adadaniki adade sethruvu ilanti vallu utube chestu kuda asuyapadu thunnaru vallaki vache money kudaradu pivadi daggara manachitta vuntundi don't worry thalli keep it up go-ahead God bless both of you take care ok na baga thittu appudu gani vallaki budhi Radu thalli
అవరో వెస్ట్ గాళ్ళ మాటలు పట్టించు కోకండి మది తెలంగాణ కానీ మీ వంటకాలు నాకు చాల బాగ నచ్చుతాయి ముఖ్యంగా మి వారికి ఎంత ఓపిక చాలచక్కగా వివరంగా చెప్తారు నేనురోజు మి వంతట లుచూను మి వంటలు నేను మా ఇంట్లో ఇంట్లో చేస్తాను మి వంటలు నాకు చాల బాగా నచ్చాయి మీపనులు మీరు చేసుకోండి ఎవ్వరికీ భయపడ కండి ఎందు కంటే మా వారు పోలీస్ ఆఫీసర్. కావాలంటే మీకేమయినా సహాయం చేస్తము...
సూపర్ వార్ణింగ్ అక్క మన ఎదుగుదల నచ్చనివారే ఆలా కామెంట్ చేస్తారు, మీరు తగ్గొద్దు, 👍👍🙏
Sister avari coments pattinchukovaddu meeru meevaru adbutamgaa.chupistunnaru amma meeku dhanyavadalu
నేను స్వయానా చాలా వంటలు వండి మా ఇంట్లో చాలా సార్లు చేసి పెట్టాను. ఇవి పట్టించుకోకండి. మీ వంటలు, చెప్పే విధానం చాలా బావుంటుంది.
సిస్టర్ ఆ కామెంట్స్ వేరే కుకింగ్ ఛానల్స్ డబ్బులు ఇచ్చి చేయిస్తారు బాధపడకండి
హోర్ని.....ఇలా క్కుడా జరుగుతుందా🤔🤔🤔🤔🤔
@@yammanikrishnaiah3346jagan gaadi paytm kukkallaaga.abaddaanni nijam ani 10 times chepithe prajalu nammi 2019 lo gelipinchaledu idhi anthe😂😂😂
@@zter44 🤣🤣😂😂
@@zter44Arey mala madiga daengichukuntae puttina Sankara jathi lanjakodaka Adhi CBN gaadi ETV ABN janma hakku raa abbadani 10sarlu raasi raasi nijam ani nammi chae lucha lanjakodaka
Comments vaddamma
అక్క అక్క మీరు చాలా మంచి మనుషులు మంచిగా వంట చేస్తున్నారు దాన్ని చూసి మేము ఎంతో నేర్చుకుంటున్నాం అలాంటి పిచ్చి ఎదవలు చెప్పే మాటలు పట్టించుకోకండి వాళ్లకి చేతకాదు ఎదుటివాడు చేసేదాన్ని తప్పు పట్టడం తప్ప మరి ఏమి చేయలేరు అక్క వాళ్ళు
👏🏽👏🏽👏🏽 ఫలించిన వృక్షానికే రాతిదెబ్బలు... ధైర్యం గా వుండండి సోదరి 😊👍🏽
Super గ చెప్పారు పని పాటు లేని వాళ్ళు ఇలానే పిచ్చి కామెంట్స్ పెడతారు మీరు feel అవ్వకండి and super గ ఇచ్చారు పడేసారు ☺️
మీకు తెలిసినవారే మీ ఎదుగుదల ఓర్వలేక అలా పెడతారండీ, బయటివారికి ఆ అవసరం లేదు
మీకు తెలిసిన వారే అలాంటి పని చేయాలి బయట వారెవరు అంత దుర్మార్గంగాగా పెట్టరమ్మా
అక్క మీరు సూపర్. బలే గడ్డి పెట్టారు. అయినా అవి పిచ్చి కుక్కలు. అవి కేవలం మొరుగుతాయి, మీరు చేసేది సేవ లాంటిది. మీ వీడియోలు చాలా చక్కగా వుంటాయి, చాలా సహజంగా మీ ఛానల్ పేరులాగ నిజంగా కమ్మనైన రుచులు. వాళ్ళను వదిలేయండి, మీ నుండి మంచి రుచుల కోసం వెదురుచూస్తు.....
మీరు జవాబు సూపర్ గా ఇచ్చారండి
ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ ఎవరు కూడా పెట్టకండి
అక్క మీ వంటలు చాలా ఈజీగా వుంటయి కొత్త వాళ్ళు కూడా కొత్తగా వచ్చే వారికి కూడా చాలా బాగా నేర్చుకోవాలి అనేలా వుంటయి
మీరు కానీ మీ ఆయన కానీ, చాలా హుందాగా వంటల వీడియోలు చేస్తున్నారు.
మీ వీడియోలు బాగుంటాయి, వారి మాటలు పట్టించుకోకండి
ఈ భూమిపై రాక్షసులు, మంచి గుణాలు కలిగి న వారు ఎప్పుడి నుంచిపుట్టిన వారు ఉన్నారు... రాక్షసుడు అంటే ఎదుటి వారిని బాధపెట్టడం... మానవ రూపంలో అవతరించిన నరరూప రాక్షసులు ఎందరో ఉన్నారు... మీకు కూడా ఈ రాక్షసులు తగిలారు.. గట్టి గా వార్నింగ్ ఇవ్వాలి...మీ వంటలు సూపర్... మీకు అభినందనలు...
సోదరి, మీ వీడియోలు చాలా బాగున్నాయి, మేము మీ వీడియోల నుండి చాలా నేర్చుకున్నాము, మీరు అ తెలివితక్కువ వ్యక్తుల వ్యాఖ్యలను దానిని హృదయంలోకి తీసుకోవద్దు. తమ ఇంటి ఆడవాళ్ళను గౌరవించని వారు ఇతరులతో కూడా ఇలాగే మాట్లాడతారు.🙏🤝
గట్టిగా ఇచ్చారు సిస్టర్ ,
Amma! It's really heart breaking to hear from you like this. I'm like your father aged 70. Please please take care of yourself and family. MAY GOD BE WITH YOU AND YOUR FAMILY!
అన్ని రంగాల్లోనూ ఉంటారు చమట ఎదవలు కంప్లైంట్ ఇచ్చేయాలి మల్ల మన పని మనం చేసుకుంటూ పోవాలి మేడం గారు 🌿💚🍀🙋
Akka super unaei me వీడియోలు ఈరోజు పరోటా చేసా చాలా బాగా వచ్చింది తినత సేపు మిమలనే తలుచుకునం
Amma chepparu very very good 💯 andi God bless you
చెత్త కామెంట్స్ పట్టించు కోవద్దు అక్క
Don't worry mem............we are all with u....envy starts wen u conquer❤❤❤❤❤❤❤❤❤❤
Amma manasu paadu chesukoku.
Chakkaga continue cheyyi.
All the Best Amma
Sister పనికిరాని మాటలు పట్టించుకోకండి
మీకు ఇంత మంది సపోర్ట్ వుంది
మీకు బాగా దగ్గర వాళ్ళ గాని బంధువులు గాని అయి ఉంటారు బయట వాళ్ళు ఇలాంటి చెడ్డ కామెంట్స్ పెట్టరు ఎందుకంటే అందరం కడుపుకి అన్నమే తింటున్నాం
కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది వూరికే చూసే వాళ్ళకి ఏం తెలుస్తది సిస్టర్
TQ so much sister
@@katasaniMadhaviఅన్నిదేశాల వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకో
ఆఫ్రికా, ఐరోపా. ఆసియా
ఆస్తెలియా, అక్కడక్కడా దీవులు కూడా ఉన్నాయి 😂 కామెంట్ పెట్టిన వాడిని ఏ దేశం ? అని కనుక్కొని వెళ్లి చెప్పుతో కొట్టు😂😂😂
@@katasaniMadhaviఇరాన్ ,ఇశ్రాయేల కి వెళ్ళకండి మేడం ఒకవేళ మీకు ఖచ్చితంగా కొట్టాలి అంటే మోడీ అమిత్ షా పర్మిషన్ తీసుకొని మీలాటరీ ఫోర్స్ తో వెళ్ళండి😂
మీరు చేసే మంచి వీడియోస్ ని బట్టి చాలా నేర్చుకున్నాము,
అలాంటి waste కామెంట్స్ మీరు పట్టించుకోవద్దు అమ్మ,
కుక్క బుద్ది ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దు అమ్మ
Sister correct chepparu..go ahead sister ..pattinchukovadhu..negative persons untaru
Okay andi thanks
❤ పట్టించుకోవద్దమ్మ
Super ma baga gaddi pettali elantivaallaki meeru elantivi panttinchukovadhu ma 🙏
I own a hotel and restaurant and this channel has helped us a lot , yevaranna comment pettetappudu Mee intlo kooda ladies untaaru , adi alochinchi pettandi
మీరు చాలా బాగా చేస్తున్నారు.
వాళ్ళ కామెంట్స్ నీ పట్టించుకోకండి.
We love your food recipes ❤❤❤
Okay andi TQ so much
Sister 99% subscribers మీకు supporters. 1% వెధవల comments పట్టించు కుంటున్నారు. మీ videos చాలా బాగుంటాయి. మేము regular గా follow అవుతాము.
Akka ......మనుషులకి పుట్టని నా కొడుకులు అలానే వాగుతుంటారు....అవన్నీ పట్టించుకోకు అక్క...మీ విడియో s చూసి నేను తెలియనివి చాలా నేర్చుకున్నాను....... నాల చాలామంది వున్నారు.....
we are watching from Arizona state. These are great cooking videos. Thanks for the help.
మీరు బాధపడవద్దు మీ వంటలు చాలా బాగుంటాయి ఈ చెడ్డ కామెంట్లు వస్తున్నాయి అంటే పక్కాగా మీ బజారులో వాళ్లే మీ ఎదుగుదల చూడలేక అలా చేస్తూ ఉంటారు ఫేక్ ఐడి లు పెట్టుకొని మీరు ఏమీ పట్టించుకోవద్దు మీ పని మీరు చూసుకోండి మీరు ఈ విషయాలకి వివరం ఇవ్వకూడదు ఆల్ ద బెస్ట్❤❤
ఇలాంటివి ఇంటే బాధగా ఉంటుంది ఈర్ష తో కుళ్ళుతో ఓర్వలేక పెట్టే కామెంట్స్ అవి పట్టించుకోకుండా ముందుకు సాగాలి అంతే 🙏
Negative people can't stop your success you guys are great keep going👍👍👍
మీరు చూపించే కంటెంట్ చాలా బాగుంటుంది. మీ ఛానల్ లోని వీడియో చూసి నేను కొన్ని వంటలు ట్రై చేయాలనుకుంటున్నాను. చెత్త చెత్త కామెంట్స్ ని పట్టించుకోకుండా మీరు మీ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉండండి నేను వాటికి లైక్లు ఇంకా షేర్లు చేస్తుంటాను.
I like ur recipes so much, I tried many of them thankyou
సిస్టర్ ఏనుగు వెళతావుంటే కుక్కలు మొరుగుతాయి మీరు బ్యాడ్ కామెంట్ పట్టించుకోవద్దు చూడవద్దు రిప్లై ఇవ్వాల్సిన కామెంట్ వరకు చూసి వాటికి మాత్రమే రిప్లై ఇవ్వండి బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
దేవుడే నచ్చట్లే అమ్మ కష్టం విలువ తెలియన వాళ్ళు అంతే అమ్మ
నచ్చక చూడకుండా ఉంటే సరిపోతుంది.
ధైర్యంగా ఎదిరించండి సిస్టర్ .🎉🎉
బాగా బుద్ధి చెప్పారు మేడం ఒకలు ఎదిగితే చూడలేదు అంతే వాళ్ళు బాగుపడరు బాగుపడరు
Chettavedavalu andi .me videos bagunnayi
Mivaru chala manchivaru, miru matuku chala agressive. Kani manchivaru miru. God bless you chelli
Amma miru mi dharilo vellamdi, miru kastapaduthunnaru. God will be with you.dhavurbagyula gurinch alochinchavadhu.
Leave them Amma ur serving food that you are earned to poor people go ahead God is always with you go ahead 🙏🙏🙏🙏🙏
Okay andi thanks 🙏
అసభ్య కామెంట్ పై, మీరు వెంటనే సైబర్ పోలీస్ లకు ఫిర్యాదు చేయండి. కొంతమందినైనా అరెస్ట్ చేస్తే, బుద్ది వస్తుంది.
Baga cheppaaru mee video s chusi chutney cheyadam tasty gaa thintunnaam nenu mee abhimaanini teacher ni meeru feel kavaddu naku 52 years aina inka nerchukuntunnaanu mee chanal chusi
Nice videos mam
మీ వీడియోస్ నేను రీసెంట్ గా చూసాను
బాధపడకండి మేడం
ఓర్వలేక ఎన్నెన్నో అంటారు పట్టించుకుంటే
ముందుకు వెళ్లలేము
మీరు ఎట్టి పరిస్థితులు ఉన్నా వీడియోస్ మానకండి. అదే వాళ్లకు చెప్పు దెబ్బ లాంటిది.
All the best in your bright future 💯
please keep your head high.. you are doing wonderful service to the telugu community with your recipe insights... ignore those negative nay sayer dogs..you should not be wasting your time on the low life characters... we wish you nothing but the best for your wonderful family
Mana channel 100k reach avuthundhi congratulations amma❤❤❤❤
ఆడాళ్ళు రాకూడదు అనడం ఏంటి అండి ఈ రోజుల్లో.. ఎంత చక్కగా చేస్తున్నారు యూ ట్యూబ్ లో వంటలు చేస్తూ, లేదా శారీస్ అనో, ఇలా ఎవరి టాలెంట్ , కష్టం వాళ్ళు చూపించుకుంటూ కష్టపడి పైకొస్తున్నారు కదా.. ఇవ్వాళ యూట్యూబ్ లో మీలాంటి వాళ్ళ వల్లే వంట చేయడం రానోళ్ళు కూడా నేర్చుకుని చేసుకో గలుగుతున్నారు కదా..
TQ Andi ala unnarandi emi chestham
ఎక్సలెంట్ సిస్టర్,ఏ ఛానల్ లోనైన సజెషన్స్ సపోర్ట్ కామెంట్స్ పెట్టాలి కాని యిటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయడానికి ఎవ్వరికీ రైట్ లేదు......bad comments చేసినా వారికీ మాంచి గట్టిగా ఇచ్చావు సిస్టర్......
Sister... ఇలాంటి నీచులు ఒక అయ్యకు పుట్టి వుండరు
Good sister👏🏻👏🏻👏🏻
Very well said sister 👏👏
మీ వీడియోస్ చాల చాల బాగుంటాయి .చెత్త వెధవలు కావాలని మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నారు
God bless Amma
I am 2 happy 2 see u,Nice couple ❤❤❤❤love u sister & bava garu
@2 absolutely correct
Tq andi
Good evening. Please.dont think about them please do your work 🙏
Sister ... more power to you. Ilantivi asalu pattinchukovaddu. Veellu jealousy tho comment peduthunnaru
Vedhavala gurinchi pattinchukokandi..such people are not worth andi ..you both r doing good.... Keep going andi..
of course you should that ...getting tears about your journey
You are doing great job 👍. Don't bother about haters .. Your cooking channel is useful for us .. Don't stop posting videos just because some fools are discouraging you. I am learning lot of stuff from your channel.
మీ వంటలు 👌👌
అక్క నీ వీడియో చూసి నేను నిజంగా హోటల్ స్టార్ట్ చేద్దాం అని నమ్మకం నకు కలిగింది. అంత నమ్మకం కలిగింది నపై నాకు . Thankyou soo much అక్క
Alanti yedavala matalki pattinchukovaddu vallu paid worst jantuvulu sister miru mi sir chala manchi vi chestunte thattukokunda ila untaru good job u both
Good treatment madam
TQ andi 🙏
మా.......
తెలంగాణ రాములమ్మ.......
జయహో.... జయహో..... రాములమ్మ......
Bestrong sister,❤❤❤❤❤
Hi akka,me vantalu chusiNene chysthunna, chala baga vachyi,❤ me vantalu chala baguntayi ,alanti vedhavalini pattinchikoku akka❤
🎉🎉🎉🎉🎉
understand your pain. people should have common sense...we suppot you Madhavi Garu
అక్క మీరు చెప్పినట్లు దోశ పిండి చేశాను akka same హోటల్ లో లాగా వస్తున్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు థాంక్స్ akka ❤️
అమ్మా mee బాధ తెలుస్తుంది వాళ్లు ala ఏలా అనగాలుగుతున్నారో అర్ధం కావడం లేదు వాళ్ల ఇంట్లో అడపిల్లలు ఉంటారు kada
Akka leave those stupid people alone.. we all are here with you with lots of love and respect.
Please do more videos❤
Thalli evanni pattinchukodadu exactly 💯 correct adadaniki adade sethruvu ilanti vallu utube chestu kuda asuyapadu thunnaru vallaki vache money kudaradu pivadi daggara manachitta vuntundi don't worry thalli keep it up go-ahead God bless both of you take care ok na baga thittu appudu gani vallaki budhi Radu thalli
Bagaacheppaatu Madam ok.Dont worry 🎉🎉
Don't worry madam..All the best. Please continue.
హై బ్రీడ్ పుటకలు.
సూపర్ అమ్మా. 👠 సమాధానం
Me vedious chala bagunai vari matalu patichukokadi
Super akka. Naku kuda Hyderabad lo Hotel undi. Alane antaru akka miru fil avaddu..chusi thattukoleru. ante
Shame on such people who try to bring other people down. This trolling culture should stop. It adversely affects others
Baga gaddi pettaru Madhavi garu.. wantedly evaro ala peduthunnaremo.. meeru Anna bagunte chalu ye yedavalu em cheyaleru
మిమ్మల్ని చూసి చాలామంది వంటలు నేర్చుకున్నారు అక్క ఛానల్ ఆఫ్ చేయమాక ప్రతిరోజు వీడియోస్ పెట్టండి
Okay sister tq
Me channel very neat channel andi. Me channel development chusi oravaleni me town vallu or me neighbours or me relatives pedthu unaremo andi.
Super Akka bagavarnning echav.alege vnndali kani elantvi pattichukoku
💯💯💯💯👍👍👍👏
I appreciate it !!!
TQ so much Andi 🙏
Donn't worry about negative comments. Your recipes good , go ahead
అది అందరికీ అదృష్టం ఉండాలి ఎంత కష్టపడితే గాని నా స్టేజ్ కి వస్తారు ఎంత వీడియో చేయడానికి ఎంత కష్టంగా ఉంటుందో తెలియదు వాళ్ళకి
👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌
Super dear ,as a lady,iam proud of you, keep going
Ayyo don’t feel bad about those comments 😢… we love your family ❤ I like all your recipes
అవరో వెస్ట్ గాళ్ళ మాటలు పట్టించు కోకండి మది తెలంగాణ కానీ మీ వంటకాలు నాకు చాల బాగ నచ్చుతాయి ముఖ్యంగా మి వారికి ఎంత ఓపిక చాలచక్కగా వివరంగా చెప్తారు నేనురోజు మి వంతట లుచూను మి వంటలు నేను మా ఇంట్లో ఇంట్లో చేస్తాను మి వంటలు నాకు చాల బాగా నచ్చాయి మీపనులు మీరు చేసుకోండి ఎవ్వరికీ భయపడ కండి ఎందు కంటే మా వారు పోలీస్ ఆఫీసర్. కావాలంటే మీకేమయినా సహాయం చేస్తము...
Super sister bad comments pettinavallaki baaga reply iccharuu...😊😊😊