కలం.. గళం..పరిమళం. |" శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -19 | రమేష్ నీలం.
ฝัง
- เผยแพร่เมื่อ 3 พ.ย. 2024
- ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
అడ్మిన్ రమేష్ నీలం.
ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
#kalamgalamparimalam
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
సార్, కొత్త కార్యక్రమం శ్రోతల అభిప్రాయాల, తెలిపే మనోబావాలు.అనెకార్యక్రమం, వారంలో ఒకసారి రేడియో స్టేషన్ లో,లాగా, వినిపిస్తె, బాగుంటుంది అని మా మనవి.మిత్రులు, మీ కునచ్ఛితే.లైక్, చే యండి
Sai Ram Ramesh Garu sarileru neekevvaru patavinipimchgalaru Vijayawada niche Madhavi Srinivas
Nenu Korina pata vinipinchinanduku dhanyavaadmulu.tnq.Ramesh garu🎉
Nenu korina pata vinipinchinandhuku Chala thanks andi Ramesh garu malli vache program lo raboye mahila dhinothsava sandharbanga mathru dhevatha cinema loni pata manavajathi ane pata vinipinchagalaru ani koruchunnanu.
🙏🙏🙏రమేష్ గారూ పాటలు 👌గా వున్నాయి ధన్యవాదములు
శుభోదయం రామొష్ గారు సార్ నాకు జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ప్రియా తామా నను పలకరించి ప్రాణాయామ పాట విని పించగరు రాజు కాకి నాడ జిల్లా గోల్లపాలం గ్రా మం నుంచి
Manchi patalu vinipistunanduku thanks Ramesh garu chandana picture lo.sp kodandapani garu padina pata vinipinchagalaru
Chandana movieki music ramesh nayudu garu pata kuda padaru
🙏🙏🙏💐💐💐🙏🙏🙏
శుభోదయం 🙏 సర్.
మంచి పాటలు వినిపించారు మీకు ధన్యవాదాలు అండి రమేష్ గారు 🙏
చాలా మంచి ఓటలు విన్నాము🙏🙏🙏👏👏👏💐💐👸🏼
❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు సర్
Paatalannee baavunnayandi నేను కోరిన paata వినిపించిన మీకు thankyou
*సార్ నాకు ఇష్టమైన పాట*
నేల పైన జాబిలి నింగీలోని సారి మల్లి
*చిత్రం రాజా రమేష్*
నటీనటులు: అక్కినేని, వాణీశ్రీ
*ప్రభల విశ్వనాథం*
వనస్థలిపురం
హైదరాబాద్.
రమేష్ నీలం గారు "ఇంద్ర ధనుస్సు" చిత్రం లోని పాట "ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు" పాట వినిపించగలరు. వాసుదేవరావు తిరుచానూరు
ధన్యవాదాలు అండి రమేష్ గారు నేను రెండు పర్యాయాలు కోరి నాను పాటలు కానీ వినిపించలేదు రేపు ఖైదీ బాబాయ్ సినిమా నుంచి ఓలమ్మి చెబుతాను అనే పాట వినిపించండి ప్రొద్దుటూరు నుంచి జీవ కళ ధనంజయ శర్మ
All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤❤❤
చే లినిన్నెనిన్నె,నిలు, నిలు, మా, ఇది పాట పేరు చిత్రం, బొబ్రవాహన.కోరినవారు,k.రామలింప్ప, ఈరమ్మ, కోసి గి,మం, కర్ణుల్ జిల్లా, విని పించండి.సా ర్.