Village Singers Rukmini & Yaddamma Mind Blowing Interview 🔥| Village Farmers Interviews | Folk Stars

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2024
  • Village Singers Rukmini & Yaddamma Mind Blowing Interview 🔥| Village Farmers Interviews | Folk Stars
    #telanganafolksongs #telugufolksongs #villagesingers
    #folksinger #bhutamramesh #folksongs2023 #folkstars #djsongs #latestsongs #telugusongs #newsongs #villagefarmer #village #farmer
    Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your TH-cam playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs
  • เพลง

ความคิดเห็น • 181

  • @meruguanjaneyulu7404
    @meruguanjaneyulu7404 2 หลายเดือนก่อน +9

    వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అన్న వాళ్ళు వాళ్లకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అన్నా పల్లె పాటలు చాలామందికి ఇష్టం❤🎉 మస్తు రేటింగ్ వస్తది వాళ్లకి సహాయం చేసినవారు అవుతారు❤

  • @singarambalraj6130
    @singarambalraj6130 2 หลายเดือนก่อน +5

    అన్న మీకు ముందుగా ధన్యవాదములు. మట్టిలో ఉన్న మనిక్యాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు thank you so much 💯🤝

  • @thagullagopal151
    @thagullagopal151 5 หลายเดือนก่อน +14

    అన్న...ఆ తల్లులకు దండాలు. మీరు వారిని కలువడం చాలా ఆనందంగా ఉంది

  • @Telugusangeethaswaram3472
    @Telugusangeethaswaram3472 6 หลายเดือนก่อน +20

    చాల బాగ పాడారు 🙏 అమ్మ మట్టిలో మాణిక్యం మీరు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 6 หลายเดือนก่อน +17

    వారి పాటలు ఆ పల్లె వాతావరణం పచ్చటి పల్లెటూరు పచ్చని పొలాలు బాగా చాలా బాగుంది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు

  • @yadagirinakka5732
    @yadagirinakka5732 6 หลายเดือนก่อน +38

    నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మా పల్లె ఆడపడుచులు పాడుతున్న అద్భుతమైన పల్లె పాటలకు అభినందనలు. పచ్చని కులాలలో చాలా ఆహ్లాదకైన వాతావరణంలో బాగా పాడినందుకు మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు

    • @kyaragarisridhar6301
      @kyaragarisridhar6301 6 หลายเดือนก่อน +4

      నా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా వుంది.మీకు పదభివందనం అమ్మ అక్కకు

    • @singireddylaxmi3571
      @singireddylaxmi3571 5 หลายเดือนก่อน

      A​@@kyaragarisridhar6301

    • @chsrinivas3922
      @chsrinivas3922 3 หลายเดือนก่อน +1

      Love you amma akka

  • @AithagoniMounika
    @AithagoniMounika 6 หลายเดือนก่อน +6

    Super amma mi voice lu vinte koyilala pata vinna anta maduranga undi nijam ga super

  • @kanakarajashekar8602
    @kanakarajashekar8602 6 หลายเดือนก่อน +13

    Super అమ్మలు... ఏం పాడరూ.... తల్లీ మట్టి పరిమళలు.. మీరు..

  • @chukkasaikumarmusic1565
    @chukkasaikumarmusic1565 6 หลายเดือนก่อน +9

    Super అమ్మలు మట్టిలో మాణిక్యాలు అంటే మీరే. మా జిల్లాలో పుట్టినందుకు గర్వ పడుతున్నాను

  • @250bouy
    @250bouy 6 หลายเดือนก่อน +12

    Butham Ramesh Anna your really real hero ❤❤

  • @anilgaruglaofficial7107
    @anilgaruglaofficial7107 5 หลายเดือนก่อน +5

    ఇంత మంచి మట్టి గొంతులు నేను ఎక్కడ కూడా వినలేదు. సూపర్ గా పడుతున్నారు.

  • @pallerlasrinivas3422
    @pallerlasrinivas3422 6 หลายเดือนก่อน +11

    అమ్మలు మీకు పది వేల వందనం మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాం మంచి పాటలు ఇలాగే పాడలని కోరుకుంటున్నాము

  • @multisingershivakrishna1118
    @multisingershivakrishna1118 6 หลายเดือนก่อน +17

    అమ్మో మీరిద్దరూ కలిస్తే కంచు మోగినట్టే ఇంపిస్తుందమ్మ మీ పాటలు,రాగం,కంఠం చాలా చాలా బాగుంది రమేష్ interview ఇంకా బాగుంది....కలిసిపోయే మాట రమేష్ లో ఉంది

  • @itharajuravi5784
    @itharajuravi5784 6 หลายเดือนก่อน +6

    సూపర్ పిన్నిలు

  • @ravimacharla218
    @ravimacharla218 5 หลายเดือนก่อน +6

    చాలా బాగా పాడారు అమ్మ

  • @250bouy
    @250bouy 6 หลายเดือนก่อน +6

    Anchor Anna me interviews chala chusa so naturally super

  • @harshavardhan4596
    @harshavardhan4596 13 วันที่ผ่านมา

    అన్న వాళ్లకు హాస్పిటల్ చూపించు నా వంతు సహాయం చేస్తాను 🎉👌🏻సూపర్ పడుతున్నారు

  • @smycreations274
    @smycreations274 6 หลายเดือนก่อน +33

    శివన్నగుడం గ్రామం లో ఇంత మంచి సింగెర్స్ ఉడడం, శివన్నగుడం గ్రామనికి గవ్వరదాగిన విషయం

    • @jaisree9136
      @jaisree9136 6 หลายเดือนก่อน

      Super super

  • @lalitarekha1555
    @lalitarekha1555 6 หลายเดือนก่อน +5

    వామ్మో super akka

  • @emjalasureshemjalasuresh716
    @emjalasureshemjalasuresh716 6 หลายเดือนก่อน +13

    రుక్కక్క నువ్వు కూడా సూపర్ గా పాడినవు అక్క

  • @SahithiSahithi-ep2cx
    @SahithiSahithi-ep2cx 5 หลายเดือนก่อน +5

    సూపర్ సూపర్ అమ్మలు 🙏🙏🙏ఎక్సలెంట్...మీ లాంటి వాళ్ళు చానా మంది ఉన్నారు పలెటూరు లాల్లో.. మా కూడా మీ ల పడుతది

    • @SahithiSahithi-ep2cx
      @SahithiSahithi-ep2cx 5 หลายเดือนก่อน

      మా అమ్మ కూడా పడుతది

  • @harihari1002
    @harihari1002 5 หลายเดือนก่อน +2

    Super super super akka anna శ్రీరామ దండు కదిలే ఆ సాంగ్ పాడమని చెప్పండి

  • @narsaiahjakkula4086
    @narsaiahjakkula4086 5 หลายเดือนก่อน +3

    నిజమైన ఫోక్ సింగర్

  • @user-ht6jg2ss5t
    @user-ht6jg2ss5t 5 หลายเดือนก่อน +2

    Matti ,buradhaloni manikyalu💐💐💐💐💐🙏🙏🙏🙏👍👍👍

  • @sthambhagiri6442
    @sthambhagiri6442 6 หลายเดือนก่อน +3

    Voice super ammalu.songs super

  • @krishnakoora4325
    @krishnakoora4325 5 หลายเดือนก่อน +3

    50:11 sec సూపర్ song

  • @shivaachanavlogs5511
    @shivaachanavlogs5511 2 หลายเดือนก่อน +1

    Super Natural Star s

  • @bhaskersatti5238
    @bhaskersatti5238 6 หลายเดือนก่อน +5

    Supar Amma

  • @user-mm4ng2yg8n
    @user-mm4ng2yg8n 6 หลายเดือนก่อน +4

    Ammalu.super.anna.🙏🙏🙏

  • @boinimadhupriya6608
    @boinimadhupriya6608 6 หลายเดือนก่อน +3

    Super Amma.......🎉🎉🎉🎉

  • @lalitarekha1555
    @lalitarekha1555 6 หลายเดือนก่อน +6

    Super

  • @user-ui8vv2bc7m
    @user-ui8vv2bc7m 3 หลายเดือนก่อน +1

    Super Amma❤❤

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 6 หลายเดือนก่อน +5

    ammo emi voice asalu.good

  • @anjigouds4830
    @anjigouds4830 5 หลายเดือนก่อน +1

    Super songs anna

  • @Shekhar123-ti4em
    @Shekhar123-ti4em 6 หลายเดือนก่อน +3

    Super super super super super 👍👍👍👍👍👍👍👍👍👍

  • @gopalmangalapally9028
    @gopalmangalapally9028 6 หลายเดือนก่อน +2

    Super Amma 👌👌

  • @babygirl3884
    @babygirl3884 6 หลายเดือนก่อน +4

    Super amma

  • @chilumalakoteshwari7557
    @chilumalakoteshwari7557 6 หลายเดือนก่อน +2

    Exalent Amma miku vandhanavamma super paaduthundru ❤❤

  • @user-se1oh7do3f
    @user-se1oh7do3f 6 หลายเดือนก่อน +3

    Super Amma

  • @aravindthoparam1452
    @aravindthoparam1452 6 หลายเดือนก่อน +2

    Super ammalu chala baga padaru supr❤

  • @sharadasharada9354
    @sharadasharada9354 5 หลายเดือนก่อน +3

    Saraswati song ki goodboms anna super anna super anthe

  • @chnagaraju7493
    @chnagaraju7493 5 หลายเดือนก่อน +2

    Super singer

  • @rajeshwarigoud8845
    @rajeshwarigoud8845 5 หลายเดือนก่อน +1

    Super amma❤💐💐

  • @ViraboinaSamatha
    @ViraboinaSamatha 6 หลายเดือนก่อน +2

    Super amma❤❤❤

  • @kandinarasimha128
    @kandinarasimha128 6 หลายเดือนก่อน +2

    సూపర్ అమ్మ

  • @pandu9952
    @pandu9952 6 หลายเดือนก่อน +4

    Super akka nice song

  • @pandu9952
    @pandu9952 6 หลายเดือนก่อน +5

    Thamudu Nanu patalu bagha padutha thamudu

  • @niharika818
    @niharika818 6 หลายเดือนก่อน +2

    Super amma & akka👌🙏

  • @lovlyshankar3674
    @lovlyshankar3674 3 หลายเดือนก่อน

    Thanks for folk star TH-cam channel introduce such a wonderful villege mother's

  • @kishanmanchala9074
    @kishanmanchala9074 5 หลายเดือนก่อน +1

    Super ammalu 🙏🙏

  • @user-gw2uc6tc8s
    @user-gw2uc6tc8s 5 หลายเดือนก่อน +1

    Super singer s akka

  • @anandvenkatapuram988
    @anandvenkatapuram988 6 หลายเดือนก่อน +1

    Super ga padaru vinte Vina sompuga unnai mi iddaru patalu🎧🎶🎵👌👌

  • @tharungoudgollapalli5438
    @tharungoudgollapalli5438 5 หลายเดือนก่อน +1

    Super ammalu manchiga padaru

  • @srikanthg603
    @srikanthg603 5 หลายเดือนก่อน +1

    Mi voice super ammalu songs 👌👏

  • @harihari1002
    @harihari1002 5 หลายเดือนก่อน +1

    Super super super amma

  • @bayyaganesh1789
    @bayyaganesh1789 6 หลายเดือนก่อน +3

    Super amma both of you❤❤

  • @narsimhadudimetla9700
    @narsimhadudimetla9700 6 หลายเดือนก่อน +2

    super amma chala baga padaru shivannaguda mattilo manikyalu❤

  • @chendisrinivasulu9052
    @chendisrinivasulu9052 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ అక్క

  • @bairagonichandramvlogs
    @bairagonichandramvlogs 6 หลายเดือนก่อน +4

    Love you avvalu support to village singers super beautiful voices..❤❤

  • @devachandramkola9272
    @devachandramkola9272 6 หลายเดือนก่อน +1

    Very well Songs and Good Voice

  • @rameshboini1865
    @rameshboini1865 5 หลายเดือนก่อน +1

    Super ammalu

  • @chesvika-anvithavlogs6943
    @chesvika-anvithavlogs6943 28 วันที่ผ่านมา

    Super amma miku Inka manchi offers ravali maa nalgonda nudi intha machi unnaru 🎉🎉

  • @balureddy3607
    @balureddy3607 5 หลายเดือนก่อน +1

    Great amma 🙏

  • @Bhagyalakshmi-xd5os
    @Bhagyalakshmi-xd5os 6 หลายเดือนก่อน +2

    Suparu akkalu

  • @EttaboinaSwathi-vf2vy
    @EttaboinaSwathi-vf2vy 6 หลายเดือนก่อน +2

    Super ga padadu amma

  • @GopalReddy-be5in
    @GopalReddy-be5in 6 หลายเดือนก่อน +2

    Wonder ful Amma super ❤

  • @srinugoddati6960
    @srinugoddati6960 6 หลายเดือนก่อน +2

    Super song s❤amma

  • @badavathsrinu2877
    @badavathsrinu2877 4 หลายเดือนก่อน +1

    Super voice amma❤❤❤

  • @1stday1stshow85
    @1stday1stshow85 6 หลายเดือนก่อน +3

    super ga padaru ma 👌👌

  • @user-py2kf3ds9z
    @user-py2kf3ds9z 6 หลายเดือนก่อน +2

    Super nice ❤

  • @hariharagurrapu3252
    @hariharagurrapu3252 6 หลายเดือนก่อน +3

    Super akka and amma

  • @user-ui2sx9sy8l
    @user-ui2sx9sy8l 6 หลายเดือนก่อน +4

    Super amam ❤❤

  • @annepakaelender
    @annepakaelender 6 หลายเดือนก่อน +2

    Super super super

  • @battapothuvenkatesh347
    @battapothuvenkatesh347 6 หลายเดือนก่อน +2

    Rock star's💐💐💐

  • @shyamalamadhavi4375
    @shyamalamadhavi4375 5 หลายเดือนก่อน +1

    Super Amma and Akka

  • @madagonisrinugoud6050
    @madagonisrinugoud6050 6 หลายเดือนก่อน +2

    సూపర్ అమ్మలు

  • @Chelimela_1918
    @Chelimela_1918 5 หลายเดือนก่อน +2

    Sri rama dhandu kadhile song 34:09 chala bagundhi full song vinalani undhi 🎉🎉

  • @Kadaboina_shailaja
    @Kadaboina_shailaja 6 หลายเดือนก่อน +2

    Super.........

  • @user-fj6nf4sf7j
    @user-fj6nf4sf7j 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌amma

  • @ashokvampu6930
    @ashokvampu6930 2 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 5 หลายเดือนก่อน +1

    అమ్మ లు చాలా బాగా పాడారు 🙏🙏🪷🪷👍👍👌🏼

  • @pprabhakar9700
    @pprabhakar9700 6 หลายเดือนก่อน +4

    Super.👍👍👍👍👍

  • @srinivasreddyp2682
    @srinivasreddyp2682 5 หลายเดือนก่อน +1

    Super bro

  • @saip9105
    @saip9105 5 หลายเดือนก่อน +1

    Super akka

  • @user-fj6nf4sf7j
    @user-fj6nf4sf7j 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌akka

  • @kshivakumar4229
    @kshivakumar4229 5 หลายเดือนก่อน +1

    Amma ❤

  • @ganapathiboda4347
    @ganapathiboda4347 5 หลายเดือนก่อน

    super anna ilanti vaallanu inerview cheyadam chaala baagundi........

  • @MrErrannaVlogs
    @MrErrannaVlogs 5 หลายเดือนก่อน +1

    Flok.song.is.super.❤😮

  • @SrinivasareddyM-hh8st
    @SrinivasareddyM-hh8st 3 หลายเดือนก่อน

    Nase. Folk. Stars

  • @yadagirich3607
    @yadagirich3607 5 หลายเดือนก่อน +1

    Natural singers

  • @jadashiva7242
    @jadashiva7242 6 หลายเดือนก่อน +2

    👌👍👍

  • @mende.srishilammende.srish7201
    @mende.srishilammende.srish7201 5 หลายเดือนก่อน +2

    ❤❤

  • @mahiyadavpagadala7767
    @mahiyadavpagadala7767 5 หลายเดือนก่อน

    Super amma nice👌👌❤️❤️❤️

  • @kaneboinakondal
    @kaneboinakondal 6 หลายเดือนก่อน +1

    Amma me eddari combination lo maroka hit bava song

  • @user-ji7dd5cn3x
    @user-ji7dd5cn3x 3 หลายเดือนก่อน

    Super Andi super anthe

  • @LavanyaBalling
    @LavanyaBalling 3 หลายเดือนก่อน

    Super ammallu

  • @AnjiAnji-lv7mp
    @AnjiAnji-lv7mp 5 หลายเดือนก่อน +1

  • @lekhyalakshmi
    @lekhyalakshmi 4 หลายเดือนก่อน

    సూపర్..

  • @jadashiva7242
    @jadashiva7242 6 หลายเดือนก่อน +2

    💐👌👌👌

  • @Govinollravindhr
    @Govinollravindhr 4 หลายเดือนก่อน

    Super super Akka