Village Singer Hamsa Emotional Interview 😭| Folk Singers Interviews | Bhutam Ramesh | Folk Stars
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.พ. 2024
- Village Singer Hamsa Emotional Interview 😭| Folk Singers Interviews | Bhutam Ramesh | Folk Stars
#folksongs #folksongs2024 #telugufolksongs #telanganafolksongs #bhutamramesh #folkstars #telanganasongs #telugunewsongs #newsongs #oldsongs
Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your TH-cam playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs - เพลง
నీ గాత్రం అమృత తుల్యం..
హంసమ్మా.. నువ్వింకా మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా జానపద, భక్తి సంగీత విభావరిలో నువ్వొక ఆణిముత్యమై వెలగాలని, నిన్ను అందరూ అమృత గాత్ర గాయనిగా గుర్తించి మెచ్చుకోవాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న తల్లీ..
నీకు అంతా శుభమే కలగాలని కోరుకుంటున్న.
నీ భర్త సపోర్ట్ నీకు కొండంత అండ.
నిన్ను అందరూ ఆదరిస్తారు. నీ పాటను ప్రేమిస్తారు... ఓ గాయనిగా గౌరవిస్తారు.
All the very best 🎉
God bless you
హంస నువ్వు సూపర్
🎉🎉🎉🎉Super super Master
Excellent hamsa master..meeru enka enno patalu padalani,enka popular kavalani korukuntnnamu..
🎉.
Butham ramesh anna nuvu really very grate anna
మనకడుపు ఒక వైకుంఠమా.. సూపర్
Thamudu Miru super nice Tamudu👌👍🙏
Superb Akka 🙏🙏
Great
Super super
Super amma 👌 ni paatalu super👌 dhyanam gurinchi chala baaga cheppavu
సూపర్ మేడం 🙏🙏🙏👍👍👍🔺🥰🧘🏻♀️
Great Job Madam, Keep it up 👍🚩
Super master
Super Akka miru masthu paduthunnavu Ramesh Anna nuvvu chala gret Anna
Chellamma nevu super
సూపర్ హంస చాలా బాగుంది ఇదే విధంగా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా
77
👌👌👌hamsa
Nice akka
Super 👌👌👌👌👌👌👌
supar.akka👌👌👌👌
మనలో నే దేవుడున్నాడని చెప్పి న విదం సూపర్.....
ధన్యవాదాలు.
ॉ
Super Akka
Super
Good 👍
Super hamsa madam mi sankalpam thapoakunda siddistadhi madam all the best medam
Super Akka ...👌👌👏👏
Ma chengal bidda proud of u ra
Super akka
చాలా బాగా పాడావు చెల్లమ్మ
Super sis
👏
Super medam
Ramesh anna nuvu Enka bigg celebrate vi avuthavi
Hamsa 👌👌
🙌👏👏
Maa dhaggara kuda singer's vunnaru butham ramesh sir peddapalli district
,🎉👏👏👏👏👏
❤❤
Homaskka.suparlakka
హంస చెల్లి నీవు వెళుతున్న మార్గము చాలా మందికి ఆదర్శం. నీవు కంటున్న కలలు నెరవేరలని మానస వాచా కర్మణా నీవు నిండు నూరేంల్లు జీవించు చెల్లి ❤
😅😅😅 40:46 😮😮😮 41:00 41:00 41:01 41:01
uiuuuuuu is a great
శ్రీరామ్ జై జై శ్రీరామ్ పిరమిడ్ ధ్యాన మందిరానికి ధన్యవాదాలు 🙏🌹🙏
Super super
Good 👍
Maa dhaggara kuda singer's vunnaru butham ramesh sir peddapalli district
Maa dhaggara kuda singer's vunnaru butham ramesh sir peddapalli district
Maa dhaggara kuda singer's vunnaru butham ramesh sir peddapalli district
Maa dhaggara kuda singer's vunnaru butham ramesh sir peddapalli district
Maa dhaggara kuda singer's vunnaru butham ramesh sir peddapalli district