రతన్ టాటా బయోగ్రఫీ | Ratan Tata Biography | Ratan Tata Real Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 475

  • @rambabuch4512
    @rambabuch4512 3 ปีที่แล้ว +216

    రతన్ టాటా గారికి మన దేశం భారత్ రత్న పురస్కారాన్ని ఇవ్వాలి🇮🇳❣️❣️🙏🙏

    • @sainaresh5120
      @sainaresh5120 3 ปีที่แล้ว +3

      Icharu bro

    • @TheKavalapratap
      @TheKavalapratap 2 ปีที่แล้ว +4

      అంబానీ కి ఇస్తాడు... మోడీ బాబాయ్

    • @durgakurakula3841
      @durgakurakula3841 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @padmasreepn89
      @padmasreepn89 8 วันที่ผ่านมา

      Modi will never give to Ambani​@@TheKavalapratap

    • @UdaykiranRE-Q
      @UdaykiranRE-Q 7 วันที่ผ่านมา

      Yes evvali

  • @thogitisrinivas8850
    @thogitisrinivas8850 4 ปีที่แล้ว +105

    ఇటువంటి పురుషోత్తములు మళ్ళీ మళ్ళీ మన భారతదేశం లొనే పుట్టాలి. జై రతన్ టాటా గారు.మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు.

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

    • @rajendarpalugula3464
      @rajendarpalugula3464 2 ปีที่แล้ว

      Is hero of india

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 ปีที่แล้ว +56

    ఓ మానవతామూర్తి! భారత రత్నమా మీకు శత కోటి వందనాలు ! దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను!

  • @likithasri8487
    @likithasri8487 4 ปีที่แล้ว +326

    #Ratan Tata గారు 1500 కోట్లు కరోనా
    వైరస్ మీద పోరాడడానికి డొనేట్ చేశారు
    నా దేశానికి ఏదైన ఆపద వస్తే అయినా ఆస్తులు అమ్మి అయినా సరే నా దేశాన్ని
    కాపాడుకుంటా అన్నారు #Ratan Tata
    గారు... మీ లాంటి మహానుభావులు
    ఉండబట్టే సార్ భూమాత ఇంకా ఈ ప్రపంచాన్ని మోస్తుంది Dear freinds మనం అందరం #Tata ఉత్పత్తులే కొని
    మనo #Tata గారు ఇచ్చిన డొనేషన్ లో
    కొంచమైనా తిరిగిచేయిద్దాం
    లేదంటే దేశద్రోహులగ మిగిలిపోతాం
    #jai Hind jai #Ratan tata 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @Bobbilinzb
    @Bobbilinzb 3 ปีที่แล้ว +100

    నేను టాటా గారికి ఇచ్చే గౌరవం ఎంటంటే TATA PRODUTS మాత్రమే MAXIUM కొనడానికి ప్రయత్నిస్తాను మీరు కూడా విదేశీ వస్తువులు కాకుండా మన స్వదేశీ TATA PRODUTS కొనడానికి ప్రయత్నం చేయండి

    • @bablubuntybrothers1432
      @bablubuntybrothers1432 ปีที่แล้ว

      Anna. Nenu kuda uppu chaipathi yedaina sare tata unnada ani aduguta

    • @priyadharshiniganta1065
      @priyadharshiniganta1065 8 วันที่ผ่านมา

      Nenu ayana mida istam thone tata product voltas ac konnanu

  • @ombimfat
    @ombimfat 7 หลายเดือนก่อน +7

    టాటా గారికి భారత రత్న ఇవ్వాలి 🙏🏻

  • @srinivasaraogurram9633
    @srinivasaraogurram9633 4 ปีที่แล้ว +86

    ఇలాంటి వాళ్లు ఉన్నంతవరకు మా దేశం ఎప్పుడూ బాగుంటుంది

  • @rameshgunturu7355
    @rameshgunturu7355 3 ปีที่แล้ว +36

    రత్నం టాటా గారు మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 4 ปีที่แล้ว +11

    టాటా గురించి ఈ వీడియో చూసాక తెలిసింది థాంక్స్ టాటా గ్రేట్ పర్సన్ ఇండియాకి ఇలాంటి టాటాల అవసరం చాలవుంది వస్తారని ఆశిద్దాం

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @sriramrokkam7435
    @sriramrokkam7435 4 ปีที่แล้ว +133

    మా వంశం వేరు , మా బర్రీడ్ వేరు, అని తొడలు కొట్టే మన హీరోలు, టాటాల వంశ చరిత్ర విని ఏమి కొటట్టుకుంటారో?

  • @gowrisankarkantubhukta3173
    @gowrisankarkantubhukta3173 4 ปีที่แล้ว +150

    సర్ నేను ఒక డ్రైవ్రని
    2009 లో టాటా ఏస్ సొంతంగా కొన్నా ఇప్పటికి అది వర్క్ చేస్తుంది
    450000 km తిరిగింది
    టాటా క్వాలిటీ కి చిన్న నిదర్శనం...

    • @chavarajesh7266
      @chavarajesh7266 4 ปีที่แล้ว +6

      Tata s super vehicle

    • @kooribalu4725
      @kooribalu4725 3 ปีที่แล้ว +4

      mana desham l9 unna duflicate qality petrol tho 9years antey inka original petrol tho 20 years simple ga nadusthundhi😍😎🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @kurvapraveenkumar6993
      @kurvapraveenkumar6993 3 ปีที่แล้ว +4

      Super example chepparu anna tata brand gurunchi

  • @mandavasaidulu4758
    @mandavasaidulu4758 4 ปีที่แล้ว +14

    రతన్ టాటా మన భారత్ లో పుటడం ఎంతో గర్వంగా ఉంది

  • @dhanalakshmimeka7882
    @dhanalakshmimeka7882 4 ปีที่แล้ว +17

    మన దేశానికి ఇంత పేరు తెచ్చిన టా టా గారికి మనం అందరం జన్మంతా రుణ పడి ఉండాలి
    ఆయన సేవా దృక్పథానికి నా జోహార్లు.

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @guruguru5668
    @guruguru5668 3 ปีที่แล้ว +43

    ఈ కరోనా టైం లో మీరు చేసే సహాయం ప్రతి భారతీయులు గుర్తు పెట్టుకోవాలి టాటా గారు మీకు బారతరత్న అవార్డు రావాలి అని కోరుకుంటున్నాము

  • @svjakash5536
    @svjakash5536 4 ปีที่แล้ว +15

    మీలాంటి వారు ఈ దేశానికి దేవుడిచ్చిన వరం దేవుడు తన మహిమలో మిమ్మల్ని చేర్చుకోవాలని కోరుకుంటున్న

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @rskjewellers1606
    @rskjewellers1606 3 ปีที่แล้ว +13

    రతన్ టాటా గారు నిజంగా దేవుడు .

  • @hareshmrl8855
    @hareshmrl8855 4 ปีที่แล้ว +6

    Ratan Tata Garidi Nijam Ga
    Really Golden heart.....♥
    JAI Hind.......
    JAI TATA........ 👍👏👏👏

  • @seshu68
    @seshu68 4 ปีที่แล้ว +5

    Very Dynamic,practical & ethical person.TATA the great.Very good video.jai Bharath mathaki jai,she has given such a wonderful gem to our country.

  • @chittibabukolukuluri1781
    @chittibabukolukuluri1781 4 ปีที่แล้ว +66

    చరిత్రలో తన పేరు రాయాలను కోకపోయినా చరిత్రేతన పేరు ముద్రించిన మహోన్నత వ్యక్తి శ్రీ టాటా గారు. మేరా భారత్ మహాన్.

    • @likithasri8487
      @likithasri8487 4 ปีที่แล้ว +1

      That is #Ratan Tata Garu....

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @PavanKumar-df5xe
    @PavanKumar-df5xe 2 ปีที่แล้ว +5

    రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలి ఆయనకి అది కూడా తక్కువే🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @obaiahpamba7079
    @obaiahpamba7079 หลายเดือนก่อน +3

    అందుకే టాటాజీ ఉప్పు నుంచి ఉక్కు వరకు ఉత్పత్తి చేసే ఒక గొప్ప శక్తి మన దేశం లో పుట్టడం మనందరి అదృష్టం...Thank you Universe... Thank you God... Thank you Tataji

  • @ArjunA-tu8nx
    @ArjunA-tu8nx 4 ปีที่แล้ว +8

    The Man with zero haters.... Great Man with Great heart 💓❤️❤️
    The entire India loves you Sir
    I have much more respect towards Tata Sir...

  • @harigowneru
    @harigowneru 4 ปีที่แล้ว +16

    Tata gariki 🙏 such a legendary person

  • @akashreddy7983
    @akashreddy7983 4 ปีที่แล้ว +8

    He is Proud to be indian, so is helping nature was a great job from his life. Caring of poor family 's is a great personality. Ratan tata sir is a great person

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @siddaiahboraiah9167
    @siddaiahboraiah9167 3 ปีที่แล้ว +4

    Hats off to tata group family members for their commitment for the welfare of our community, their human values nobody can match. Long live tata family members in general and padmavibhushan sriman RATAN TATA JI. GOD BLESSS YOU WITH GOOD HEALTH AND A MIND TO SERVE THR MAN KIND.
    REGARDS, siddaiah from Bangalore.

  • @lavanya5263
    @lavanya5263 2 ปีที่แล้ว +2

    Thank you so much for this wonderful vedio

  • @shashishekhar4422
    @shashishekhar4422 2 ปีที่แล้ว +6

    రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏

    • @HariKalyan-k3w
      @HariKalyan-k3w 6 วันที่ผ่านมา +1

      ఏం అవసరం లేదు ఆయన పేరు మీదనే సపరేట్ అవార్డు ప్రకటించాలి ప్రభుత్వం
      నీళ్లు తప్ప ఏం లేదు మళ్లీ రామయ్య మహానుభావా నువ్వు లేని భారతదేశం ఊహించుకోలేక పోతున్నాం

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 3 ปีที่แล้ว +3

    This country will present to sri RATAN TATA which is BHARATHA RATNA for his respect because he helped to the people and their employees and children. పోయేటపుడు కొని పోయేదేముంది. ఈ సహాయము శాశ్వతంగా యీ భూమి పై నిలబడుతుంది. అది చాలు ప్రతి మనిషికి...యింకేమి కావాలి మనిషి అను వాడికి...

  • @harshikchakrala418
    @harshikchakrala418 4 ปีที่แล้ว +5

    Sir meeru chala chala Great Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiraboyanapavan753
    @chiraboyanapavan753 3 ปีที่แล้ว +12

    Proud to be he is an INDIAN

  • @adarisiva6208
    @adarisiva6208 ปีที่แล้ว +2

    మీరు అంటే మాకు ఎంతో గౌరవం ఇష్టం కూడా సార్ 💞

  • @nareshyarramreddy3426
    @nareshyarramreddy3426 4 ปีที่แล้ว +11

    He is great legend.. We have to support tata products

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @nagaraju.n4597
    @nagaraju.n4597 4 ปีที่แล้ว +23

    Bharatha rathna award esthey baguntudi ani na Feeling

  • @sujathavenu6075
    @sujathavenu6075 4 ปีที่แล้ว +6

    Indian busines real hero Sir Ratan Tata humanity can not cmpared with others he is a business TARPODU long live Sir who love you forever and forever 💓💓💓💓💓🙏🇮🇳🙏🙏🙏🙏🙏🙏

  • @lucky_dhfm7
    @lucky_dhfm7 4 ปีที่แล้ว +10

    #Ratantata sir donate 66% income to Charities
    Okavela #Ratantata garu donate cheyakapothe eyana world lo richest person ayyevadu
    But #Ratantata Garu eppudu thanu self ga edhagadam kante India ni economical ga industrialisation ga yedhigela cheyadaniki krushi chesthunnaru
    #Ratantata sir India lo puttadam mana Bharathiyula adhrushtam
    A man with golden heart
    #Ratantata sir nijanga India ki #BARATRATNA lantivaru
    He deserved it
    My inspiration My idol
    #Ratantata sir❤

  • @Killadirojith
    @Killadirojith 4 ปีที่แล้ว +71

    మరి మన రత్న కి భారత రత్న ఇవ్వరా

    • @sivakosuri3250
      @sivakosuri3250 4 ปีที่แล้ว +3

      Ilaanti vallaku ivvaru kotlu mingesevallaku istaru

    • @DurgaPrasad-e1t
      @DurgaPrasad-e1t 6 วันที่ผ่านมา

      We bi vj
      Bi NP NP se bjp jj bi​@@sivakosuri3250

  • @saitopcreations7
    @saitopcreations7 2 ปีที่แล้ว +4

    2018 లో టాటా గారిని చూసాను ... హుబ్లీ లో ...

  • @chandrasekharmeda2912
    @chandrasekharmeda2912 3 ปีที่แล้ว +2

    Humanity is INDIA INDIA is TATA That is Ratan Tata. Long live Tata.

  • @PavanKumar-df5xe
    @PavanKumar-df5xe 2 ปีที่แล้ว +3

    టాటా ప్రొడక్ట్స్ ని కొందాం దేశాన్ని అభివృద్ధి చేద్దాం

  • @srujanbtek8987
    @srujanbtek8987 3 ปีที่แล้ว +4

    Great Tata group .
    Jai Ratan tata.

  • @thummahanna337
    @thummahanna337 3 ปีที่แล้ว +4

    Rathan Tata ji A real hero 🙏🏻🙏🏻🙏🏻

  • @sudarshangangadari2100
    @sudarshangangadari2100 3 ปีที่แล้ว +2

    TATA group is really sophisticated and they all are Legends....🙏

  • @polikikiran99
    @polikikiran99 2 วันที่ผ่านมา

    భారతదేశంలో రత్న టాటా వంటి వాళ్ళు ఉండడం వల్ల పేదరికం లేకుండా భారతదేశం చల్ల ఉండే అలాంటి వాళ్ళకి భారతరత్నం ఇవ్వాలి🙏🙏🙏🙏🙏జై భారత జైజై భారత

  • @prasadkvs7424
    @prasadkvs7424 2 ปีที่แล้ว +2

    Respect Ratan TATA,
    Wishes you many more returns of the day.

  • @manjunatha5283
    @manjunatha5283 4 ปีที่แล้ว +5

    Jai Tata👍🙏🙏🙏🙏

  • @srinivascharry2319
    @srinivascharry2319 6 วันที่ผ่านมา

    ఒక నాయకుడు కాకపోయినా ఒక బిజినెస్ మాన్ గా దేశానికి సేవ చేశాడు అలాగే తనకు తోచిన సహాయం అవసరం ఉన్నవారికి తనవంతు బాధ్యతగా నిర్వర్తించాడు ఇది తను జన్మించిన దేశానికి అండగా నిలవడం అలాగే సాటి మనిషి సహాయం చేయాలన్న మానవత్వాన్ని నిలుపుకున్నాడు జై రతన్ టాటా

  • @shyamshankar2400
    @shyamshankar2400 4 ปีที่แล้ว +3

    Wow super sir 🙏🙏👏👏👏

  • @palanikarthi4213
    @palanikarthi4213 4 ปีที่แล้ว +2

    Great sir hatsofffff ratanTaTa ...👏👏

  • @ramdasram4554
    @ramdasram4554 3 ปีที่แล้ว +1

    TaTa garu unna india lo nen puttadam nijanga proud ga feel aithunna jai Hind

  • @knarendrareddy6361
    @knarendrareddy6361 4 ปีที่แล้ว +1

    TATA and Rathan Tata ki na msnaspurthi danyavadalu... Jai Hindh, Jai Bharatha, Jai TATA...

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @parmitpally2549
    @parmitpally2549 6 วันที่ผ่านมา

    I'm very proud to working TATA AIA LIFE INSURANCE.... this is one of company in TATA GROUP....

  • @deepthisunaina3842
    @deepthisunaina3842 2 ปีที่แล้ว +1

    మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు 🙏🙏 మీలాంటి మంచి మనసున్న మహానుభావుడు మళ్లీ పుట్టారు.. ✊✊✊

  • @viyyapusai9225
    @viyyapusai9225 3 ปีที่แล้ว +3

    God bless you Ratan Tata sir 🙏🏽🎉👍

  • @showrilekkala971
    @showrilekkala971 4 ปีที่แล้ว +5

    👏👏👏 salute Tata

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @venkatrao9904
    @venkatrao9904 4 ปีที่แล้ว +3

    Jai ratan tata ji

  • @gugulothbalaji975
    @gugulothbalaji975 7 วันที่ผ่านมา

    నిజంగా గ్రేట్ సార్ మీరు

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 หลายเดือนก่อน

    రాజయిన రతన్ టాటా గారే పురస్కారాలు యిస్తాడు అతనే యివ్వాలి అతనికేంది వొకరిచ్చేది
    జై రతన్ టాటా గారు జై భారత్

  • @DeveSaranya
    @DeveSaranya 6 วันที่ผ่านมา

    మీకు సతకోటి నమస్కారాలు sir 🙏🙏🙏

  • @anjalinhm5708
    @anjalinhm5708 4 ปีที่แล้ว +1

    Superbb 🙏🙏🙏🙏🙏🙏

  • @ChinniChinni-pf6dm
    @ChinniChinni-pf6dm 4 ปีที่แล้ว +6

    Jai tata and thank you for giving tata's biography

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @arvasantha7628
    @arvasantha7628 8 วันที่ผ่านมา

    డాక్టర్ అంబేద్కర్ సర్ డాక్టర్ రతన్ టాటా గారు కి జే జే లు ధన్యవాదములు భారత రాజ్యాంగం వరిదిలాలి నేను ఎంతో కాలం బతకును మహనీయులు లోటు పూరించలేనిది చాలా భాదాకరం నాకేమీ అర్ధం కాలేదు ఇబ్బంది గా ఉంది

  • @kallurunagaraj4427
    @kallurunagaraj4427 4 ปีที่แล้ว +9

    Iam big fan of "rathan tata" Big Big fan

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @gopupadmalatha2303
    @gopupadmalatha2303 9 หลายเดือนก่อน

    టాటా sir మిమల్ని కలిసే అవకాశం రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే మీలాంటి మంచి మనసు దేవుని తరువాత మీకే ఉంది I love u sir

  • @bangaluru1
    @bangaluru1 5 วันที่ผ่านมา

    Very good naration.

  • @ramkrishna7548
    @ramkrishna7548 4 ปีที่แล้ว +10

    He is real golden hero for india

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 วันที่ผ่านมา

    రతన్ జి.... ఓ రత్నం 🙏👍👍❤❤❤

  • @charleskirk4174
    @charleskirk4174 3 ปีที่แล้ว +2

    JAI Tata 👍👍👍👍👍

  • @devikadevil6621
    @devikadevil6621 4 ปีที่แล้ว +2

    Always a great salute to Ratan Tata,for his donation towards Corona virus

  • @vasavig9943
    @vasavig9943 3 ปีที่แล้ว

    Enta goppaga undo ratan tata gari charitra ilantivari jivita charitralu andariki telisela movies serials teyali mukhanga youth telusukovali ....very good video thnx for sharing

  • @narasimhachara9552
    @narasimhachara9552 4 ปีที่แล้ว +2

    🙏🙏Jai TATA🇳🇪

  • @mdmraomaddula4245
    @mdmraomaddula4245 2 ปีที่แล้ว +2

    The great person RATAN TATA, thanks to universe🌌

  • @gangadharab2211
    @gangadharab2211 4 ปีที่แล้ว +7

    Great person present sutiation

  • @gaddamramesh8503
    @gaddamramesh8503 7 วันที่ผ่านมา

    We miss u sir ,😭chala badhaga undi meru e lokam lo leru ante😭😭😭😭😭😭😭

  • @nithyayadav
    @nithyayadav 4 ปีที่แล้ว +4

    🙏.. thanks for information
    No words to describe his contribution 🙏🌷🌷🌷he would have been..a financial minister..
    Of our country..🌷really many legends neglect by congress government 🤕wt ever my bharath mahan 🌷🚀🚀🚀god bless Tata ji..
    Let God bless the prasent youth to create as a Tata...🙏

    • @saipechetti9469
      @saipechetti9469 4 ปีที่แล้ว

      V 5aaalac

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @mallisana9440
    @mallisana9440 4 ปีที่แล้ว +5

    ratan tata gary meeru super

  • @revatipothakamuri4986
    @revatipothakamuri4986 4 ปีที่แล้ว +2

    Thank you bro superb video keep it up

  • @raghuram4186
    @raghuram4186 4 ปีที่แล้ว +3

    Great

  • @kalyanisri1330
    @kalyanisri1330 ปีที่แล้ว

    Great man

  • @prakashvlogs7569
    @prakashvlogs7569 4 ปีที่แล้ว +3

    Love you sir👍👍👍🙏🙏🙏

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 หลายเดือนก่อน

    రతన్ టాటా గారు నిజమయిన దేశ భక్తుడు
    జై రతన్ టాటా గారు జై భారత్

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 หลายเดือนก่อน

    రతన్ టాటా గారే భారత దేశానికి
    నిజమయిన రాజు
    జై రతన్ టాటా గారు జై భారత్

  • @kondalub364
    @kondalub364 ปีที่แล้ว

    Super sir

  • @psuryaprabhakar2488
    @psuryaprabhakar2488 4 ปีที่แล้ว +38

    ఈ వీడియో కి ఎవడ్రా బాబు dislike kottadu love da gaadu

    • @devikadevil6621
      @devikadevil6621 4 ปีที่แล้ว +2

      Dislike chedinodu okka pedda yadava

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

    • @ramugudapati4091
      @ramugudapati4091 3 ปีที่แล้ว

      Dislike kottenollu ambani family

  • @gopigugulothu6580
    @gopigugulothu6580 3 ปีที่แล้ว +2

    Jai Tata🙏🙏🙏

  • @sarithasarithi7165
    @sarithasarithi7165 2 หลายเดือนก่อน

    you are great sir hat's up sir🙏🙏🙏

  • @nrajus71
    @nrajus71 4 ปีที่แล้ว +9

    Golden heart person ratan tata

    • @srinivaskondaveti6693
      @srinivaskondaveti6693 4 ปีที่แล้ว

      th-cam.com/video/1hI4v_PEW5I/w-d-xo.html
      👆👆👆👆👆👆👆👆👆👆👆👆
      How Big is Tata. Tata's Business Empire.

  • @NaveenNaveen-zg3yz
    @NaveenNaveen-zg3yz 4 ปีที่แล้ว +3

    Ratan tata great personality

  • @naveenreddy4835
    @naveenreddy4835 8 วันที่ผ่านมา +1

    Bharat Ratna ratan Tata

  • @jagadeshcyanam9922
    @jagadeshcyanam9922 3 ปีที่แล้ว +1

    Great man🙏

  • @vishnuvasan7355
    @vishnuvasan7355 4 ปีที่แล้ว +4

    Great person

  • @anusathya7876
    @anusathya7876 2 ปีที่แล้ว

    great sir

  • @divyasakileti6101
    @divyasakileti6101 3 ปีที่แล้ว +1

    All of the people inspiration person sir your very great person in our country sir

  • @rambabukanuru2665
    @rambabukanuru2665 4 ปีที่แล้ว +1

    Super sir Jai TATA

  • @kamala2889
    @kamala2889 2 ปีที่แล้ว

    Super

  • @vyshakvardhan2564
    @vyshakvardhan2564 4 ปีที่แล้ว +4

    Super I like Radha radan dalta

  • @kpnarendhirababu8107
    @kpnarendhirababu8107 4 ปีที่แล้ว +2

    Really great good person sir I am sulute your patriotism

  • @samn287
    @samn287 2 ปีที่แล้ว

    Me lanti vaala vallane devudi meda naku inka nammakam undi... manchiga undalani viluvalu paatinchali ani anipistundi...

  • @KavithaSantosh-h6j
    @KavithaSantosh-h6j 2 หลายเดือนก่อน

    Meru real Hero sir👏👏

  • @divyajyothi7941
    @divyajyothi7941 4 ปีที่แล้ว +3

    India has to honour Ratan Tata Ji with Bharath Rathna

  • @udayvemula5368
    @udayvemula5368 4 ปีที่แล้ว +3

    Your great sir