Inspiring Story of TATA | Ratan TATA Biography in Telugu Badi | Telugu Badi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 7K

  • @naturevilages9960
    @naturevilages9960 4 ปีที่แล้ว +2677

    నా దేశానికి కష్టం వస్తే నా ఆస్తి మొత్తం దేశానికి ఇచ్చేస్తా అన్నారు అంటే అంతకన్నా గొప్ప మనసు ప్రపంచం లో ఎవరికి వుంటుంది సార్ 🙏🙏

  • @samayamanthulaganesh8579
    @samayamanthulaganesh8579 5 ปีที่แล้ว +731

    భారత్ లో మీరు పుట్టడం భారత్ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం సర్.TATA ID GREAT

  • @ramubhairi600
    @ramubhairi600 4 ปีที่แล้ว +983

    నా దేశానికి కష్టం వస్తే నా ఆస్తి మొత్తం మా దేశానికి ఇస్తానన్న గొప్ప మనసు ఎవరికి ఉంటుంది ఆయనే టాటా రతన్ టాటా

    • @veerababu1602
      @veerababu1602 2 ปีที่แล้ว +4

      Legend 🔥🔥

    • @muthannabattuboregaon5113
      @muthannabattuboregaon5113 ปีที่แล้ว +2

      కొత్త పాటలు రాస్తున్నాను ప్రోత్సాహంచండి ప్లీజ్ 🙏

  • @vinodalax4714
    @vinodalax4714 8 หลายเดือนก่อน +79

    రాయడానికి మాటలు సరిపోవడం లేదు….నిజంగా ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవలసిన గొప్పవ్యక్తి రతన్ టాటా గారు మీలాంటి బిడ్డను కన్నందుకు భరతమాత ఎంతో గర్విస్తుంది…..అసలైన ప్రపంచకుబేరులు forever RATANTATA

  • @everything.is.lying.
    @everything.is.lying. 5 ปีที่แล้ว +946

    🙏దేవుళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి మంచి వారి రూపంలో భూమి మీదికి వస్తుంటారు. మన గుండెల్లో నిలిచిపోతారు🙏

  • @mahendrababu1168
    @mahendrababu1168 4 ปีที่แล้ว +269

    మీరు మన భారత దేశంలో పుట్టడం మాకు చాలా గర్వంగా ఉంది మీలాంటి వారు మా యువతకు మంచి స్పూర్తి అవుతున్నారు మిమ్మలని మా ఇన్స్పైర్ గా తీసుకుంటాం సార్

  • @lakshmiputhravenugopal2795
    @lakshmiputhravenugopal2795 5 ปีที่แล้ว +381

    ఒక్కపుడు ఏ బ్రిటీష్ వాళ్లు అయితే మనల్ని తక్కువ చేసారో వాళ్లనే మనకింద పనిచేసేలా చేశారు. సెల్యూట్ సర్

    • @ravibopara3559
      @ravibopara3559 4 ปีที่แล้ว

      Ore Venu ga...that was not his intention, he was passionate about automotive from the start and he thoroughly enjoyed in automotive industry

  • @jyothinaidu902
    @jyothinaidu902 2 ปีที่แล้ว +56

    ఈయన ఇంత గొప్ప వ్యక్తి అని నాకు ఇప్పుడే తెలిసింది.మీ వ్యక్తిత్వానికి నా వందనం.🙏🙏🙏🙏

  • @chavaramarao5584
    @chavaramarao5584 5 ปีที่แล้ว +1435

    ఇకనుండి మనమందరం టాటా ఉత్పత్తులనే కొందాం వారి ట్రస్ట్ సేవలతో మనం కూడా బాగస్వాములమవుదాం

    • @thumatichiranjeevi7702
      @thumatichiranjeevi7702 5 ปีที่แล้ว +11

      Sir Meru na inspiration

    • @peddadanarasimham682
      @peddadanarasimham682 4 ปีที่แล้ว +3

    • @shirishap5622
      @shirishap5622 4 ปีที่แล้ว +1

      Yes

    • @mannemarjungoud9489
      @mannemarjungoud9489 4 ปีที่แล้ว +1

      Correct bro

    • @lakshmibabu5271
      @lakshmibabu5271 4 ปีที่แล้ว +6

      బాగా చెప్పారు కానీ ఎవరూ కొనడం లేదు బ్రో
      నేను చాలా ఫీల్ అవ్తున్న

  • @VinodKumar-tk6xf
    @VinodKumar-tk6xf 3 ปีที่แล้ว +459

    నిన్ను కన్న తల్లి ఆ భరతమాత ఈ వీడియో చూస్తే గర్వపడుతుంది నా భరతమాత ఎప్పుడు గొప్పదే ఎందుకంటె ఇలాంటి మహోన్నతమైన గొప్పవ్యక్తులు వున్నారు కాబట్టి నా భరతమాతకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏

    • @krishnareddy6306
      @krishnareddy6306 3 ปีที่แล้ว +3

      Very proud man

    • @mlkrao9225
      @mlkrao9225 3 ปีที่แล้ว +2

      The modern industrialists with unethical practices grew their wealth and competing for ranls of wealthy people in India. They need to prosyraye before Him

    • @sidharthareddypeddhapatlol5737
      @sidharthareddypeddhapatlol5737 3 ปีที่แล้ว +2

      Proud of you 👏 sirjee

  • @dayanidhi354
    @dayanidhi354 5 ปีที่แล้ว +541

    రతన్ టాటా కాదు భారత రత్న టాటా. మీ లాంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి చాలా అవసరం

    • @nvsraompv5077
      @nvsraompv5077 4 ปีที่แล้ว +4

      Jrd tata కు bharat రత్న icharu

  • @RachelPrakashThota
    @RachelPrakashThota 6 หลายเดือนก่อน +15

    ఇంత మంచి వ్యక్తికి రక్షణ భాగ్యం కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @sathishgavval8078
    @sathishgavval8078 3 ปีที่แล้ว +271

    రతన్ టాటా గారి గురించి మాట్లాడే వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు....... దేశం గర్వించే వ్యక్తి

  • @venkateshgangadevi8423
    @venkateshgangadevi8423 4 ปีที่แล้ว +216

    సార్ మీకు గుడి కట్టి అందులో ప్రతిష్టించాలి సార్ మీరు రియల్లీ గ్రేట్ కనిపించని ఆ దేవుడు కన్నా మీరే మాకు దేవుని తో సమానం

    • @ravibopara3559
      @ravibopara3559 4 ปีที่แล้ว

      Building a temple is madness. You better look at the man and inculcate some values from him, that is the best you can do

  • @gangaputrashiva713
    @gangaputrashiva713 4 ปีที่แล้ว +257

    నా జీవితంలో ఒక గొప్ప మనిషి గురించి ఈరోజు తెలుసుకున్నాను ఈ దేశ ప్రజల టాటా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @muthannabattuboregaon5113
      @muthannabattuboregaon5113 ปีที่แล้ว +2

      కొత్త పాటలు రాస్తున్నాను ప్రోత్సాహంచండి ప్లీజ్ 🙏

  • @telugutechlabel
    @telugutechlabel 2 ปีที่แล้ว +301

    Proud to say I am a Tata Employee ❤

    • @vasundharakandi3228
      @vasundharakandi3228 ปีที่แล้ว +5

      Mee too

    • @bendiindhu4616
      @bendiindhu4616 ปีที่แล้ว +6

      Annayya tata lo job ravalante ye group tesukovali konchum cheptara

    • @myself292
      @myself292 ปีที่แล้ว +4

      ​​ engineering or normal degree is required

    • @panemsulochana6774
      @panemsulochana6774 ปีที่แล้ว +1

      Anna Tata garu ekkada untaro Meeku Telusa please cheppandi anna Delhilo untara please cheppandi anna

    • @vijayvamsi9350
      @vijayvamsi9350 ปีที่แล้ว +1

      Me too

  • @vlanil007
    @vlanil007 6 ปีที่แล้ว +2966

    సంపాదనలో 66% చారిటీ అంటే గ్రేట్🤗. అసలు ఇలాంటివాళ్ళ జీవితాన్ని బయోపిక్ గా సినిమా తీయాలి,😇

  • @indiangreens2685
    @indiangreens2685 4 ปีที่แล้ว +1332

    రతన్ TATA 1500 కోట్లు కరోనా వైరస్ మీద పోరాడానికి డొనేట్ చేశారు నా దేశానికీ ఏదైనా ఆపద వస్తే అయన మొత్తం ఆస్తుల అమ్మి అయినా దేశాన్ని కాపాడుకొంటా అన్నారు రతన్ TATA గారు మీలాంటి మహా మంచి మనుషులు ఉండబట్టే సార్ భూమాత ఇంకా ఇ ప్రపంచన్ని మోస్తుంది ఫ్రెండ్స్ మన ఇండియన్స్ అందరం TATA వస్తువులనే కొనాలి
    అయన మనకు ఎంతో ఇచ్చారు కొంచెం అయినా తిరిగిచ్చేయాలి లేకుంటే
    దేశ ద్రోహులుగా మిగిలిపోతాం
    జై హింద్ జై రతాన్ TATA. 🇮🇳🌍🙏🕉️♥️

    • @PraveenPp-vf5bt
      @PraveenPp-vf5bt 4 ปีที่แล้ว +19

      Nuvvu chepndi nijam bro

    • @jyothich5232
      @jyothich5232 4 ปีที่แล้ว +10

      Chala baga chepparu antha cheppina elanti vallagurinchi Inka cheppadaniki vunde vuntundhi andi definitely tata things ne kondam konth ina edam manavanthuga

    • @aellareddy1509
      @aellareddy1509 4 ปีที่แล้ว +11

      i agree with above coment .

    • @luckyrathod1
      @luckyrathod1 4 ปีที่แล้ว +10

      Ok Bro ika nunchi nenu tata ni follow avthunna,, jai hind

    • @vijaykumarellandula
      @vijaykumarellandula 4 ปีที่แล้ว +5

      S anna

  • @yanasanimanumanasa23
    @yanasanimanumanasa23 4 ปีที่แล้ว +2760

    Tata gariki భారత రత్న ఇవ్వాలి ani korukune give me one like

  • @veerababu1602
    @veerababu1602 2 ปีที่แล้ว +76

    🔥🔥...*ఒకడు శాసించి ఆనందిస్తాడు...
    మరొకడు ఆనందనే శాశిస్తాడు*... ❤️

  • @sakegovardana
    @sakegovardana 4 ปีที่แล้ว +571

    ఇలాంటి వాళ్లకు కదా భారత రత్న బిరుదు ఇవ్వాల్సింది. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏🙏

  • @nagendrakumar6110
    @nagendrakumar6110 4 ปีที่แล้ว +229

    మీ లాంటి వారి దగ్గర ఉద్యోగం చేయాలన్న అదృష్టం ఉండాలి సర్.....❤️❤️

  • @ramanadoppa3330
    @ramanadoppa3330 5 ปีที่แล้ว +268

    హృదయపూర్వక ధన్యవాదాలు రతన్ టాటా గారు

  • @vignesh9177
    @vignesh9177 2 ปีที่แล้ว +44

    ఇంత మంచోనివి ఏంటి రతన్ తాతయ్యా.....నీ మంచితనం చూస్తుంటే ఏడుపొస్తుంది🥺🥺 Love you రతన్ తత్తయ్య ❤️😘

  • @NIKHIL_10255
    @NIKHIL_10255 4 ปีที่แล้ว +333

    బతికితె ఆయన లా బతకాలి జై టాట 🇮🇳

    • @1stplacegamers213
      @1stplacegamers213 3 ปีที่แล้ว +4

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪❤️

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 ปีที่แล้ว +4

      మీరు అలా అంటే అంబానీలు, అధానీలు, బాధ పడతా రం.డి

    • @krshnabakth
      @krshnabakth 3 ปีที่แล้ว +3

      ❤️❤️❤️

  • @maheshbushpaka9110
    @maheshbushpaka9110 4 ปีที่แล้ว +344

    ఎంత మంచి మనిషి కరోనా బాధితులకు అండగా 1500 వందల కోట్లు విరాళంగా ఇచ్చినా పెద్ద మనిషి

  • @srinivasan5466
    @srinivasan5466 5 ปีที่แล้ว +156

    ధనికులు పేదవాలు అని చూడకుండా అందరినీ ఒకేలా చూసుకుంటున్న టాటా గారికి నా హ్రదయపూర్వక క్రతజ్ఞతలు

    • @dsvali4834
      @dsvali4834 2 ปีที่แล้ว

      😍😍😍

  • @raghuaustin1437
    @raghuaustin1437 2 ปีที่แล้ว +13

    The Great inspiration to the world and nation🙏🙏🙏🫶🫶 తన కోసం కాకుండా దేశం కోసం కూడా ఆలోచిస్తూ అన్ని విధాలుగా తమరు కృషి చేస్తున్నారు🙏🙏🙏 ఇండియన్ గ్రేట్ బిజినెస్ man 🙏🙏🙏🙏

  • @subbukanchi1238
    @subbukanchi1238 3 ปีที่แล้ว +64

    నా జీవితం లో ఏదో ఒక రోజు ఆయనని దూరం నుండి అయినా చూసే అదృష్టం నాకు కలగాలని కోరుకుంటున్న ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు రతన్ టాటా సార్ ని చూస్తే నాకు దేవుడిని చూసినట్టు ఉంటది
    ఈలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఇంత మంచిగా వివరిస్తునటువంటి తెలుగు బడి ఛానల్ కి కృతజ్ఞతలు. 🙏🙏

    • @suryanarayana-vv4wv
      @suryanarayana-vv4wv 4 หลายเดือนก่อน

      Naadee ade korika, not possible, but Photo with me always, 🙏🙏🙏

    • @ushausha-hn7rq
      @ushausha-hn7rq 2 หลายเดือนก่อน

      ఇలాంటి వారిని పుట్టించిన భారతమాతకు వందనం

  • @anandsharma1786
    @anandsharma1786 4 ปีที่แล้ว +212

    రతన్ టాటా గారు చేస్తున్న సేవకు భారత ప్రభుత్వం వారికి భారత రత్న.. ఇచ్చి గౌరవించాలి

    • @ankithjosephjackson2361
      @ankithjosephjackson2361 4 ปีที่แล้ว

      Correct brother 💯

    • @divyadutta9427
      @divyadutta9427 3 ปีที่แล้ว +1

      Yes

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 ปีที่แล้ว +1

      అదానీ కి టాటా ఆస్తులు ఫ్రీ గా ఇస్తే అప్పుడు మోడి ఇస్తాడు.

  • @samarpanapulidindi296
    @samarpanapulidindi296 5 ปีที่แล้ว +150

    రతన్ టాటా గార్కి....
    ఈ విషయాన్ని తెలియజేసిన మీకు..
    అనేక వందనములు

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 3 ปีที่แล้ว +27

    TATA వాళ్ళది business family కాదు... నిజమైన industrialist family ... They build the nation... They are dedicated for nation's benefits rather than personal benefits... They are the true patriotic indians... They deserve respect... ❤️❤️❤️🔥 ఎవడెవడికో భారతరత్న లు ఇవ్వాలి అని అరుస్తూ ఉంటాం... కానీ ఇలాంటి మహానుభావులకు, దేశ ప్రగతికి ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వాలి భారత్ రత్నాలు...❤️👍

  • @ramp8111
    @ramp8111 4 ปีที่แล้ว +264

    రతన్ టాటా గారికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న🙏🙏🙏🙏🙏

  • @udayindiaandhra.7126
    @udayindiaandhra.7126 5 ปีที่แล้ว +225

    గ్రేట్ సార్...దాన ధర్మాలు గ్రేట్ సార్..హ్యాట్సాఫ్ టూ టాటా

    • @rajapumahesh5396
      @rajapumahesh5396 5 ปีที่แล้ว

      Heart touching story sir you r a legend

  • @rajeshyedla7246
    @rajeshyedla7246 4 ปีที่แล้ว +1416

    1500 CR DONATED COVID-19 మీరూ కంటికి కనిపించే దేవుడు సార్...🙏🙏🙏

    • @laxminarayanarajuphysiotherapy
      @laxminarayanarajuphysiotherapy 4 ปีที่แล้ว +6

      YES

    • @chillpillmetro
      @chillpillmetro 4 ปีที่แล้ว +2

      Bro watch this pubg noob stories trolling in Telugu 🤣😂
      th-cam.com/video/2bUlG7SHEdw/w-d-xo.html

    • @KrishnaVamshi111.
      @KrishnaVamshi111. 4 ปีที่แล้ว +3

      💪💪💪yes bro he is great

    • @Vrrg99
      @Vrrg99 3 ปีที่แล้ว +8

      66% టాటా ఆదాయం ట్రస్ట్ కోసం వినియోగిస్తారు

    • @naushrafi4380
      @naushrafi4380 3 ปีที่แล้ว +3

      ఆ money మోడీ గాడు ఎం చేశాడు

  • @Pavankumar14318
    @Pavankumar14318 2 หลายเดือนก่อน +205

    Who came after his dead...Rip sir🙌

  • @Srenivasulu2533
    @Srenivasulu2533 6 ปีที่แล้ว +258

    సార్ మీకు 🙋‍♂️నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏మీలాంటి వారు ఇండియా లో పుట్టినందుకూ గౌరవంగా భావిస్తున్నాను సార్ 🙏🙏🙏

  • @ramubhairi600
    @ramubhairi600 4 ปีที่แล้ว +49

    నా దేశానికి కష్టం వస్తే ఆస్తి మొత్తం దేశానికి రాసి ఇస్తా అన్నారు సార్ ఇంత కన్నా గొప్ప మనసు ప్రపంచంలో ఎవరు సార్

  • @dhilleswararao3729
    @dhilleswararao3729 4 ปีที่แล้ว +270

    దేవుడు ఇంతకన్నా గొప్ప రూపంలో ఉంటాడా 🙏🙏

  • @medarisrinivas8070
    @medarisrinivas8070 2 ปีที่แล้ว +6

    ఈరోజుల్లో కూడా వ్యాపారం కోసం కాకుండా దేశం కోసం ఏమైనా చేస్తా అనే అతను ఒక soilder జై హింద్

  • @chalamveer2442
    @chalamveer2442 4 ปีที่แล้ว +261

    మనమందరం టాటా వస్తువులు కొనడం ప్రారంభించలి

  • @ganapathisamareddy1615
    @ganapathisamareddy1615 4 ปีที่แล้ว +360

    నాకు తెలిసిన వ్యక్తుల్లో ఒక్క గొప్ప మనిషి no no మహర్షి రతన్ టాటా గారు He is real Hero.🙏👌

    • @muthannabattuboregaon5113
      @muthannabattuboregaon5113 ปีที่แล้ว

      కొత్త పాటలు రాస్తున్నాను ప్రోత్సాహంచండి ప్లీజ్ 🙏

  • @venkateshgangadevi8423
    @venkateshgangadevi8423 4 ปีที่แล้ว +72

    సార్ నా శిరసు వంచి మీ పాదాలకు నమస్కారం

  • @jagadeeshbehara1156
    @jagadeeshbehara1156 2 ปีที่แล้ว +10

    టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా గార్కి మేము ఆజన్మాంతం రుణపడి ఉంటాము ,అయ్యా మీకు పాదాభివందనం

  • @neerajakshanaidumuppuri1352
    @neerajakshanaidumuppuri1352 4 ปีที่แล้ว +91

    రతన్ టాటా గారూ 🙏
    మీ లాంటి వ్యాపార వేత్త సుగుణవంతులు మన దేశానికి అవసరము సార్

  • @jramu6638
    @jramu6638 4 ปีที่แล้ว +60

    మనం మనదేశం గుర్తించు కోవాల్సిన గొప్ప దేశ భక్తులుగా టాటా కుటుంబం ఎదగడం చాల ఆనందంగా ఉంది

  • @venkatff4654
    @venkatff4654 4 ปีที่แล้ว +115

    రాజకీయనాయకులు కంటే టాటా ఎంతో మేలు టాటా చేసిన సేవలకు రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలి

    • @mlkrao9225
      @mlkrao9225 3 ปีที่แล้ว

      You expect such genorocity from this Government?

  • @saipadmajakasturi684
    @saipadmajakasturi684 2 ปีที่แล้ว +9

    I want to write and praise him a lot but I was doubtful I can able to complete it today or not. Such a great person with simplicity. Everyone needs to tell their children about people like him.

  • @Getwithsai
    @Getwithsai 4 ปีที่แล้ว +449

    రతన్ టాటా గారి కి భారత రత్న ఇవ్వాలి

    • @sikavenkatesh1
      @sikavenkatesh1 4 ปีที่แล้ว +12

      ఆ సంస్థ యొక్క లాభలో 66% సేవకు ఇస్తున్నoదుకు మన దేశం టాటా గూర్చి చాలా గర్వించదగ్గ విషయం, అందుకు టాటా కు శత కోటి వందనాలు, భరతరత్న కు నిజమైన అర్హుడు

    • @sikavenkatesh1
      @sikavenkatesh1 4 ปีที่แล้ว +4

      ఆ సంస్థ యొక్క లాభలో 66% సేవకు ఇస్తున్నoదుకు మన దేశం టాటా గూర్చి చాలా గర్వించదగ్గ విషయం, అందుకు టాటా కు శత కోటి వందనాలు, భరతరత్న కు నిజమైన అర్హుడు

    • @kunkuradhika5977
      @kunkuradhika5977 4 ปีที่แล้ว +3

      Yes...bharatharatna ivvali

    • @sharadaa781
      @sharadaa781 4 ปีที่แล้ว +3

      Bharatha Rathna ivvalsinde thappakunda Rathan Tata gariki

    • @chillpillmetro
      @chillpillmetro 4 ปีที่แล้ว

      Bro watch this pubg noob stories trolling in Telugu 🤣😂
      th-cam.com/video/2bUlG7SHEdw/w-d-xo.html

  • @sanjusunnapu5877
    @sanjusunnapu5877 4 ปีที่แล้ว +134

    RATHAN TATA GOD🙏🙏🙏💕
    ఇండియా లో గొప్ప మంచి మనిషి 🙏🙏🙏

  • @mvp6988
    @mvp6988 4 ปีที่แล้ว +339

    కొంటె టాటా వస్తువులే కొనాలి,
    చూస్తే అక్షయ్ కుమార్ గారి సినిమాలే చూడాలి
    మీకు పాదాభివందనం సార్ 🙏🙏
    ఇక నుండి స్వదేశీ టాటా కంపెనీ వస్తువులే కొందాం

    • @kathasagaramm5815
      @kathasagaramm5815 4 ปีที่แล้ว

      th-cam.com/video/3RQjR4ZeEEs/w-d-xo.html
      Please watch APJ Abdul Kalam biography and subscribe

    • @ktknowledgetransfer3540
      @ktknowledgetransfer3540 4 ปีที่แล้ว

      Yes

    • @kathasagaramm5815
      @kathasagaramm5815 4 ปีที่แล้ว

      @@ktknowledgetransfer3540 th-cam.com/video/3RQjR4ZeEEs/w-d-xo.html
      Please watch and subscribe

    • @kooribalu4725
      @kooribalu4725 4 ปีที่แล้ว +2

      akshaykumar andhuku thalapathi viay or rajina or chiru annaya or salman khan ,thala ajith or megastar mammutty andharu kuda helping nature unna vaalley 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😍

    • @Harish-q8p
      @Harish-q8p 2 ปีที่แล้ว +1

      మధ్యలో వాడేందుకు వచ్చాడు..?
      ఇప్పుడు చూడు నీ కామెంట్ ని చూసి ఎన్టీఆర్ సినిమాలు చూడాలి అంటారు ఇంకొకడు మహేష్ అంటాడు ఇంకొకడు పవన్ కళ్యాణ్ అంటాడు కొంతమంది తిక్కల నాయాల్లు మోహన్ బాబు మంచు విష్ణు అని అంటారు. అవసరమా 😂

  • @whatsappstatus30seconds79
    @whatsappstatus30seconds79 2 ปีที่แล้ว +28

    Proud to be a member of TATA Group !

  • @purnachandrudureddymarada2662
    @purnachandrudureddymarada2662 5 ปีที่แล้ว +132

    ఎన్ని జన్మములో పుణ్యమో🙏🙏🙏 రతన్ టాటా 🙏🙏🙏మన భారతదేశం లో🇮🇳🇮🇳🇮🇳 జన్మినించడం. మీరు దేవుడయ్యా 🙏🙏🙏🇮

    • @ravibopara3559
      @ravibopara3559 4 ปีที่แล้ว

      Reddy, nee papam valane ayana musali vadu iyaru antha. Stop praising and start implementing some useful methods of his in your life

    • @narasimhamurthymurthy3179
      @narasimhamurthymurthy3179 3 ปีที่แล้ว

      Yes

  • @bhashabonkuri3471
    @bhashabonkuri3471 3 ปีที่แล้ว +29

    ప్రపంచంలో అత్యంత ధనవంతుడు .మంచి గునవంతుడు ప్రేమగల వ్యక్తి మన రతన్ టాటా గారు

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 4 ปีที่แล้ว +648

    నిన్ను కన్న తల్లి భరత మాత మహోన్నతమైన పున్య భూమి....🙏🙏

  • @madhugopal6627
    @madhugopal6627 ปีที่แล้ว +8

    రతన్ టాటా లాంటి మంచి మనిషికి అయినా సరే చావు అనే ఇన్సిడెంట్ దూరం చెయ్యి దేవుడా,కావాలంటే నా ఆయిషు కూడా తీసుకుని తన ఆయిషు పెంచు దేవుడా

  • @sreekanthmitai730
    @sreekanthmitai730 4 ปีที่แล้ว +88

    Tears in my eyes... salute sir Tata... live like a legend leader and I pray for god u have to live for 1000 years

    • @teluguffgamer6895
      @teluguffgamer6895 4 ปีที่แล้ว +2

      No need bro 80 years chalu

    • @nagamalaraju3182
      @nagamalaraju3182 4 ปีที่แล้ว +3

      @@teluguffgamer6895 enni years unna ratan tata indians manasulo untadu .such an inspiration 1500 crores covid situation lo donate chesadu

    • @playboygaming3182
      @playboygaming3182 3 ปีที่แล้ว +2

      @@nagamalaraju3182 125 crores Inka kavalante thana property mottam rasistanu annaru

    • @nagamalaraju3182
      @nagamalaraju3182 3 ปีที่แล้ว +1

      @@playboygaming3182 avunu bro.ratan tata is gold mine of india

    • @playboygaming3182
      @playboygaming3182 3 ปีที่แล้ว

      @@nagamalaraju3182 ya

  • @shasprinceshasprince5492
    @shasprinceshasprince5492 3 ปีที่แล้ว +81

    నేను బ్రతికున్నంత వరకు మిమ్మల్ని నేను స్మరించుకుంటాను

  • @venkatsai5222
    @venkatsai5222 4 ปีที่แล้ว +208

    When I am seeing this video I got goosebams and 😭😭😭 I am crying by seeing this video
    Ratan Tata gariki oka like vesukonde

    • @pothulababu8697
      @pothulababu8697 3 ปีที่แล้ว +2

      Same here bro 😭

    • @sweekarreddy8931
      @sweekarreddy8931 3 ปีที่แล้ว +1

      Same here my Friend 😌

    • @chilkamanjunath8770
      @chilkamanjunath8770 3 ปีที่แล้ว

      same Brother ...😭...Grate person .... Business +Money + Humanity = Ultimate Combo..❤️..TATA...Trust Brand Name

  • @ynagaraju9686
    @ynagaraju9686 5 หลายเดือนก่อน +4

    ప్రజలకే కాదు బియస్ యన్ యల్ లో పనిచేసే వారికి వూరటే సంతోష కరమయిన నిర్ణయం
    జై రతన్ టాటా గారు జై భారత్

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 ปีที่แล้ว +58

    Struggle Chesi Andharu Paiki Vastharu kani Kondharu Matramey Giving back to💖 SOCIETY ni Nammutharu.. You are Living Legend Sir 💖

  • @dkraju206
    @dkraju206 6 ปีที่แล้ว +90

    I am having 15 yrs of experience, in my tenure I was worked in TATA group it is the best company in India.

    • @kasnagottulaxman163
      @kasnagottulaxman163 6 ปีที่แล้ว +3

      Me to sir from past three years

    • @kondrushiva5976
      @kondrushiva5976 6 ปีที่แล้ว +1

      Any job s

    • @vishnu6398
      @vishnu6398 5 ปีที่แล้ว

      నువ్వ్ అబద్ధం చెబుతున్నావు.. TATA లో 15 సంవత్సరాలు పనిచేసినవాడికి ఆ మాత్రం English రాదా..

  • @vikramkrishna9261
    @vikramkrishna9261 4 ปีที่แล้ว +32

    Great sir...ఈ రోజు నుంచి టాటా ఉత్పత్తులు స్వదేశీ వస్తువులే కొందాము

    • @ravibopara3559
      @ravibopara3559 4 ปีที่แล้ว

      TATA himself funded MI? What now? He is a visionary in industrial ecosystem..for him it doesn't matter, any one who approach him with a amazing startup that moves him, he will invest.

  • @mahendrababulake
    @mahendrababulake ปีที่แล้ว +2

    రతన్ టాటా సార్ మీరు చాలా గొప్ప వ్యక్తి..మీ లాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన దేశం చాలా బాగుపడుతుంది..జై టాటా జై జై టాటా..

  • @mbhagyalakshmi3527
    @mbhagyalakshmi3527 4 ปีที่แล้ว +695

    దేవుడి రూపంలో వున్నాడు మన దేశ రతన్ టాటాజీ...1000 ఏళ్ళు వర్ధిల్లాలి...

  • @gowthamchowdary8141
    @gowthamchowdary8141 4 ปีที่แล้ว +95

    tears in my eyes while watching this video... greatest personalities ever... inspiration . 😐😐

  • @nageshattinuru4202
    @nageshattinuru4202 4 ปีที่แล้ว +34

    I am very proud my son is working in TCS ( Tata company).
    You cannot see one more Ratan Tata in this Era.

  • @chandanasriramadasu9627
    @chandanasriramadasu9627 2 หลายเดือนก่อน +11

    RIP Ratan tata garu.....and thank you to telugu badi

    • @HasdePrem
      @HasdePrem 2 หลายเดือนก่อน

      😢

  • @Sathishsathish-gp5yo
    @Sathishsathish-gp5yo 6 ปีที่แล้ว +310

    జై హింద్ జై రతన్ టాటా...నీలాంటి వాళ్ళు ఇ దేశంలో పుట్టడం మా యొక్క అదృష్టం🙏🙏🙏🙏

  • @prajukumar8762
    @prajukumar8762 4 ปีที่แล้ว +167

    మీరు గ్రేట్ సార్ మీకు పాదాభివందనాలు మీరు మా దేశంలో ఉండటం మాకెంతో గర్వకారణం....,🙏🙏🙏🙏

  • @vinodkumarpapabathini9792
    @vinodkumarpapabathini9792 5 ปีที่แล้ว +231

    Tata Is a brand of real brands
    Tata is a honorble brand
    Tata is a powerful brand
    Tata is a king of Kings
    Tata is a biggest boon for India
    Very very thank you Sir

    • @prasadaraogummadi9547
      @prasadaraogummadi9547 5 ปีที่แล้ว +1

      Vinod Kumar Papabathini TATA though It is Great Achiement

    • @Ramanakumarnagavath
      @Ramanakumarnagavath 5 ปีที่แล้ว +2

      Tata is not a company it is a brand in the world

    • @GowtamiChinthu
      @GowtamiChinthu หลายเดือนก่อน

      ​@@prasadaraogummadi9547but❤

  • @vinodalax4714
    @vinodalax4714 8 หลายเดือนก่อน +6

    తెలుగు సినిమా దర్శకులారారతన్ టాటా గారి లాంటి గొప్ప వ్యక్తి పై సినిమా తీయకపోవడం తెలుగు సినిమా ప్రపంచానికే అవమానం….దయచేసి రతన్ టాటా గారి జీవిత చరిత్రపై సినిమా తీసి తెలుగు సినిమా ఖ్యాతి కి ధన్యతతీసుకురావాలని కోరుకుంటు ఒక సాదారణ ప్రేక్షకురాలి ఆవేదన

  • @sitaramaiahthotakura2770
    @sitaramaiahthotakura2770 4 ปีที่แล้ว +51

    I don't know why 2.8k members dislike this vedio, Its actually a real inspiration vedio

    • @gayatrineti2330
      @gayatrineti2330 3 ปีที่แล้ว +2

      I think they are India enemies

  • @raghunathareddy52
    @raghunathareddy52 4 ปีที่แล้ว +112

    ఎలాంటి వాళ్లు కొన్ని కోట్ల మనుషుల లో ఒక్కడే ఉంటాడు ఆయనే రథన్ టాటా

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 3 ปีที่แล้ว +261

    Carona టైంలో మీరు 1500 కోట్లు ఇచ్చారు దేశం కోసం తన ఆస్తి మొత్తం ఇస్తా అనారు 🙏🙏🙏🙏

  • @mahendrababulake
    @mahendrababulake ปีที่แล้ว +2

    చాలా పెద్ద గొప్ప మనసున్న మహారాజు అతన్ టాటా గారు..పేద వాళ్ళంటే ఎంతో ఇష్టం సార్ కి...మీరు ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను సార్..

  • @HariPrasad-zp1oi
    @HariPrasad-zp1oi 3 ปีที่แล้ว +66

    Goosebumps.. PROUD of YOU SIR…
    thanks for detailed information..

  • @prasannaperuru904
    @prasannaperuru904 4 ปีที่แล้ว +50

    Watching this for 25th time
    GREAT SALUTE TO RATAN TATA
    Super ga cheppav bro

  • @rbnraithutv
    @rbnraithutv 4 ปีที่แล้ว +116

    మన దేశీ వస్తువులు మనం కొనడం వల్ల మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది మన దేశ రైతు బాగుపడతాడు.

  • @kommavijayreddy8940
    @kommavijayreddy8940 3 ปีที่แล้ว +11

    I'm ashamed not to know about such a great man so far. Thanks a lot anna for doing this wonderful information

  • @bhanuprakash.r6943
    @bhanuprakash.r6943 4 ปีที่แล้ว +62

    One of best biography i never heard
    Thanks to TELUGU BADI😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @rrrayala1328
    @rrrayala1328 3 ปีที่แล้ว +49

    Every Indian should be proud of him .worlds most humanity's person.Honbl'e Ratan Tata ji is a man of inspiration to the people of the World.Great Honour person.Sri Ratan Tata is the only man in the world who is very kind hearted person.Sri Ratan Tataji ki Jai.Bhaarat mathaki Jai.Vandemaatharam Jai Hind 🙏

  • @shivakumaryadav2593
    @shivakumaryadav2593 3 ปีที่แล้ว +8

    ఇలాంటి మంచి మనసున్న గొప్ప మనిషికి భారతరత్న ఇచ్చి గౌరవించడం తప్ప ఇంక వేరే ఎమ్ మాట్లాడిన ఎంత పొగిడిన వెర్ధమే... So రతన్ టాటా గారికి భారతరత్న ఈవ్వాలని కోరుకుందాం..🙏🙏

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 2 ปีที่แล้ว +2

    దేవుడి సృష్టి లో అతి ముఖ్యమైన మరియు మొదటి వ్యక్తి రతన్ టాటా గారు🙏చల్లగా జీవించాలి,వీరిని చూసి రాజకీయ నాయకులు,పారిశ్రామిక వేత్తలు చాలా నేర్చుకోవాలి🙏

  • @obulappasake312
    @obulappasake312 6 ปีที่แล้ว +475

    హ్యాట్సాఫ్ టాటా గ్రూప్ .ఈరోజునుండి నేను టాటా ఉత్పత్తులే కొంటాను.ఇది నేను తీసుకున్న మంచి నిర్ణయం.మరి మీరూ...?

  • @jgachurchnambur341
    @jgachurchnambur341 5 ปีที่แล้ว +89

    I had negative on tata motors by seeing this tears rolling in my eyes.i booked aspire now im going to cancel it and take tata car truly truly im saing it

  • @samathal8845
    @samathal8845 4 ปีที่แล้ว +173

    I'm Proud to be a TATA employee ❤️

  • @manjunathmupperi3440
    @manjunathmupperi3440 3 ปีที่แล้ว +27

    I am very proud to be an Indian 🙏🙏

  • @nahtegrm1239
    @nahtegrm1239 5 ปีที่แล้ว +79

    _My eyes are filled with tears
    He is the inspiration for others 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏_

  • @vasu.varada591
    @vasu.varada591 4 ปีที่แล้ว +21

    Man with Golden heart❤who donated 1500 crs to fight Corona virus🙏we r soo proud to have you sir in our country...66% of Tata company goes to charity👍one nd only Ratan Tataji🙏🙏🙏

  • @pothulasrinivasulu6691
    @pothulasrinivasulu6691 4 ปีที่แล้ว +70

    ఆయన పేరు లోనే ఉంది రత్న.
    గొప్ప మహానుభావుడు.🙏🙏🙏

  • @nareshmaila6510
    @nareshmaila6510 2 หลายเดือนก่อน +3

    ఒక గొప్ప వ్యాపారవేత్త మాత్రమే నాకు తెలిసిన నిజమైన దేశభక్తుడు కరోనా వైరస్ సమయం లో 1500 వందల కోట్లు డొనేట్ చేసి తనకు తన దేశం మీద ఉన్న దేశభక్తి చాటాడు, తన దేశానికి ఆపద వస్తే తన అన్ని ఆస్తులు అమ్మి అయినా సరే తన దేశాన్ని కాపాడుకుంట అని చెప్పిన గొప్ప దేశ భక్తుడు, తనకున్న మొత్తం ఆస్తులలో సంగం కంటే ఎక్కువగా దేశానికి, దేశ బాగు కోసం ఇచ్చిన మహానుభావుడు, ఈ రోజు నా దేశం తన సొంత బిడ్డను కోల్పోయింది టాటా ఏపుడు ఏ వ్యక్తి ఇలా కమెంట్ చేయలే, కళ్ళలో నీళ్ళు తిరుతుగుతున్నాయి 😢 మీ వార్త విని ఈ దేశం ఎప్పటికీ మెమ్మలి మరవదు sir.టాటా❤

  • @namastemawaa5678
    @namastemawaa5678 3 ปีที่แล้ว +28

    తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి బయ్యా జై రతన్ టాటా

  • @shivaniyadav398
    @shivaniyadav398 5 ปีที่แล้ว +91

    Meru okkare sir poor people gurinchi think chesedhi antha money vunna...thanku sir..🙇🙇

  • @Swaroopswaru0408
    @Swaroopswaru0408 4 ปีที่แล้ว +28

    In Recent news it also said by him that HE IS ALSO READY TO GIVE HIS 6Lakh crore to the people of our country if situation demands. Even after donating 1500crores he said this.... Nothing is more important for me than my country. A true 🇮🇳👳

  • @Aadhi-p5v
    @Aadhi-p5v 2 หลายเดือนก่อน +4

    మన దేశం ఒక గొప్ప ఆస్తి ని కోల్పోయింది...

  • @venkatmandalapu1145
    @venkatmandalapu1145 4 ปีที่แล้ว +22

    You are really great sir..
    What an inspiring story salute Shri Ratan Tata sir 🙏🙏
    God bless you sir

  • @neelofarmasood2871
    @neelofarmasood2871 6 ปีที่แล้ว +6

    Namaste to all of Telugu Badi You Tube channel Team members. Naku TATA oka great person ani telusu kani, ayana intavaraku chesina journey teliyadu, ayana achievements, ee stage ki ravadaniki ayana face chesina struggle teliyadu. Thanks for giving a valuable information about the great person. Inka meru planting enno manchi vedio's cheyalani korukuntunnam.. Thank you for all your team members..

  • @ιται-γ1τ
    @ιται-γ1τ 4 ปีที่แล้ว +24

    మీరు చాలా గ్రేట్ సర్, మీకు నా పాదాభివందనం 💐💐💐💐💐