Raaja Live in Concert | Ilaiyaraaja Musical Event | 12th March 2023 | Full Episode 01 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025
  • #raajaliveinconcert #illayaraja #musicalconcert #musicalevents #maestro #maestroilaiyaraaja #etvtelugu #etvwin #etvevents
    Chill and relax in the musical paradise of the maestro, the great Ilayaraaja. Enjoy these melodious songs of the legend along with other popular singers.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 933

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 ปีที่แล้ว +147

    శ్రీ sp చరణ్ గారికి ఈ ఈవెంట్ లో సముచిత స్థానం కల్పించిన ఇళయరాజా గారికి ధన్యవాదాలు

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 ปีที่แล้ว +226

    సంగీతం ఉంది, పదాలు ఉన్నాయి, అతిధులు ఉన్నారు, ఆనందించే ప్రేక్షకులు ఉన్నారు. కానీ..... ప్రాణం లేదు... ఆత్మ లేదు... పాట కి ఊపిరి లేదు... Miss you balu sir....

  • @pradeept4234
    @pradeept4234 ปีที่แล้ว +406

    మా బాలు గారు వుంటే పాట పాడిన తరువాత ఆ పాట గురుంచి వివరించడం ... ఇళయరాజా తో కామెడీ చెయ్యడం లాంటి వి జరిగేవి ...అవన్నీ చూసే అదృష్టం కోల్పోయాం ....miss u Balu sir 🙏🙏🙏

    • @subramanyamsubbu8872
      @subramanyamsubbu8872 ปีที่แล้ว +21

      yes you are absolutely right, iam also feeling the same

    • @MyPandus
      @MyPandus ปีที่แล้ว +19

      నిజం సర్... ఒక దిగ్గజాన్ని కోల్పోయాము... ఆ లోటు ఎప్పటికి పూర్తి కాదు...

    • @karunakarkk3142
      @karunakarkk3142 ปีที่แล้ว +10

      Super ga చెప్పారు...

    • @krishnaiahchamuru9370
      @krishnaiahchamuru9370 ปีที่แล้ว +9

      అవును అలాంటి వివరాలు మిస్ అయిపోయాం

    • @saripallinaidu927
      @saripallinaidu927 ปีที่แล้ว +11

      S.p.Charan maximum full fill chesaru

  • @Jay_Says
    @Jay_Says ปีที่แล้ว +157

    శరీరానికి గాయం అయితే వైద్యులు ఉన్నారు, మనసుకు గాయం అయితే ఇళయ రాజా గారు ఉన్నారు😍

    • @subbusubbu8890
      @subbusubbu8890 ปีที่แล้ว +1

      Ssss

    • @elizapothuraju380
      @elizapothuraju380 ปีที่แล้ว +1

      Ilaya Raja gari patalu music unnai

    • @davidraj.jdavidraj.j8877
      @davidraj.jdavidraj.j8877 ปีที่แล้ว

      ❤❤❤

    • @tks92
      @tks92 ปีที่แล้ว

      புண்டையில் காயம் என்றால் கமல்ஹாசன் உள்ளார்

    • @nagalakshmigali6165
      @nagalakshmigali6165 6 หลายเดือนก่อน

      S. Absolutely

  • @sre658
    @sre658 ปีที่แล้ว +74

    ఎస్పీ చరణ్ గారు అచ్చంగా వారి తండ్రీ లా పాడారు.

  • @rajeshgold24crt62
    @rajeshgold24crt62 ปีที่แล้ว +107

    ఇళయరాజా అచ్ఛ తెలుగులో రెండవసారి హైదరాబాద్ లో చేయడం మన అదృష్టం & ఇళయరాజా గారికి నా శిరసువంచి పాదాలకు నమస్కరిస్తున్నాను మీ ప్రతి పాట అద్భుతమే

  • @starhouse98
    @starhouse98 ปีที่แล้ว +117

    చరణ్ గారి వాయిస్ ఎన్ని సార్లు విన్న కూడా తనివితీరదు spb always with Sp Charan

  • @akalyasri2263
    @akalyasri2263 ปีที่แล้ว +38

    இசைஞானி இளையராஜா ஒருவரே என்றும் இசைக்கு ராஜா 🙏🙏🙏

  • @dronamrajuvenkatanarasimha2012
    @dronamrajuvenkatanarasimha2012 ปีที่แล้ว +58

    రాజా గారి సంగీతం ఎంత ముఖ్యమో అలాగే బాలు గారి voice కూడా పాటకి అంత ముఖ్యం అని తేలిపోయింది. రాజా great.. but missing u balu sir

    • @bhujfun
      @bhujfun ปีที่แล้ว +2

      Very well said.

  • @Yanamalanalini
    @Yanamalanalini ปีที่แล้ว +30

    Charan sir all songs super super

  • @raa245
    @raa245 ปีที่แล้ว +84

    இளையராஜா சார் 1422 படங்கள் 46 வருடத்தில் ரகுமான் 31 வருடத்தில் வெறும் 145 படங்கள் அதன் அடிப்படையில் பார்த்தால் இளையராஜா சார் சராசரியாக ஒரு வாரத்திற்க்கு ஒரு படம் இசையமைத்துள்ளார்....ரகுமான் 2.5 மாததிற்கு 1 படம் இசையமைத்துள்ளார்.....வேகத்தை ஒப்பிட்டு பார்த்தால் ரகுமானை விட 6 மடங்கு வேகம் கூடியவர் இளையராஜா சார்...இதுதான் இயற்கையான திறமை......Electronic technology இல்லை என்றால் ரகுமானின் இசையும் சாதாரண இசையமைப்பாளர் களை போன்றதே........சிந்தியுங்கள்....ரகுமான் ஆங்கில பாடல் அரபு பாடல்களை அதிகளவில் கேட்டு அதை Copy பன்னி இசையமைத்துள்ள பாடல்களின் எண்ணிக்கை 100 Ku அதிகம்.....youtube இல் ஒருவர் ரகுமான் Copy பன்னிய 100 க்கு அதிகமான பாடல்களை வெளியிட்டு இருந்தார் 30 நிமிட வீடியோ....அதற்க்கு அதிகமான Like um Views um பெறப்பட்டது அத்துடன் Comments இல் எல்லோரும் ரகுமான் Oscar award க்கு தகுதி இல்லை அந்த Oscar award திரும்ப பெறவேண்டும் என்று அதிகமானவர் கூரி வந்தனர் இதை அறிந்த ரகுமான் அந்த வீடியோ வெளியிட்டவரை சந்தித்து பேரம் பேசி அந்த வீடியோவை TH-cam இல் இருந்து அகற்றி விட்டார்....இதுதான் ரகுமானின் திறமை....Sound technology இல்லை என்றால்... ரகுமானும் இசையமைப்பாளர் வித்தியாசாகரும் ஒரே திறமையே என்று சொல்லும் அளவுதான் ரகுமானின் திறமை......ரகுமான் ஒருதடவை Oscar award எடுத்தார் அதற்கு பிறகு அவரால் அந்த பக்கமே போக முடியவில்லை ஏன் என்றால் Creativity இல்லை....ரகுமான் Oscar award எடுத்தது கூட மிகபெரிய இந்தியாவின் அரசியல் சூழ்ச்சியே தவிர திறமையில்லை........இளையராஜா சார் கூட ஒப்பிட ஒருத்தன் பிறந்ததும் இல்லை இனி பிறப்பான் என்று நம்பவும் இல்லை....

    • @zebracrossing5488
      @zebracrossing5488 ปีที่แล้ว +3

      I posted some facts about how Raaja-garu's music is superior to Rahman's. That channel removed my posting.

    • @benedictjoseph3832
      @benedictjoseph3832 ปีที่แล้ว +1

      unmaithaan.. atharkaga ilayaraja sir copy eh adikkavillai endru solla mudiyathu.. he has copied few songs from Italian classic tunes and european songs....and that too without any copy rights.. for example...intha poovilum vaasam undu..is pakka copy from Italaian classical song.

    • @zebracrossing5488
      @zebracrossing5488 ปีที่แล้ว +2

      @@benedictjoseph3832 Shubert. But check out what copy is and waht imitation is. What he did is inspiration. This is normal.

    • @balajibala7145
      @balajibala7145 ปีที่แล้ว +1

      20 years Raja, 20years ms 20yers ar that's all no one comes again.

    • @sbdurai5611
      @sbdurai5611 ปีที่แล้ว +3

      true

  • @venumakalle2101
    @venumakalle2101 ปีที่แล้ว +30

    Charan garu అద్బుతం గా పాడారు.. బాలు గారిని ఎంతో గుర్తు చేసుకోవాలి

  • @shiva6271
    @shiva6271 ปีที่แล้ว +57

    I don't think one more composer like Ilayaraja will born in this part of world, I am fortunate live in the era of Ilayaraja and listen to his numerous songs. His songs are so mesmerising and his each song can get one Oscar if the Oscar team understood south Indian languages.

    • @shiva6271
      @shiva6271 ปีที่แล้ว

      @@jkvel421 Everyone will be pathetic when they are above 80s, but he is still one of the best. Academy or Grammy cannot scale Ilayaraja's talent which is far beyond the reach and understanding of Grammy or Academy jurists. Ilayaraja one among five all time top most composers in the world. You have very little brain to understand that.

    • @srinivassrinivassrinath9737
      @srinivassrinivassrinath9737 ปีที่แล้ว +5

      @@jkvel421 Dear Bro,
      You never got the Point. Talent & Behavioural Patterns are two distinctly different entities. Here this Gentleman was referring with regards to Oscar was the sheer Genius creations of Raja, so there's absolutely no Suffocation factor in this. I suppose the misconstrued points of view on Raja which are dime a dozen prompts the misinformed to feel so.
      If anyone are privy to insiders information in the Film Woods probably they'll have a crystal clear view on what Raja is....
      Just to share a tip of the info Director Maniratnam's debut movie Pallavi Anupallavi Raja had his employments of 1/5th of his market price just to encourage a talented new entrant along with the minimal affordability of Ratnam then....
      Infact he has done scores for innumerable movies without even getting payments....no need for explaining all these but felt so that these misconceptions on The Maestro need to be Cleared.
      It's what he is who knows nothing much apart from music where he's miles ahead and second to none..
      Thanks for the patient reading...
      Best Regards & Wishes

    • @srinivassrinivassrinath9737
      @srinivassrinivassrinath9737 ปีที่แล้ว

      *Employments*

    • @srinivassrinivassrinath9737
      @srinivassrinivassrinath9737 ปีที่แล้ว

      Sorry again....
      *Emoluments*

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara ปีที่แล้ว +26

    ఆయన సంగీతం వున్న సమయం లో మనం జీవించి వున్నాం. దేవుడు ఇచ్చిన మహా భాగ్యం

  • @sre658
    @sre658 ปีที่แล้ว +76

    చాలా రోజులకు ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ఆనందంగా వీక్షించాము. ఈటీవి వారికి ధన్యవాదాలు

  • @maheshgoud2861
    @maheshgoud2861 ปีที่แล้ว +7

    బాలు గారు లేని లోటు కనిపిస్తుంది చాలా మిస్ అవుతున్నాం సార్

  • @rakeshgoud95
    @rakeshgoud95 ปีที่แล้ว +150

    భారతీయులుగా పుట్టినందుకు,ముఖ్యంగా తెలుగు వారిగా పుట్టినందుకు మనకు దక్కింది ఈ అదృష్టం 😍😍❤

    • @physicsflute5247
      @physicsflute5247 ปีที่แล้ว +6

      సంగీతానికి మించి ఇంకా ఏదైనా ఉందా??? ఈ ప్రపంచం లో.... లేనే లేదు

    • @hareeshagunturu
      @hareeshagunturu ปีที่แล้ว +8

      He is tamilian kada

    • @guruprasadgs8434
      @guruprasadgs8434 ปีที่แล้ว

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 ปีที่แล้ว +8

    Sp charan baga padutunnaru

  • @yadagirisirisanagandla5761
    @yadagirisirisanagandla5761 ปีที่แล้ว +125

    మనదేశం గర్వించే అద్భుతమైన గ్రేట్ musician ఇళయరాజ sir. ఎన్ని తరాలు మారినా, ఈ లాంటి పాటలు మళ్ళీ రావు. నాకు తెలిసీ ఈ తరం వారు కూడా ఎంతో ఇష్టపడే adubutamyna గొప్ప music డైరెక్టర్ రాజా sir 🙏🙏🙏

  • @jagadeeshkaranam
    @jagadeeshkaranam ปีที่แล้ว +16

    sp balu ununte inko ranje lo undedhi sp charan super great ilayaraja

  • @mahalakshmi.madasamy9968
    @mahalakshmi.madasamy9968 ปีที่แล้ว +7

    Spb.return.to.s.pb.charan.thanks.god..

  • @KSR_Oney
    @KSR_Oney ปีที่แล้ว +8

    బాలు గారు లోటు కనిపించింది.! కానీ చరణ్ గారు మనో గారు కొంతవరకు న్యాయం చేయగలిగారు.? మనస్సు హాయిగా ఉంది ఈ పాటలు వింటుంటే..!! అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు..

  • @masthan8627
    @masthan8627 ปีที่แล้ว +46

    S.P Charan - you have inherited dad's magical mesmerising voice❤ excellent performance......you are the best ...keep rocking👍❤️👌

  • @kkrishna4296
    @kkrishna4296 ปีที่แล้ว +11

    is melody songs beutifull ilayaraja garu sensetional music hits and manu garu is abeutiful voice and sp charan garu will all are miss the sp balu sir

  • @venkyroyals4512
    @venkyroyals4512 ปีที่แล้ว +45

    ఇలయరాజా వారికి ఈటివి వారికి శతకోటి వందనాలు🙏🙏❤❤🌍

  • @asmaanzumpisari
    @asmaanzumpisari ปีที่แล้ว +25

    Charan sir meeru adbhutanga padaru sir. Ur voice is awesome. Chala cute ga padaru. Mee concerts lo aithe chaala allari chestharu. Mee allari is missing sir. Anyhow u rocked it sir. Meeru padina anni patalu superb.

  • @m.s.shekar7403
    @m.s.shekar7403 ปีที่แล้ว +8

    దక్షిణ భారత సంగీత మాంత్రికుడు,సంగీతం రారాజు,సంగీత జ్ఞాని,ఇసైజ్ణాని,ప్రపంచ సంగీతం లో ఇతనికి ఎవర్ సాటిలేరు.తమిళనాడు ప్రభుత్వం కలైమామణి,భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించారు.ఆయనకు నా యొక్క పాదాభివందనం ఇళయరాజ గారుకీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukamadiraju6217
    @renukamadiraju6217 ปีที่แล้ว +19

    Super charan sir

  • @jayanthsaravannellipudi1235
    @jayanthsaravannellipudi1235 ปีที่แล้ว +15

    Sp Charan sir superga padaru a champion spb Gari lage

  • @somashekhar7306
    @somashekhar7306 ปีที่แล้ว +12

    చరణ్ గారు ...... నిజంగా బాలుగారిని గుర్తుకు తెచ్చారు ఈరోజు

  • @divyaalliswell4616
    @divyaalliswell4616 ปีที่แล้ว +30

    Charan sir your voice is amazing like your father's voice...so lucky you and we❤

  • @RundranMaha
    @RundranMaha ปีที่แล้ว +7

    80 years old Ilayaraja singing with good breath control

  • @bharadwajvarahagiri4661
    @bharadwajvarahagiri4661 ปีที่แล้ว +9

    బాలు గారు లేని లోటు నాకు ప్రతీ పాట లోనూ కనిపించింది. MISS YOU BALU SIR.

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi ปีที่แล้ว +10

    ఎవరు చేసే పని వారే చెయ్యాలి, ఎవరు పాడాల్సిన పాట వారే పాడాలి. రాజ గారి సంగీతం మొత్తం నాశనం చేశారు. ఈ పాటలన్నీ మా దేవుడు పాడాలి. ఇలాంటివారు ఎంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. బాలు సర్ అమర్ రహే 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmr9998
    @mmr9998 ปีที่แล้ว +13

    Hi, Charan
    I've seen much perfection 👍👌and resemblance to u r father SPB sir❤️
    go head 👍👍 with u r father's blessings ....keep rocking !!

  • @appaji1969
    @appaji1969 ปีที่แล้ว +43

    Ilayaraja concert అనగానే వెయ్యి గుండెల్లో హృదయం పలకరిస్తూ ఉంటుంది..
    కానీ దురదృష్టవశాత్తు... ఛానల్ లో వచ్చే ఆడియో ఏమాత్రం క్లియర్ గాలేదు.. ఇది నిజంగా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ప్రతిష్ట కి నిదర్సనం... Etv win వారికి విజ్ఞప్తి చేసుకునేదేమనగా... ఆడియో చాలా దారుణం గా వుంది వెంటనే దాని పైన చర్యలు తీసుకుని సరిచేసి మళ్ళీ upload చెయ్యవలసింది గా మనవి చేసుకుంటున్నాము...
    ఇళయరాజా గారి అభిమానులు.
    ❤😢😢😢

  • @sunnym4259
    @sunnym4259 ปีที่แล้ว +58

    S.P Charan garu is the centre of the attraction.... ❤ in singing shows...."Concerts" -- "Padutha Theeyaga" --"Swarabhishekam"

  • @Sai-ym9bj
    @Sai-ym9bj ปีที่แล้ว +26

    @ S.P Charan garu.....excellent singing..... continue the Legacy..... all the best 👍❤️👌

  • @sivakumark520
    @sivakumark520 ปีที่แล้ว +29

    He is genius
    He is being human for human beings
    He is the national music composer of India
    He is a national monument and asset of world wide music lovers
    He is Indian and humble tamilian for millions

    • @vijayragavan1491
      @vijayragavan1491 ปีที่แล้ว +3

      Yes, 💯 great Ilaiyaraja in music world

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 ปีที่แล้ว +17

    ఇళయరాజా అంటే సంగీత గంధర్వుడు, తరతరాలకు మర్చిపోలేని సంగీతాన్ని ఇచ్చిన గాంధర్వునికి 🙏🙏🙏

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 ปีที่แล้ว +42

    Spb charan sir is always super.👌
    He is so talented like his dad both are multitalented persons. 🙏🙏
    So cute voice cute expressions cute pronunciation charan sir. 💕😍😘🥰

  • @mv5535
    @mv5535 ปีที่แล้ว +10

    SP Charan sir you are the centre of attraction.oh my god all are mesmerising songs.we are so proud of you Sir and we always love you so much. you have to be sing so many Telugu songs.bala subramanyam garu we miss you so much sir you won universal hearts.we will not forget you.mano sir your voice is no words to say about you.Karthik and all women singers and corus all archestra team hatssoff to everybody.what a programme please do so many concerts in Hyderabad. SPB Sir we love you so much.

  • @BRINDHAVANKalashetra
    @BRINDHAVANKalashetra ปีที่แล้ว +43

    தெலுங்கு சகோதர சகோதரிகளுக்கு..... எங்கள் தமிழ் நாட்டு மக்கள் சார்பாக உங்கள் அனைவருக்கும் இனிய யுகாதி வாழ்த்துக்கள்... 🙏.... மொழி கடந்தவர் இசைஞானி இளையராஜா என்பதை, நீங்கள் அவரை அன்புடன், மரியாதையுடன் நடத்துவது எங்கள் கண்களில் கண்ணீரை வரவழைக்கிறது சகோதரர்களே......இது இந்திய நாட்டின் பண்பாடு. தமிழர்கள் அனைவரும் அனைத்து மாநில மக்களையும் நேசிக்கிறோம். இதுதான் உண்மை.... ❤️❤️❤️❤️🙏

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 ปีที่แล้ว +8

      Romba Nanri... Sahodaraa!🙏
      K.BALACHANDER avargal..
      Oru dailogue ezhidinaar!
      "Tamil pesum INDIAN naan..!" Anra andha dailogue.(Film:Apoorva Raagangal)
      What a MEANINGFUL dailogue!!!
      Appadi ye,
      naan oru TELUNGU pesara INDIAN
      *🇮🇳🇮🇳 Nation FIRST ! 🇮🇳🇮🇳*

    • @arrtirameshbabu1020
      @arrtirameshbabu1020 ปีที่แล้ว +3

      ​@@ramamanoharababusettem6475 wow gr8 happy to hear

    • @vijayragavan1491
      @vijayragavan1491 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @ap26h890
      @ap26h890 ปีที่แล้ว +1

      ఇళయరాజా మావాడు కూడా బ్రదర్

  • @umav3028
    @umav3028 ปีที่แล้ว +23

    Sp charan your expressions,and pronunciation is good just like your dad please maintain it and keep it up as that is your strength compared to other singers

    • @John-ls2fi
      @John-ls2fi ปีที่แล้ว +6

      💯 True 👍👍

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 ปีที่แล้ว +11

    చరణ్ గారు మనకి బాలుగారిని తలపిస్తునారు❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @SaiTeja-wr5wh
    @SaiTeja-wr5wh ปีที่แล้ว +62

    Blessed to be attended the live concert of God of Music, Man for every emotion, Maestro 'Ilaiyaraaja'! 💫❤️
    It's Life time achievement for me! 🙏❤️✨

  • @damodararao5097
    @damodararao5097 ปีที่แล้ว +4

    sp balu garu leni lotu chalaa kanipinchindhi The Great Legendry Spb. KjsDas . Suseelamma. s Janki .And ilaaya raja

  • @josenub08
    @josenub08 ปีที่แล้ว +28

    SPB Charan's singing was classic. wow heart melting performance

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 ปีที่แล้ว +19

    Charan garu remembered us our lovely SPB garu . Sure his blessings will be to charan garu.

  • @somashekhar7306
    @somashekhar7306 ปีที่แล้ว +33

    బాలూ గారు ఎక్కడికీ వెళ్ళలేదు .... చరణ్ గారిలో ప్రవేశించారు .....ఇన్నాళ్లు చరణ్ గారి గాత్రం వేరు...ఇప్పుడు చరణ్ గారి గాత్రం అచ్చం వాళ్ళ నాన్నగారు గాత్రంలా వుంది

    • @Vikram-lh1pq
      @Vikram-lh1pq ปีที่แล้ว +7

      2 nd episode lo Charan garu inka manchi songs padaru chudandi .

    • @san-rz3wk
      @san-rz3wk ปีที่แล้ว +3

      No one can match Balu sir ...even it's his son .....he is one and only....❤️❤️

  • @chazzfangirlraksha
    @chazzfangirlraksha ปีที่แล้ว +29

    Charan sirrrrr😍😍🤩🌟u r just amazing 😍 🤩 😍 🤩 ❣️❤️💝

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 ปีที่แล้ว +3

    ఇలాంటి సింగెర్స్, రైటర్, బాలు గారు, వేటూరి గారు, ఇళయరాజా గారు లాంటి వారు వున్నప్పుడు నేను పుట్టడం నా అదృష్టం

  • @Ajay-ev9nq
    @Ajay-ev9nq ปีที่แล้ว +34

    CHARAN garu, you have stolen our hearts through your marvelous performance❤ A big applause🎉👍

  • @Kotneesg28
    @Kotneesg28 ปีที่แล้ว +2

    ఇలయరాజ గారు బాలు గారు ఇద్దరు కారణ జన్ములు.

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq ปีที่แล้ว +38

    S.P Charan replacing his father..... amazing performance Charan garu.....continue the Legacy ❤👍

  • @sreedharparupalli2270
    @sreedharparupalli2270 3 หลายเดือนก่อน +1

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవటం లోటే. కాదనటం లేదు. కానీ ఇప్పడు ఇళయరాజాగారు అన్నట్లు బాలు తనయుడు చరణ్‌.. ఎస్పీ బాలు చరణ్‌. చరణ్ గళం బాలు గారి గళానికి ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. అందువల్ల బాలు అభిమానులు ఆయన తనయుడిలో బాలుగారి స్వరాన్ని వినవచ్చు. కొన్ని పాటలు అచ్చం బాలుగారు పాడినట్లే ఉంటాయి ఇళయరాజా లైవ్ ప్రోగ్రాంకి హాజరు కానప్పటికీ ఈ ప్రోగ్రాం ను ఈటీవీ విన్ లో చూడటం సంతోషంగా ఉంది. ఇలాంటి లైవ్ ప్రోగ్రామ్స్ ని ఏటా నిర్వహిస్తే బావుంటుందని సూచన.

  • @shwethamohan6214
    @shwethamohan6214 ปีที่แล้ว +44

    18:10 Charan , soulful singing 👏❤️

  • @karunakarmvp
    @karunakarmvp ปีที่แล้ว +23

    What a performance by Charan, almost matched with SPB sir and his style in all the songs he had sung today!!

  • @sriv4603
    @sriv4603 ปีที่แล้ว +3

    Mano garu matram Chala Chala kashtapadi ayasapadutu padadu :)

  • @jagguankhath3623
    @jagguankhath3623 ปีที่แล้ว +5

    ఇంత మంచి రాజా గారి ఈవెంట్లు బాలసుబ్రమణ్యం గారు లేకపోవడం చాలా బాధాకరం ఇద్దరి లెజెండ్ల మధ్య ఈ సంగీత సాగరం ఎంతో మధురంగా ఉండేది బాలు గారి ఆత్మ ఆ ఈవెంట్లు ఉంటుందని అనుకుంటున్నాను ఐ మిస్ యు బాలు సార్

  • @SubbuChadhalati-gk2yt
    @SubbuChadhalati-gk2yt 10 หลายเดือนก่อน +3

    సూపర్ చరణ్ గారు బాలుగారులేని లోటు మీరుతిర్చారు

  • @gangadharchary4090
    @gangadharchary4090 ปีที่แล้ว +8

    ఒక గొప్ప అనుభూతి అ మహనుబావుడు సినిమాలకు సంగీతం అందిస్తున్న రోజుల్లో జన్మించడం నా అదృష్టం ఆయన పాటలు వినుకుంటు పెరిగిన వాల్లు చాలానె ఉన్నారు ఆయన సంగీతం విన్నవెంటనె అప్పటి చిన్ననాటి బాల్యం గుర్తుకువస్తుంది

  • @sundarorchestra5741
    @sundarorchestra5741 ปีที่แล้ว +6

    Spb garu unte vere level

  • @anudia8605
    @anudia8605 ปีที่แล้ว +7

    Miss you balu gaaru మీరు లేకుండా ఈ ప్రోగ్రాం అసలు ఊహించుకోలేక పోతున్నం.మీరు ఉండాల్సిన ప్రోగ్రాం మీ నోటా రావాల్సిన రాగం ఇది... miss u alot🙂🙂😐

  • @rameshbhirisetty4493
    @rameshbhirisetty4493 ปีที่แล้ว +11

    Hi Charan bhayya.....

  • @yerramillisuryamohan4068
    @yerramillisuryamohan4068 ปีที่แล้ว +12

    No words for Ilayaraja music. Evergreen and Ever melodious

  • @yoganandb6118
    @yoganandb6118 ปีที่แล้ว +6

    SPB PADINATTEVIDI , We miss uBalu Anna patavunnatakalamnuvvu batike vunnav Balu anna

  • @chennaiahchennaiah2922
    @chennaiahchennaiah2922 ปีที่แล้ว +16

    Raja sir proved the taste of live orchestra but one thing is sad we missed our Telugu legend SPB sir

  • @moorthy781
    @moorthy781 ปีที่แล้ว +4

    ஜயா ஜயா இளையராஜா ஜயா சரணம் சரணம் அட்டகாசம் ஜயா சிறப்பு மகிழ்ச்சி நெகிழ்ச்சி ஆனந்தம் வாழ்த்துக்கள் ❤️❤️❤️👏👏👏👌👌👌👍👍😁

  • @vijayragavan1491
    @vijayragavan1491 ปีที่แล้ว +7

    Great Ilaiyaraja 🎶🎵🎶🎶🎶 in music world

  • @KeyShatta
    @KeyShatta 10 หลายเดือนก่อน +3

    Charan sang Priyathama exactly like SPB garu. If one closes his eyes and listens to that it will feel as if SPB garu is singing. Amazing.

  • @mylaisadagopanvijayaragava9010
    @mylaisadagopanvijayaragava9010 ปีที่แล้ว +8

    After SPB its SPC❤

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +14

    ఇళయరాజా గారు కలయా నిజమా అని పాడుతుంటే రెండు దశాబ్దాల క్రితం కూలి నెంబర్ వన్ సినిమా విడుదల అయినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో అలాంటి అనుభూతి కలిగింది గురు 💯🙏

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 11 หลายเดือนก่อน +1

    IlayaRaja sir gifted by god to this world. The music legend. Govt should give national music awards with jis name.

  • @atkprasannakumar
    @atkprasannakumar ปีที่แล้ว +18

    అబ్బ నీ తియ్యని దెబ్బ... "అదివిని అదిమిన" అన్నప్పుడు హిందీ వెర్షన్ పాడుతున్నప్పుడు చరణ్ SPB గారిని గుర్తుకు తెచ్చారు.

  • @mmr9998
    @mmr9998 ปีที่แล้ว +11

    strange.....not a single word about BALU sir.....but doing concert with his songs..... hats off ......

    • @kasiraman.j
      @kasiraman.j ปีที่แล้ว

      May be he didn't want to be emotional and make audiences sad

    • @mmr9998
      @mmr9998 ปีที่แล้ว

      @@kasiraman.j ok then.....at least he might say a single word.... that I'm dedicating this concert for my best friend SPB...right !!

    • @kasiraman.j
      @kasiraman.j ปีที่แล้ว +1

      @@mmr9998 did you notice the first song amani in memory of spb sir. His expressions are silent .

    • @mmr9998
      @mmr9998 ปีที่แล้ว

      @@kasiraman.j so, what sir......in 2nd episode he recollected k .Viswanath garu but not SPB garu ...why ?

    • @kasiraman.j
      @kasiraman.j ปีที่แล้ว

      @@mmr9998 don't know sorry

  • @lionstarchintu2213
    @lionstarchintu2213 ปีที่แล้ว +3

    BALUGARU. LENILOTU SPASTANGA KANIPISTUNDI MISS. U. ALOT

  • @kalyanarajasekharbabu931
    @kalyanarajasekharbabu931 10 หลายเดือนก่อน +1

    Illyaraja gariki right hand ballu sir...spb sir always right for heros music composers

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz ปีที่แล้ว +40

    Charan gari all songs super

    • @asmaanzumpisari
      @asmaanzumpisari ปีที่แล้ว +5

      Kada.. he is always superb andi

    • @touringtalkiessb6547
      @touringtalkiessb6547 ปีที่แล้ว +1

      Very beautiful music by Raja Sir, his tunes are evergreen in entire world, until music lovers in the universe,,🙏🙏💓💓💓💖💖💖

  • @PremKumar-mi5wd
    @PremKumar-mi5wd ปีที่แล้ว +3

    How lucky lucky we are to have a maestro like Raja during our life time. He makes you so emotional.
    I really miss SPB.

  • @shwethamohan6214
    @shwethamohan6214 ปีที่แล้ว +27

    Charan 33:45 nijangane maata-raledhu .....awesome performance ❤❤

  • @jithinsriman8167
    @jithinsriman8167 ปีที่แล้ว +6

    After a long time viewed Raja sir melodies....he is living legend ... very fortunate to be born in Ilayaraja's era...

  • @bharatvilla
    @bharatvilla ปีที่แล้ว +39

    Most of the songs composed by meastro was sung by SPB sir. Their combination is phenomenal. I felt, It clearly appears the lack, when others singing his songs in the event .unfortunate that we lost him. If SPB sir is alive, the event would be at sky level and may made this show even more enjoyable and memorable.

  • @akshay505
    @akshay505 ปีที่แล้ว +14

    Seriously missing SPB sir, Sirivenella Sitarama sastry garu , chitramma, Vani Jayaram garu , Janakamma garu, Kalatapasvi garu, Veturi garu and many more stalwarts

  • @adrianronnie6881
    @adrianronnie6881 ปีที่แล้ว +21

    54:03 SPB charan Garu exactly gave the expression of SP Balu sir

  • @rajankvsns
    @rajankvsns ปีที่แล้ว +10

    One man show - so charan

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 ปีที่แล้ว +6

    ఇళయరాజా గారి లాంటివారు మరలా పుట్టారు ఆయన రోజుల్లో పుట్టినందుకు మనఅందరి అదృష్టం

  • @raghuramkumar7569
    @raghuramkumar7569 5 หลายเดือนก่อน

    Femile voice is exlent exspcilay vibhavari gari voice

  • @lakshminarayanakukkamalla7189
    @lakshminarayanakukkamalla7189 ปีที่แล้ว +4

    సంగీత ప్రపంచానికి ఇళయరాజా సార్ దేవుడు 💞💞💞💞

  • @jollydayjollyday6305
    @jollydayjollyday6305 ปีที่แล้ว +5

    Isaigani started with Janani song! What a devotional voice and music!

  • @rajuking438
    @rajuking438 ปีที่แล้ว +7

    The concert was very nice very good but no one can replace SP balasubrahmanyam Garu he is wonderful if he is there he would have described all the songs and and the lyrics and the show would have been a different show I hope and SP Charan sir you are wonderful your ultimate continue the legacy of your father this is very nice please continue that and SPB sir we are missing you a lot and Ilayaraja sir great you are always great wonderful beautiful music we are thanking god that we are there in your Era thank you so much

  • @sobanbabu581
    @sobanbabu581 ปีที่แล้ว +12

    ఈ కచేరిలో బాల సుబ్రహ్మణ్యం గారు.... లేకపోవడం చాలా బాధగా ఉంది.
    ప్రతీ పాటకు సమయం, సందర్భం,వివరణ
    చెబుతూ ఉండేవారు.
    ఆ మహానుభావుడు సమయస్ఫూర్తి.... ఎవరికి ఉండదు.🙏

  • @basavaiahpodila477
    @basavaiahpodila477 ปีที่แล้ว +9

    He will be alive forever and ever... May god give you long life ahead Raja sir...

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 ปีที่แล้ว +2

    హలో గురూ ప్రేమకోసమే...
    పాట పాడడానికి
    మనో గారు బాగా ఇబ్బంది పడ్డట్టు కనబడుతోంది. వయసు పెరగడం వల్ల కాబోలు...

  • @naniprakashpj3630
    @naniprakashpj3630 ปีที่แล้ว +3

    బాలు గారు వెలితి కనిపిస్తుంది sir😢....missing spb

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 ปีที่แล้ว +1

    మీ పాటలు వింటే ఆత్మ పులకరించి పోతుంది

  • @rajagopalkrishnaiyer9447
    @rajagopalkrishnaiyer9447 ปีที่แล้ว +9

    ధన్యవాదములు ఈటీవీ వారికి
    ఇళయరాజా రాజా గారి ఫ్యాన్ అయి ఉండి హైదరాబాద్ లో నేను లేను మిస్ అయినఅందుకు ప్రసరానికి చాలా సంతోషం 🙏🏼🙏🏼🙏🏼
    పాటలు చాలా బాగుంది

    • @SURESHBABI
      @SURESHBABI ปีที่แล้ว +1

      Part 2 ipudu Tv lo vosthudhi chudu aythe 🙃

  • @zigyashukunal
    @zigyashukunal ปีที่แล้ว +1

    I am from the Hindi heartland, didn't understand any lyrics but the music, I was able to feel the music and its melody.
    Maja aa gya, Soulful music tha.

  • @manisenthilkumar3402
    @manisenthilkumar3402 ปีที่แล้ว +6

    World finest quality music composer isaigani Ilayaraja 🙏

  • @kedarisettiveerababu1834
    @kedarisettiveerababu1834 ปีที่แล้ว +1

    ఇలాంటి షో లు ఎన్ని చేసినా బాలు గారు లేని లోటు చాలా తెలుస్తుంది