నేను బ్రహ్మకుమారిస్ కి వచ్చినాకే నా అంగవైకల్యాన్ని మరిచిపోయి పరమాత్ముని ప్రేమలో సుఖంగా ఉంటున్నాను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 9

  • @sivababaelectricals4051
    @sivababaelectricals4051 23 ชั่วโมงที่ผ่านมา +5

    ఆశ్రమాలు చాలా ఉన్నాయి కానీ భగవంతుని సన్నిధిలో వృద్ధాశ్రమం ఇదొక్కటే... జ్ఞానంతోబాటు శాంతి,శక్తి ని ఇచ్చే ఇలాంటి సేవ చాలా గొప్పది ....ముసలి తల్లిదండ్రులకు ప్రేమని అందించలేని వారు ఇలాంటి ఆశ్రమంలో చేర్పిస్తే అదే మీరు వాళ్లకిచ్చే పెద్ద బహుమతి.

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 18 ชั่วโมงที่ผ่านมา

    ASTAVAKRUNI ROOPAMLOO BHAGAVANTHUDYU JANAKA MAHARAJU KI MUKTI JIVAN MUKTHI ECHCHI NATLU E DIVVYAGA KUMARI GYANAM ADHBHUTHAMGA CHEPPINDI omshanti om namashvayajai sriram

  • @bk.suresh4034
    @bk.suresh4034 22 ชั่วโมงที่ผ่านมา +2

    Om shanthi brother send me vedio

  • @omshantitelugu8814
    @omshantitelugu8814 22 ชั่วโมงที่ผ่านมา +2

    బ్రహ్మ కుమారీస్ ఒక్కటే భగవంతుని మార్గం

    • @satya.n31
      @satya.n31 19 ชั่วโมงที่ผ่านมา

      Ela ee maargaanni cherukovali andi?

  • @GRV-db2fh
    @GRV-db2fh 22 ชั่วโมงที่ผ่านมา

    Mera pyare baba

  • @koushikkosaraju1247
    @koushikkosaraju1247 6 ชั่วโมงที่ผ่านมา

    Paramatma = Lekhraj Khubchand Kirpalani ? Anthena ? Please correct me if i am wrong .

    • @paramatmauniversity
      @paramatmauniversity  5 ชั่วโมงที่ผ่านมา

      దాదా లేక రాజుగారు పరమాత్మ కాదు , పరమాత్మ అంటే నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడు, మేము ఈ ఛానల్ లో పరమాత్ముడు గురించి చాలా వీడియోలు చేశా పరమాత్ముడు ఎవరు ఏమిటి ఎక్కడ ఉంటాడు అని మీరు ఆ వీడియో చూడండి మీరు ఆ వీడియోలు చూడకుండా దాదా లేఖ రాజ్ పరమాత్మ అనుకుంటా అది మీ తప్పు మా తప్పు కాదు కదా

    • @paramatmauniversity
      @paramatmauniversity  5 ชั่วโมงที่ผ่านมา

      మీకు పరమాత్మ గురించి మేము చేసిన వీడియోస్ లింక్ ఇస్తున్నాం చూడండి, చూసిన తర్వాత మీరు మీరు కామెంట్స్ చేయండి పరమాత్ముడు గురించి
      పరమాత్మ అంటే ఎవరు? th-cam.com/video/YIOk0GKYV0k/w-d-xo.html
      పరమాత్మునితో సంబంధాన్ని జోడించే విధానం
      th-cam.com/video/jI3u1GKxi_M/w-d-xo.html
      God // Part 1// ఆస్తికులు మరియు నాస్తికుల దృష్టి కోణంలో..భగవంతుడు ఎవరు?
      th-cam.com/video/abNYtWu0CDo/w-d-xo.html
      GOD // Part 2// భక్తులు మరియు భక్తాగ్రేసరుల భావనలో.. భగవంతుడు ఎవరు?
      th-cam.com/video/0L0Ax57ECpY/w-d-xo.html
      God Part 3 | సైన్స్, ధర్మ శాస్త్ర కోణంలో భగవంతునినామ, రూప, దేశ, కాల, కర్తవ్యాలు ఏమిటి?
      th-cam.com/video/2d9IBEtv5VI/w-d-xo.html