Gangadhar Sastry Decided to Fight With ANR But What Happend Next Was Something Different

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Gangadhar Sastry Decided to Fight With ANR But What Happend Next Was Something Different
    ✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
    ✅ Stay Connected With Us.
    👉 Facebook: / rtvteluguoffl
    👉 Instagram: / rtvteluguoffl
    👉 Website: rtvmedia.in/
    ✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
    ✅ Other Videos You Might Be Interested In Watching:
    👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
    • Diamond Ratna Babu Com...
    👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
    • Nadendla Bhaskara Rao ...
    👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
    Copyright Notice: This video and my TH-cam channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my TH-cam Channel is provided.
    © RTV Telugu
  • บันเทิง

ความคิดเห็น • 37

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 ปีที่แล้ว +16

    దేవుణ్ణి నమ్మినవాడు గొప్పవాడు, నమ్మనివాడు మూర్ఖుడు అనుకోవడం నిజమైన మూర్ఖత్వం! నాగేశ్వర రావు గారు ముక్కుసూటిగా మాట్లాడతారు, విమర్శలను ఏ మాత్రం అభ్యంతరం లేకుండా స్వీకరించే మనస్తత్వం కలిగిన గొప్పవ్యక్తి! ఏ మాత్రం ఎగోయిజం లేని
    మహా మనిషి! అక్షర జ్ఞానం కూడా సరిగ్గా లేని వ్యక్తి మహోన్నత వ్యక్తిగా ఎదగడానికి ఇవే కారణాలు!

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 ปีที่แล้ว

      దేవుడు ledu అనేవాడు గొప్పవాడు ఎలా అవుతాడు అందుకే భారత్ ను కుహన loukikavadulu ఇస్లాం చెయ్యాలి అని చూస్తున్నారు

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 ปีที่แล้ว

      తల్లీ తండ్రి లేకపోతే మనము lemu దేవుడు లేకపోతే సృష్టి లేదు అది అర్థము చేసుకొని వాడు మూర్ఖుడు గర్విష్టి కదా

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 ปีที่แล้ว +5

    అద్భుతం శాస్త్రి గారు నిజమే మనిషి జీవనాన్ని సాగించడానికే సంపాదన కానీ,సంపాదన కోసమే మనిషి బ్రతుకు కాదు

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 ปีที่แล้ว

      100percent correct మనిషి తాను తన family డబ్బులు sampaadinchadam కాని సమాజానికి దేశానికి ఏదైనా cheddamu అనే ఆలోచన ఉండదు ఇంత గొప్ప మానవ జన్మము ఇచ్చిన భగవంతుని కి ఏదో ఒకరోజు పీకి పోయిన తరువాత జవాబు చెప్పాలి సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యాలి తనకు ఉన్నంతకాలం లో

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 ปีที่แล้ว +9

    మీ లాంటి ఉద్దండ పండితులకు, ఎన్నో వేల శ్లోకాలు, వాటి విశ్లేషణ కరెక్టుగా చెప్పడానికి ఎంత కృషి చేశారు. తగ్గిపోతున్న మన సంప్రదాయ గ్రంథ పఠనం మీ కృషి జాతికి ప్రజలకు ఒక కాగడా.
    నమస్తే.

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 ปีที่แล้ว

    R.r.gari.daggara.job.chesaru
    Santosh am.paduta.tiyyaga
    Program.s.p.b.taruvata
    Meeku.offer.cheste
    Bagundedi

  • @jayalakshmi7194
    @jayalakshmi7194 ปีที่แล้ว +1

    Nammakam veru jnanam veru. ANR garu jnani.......jeevita paathalani, jevitanni kaachi vadaposina manishi....devunni nammatam nammakapovatam anedi prati manishi yokka hakku....
    Ayana yevariki abardalu cheppi yemarchaledu.....bhakti paatralu poshichatam natunigaa ayana tanani tanu nirupinchukovayaniki....
    Msipoosi poosi maredu kaya cheyyadu ayana......assalu school chaduvuku chadavakapoyina...pattudalaga anni vishayala gurinchi telusukonna goppavaadu..
    Telisi teliyani midi midi jnanam to Edo okati matladakandi. Asalu ee prg lo sastri garu em matladaro meeku ardham ayyindaaa....adi ardham chesukondi mundu. Andulo kuda edi nerchukovali ..kotta vishayam telusukovali anna ANR gari tapana kanipinstondi. Dayachesi tappu matladakandi yevaru 🙏

  • @sravanichinnamsetti6978
    @sravanichinnamsetti6978 ปีที่แล้ว +6

    మీకు వందనాలు గురువుగారు.... 🎻🥁

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 ปีที่แล้ว +1

    11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission
    A
    Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard 3rd chapter translation of Tao of Physics
    E..mc2..consciousness
    Bm .Hegede...QUANTUM PHYSICS..Aham Brahmasmi Tatwam
    Theism of Antony Flew 7.12.2007 BBC News Design and designer
    Wigner..consciousness....Tao of Physics
    Vignana vee chikalu of Ekkirala Bharadwaja master garu

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว +1

    A. N. R means mahaamaneeshi. No ego. No proud. No indus plain

  • @sailajapamidi6759
    @sailajapamidi6759 ปีที่แล้ว

    Chelluri garu meeru cheppindi nijam gangadhar garu mee situation ku meeru ala abaddam cheppali mari itarula situation s yela vunnayo varini kooda artham chesukovali kada

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 ปีที่แล้ว

    Abhimanam ala cheppistundi, nomore without God

  • @bvrrao8876
    @bvrrao8876 ปีที่แล้ว +2

    ANR laanti dhiggajaanni comment chese arhata manaku vundhanukonu.... tollywood ke kaadhu, bharateeya chitra seema ANR ku mundhu...tharuvatha anthe.

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 ปีที่แล้ว

    Well said guruvu garu, very miracle, u r young than me

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 ปีที่แล้ว

    Hare krishna Prabhu

  • @gondimallamadhumohan4973
    @gondimallamadhumohan4973 ปีที่แล้ว

    Great person

  • @gogineninarendra5166
    @gogineninarendra5166 ปีที่แล้ว

    🙏

  • @prasannalakshmi9337
    @prasannalakshmi9337 ปีที่แล้ว

    Super

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 ปีที่แล้ว

    Great sir

  • @SivaReddy-gr9jp
    @SivaReddy-gr9jp ปีที่แล้ว

    Super

  • @tagyarajdevarapalli3554
    @tagyarajdevarapalli3554 ปีที่แล้ว

    Bhochukada pichipikunayala e rojulla pratiokkadu padutunnarura antlayedava bhagvagita bhocha. Chennai

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 ปีที่แล้ว

    Gangadhara Sastry studio lo recording time lo another person ni insult cheyadamlodam chair méeda kaallu pettukuni vunnaadu vedhava

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 ปีที่แล้ว +5

    Anr 100percent నాస్తికుడు డబ్బుల కోసం భక్తుల పాత్రలు పోషించా అన్నారు మూర్ఖుడు ఆయన గురించి మాట్లాడి మన time west chesukovaddu

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj ปีที่แล้ว +9

      ఎంతోమంది ఆస్తికులు, దేవుడ్ని నమ్మినవారే తమ జీవనోపాధికి రకరకాల వృత్తులు చేపట్టారు. దేవుడ్ని నమ్మిన అజ్ఞానులకంటే.. దేవుడ్ని నమ్మని, కష్టాన్ని నమ్ముకున్న ANR ఒక జ్ఞాని అనటంలో no doubt.
      డిగ్రీలు లేకున్నా... జీవితాన్ని, లోకాన్ని చదివిన వ్యక్తి ఆయన.

    • @vasantakumar2509
      @vasantakumar2509 ปีที่แล้ว +12

      అక్కినేని నాగేశ్వరరావు గారు తన వృత్తి ధర్మం పాటించారు మూర్ఖుడు ఎలా అవుతారు? దేవుడు వున్నాడు అని నమ్మిన వారు తప్పులు మీద తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ దేవుడుని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలని వారి కంటే తన వృత్తి ధర్మం పాటించే వారు గొప్ప వ్యక్తి అని చెప్పాలి.నాగేశ్వరావు గురించి విమర్శలు తగదు

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj ปีที่แล้ว +4

      బాగా చెప్పారు వసంత కుమార్ గారూ.

    • @akkineni2akkineni
      @akkineni2akkineni ปีที่แล้ว +7

      అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెడుగా మాట్లాడిన వారే మూర్ఖులకే మూర్ఖులు. అతను ఎంతో జ్ఞాని అంతేకాదు ఎంతో నిగ్రహ శక్తి కలిగిన వాడు
      మూర్ఖులు వేరేగా ఉన్నారు. అక్కినేని గారిని కలిసి ఒక నిమిషం గడిపిన అతను గురించి అతని మంచితనం గురించి తెలుస్తుంది అతనికి నిజజీవితంలో నటించడం రాదు కొందరిలా. అహంభావం లేదు అది కేవలం మూర్ఖులు చేసే ప్రచారం మాత్రమే

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 ปีที่แล้ว

      @@akkineni2akkineni దేవుడు ledu అనే నాస్తికులు కుహన loukikavadulu moorkhulu